అన్నా అయామ్ గురించి చాలా చక్కగా వివరించారు మా లోపల ఉన్న అనుమానాలన్నీ పోయాయి గౌరు తిరుపతిరెడ్డి గారి వాస్తును చాలా నమ్ముతాను ఆయన చెప్పిన వాస్తు ప్రకారం నా ఇల్లు కట్టుకున్నాను మంచి రిజల్ట్ వచ్చినాయి నాకు. ఈ మధ్యన ఒకాయన సెంటర్ డోర్స్ మంచివని గౌరు తిరుపతి రెడ్డి గారు చెప్పిన ఈశాన్య డోర్స్ తప్పని అంటున్నారు ఈ విషయం పైన ఒక వీడియో చేయండి అన్నా 14:24
నమస్తే మేము వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, మా అభిప్రాయాన్ని అనుభవాలను విశ్లేషించడం జరిగింది. మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాము.. ధన్యవాదములు...
Thank you brother for details about aayam thank you 🎉
వాస్తవానికి చాలా దగ్గరగా తెలిపారు... అందరికి అర్దం అగునట్లు చెప్పినాను సంతోషకరమైన వాస్తు విష విషయము
ఆయము గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.
Namasthe Guruji...
ఆయం గురించి చాలా చక్కగా అర్థం అయ్యేలా, ఆయం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏🙏💐💐💐
Machiga chepparu guruvu garu
శేషం వస్తే బాగించిన సంఖ్యగా గుర్తించాలి. అని స్పష్టంగా చెప్పారు.
మీ సలహాకు ధన్యవాదాలు..
east facing house ke vrishbhaayam teskovacha andi
ఈ వీడియోని ఒకటికి రెండసార్లు చూడండి మీకే బాగా అర్థమవుతుంది...
అన్నా అయామ్ గురించి చాలా చక్కగా వివరించారు మా లోపల ఉన్న అనుమానాలన్నీ పోయాయి గౌరు తిరుపతిరెడ్డి గారి వాస్తును చాలా నమ్ముతాను ఆయన చెప్పిన వాస్తు ప్రకారం నా ఇల్లు కట్టుకున్నాను మంచి రిజల్ట్ వచ్చినాయి నాకు. ఈ మధ్యన ఒకాయన సెంటర్ డోర్స్ మంచివని గౌరు తిరుపతి రెడ్డి గారు చెప్పిన ఈశాన్య డోర్స్ తప్పని అంటున్నారు ఈ విషయం పైన ఒక వీడియో చేయండి అన్నా 14:24
చాలా సంతోషం, తప్పకుండా వీడియో చేస్తాను. ధన్యవాదములు 🙏
తిరుపతి రెడ్డి గారి వాస్తు ప్రత్యక్షముగా సరోక్షము గాం చాలా మంది ఆయన గారి వాస్తు సిద్దాంతము పాటిస్తున్నారు తిరుపతి రెడ్డి గారు వాస్తు నిజం
Tq andi manchi vishayam chepparu
Good MSG
ధన్యవాదములు 🙏
సూపర్ అన్న గారు....ఈ వీడియో తో నా టెన్షన్ మొత్తం పోయింది🙏
100☑️☑️☑️👏👏👏💐💐💐
శేషం సున్న వస్తే బాగించిన సంఖ్య అని చెప్పబడినది.
సార్ మీ యెక్క బుక్ కావాలి ఎక్కడ దొరుకుతుంది సార్
Amazonlo book vundi, leda maaku amount pampina meeku books pampagalamu... Call me..
వాస్తు చింతామణి రచయిత ఎవరు? అలాగే ఏ మహర్షి గ్రంధ ఆధారం గా వ్రాసి ఉంది? అంటే విశ్వకర్మ , మయ బ్రహ్మ ఇలా ఎవరు? తెలియజేయగలరు
మీరు పూర్వ ఋషులు చెప్పింది తప్పు అని చెప్పుచున్నారు. వారిని విమర్శించే అంత గొప్పవారా మీరు.
నమస్తే మేము వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, మా అభిప్రాయాన్ని అనుభవాలను విశ్లేషించడం జరిగింది. మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాము.. ధన్యవాదములు...