మోహనరాగ మహా sung by Bala Kameswara Rao & Mohana Swarangi - శ్రీరామ సాంస్కృతిక సంస్థ

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 16

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 29 днів тому

    Padhyam bratikundante mee vanti mahanubhavulu aalapinchabatte......dhanyosmi💐💐👃👃Kameswararao garu.

  • @suneetaswarangi6215
    @suneetaswarangi6215 6 місяців тому +2

    అద్భుతమైన గాయకులు బాల కామేశ్వరరావు గారు. వారితో పాడే అవకాశాన్ని మా అమ్మాయి మోహన కు కల్పించిన శ్రీ రామ సాంస్కృతిక సంస్థ కి మరియు సంస్థ నిర్వాహకులైన గొర్తి చంద్రశేఖర్ గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏

  • @pavanlockeyratna1841
    @pavanlockeyratna1841 Місяць тому

    Wow wow superb madam both of u 🎉🎉🎉🎉

  • @ravindrababupopuri
    @ravindrababupopuri 6 місяців тому +1

    గాయకులు దమ్మేంటో మొదటి ఆలాపన లో అర్ధం అవుతుంది.ఇద్దరూ అద్భుతం గా పాడారు.
    శుభాకాంక్షలు.
    కామేశ్వర రావుగారు మీరు నా ఫేవరెట్.
    మీ పాటలన్నీ మళ్ళీ మళ్ళీ వింటాను.
    పద్యం అమోఘం సార్.
    మీకు ధన్యవాదాలు.

  • @enarkayrao
    @enarkayrao 6 місяців тому +1

    Very melodious and soulful singing 💐👌👌👏👏

  • @durgaratnam6056
    @durgaratnam6056 3 місяці тому

    Excellent sir

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 5 місяців тому +1

    Superb. గాన మాధుర్యం తో గాన గంధర్వులను మరి పిస్తూ ఉన్నారు. అలాగే కోకిలమ్మ కూడా మిమ్మును చూసి అసూయ పడుతుంది.

  • @VenuGopal-xq2kd
    @VenuGopal-xq2kd 14 днів тому

    Mohana ragam n voice is good

  • @ncanantakrishna5164
    @ncanantakrishna5164 4 місяці тому

    చాలా బాగా పాడారు ఇద్దరు.

  • @RanganathSura
    @RanganathSura 2 місяці тому

    Super song 🎵 👌 good 👍 👌

  • @sravanisalluriaaa5113
    @sravanisalluriaaa5113 6 місяців тому +1

    Super sir garu 💐💐💐💐💐

  • @bodalaksnarayana1639
    @bodalaksnarayana1639 6 місяців тому +1

    🙏🙏🙏

  • @jangamveeraiah2782
    @jangamveeraiah2782 2 місяці тому

    ఘంటసాలను మరిపించే విదంగా పడుచున్నారు.

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 2 місяці тому

    ఘంటసాలగారి అభిమానులకు బాల కామేశ్వరరావు గారు ఒక సంజీవిని లాంటి వారు. వారి గానాన్ని విని స్వర్గంలో ఉన్న ఘంటసాల మాష్టారు కూడా తన్మయం చెంది ఉంటారు.దీర్ఘాయుష్మాన్ భవః.

  • @ravibabu6404
    @ravibabu6404 Місяць тому

    Balakameswara rao Gari no please