సూపర్ చాలా బాగా పాడి రక్తి కట్టించారు. సోదరి స్వరం తో పోటీ పడిన ఆమె ముఖ కవళికలు గెలుపు ఎవరిదో చెప్పుకోండి చూద్దాం అని సవాలు చేసినట్టు గా వుంది. సోదరుడు కూడా తన గళ మాధుర్యం తో నూటికి నూరుశాతం న్యాయం చేశారు పాటకి. ఇరువురికీ అభినందనలు.
చాలా బాగున్నాయి పాటలు. నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఎలాగైనా old is gold. ఈ విషయం అందరికి తెలిసిందే. నాకు పాత పాటలు చాలా ఇష్టం. నేను కూడా ఇలా పాడాలను కుంటున్నాను . ఎలా చెప్పండి.
నెనుకుాడ చాల పాడాను మీతొ పాడుతుంటే ఇంకా పాడాలని పిసుంది గీతా ఓ గీతా నన్ను దొచుకుందువటె .మీకు ముందు అవకాశం రావాలి Etv lo sridevi drama company lo kane smule lo చాల మంది సింగర్ సు ఉన్నారు మానందరికి ఓక సారి అవకాశం రావాలని కొరుకుంటునాను..శివకొటిశేఖర్...నాపెరు నెనుకుాడా మన smule లొఉన సింగర్ తొ పాడాను అందరు ఎవరికి వచ్చిన విదంగా పాడుతున్నారు .
Your smilee expression nice N pretty girl UR❤
మేడం గారు మీరు పాట పాడుతూ చాలా బాగా నటిస్తున్నారు.సూపర్ గా ఉన్నది
పాట చాలా బాగుంది మేడం గారు నవ్వుతూ పాటను పాడుతూ అభినయం చేస్తున్నారు సూపర్
అమ్మాయి గారు మీరు పాట పాడుతుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను సూపర్
మేడమ్ గారు మహానటి సావిత్రి సౌందర్యలను mix చేస్తే మీరు Excellent singing and facial expressions 👌👌👌
అద్బుతం... తల్లి...నీ పాటే కాదు..ఆపాటలో.. నీవు చూపించే హావ భావాలు.. నా మనసు నా హత్తు కుంటున్నాయి... మీ పేరు ఏమిటి...మీ ఊరు ఏమిటి... తెలియ చేయగలరు..
ఈ అభినేత్రి సావిత్రమ్మని గుర్తుకు తెస్తుంది
జ్యోతి క నువ్వు సూపర్ సింగర్
మేడమ్ సావిత్రిగారిలాగా ఫేస్ లోనే భావాలు పలికిస్తున్నారు.థాంక్స్.
TQ
Superb chala chakkaga padaru 👌👌👌
Ammai baga vayaralu potu pata chala baga padutunnavu
పాట తో పాటు నటన ( మీనలా) చూచే అనుభూతి కలుగు చున్న ది
Hi jyothika🎉🎉❤❤
అమ్మడు నీ నవ్వులో ఎదో వింత లాగువున్నది మైమరిపించే ఊహ కలిగెను keepitup
Super amma
Aaja indeed , true
అమ్మాయి గారు పాట చాలా చక్కగా పడుతున్నారు కొద్దిగా రొమాంటిక్ గా పడుతున్నారు కవింపుగా పాడుతున్నారు. మీ పాటలో ఏదో ఉంది
Madam... mee paata vintntoo kannu mooyaalani undhi. Hats off to you and your voice
Super. Medam
wow 👌super presentation
💐 Super 🙏 performance 🌹 excellent 💐 tone 🙏 God 🌹 bless 💐 you 🙏 both 💐🙏🌹
Tq so much 🙏💐
Super super super your expression
Very Beautiful signing
మేడం మీ ఎక్సప్రెషణ్ నవ్వు చాలా చాలా బాగుంది చాలా బాగా పాడారు ILike you
Very nice acting with singing also smile
Jyoti garu singing super with Havabavalu.
