అవును.. చాలా పెద్ద పొరపాటు చేసా😔..... ఈ సారి ఇలాంటి వీడియోస్ చేసే ముందు పూర్తిగా అవగాహన వచకనే వీడియో స్టార్ట్ చేస్తా అండి... ఇలాగే ఏదైనా పొరపాట్లు ఉంటే కచ్చితంగా గా నాకు కామెంట్స్ లో తెలియజేయండి.. నేను మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం గా తీసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను...😊🤝
Avuna porapatu jarigindhi andhuke ee sari chese videos ni vollu dheggara pettukoni .. Anni vivaralu thelusukunnake video start chesta ... Thanks ilage edhaina mistakes unte theliyajeyyandi...🤝😊
ఎన్టీఆర్ గారి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి పాత్రలో నాగ చైతన్య సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ జమున గారి పాత్రలో శ్రీ లీల ఎస్వీఆర్ గారి పాత్రలో ప్రకాష్ రాజ్ సూర్యకాంతం గారి పాత్రలో రమ్య కృష్ణన్ హరనాథ్ గారి పాత్రలో సత్యదేవ్ దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ & హారిక & హాసిని క్రియేషన్స్ సంగీతం తమన్
@@NageswararaoVemuri-i9k ఎలా చెప్తారు అండి అటర్ ఫ్లాప్ అని ఇంకా మూవీ లాంచ్ అవ్వలేదు, షూటింగ్ స్టార్ట్ కాలేదు ఇది ఓన్లీ ఎక్సపెక్టేషన్ వీడియో మాత్రమే బాస్
గుండమ్మకథ దర్శకుడు కీ. శే. కమలాకర కామేశ్వరరావు గారు. చక్రపాణి గారు నిర్మతలలో ఒకరు. నాగిరెడ్డి గారితోకలి సి తీశారు. కనీసం బేసిక్ విషయాలు తెలుసుకోకుండా వీడియో ఎందుకు చేశారు?
క్షమించండి సర్ చాలా పెద్ద పొరపాటు చేశారు.. నేను యూట్యూబ్ లో ఈ మధ్యనే అడుగు పెట్టను ... ఈ సారి చేసే వీడియోస్ లో ఇలాంటి పొరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేస్తాను...
Chakrapani garu direction false information. Kamalakara Kameswara Rao is the director . Check before uploading such information about the legendary film.
Avunu nenu edho thondharapatulo wrong cheppesa .. ee sari chese prathi video ni kangaru padakunda nidhanam ga Anni vivaralu thelusukone video modhalu pedatha .. Naa porapatu valla jarigina ee thappudu information ki andharini kshamapana korukuntunna...🙇
highly impossible to gundamma katha. vijaya production classic movies now there no suitable artist and as well as director. Vijaya production movie MAYA BAZAR converted into colour, but ecenter screening in colour if you ask public about the colour mayabazar, publuc says still black and white Maya nazar is attractive.
బాబోయి దయచేసి ఇలాంటి సినిమాలు రీమేక్ చేసి నాశనం చేయకండిplease 😢ఎప్పుడయిన మనసు బాగ లేదు అన్నప్పుడు ఈ సినిమాలు చూస్తే మనసుకు సంతోషం కలుగుతుంది .ఆ నటి నటులను చూసి వీళ్ల ను చూడాలంటే🤮😢
💯👍 but kottha tharam vallaki ardhamayyela thiyyagalige director kuda unnaru ga .. andhulo unna maine maine points thiskukoni aa movie lo sole miss kanivvakunda theeste manaki kuda ippudoche ee chettha movies nundi vimukthi kaluguthundhane chinna aasha naadhi anthe ... Indhulo meeku emaina ibbandhi kaligela matladunte manninchandi ...
నా ఉద్దేశం ఆ మూవీ నీ మళ్ళీ సమే అలాగే ఇయ్యాలని కదండీ... మనకి మంచి కథలు దొరకట్లేదు కథలు .. అలాంటప్పుడు ఓల్డ్ మూవీస్ లోని మైన్ పాయింట్ నీ యుస్ చేసి న్యూ స్క్రీన్ ప్లే తో మూవీస్ నీ ఎందుకు తీయకూడదు అని అంతే .. ఇందులో మీకు ఏమైనా ఇబ్బంది కలిగుంటే మన్నించండి..
Ee movie ni malli theesthe original movie ki maryada theesinattu....adi diamond laanti movie...vajranni saana pattetappudu koddigaa mistake chesinaa daani value ZERO... be careful bro... understand....
Director place lo నిర్మాత name చెప్పాను ... ఇంకోసారి ఇలాంటి పొరపాటు రాకుండా చూసుకుంట... నేను రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసాను ... ఈ ఒక్కసారికి నా తప్పును మన్నించండి...
