కలువారి లో నా కలుషం.. సిలువ పాట | Kaluvari lo na Kalusham.. Song | Pas. K. David Raj Paul
Вставка
- Опубліковано 16 гру 2024
- #teluguchristiansongs #lentsongs
Praise the Lord!
Welcome to the #MWCIPC Online Service🙏🏻
God's Message by Man of God #KrupaPaul , #DayaPaul , Participate in all Our Online Services and don't forget to like, share, comment and subscribe and be Blessed...
Link for Lyrics: messiahworship...
pls follow us on social media for more latest updates
👉🏻👉🏻👉🏻Follow us on Instagram - / mwc_ipc
👉🏻👉🏻👉🏻Follow us Fb Page - / mwcipc
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ ప్రార్థన విన్నపములు మాకు తెలియ పరచుటకు మాకు కాల్ చేయవలసిన నెంబర్లు
✆9666 852 989,…. ✆9502 698 967
For prayer requests you can call us to the above number
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Kindly remember MWCIPC LIVE session dates and times please subscribe our channel and enable notifications so that all our updates will reach you.. Thank You.
Telugu Christian Live Service | Sunday Service | Sunday Worship | Stephen Paul LIVE | Telugu new Christian songs | online Service |online Sunday meeting | Finny Abraham | Bro. Finny Abraham LIVE | David Raj Paul | UA-cam Live Worship | Bible Study | Telugu fasting prayers online | ఆదివారం ఆరాధన | బైబిల్ | Saturday fasting prayer live
🙏
Praise the Lord
కలువరిలో నా కలుషం
కరుణతో బాపిన ప్రభువా
నీ కరుణతో బాపిన ప్రభువా (2)
కరముల నెత్తి కొనియాడెదన్ -
కంఠస్వరమెత్తి కీర్తించెదన్ (2)
నిరతము కీర్తించెదన్ (2)
పాపమునే ప్రేమించి ప్రభువా నేను పడిపోతిని (2)
పడిపోయిన నాకై పరమును వీడితివి (2)
నా పాపము కొరకు ప్రాణమిచ్చితివి. (2)
||కలువరిలో నా కలుషం||
సిలువయే నా శరణమని సాగిలపడగా శ్రీ యేసువా (2)
సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసితివి (2)
శాంతమూర్తివై నన్ను స్వీకరించితివి (2)
||కలువరిలో నా కలుషం||
Beautiful song 😊
👌👌👌
Praise the lord
🙏