Janaki you are singing very good and your voice morvales
A helorious face expression which brings the perfect senseof the meaning of the song. Thank you dear.
ఆమె పాటలోని భావాన్ని అభినయం అభినందనీయం 👌
Supar ga paduchu nnaru medam
మీరు సినిమాల్లో ప్రయత్నిస్తే , గాయనిగా, నటిగా మంచి
అవకాశాలు రావొచ్చు.👌
అమ్మాయి గాత్రంతోబాటు అభినయం అద్భుతం. 🙏🏼
వావ్ మేడమ్ మీరు నవ్వుతూ చాలా బాగా పడుతున్నారు
అమ్మడు పాట సూపర్ పాడుతున్నారు నవ్వుతూ పాడుతూనే మాయమరిపిస్తున్నారు
TQ so much sir
Madam...No Words ...Smile.. Expression.. Melodious....Superr
ఇద్దరు బాగా పాడారు. అమ్మా మీకు స్పెషల్ గా నా ప్రశంసలు.
TQ so much andi
Super,Medam,Devada,Kadapa
Prasad garu meeru chala bagapadatharandi Mari jyothika garitho Kalisi padithe Mari super my jyothika gari big.big fan andi❤❤👌👌👌👍
TQ so much andi 😂
Medam perfamens very nice 👌
ఇద్దరూ చాల పాడారు మేడమ్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు
TQ so much andi
మీ అభినయం చాలా బావుంది మేడం.
👏👏👏👌👌👌🎉🎉🎉👍👍👍 chala baga padaru
Beautiful madam and song
Super singing w acting
హావ భావాలు సాంగ్ కు తగ్గట్టుగా వున్నాయు
మేడం మీలో అయస్కాంతం వుంది. మేము ఇనముక్కలు మీరు లాగేస్తున్నారు.❤️👌
అమ్మా, చాలా బాగా పాడుతున్నారు
Excellent singing Jyothika jee Your singing is Marvelleous and selection of old melodies fantastic kerp singing👌
Superb Madam God bless you
సూపర్ చాలా బాగా పాడి రక్తి కట్టించారు.
సోదరి స్వరం తో పోటీ పడిన ఆమె ముఖ కవళికలు గెలుపు ఎవరిదో చెప్పుకోండి
చూద్దాం అని సవాలు చేసినట్టు గా వుంది.
సోదరుడు కూడా తన గళ మాధుర్యం తో
నూటికి నూరుశాతం న్యాయం చేశారు
పాటకి. ఇరువురికీ అభినందనలు.
TQ sir
ప్రసాద్ గారు! ఆధారగొట్టేశారు. బాగుంది సార్!
TQ so much sir TQ e chanalo inkka chala songs untai andi miku vilu unnapudu time pass ki vinadi
Yesssss
ఇద్దరూ బాగా పాడుతున్నారు. Your expressions are highly appreciated.
TQ so much andi
Madam expressions excellent
Savithri gari laga havabhavalu and singing lo susheela gari laga chala baga impress chesaru good
Medam mee expressions suuuper chala baga padaru
సూపర్ మేడం చాలా బాగా
Madam you are very beautiful. Your voice is so sweet.
Mein vice me expression super madam
Both of you are singing very nice 👍
TQ so much andi 🙏
Madam, good singing
Female siner super
చాలా బాగున్నాయి పాటలు. నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఎలాగైనా old is gold. ఈ విషయం అందరికి తెలిసిందే. నాకు పాత పాటలు చాలా ఇష్టం. నేను కూడా ఇలా పాడాలను కుంటున్నాను . ఎలా చెప్పండి.
Smule app lo
@@prasadguttrthi8641 శుభోదయం 🙏🌺 ఫోన్ నెంబర్ పంపించండి. మాట్లాడుతాను.pl
Super well sung.both voice is good.