పాత గుండమ్మ కథ లాగా ఎవ్వరూ ఎవ్వరూ తీయలేరు
మరో గుండమ్మ పుట్టదు😊
Yes 😊👍 but manam uhinchukovadam lo thappu ledhu kadhandi
Ramanareddy backbone of the movie
వీళ్లన్ని పెట్టి నువ్వే సీనిమా తియ్య్
Ramana reddi garu chayadevi garu SV Ragarao au mukhya patalani evari kothavallu sariporu Old is Gold
Yes, no remake. No body can take-up.
Yes 💯
Neebonda.No replacement of all actors. Only old movie legendary movie.no replacement.
Nijame Andi .. but just manam uhinchadam lo thappu ledhu kadhandi...
Yes
చక్రపాణి గారు నిర్మాత.. దర్శకత్వం చేసింది కమలాకర కామేశ్వర రావు గారు
అవును.. చాలా పెద్ద పొరపాటు చేసా😔..... ఈ సారి ఇలాంటి వీడియోస్ చేసే ముందు పూర్తిగా అవగాహన వచకనే వీడియో స్టార్ట్ చేస్తా అండి... ఇలాగే ఏదైనా పొరపాట్లు ఉంటే కచ్చితంగా గా నాకు కామెంట్స్ లో తెలియజేయండి.. నేను మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం గా తీసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను...😊🤝
@@MovieMaayaa స్వామి..తప్పుగా అనుకోవద్దు..మీ శ్రమ లో దోషము ఉండకూడదు అని చెప్పా
Yes
ఎవరు ఎవరికి సరిపోయిన సంగీతం గానం ఎవరు చేస్తారు ఇది మరో పాండురంగడు అవుతుంది
💯👍
నోబడి కెన్ రీప్లేస్ that క్యారెక్టర్స్,
అవును. But uhinchadam lo thappu ledhu kadhandi. . aina. Meeru cheppindhi kuda nijame valla place lo inkevvaru cheyyaleru
Eee Movie ni Direct Chesindi
Chakrapani Garu Kaadu,
Kamalakara Kameswara Rao
Garu Geethabalu
Avuna porapatu jarigindhi andhuke ee sari chese videos ni vollu dheggara pettukoni .. Anni vivaralu thelusukunnake video start chesta ... Thanks ilage edhaina mistakes unte theliyajeyyandi...🤝😊
ఎన్టీఆర్ గారి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్
ఏఎన్ఆర్ గారి పాత్రలో నాగ చైతన్య
సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్
జమున గారి పాత్రలో శ్రీ లీల
ఎస్వీఆర్ గారి పాత్రలో ప్రకాష్ రాజ్
సూర్యకాంతం గారి పాత్రలో రమ్య కృష్ణన్
హరనాథ్ గారి పాత్రలో సత్యదేవ్
దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ & హారిక & హాసిని క్రియేషన్స్
సంగీతం తమన్
👍😊
UTTER plop avuthundi
@@NageswararaoVemuri-i9k ఎలా చెప్తారు అండి అటర్ ఫ్లాప్ అని ఇంకా మూవీ లాంచ్ అవ్వలేదు, షూటింగ్ స్టార్ట్ కాలేదు ఇది ఓన్లీ ఎక్సపెక్టేషన్ వీడియో మాత్రమే బాస్
రమణా రెడ్డి
@@maheshbabumannempalli3179 వెన్నల కిషోర్
Gundammakadha remake cheste gundammaga annapurnamma baguntundi.
Baguntundeverygoodchiocehitehitu
Bagunnai Mee videos anni
Old movie was not directed by chakrspani but by kamalakara kameswararao
Sorry Andi 😔chinna porapatu jarigindhi.. ee sari chese video lo Anni jagrathaga research chesi chesta .. 😊
గుండక్క, పాత్రకి ఎవ్వరూ దొరకరు
Nijame she is a great actress 😊👍.. but ramakrishna garu cheste yala untundhi Ani uhinchadam lo thappaithe ledhu kadhandi ..
గుండమ్మ కథ.రీమేక్ చేస్తే చేతులు కాల్చుకోవడము తప్ప ఫలితం వుండదు. ఇంతకు ముందు రామానాయుడు,ఇంకెవెవరో ప్రయత్నించి వెనకడుగు వేశారు,
Yes meeru cheppundhi kuda nijame 😊👍
No replacement for all actors.
Nice 😊
Don't spoil the classics.....
💯👍
Nice
Thanks 😊🤝
good
Thanks🤝
CHAAYAADEVI garini marachaaru bro 🎉🎉🎉🎉
Modhati video kadha antha clarity ga cheyyaleka poya ee sari chese videos lo Anni vivalu andhari gurinchi cheppadaniki try chesta
గుండమ్మకథ దర్శకుడు కీ. శే. కమలాకర కామేశ్వరరావు గారు. చక్రపాణి గారు నిర్మతలలో ఒకరు. నాగిరెడ్డి గారితోకలి సి తీశారు. కనీసం బేసిక్ విషయాలు తెలుసుకోకుండా వీడియో ఎందుకు చేశారు?
