బ్రదర్.ఆర్.వంశి గారికి మా వందనములు, మీరు అందించిన గ్రంధ వివరణల వలన మేము బైబిల్ గ్రంధమును, చరిత్రను చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాము. అందును బట్టి మీకు మా ధన్యవాదములు. ఒక చిన్న విన్నపము : పాత నిబంధనలో ఉన్న 17 ప్రవక్తల గ్రంధాలను గూర్చి మరి కొంత క్లుప్త వివరణ అనగా ఇశ్రాలేయుల అష్షూరు చెర , యూదుల బబులోనూ చెర లకు ముందు ప్రవచించిన ప్రవక్తలు , చెరలో ఉన్నపుడు ప్రవచించిన ప్రవక్తలు , చెర నుండి వచ్చిన తర్వాత ప్రవచించిన ప్రవక్తలను గూర్చి వారి వారి కాలాలను బట్టి వరస క్రమములో ఆ 16 మంది ప్రవక్తల లిస్ట్ క్రొనొలాజికల్ ఆర్డర్ లో ఇవ్వగలరని కోరుచున్నాము. ముఖ్యముగా ఈ 2 చెరలకు ముందుగా ప్రవచించిన ప్రవక్తల వివరములు ఎవరు ముందు ఎవరు వెనుక వరుస క్రమమును (ఈ 17 ప్రవక్తల గ్రంధాలను ఏది ముందు ఏది వెనుక )దయచేసి బైబిల్ క్రొనొలాజికల్ ఆర్డర్ ను (ఎజ్రా, నెహెమ్స్మ్, ఎస్తేరు గ్రంధాలతో పాటు) తెలియచేయగలరు.
ఇలాంటి వివరణ ఎక్కడ దొరకదు అన్న...
మీలాంటి సేవకులని ఎంతో మందిని తయారు చేయాలి అన్నయ్య.చాలా బాగా మెసేజ్ చెబుతున్నారు.
I am studying book of Joel now , I think 'your massage will help to understand this book '. Thank Anna🙏🤝👍
Thanks god .. మా కొరకు మీరు వంశీ అన్న న్నీ చాలా గొప్పగా వాడుకుంటున్నారు .. అందుకు బట్టి మీకు వందనములు .
Manchi massage bro
Very interesting 🙏🙏
Vandanalu annaya
thankyou so much good message Annayya God bless you
we are lucky to have these videos
wonderful vivarana tq vamshi anna ani grandalanu vivarinchandi anna
బ్రదర్.ఆర్.వంశి గారికి మా వందనములు,
మీరు అందించిన గ్రంధ వివరణల వలన మేము బైబిల్ గ్రంధమును, చరిత్రను చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాము. అందును బట్టి మీకు మా ధన్యవాదములు.
ఒక చిన్న విన్నపము :
పాత నిబంధనలో ఉన్న 17 ప్రవక్తల గ్రంధాలను గూర్చి మరి కొంత క్లుప్త వివరణ అనగా ఇశ్రాలేయుల అష్షూరు చెర , యూదుల బబులోనూ
చెర లకు ముందు ప్రవచించిన ప్రవక్తలు ,
చెరలో ఉన్నపుడు ప్రవచించిన ప్రవక్తలు ,
చెర నుండి వచ్చిన తర్వాత ప్రవచించిన ప్రవక్తలను గూర్చి
వారి వారి కాలాలను బట్టి వరస క్రమములో ఆ 16 మంది ప్రవక్తల లిస్ట్ క్రొనొలాజికల్ ఆర్డర్ లో ఇవ్వగలరని కోరుచున్నాము.
ముఖ్యముగా ఈ 2 చెరలకు ముందుగా ప్రవచించిన ప్రవక్తల వివరములు ఎవరు ముందు ఎవరు వెనుక వరుస క్రమమును
(ఈ 17 ప్రవక్తల గ్రంధాలను ఏది ముందు ఏది వెనుక )దయచేసి
బైబిల్ క్రొనొలాజికల్ ఆర్డర్ ను (ఎజ్రా, నెహెమ్స్మ్, ఎస్తేరు గ్రంధాలతో పాటు) తెలియచేయగలరు.
Tq anna.god bless you
Good Introduction and well Explanation sir Thank you sir
Nice Anna 👌👌👌👍👍👍🙏🙏🙏🙏👏👏👏👏👏
Super anna message anna
We r very much encouraged Anna by ur messages
Vandanalu annayagaru
Thankful to you sir
Praise the Lord anna
Yohova a devudu
Vandhanalu annaya god bless you
Super Anna (kurnool)
Super message
Very good message brother
anna chala bagundi
annayya super
Supar.bro
👍👍👍👍👍
Praise the Lord
good message brother
super message
Good explanation brother
excellent explantion bro..god bless u bro..
Good
Super super message
Sir
Thank you very much
Brother Daniel Grantham vivarana upload cheyyadi
Thanks brother
yuda patrika migatha bagam eppudu vivaristharu Anna iam waiting
Anna me church akkada leda me pn no leda me adress...kavali plzz..cheppande..chaala intresting words nenu venaali live lo plzz
www.twmglobal.org/contact/
9052702101 , 9866277086
YMCA ground secunderabad