TQ so much andi 🙏
Madam garu mee smile marveless
చక్కగా నవ్వుతు హుషారుగా very very active గా paduthunnavamma బాగుంది ధన్యవాదములు తల్లి 3-2-23
మీరిద్దరూ చాలా బాగా నేచురల్ గా పాడారు మేడం మీ అభినయం చాలా బాగుంది
TQ so much
బాగా పాడు తున్నారు ఇద్దరు.female voice and expression super.
TQ so much andi
ఇద్దరు చాలా బాగా పాడారు,సూపర్ మీ వాయిస్
TQ so much andi
Your.saiml.and.stail.very.good.
Your smile and singing also face moments so cute
Superrrr medam chala baga padaru. Metho padalani unnadi
TQ so much andi
Excellent expression hats off to you Madame
Amma🎉super 🎉amma 🎉🎉super 🎉🎉amma 🎉🎉super 🎉nana 🎉super 🎉nana 🎉super 🎉nana 🎉🎉🎉super 🎉nana 🎉super 🎉amma 🎉amma 🎉amma 🎉amma 🎉🎉super 🎉amma 🎉🎉super 🎉
TQ so much
Excellent Collab..👏👏👌👌💐💐
TQ so much andi
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పాట ఖూనీ
Jyothika super super
జ్యోతిక గారు మీరు చాలా అందంగా ఉన్నారు
U r great bro. Ekkada elaa padaalo 💯💯💯
TQ brother TQ so much
Prasad.jothika.adubathamuga.padaru.thnks
Super ga padaru iddaru
TQ so much andi
ఎక్సలెంట్ డ్యూest
TQ so much andi 🙏
Miiru chalaa feelavuthu paadaaru
Super 👍
TQ so much andi
అమ్మాయి నీ అభినయం నా మతి పోగొడుతుంది
Super beauty, 💐
Mam your expressions and singing style is extraordinary. Super.
TQ
ఇద్దరు చాలా బాగా పాడేరు మీరు సావిత్రి లాగ ఉన్నారు హావ భావాలు అలాగే ఉన్నవి you are very beautiful Madam
సుశీల గారిని మరిపించారు.
నెనుకుాడ చాల పాడాను మీతొ పాడుతుంటే ఇంకా పాడాలని పిసుంది గీతా ఓ గీతా నన్ను దొచుకుందువటె .మీకు ముందు అవకాశం రావాలి Etv lo sridevi drama company lo kane smule lo చాల మంది సింగర్ సు ఉన్నారు మానందరికి ఓక సారి అవకాశం రావాలని కొరుకుంటునాను..శివకొటిశేఖర్...నాపెరు నెనుకుాడా మన smule లొఉన సింగర్ తొ పాడాను అందరు ఎవరికి వచ్చిన విదంగా పాడుతున్నారు .
Nakishtamiena song madam sir. TQ both of you
Beautiful video nice presentation 👍
TQ so much andi
Both are అదుర్స్
TQ
Super ❤️❤️❤️👍👍
TQ andi
Iddaru iragadesaru super melodies good
TQ so much andi happy new year
Heart touching song and good voice. Thanks.
TQ so much andi
Lovely romantic duet.
It's great to sing old songs by the latest Generation. Both are performed excellent. Keep going on.....
TQ so much andi
Very nice
TQ so much andi
మేల్ వాయిస్ బండి వాయిస్ లా ఉన్న ది. బాగా ప్రాక్టీస్ చేయాలి.ఫిమేల్ వాయిస్ పాటు అనుభవించి పాడుతున్న టేబుల్ ఉంది
Good ilove it❤❤❤❤❤❤voice thank you both of you thank you universe🌌
TQ so much dear
Very good song 👌👌👌👌
TQ so much andi
ఇద్దరు బాగా పాడారు 👌
TQ brother TQ
very nice
TQ so much andi 🙏