ATHI PRISHUDUHDDHUDA |SINGING BY ANAND |TELUGU CHRISTIAN SONG |THANKS FOR

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ •

  • @anneleonabalagari5955
    @anneleonabalagari5955 3 дні тому +1

    Super 👌👌👌👌super anand

  • @kashapoguadam9887
    @kashapoguadam9887 5 днів тому

    Super తమ్ముడు గాడ్ బెల్స్ యు

  • @Veemalakumari
    @Veemalakumari 2 дні тому

    Anna super song

  • @repalechinnaraj6867
    @repalechinnaraj6867 3 дні тому

    Nice anna

  • @RbinduRbindu-z8c
    @RbinduRbindu-z8c 5 днів тому

    Super mama

  • @anand.bn1987
    @anand.bn1987  6 днів тому +1

    అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే - ఆశ్రయమైన నా యేసయ్యా
    1. సర్వోన్నతమైన స్థలములయందు - నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము - ఎన్నడు ఆశ్చర్యమే !!2!! ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    !!
    2!!
    నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు
    ఏనాటికి !!2!! ||అతిపరిశుద్ధుడా||
    2. సద్గుణరాశి నీ జాడలను - నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం - నీ కృపకు సంకేతమే !!
    2!!
    కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా !!2!!
    నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా !!2!! ||అతిపరిశుద్ధుడా||
    3. సారెపైనున్న పాత్రగ నన్ను - చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక !!2!!
    ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి - నీవెగా యేసయ్యా
    కాపరి
    !!2!! ||అతిపరిశుద్ధుడా||