క్షమించండి సర్ చాలా పెద్ద పొరపాటు చేశారు.. నేను యూట్యూబ్ లో ఈ మధ్యనే అడుగు పెట్టను ... ఈ సారి చేసే వీడియోస్ లో ఇలాంటి పొరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేస్తాను...
ఎన్ ఆర్ పాత్రకు సు మంత్ అయితే బాగుం టారు ఆయన పాత్ర బాగాబ చేసారు.ఎన్ ఆర్
Ha 😊 but adhi gambhiramga కనిపించాలి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి గా మనం
Chakrapani garu direction false information. Kamalakara Kameswara Rao is the director . Check before uploading such information about the legendary film.
Avunu nenu edho thondharapatulo wrong cheppesa .. ee sari chese prathi video ni kangaru padakunda nidhanam ga Anni vivaralu thelusukone video modhalu pedatha .. Naa porapatu valla jarigina ee thappudu information ki andharini kshamapana korukuntunna...🙇
highly impossible to gundamma katha.
vijaya production classic movies now there no suitable artist and as well as director.
Vijaya production movie MAYA BAZAR converted into colour, but ecenter screening in colour if you ask public about the colour mayabazar, publuc says still black and white Maya nazar is attractive.
Yes it's true.. 💯👍
No replace of sree Suryakantam garu.
Anuvu 😊👍 evergreen actress thanu..
Not black buster,it is block buster.
Sorry chusukoledhu ... Typing Mistake jarigindhi... Inkosari alabti porapatu lekunda chusukuntanu....
బాబోయి దయచేసి ఇలాంటి సినిమాలు రీమేక్ చేసి నాశనం చేయకండిplease 😢ఎప్పుడయిన మనసు బాగ లేదు అన్నప్పుడు ఈ సినిమాలు చూస్తే మనసుకు సంతోషం కలుగుతుంది .ఆ నటి నటులను చూసి వీళ్ల ను చూడాలంటే🤮😢
💯👍 but kottha tharam vallaki ardhamayyela thiyyagalige director kuda unnaru ga .. andhulo unna maine maine points thiskukoni aa movie lo sole miss kanivvakunda theeste manaki kuda ippudoche ee chettha movies nundi vimukthi kaluguthundhane chinna aasha naadhi anthe ... Indhulo meeku emaina ibbandhi kaligela matladunte manninchandi ...
ఈ సినిమాని రీమేక్ చేస్తే Atter flop అవుతుంది. ఓల్డ్ is గోల్డ్.but ఈ సినిమా మేలైన వజ్రం
నా ఉద్దేశం ఆ మూవీ నీ మళ్ళీ సమే అలాగే ఇయ్యాలని కదండీ... మనకి మంచి కథలు దొరకట్లేదు కథలు .. అలాంటప్పుడు ఓల్డ్ మూవీస్ లోని మైన్ పాయింట్ నీ యుస్ చేసి న్యూ స్క్రీన్ ప్లే తో మూవీస్ నీ ఎందుకు తీయకూడదు అని అంతే .. ఇందులో మీకు ఏమైనా ఇబ్బంది కలిగుంటే మన్నించండి..
Ramykrishna kanna most siniyar tiimani jayasudha napputharani sahajanatikadaa
Jayasudha garu senior national actor but manaki gayyali ga cheyyalante ramakrishna anipinchindhi.. Aina meeru cheppindhi kuda currect a
Ee movie ni malli theesthe original movie ki maryada theesinattu....adi diamond laanti movie...vajranni saana pattetappudu koddigaa mistake chesinaa daani value ZERO... be careful bro... understand....
Meeru cheppindhi 100% correct.. but manam uhinchinavi Anni jaragavu kadhandi.. just okaveka theeste ippudu yalago vallandharu swargastulu ayyaru kabatti .. vaalla badulu veellani pedithe yala untadhi Ani anukunna anthea .. 👍
Not suit for this technology era
SURYAKAANTHAM gaaru CHAAYAADEVI garu evvaru repleased cheyyaleru bro 🎉🎉🎉🎉🎉
Avunu vallala reality ga act chese vallu eppatlo evaru leru.. 👍
@@MovieMaayaa 😀🤝😀
Wjat anout Ramanareddy?
Sorry Andi sari chese video lo maximum andhari gurinchi chetha😊👍
ఇంత ఫేమస్ సినిమా వివరాలు తెలియకుండ ఎందుకు బాబు వీడియో చెయ్యడం 😮
Director place lo నిర్మాత name చెప్పాను ... ఇంకోసారి ఇలాంటి పొరపాటు రాకుండా చూసుకుంట... నేను రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసాను ... ఈ ఒక్కసారికి నా తప్పును మన్నించండి...
@@MovieMaayaa అలాంటప్పుడు మరీ జాగ్రత్తగావుండాలి . 👍