క్రమశిక్షణతో రాజకీయాలు చేస్తూ యావత్ గుంటూరు జిల్లా తలెత్తుకునేలా నడుస్తానని గర్వంగా చెబుతున్నాం.
Вставка
- Опубліковано 11 лют 2025
- ఆడుకున్న నేల..
చదువుకున్న పాఠశాల
అక్షరం దిద్దించిన గురువులు..
ఇవన్నీ జీవితంలో మరువలేని జ్ఞాపకాలు.
పల్నాడు జిల్లాలోని రావిపాడులో అమలోద్భవి మాత ఉత్సవాలకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డా. అరవింద్ బాబు, జీ.వి ఆంజనేయులుతో కలిసి పాల్గొని, పల్నాడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాం.
క్రమశిక్షణతో రాజకీయాలు చేస్తూ యావత్ ఉమ్మడి గుంటూరు జిల్లా తలెత్తుకునేలా నడుస్తానని గర్వంగా చెబుతున్నాం.