Instant Water Geysers | Samraksha Water Geysers | Instant geyser | Best &Cheapest Portable Geyser

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Instant Water Geysers | Samraksha Water Geysers | Instant geyser | Best &Cheapest Portable Geyser
    Classic Model:
    సంరక్ష గీజర్ ఫిట్ చేసుకోవడం వలన మీరు జస్ట్ టాప్ తిప్పి స్విచ్ ఆన్ చేయగానే మీకు సెకండ్లలో మీకు వేడి నీళ్లు స్టార్ట్ అయిపోతాయి.
    ఇది అత్యున్నత మైన ప్రమాణాలతో మరియు నాణ్యతతో తయారు చేయడం జరిగింది.
    ఇది ISI మార్క్ ఎలిమెంట్,థేర్మోస్టేట్ తో తయారు చేయడం వలన మీకు చాలా సురక్షితమైనంది.
    సైజ్ లో చిన్నది గా ఉండటమువలన , ఎటువంటి స్టోరేజ్ లేకపోవడం వలన , కిచెన్ లలో, బాత్రూమ్ లలో, వాష్ ఏరియా లలో ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు.
    ప్రతి ఒక్కరికి అనగా చిన్న పిల్లలు, అద్దెఇళ్ళల్లో ఉండేవారికి చాలా అనుకులమైనది.
    ఫిట్టింగ్ కూడా చాలా తేలిక అయినది.
    త్వరగా వేడినీళ్లు రావడం వలన మీ అమూల్యమైన, సమయం తో పాటు మీ కరెంట్ బిల్లులు కూడా ఆదా చేస్తుంది.
    ఇప్పుడు 2 సంవత్సరాల గౌరెంటీ సదుపాయం కూడా కలిపిస్తుంది.
    ధర కేవలం Rs: 1890/-
    Model :Eco.
    కేవలం సెకండ్లలోనే స్నానానికి వేడి నీళ్ళు.
    ISO9001-2015 సర్టిఫైడ్ కంపనీ ప్రొడక్ట్
    ISI మార్క్ కంపొనెంట్స్ తో తయారీ
    .
    స్టోరేజ్ గీజర్ లతో పోల్చితే సమయం మరియు కరెంటు
    ఆదా చేస్తుంది
    .
    ఎటువంటి స్టోరేజ్ ఉండదు.
    ఫిట్టింగ్ చేసుకోవడం చాలా తేలిక.
    హార్డ్ వాటర్, సాప్ట్ వాటర్, రెండిటికీ పని చేస్తుంది
    .
    పోలిప్రోపలెన్ మెటీరియల్ తో చేయబడినది కనుక సురక్షితమైనది.
    ఎటువంటి మైంటేనెన్స్ లేనిది.
    రెండు సంవత్సరాల గ్యారెంటీ తో.
    అసలు ధర: Rs2190/-
    ఆఫర్ ధర:Rs1690/-
    గమనిక: ఆఫర్ ధర ని ముందుగా
    Phone Pe/ G Pay ద్వారా చెల్లించే
    వారికి ఉచితంగా కొరియర్ చేయబడుతుంది
    #PortableGesyer
    #WaterHeater
    #DealershipIdeas
    #vijayawada
    #BuyGeyserfromfactory
    #Buygeyserfrommanufacturer
    #Geyserswholesellers
    #samrakshagroup
    #samrakshaAgencies
    #samrakshatraders
    #bestportablegeyser
    #bestlowcostgeyser
    #bestinstantgeyser
    #bestinstantwaterheater
    #portablegeysermanufacturers
    #geysersmanufacturerinAndhra
    #rapidgeyser
    #Hotstargeyser

КОМЕНТАРІ • 17