నమస్తే మాస్టర్ 🙏 ఈరోజు మనోన్మయ స్థితి గురించి మీరందించిన జ్ఞానం మరియు భూమాత వేదన గురుంచి మీరిచ్చిన స్పందన బాగా హత్తుకొనేలాగు చెప్పారు మాస్టర్. ఈ సందర్భంగా మీ జీవితంలో మీ యొక్క అనుభవాలు కలతకు గురుచేసిన , ఒక మాతృమూర్తి తను వుండే సామాజిక, కుటుంబ వ్యవస్థలలో ఆ బాధలను అధిగమించి ఉన్నత స్థితికి చేరుకోవడము ఎంతో స్ఫూర్తిదాయకం మాస్టర్. నాకు ఒక వింత అనుభవం జరిగింది మీరు ఈ భాగం చెప్తున్నప్పుడు. మధ్యలోనే విపరీతమైన మత్తు మరియు కుర్చునే స్థితి లేకుండా ఉండి, నిద్రలోకి జరిగి పోయాను మాస్టర్. మళ్లీ ఈ భాగం విన్నాక, ఈ విషయాలు తెలిసి మీతో నా స్పందన పంచుకుందామనుకున్నాను మాస్టర్. స్వాధ్యాయం లో భాగంగా నాకు తెలుస్తున్నదేమిటంటే మహిళ మాస్టర్లు చాలా ఎక్కువగా పురోగవృద్ధి సాధించారని. వారు చెప్పినట్లు ఇప్పటిదాకా తాళం వేయబడిన స్త్రీ పోర్టల్ తెరవబడిందని. ఇన్నర్ ఎనర్జీ గురించి వీలయినప్పుడు వివరింప మనవి మాస్టర్. ధన్యవాదములు మాస్టర్ 🙏
ధన్యవాదములు మాస్టర్ 💅🌺 మీరు చాలా అద్భుతమైన స్థితిలోకి వస్తున్నారు! నిరంతర సాధన స్వాధ్యాయం మీ ఉన్నత స్థితికి సహాయపడుతుంది 😇 ఆత్మ పురుష జన్మల్లో ఉన్నతి సాధిస్తేనే స్త్రీ జన్మకు అర్హత సాధిస్తుంది! ఇది విశ్వ నియమం మాస్టర్! సుమారు 1500 పురుష జన్మలు తరువాతే స్త్రీ జన్మ లభ్యం! TQ 'Master 😊
Jai matta amma
Om sakthi om 💥🙏✨💫👏
నమస్తే మాస్టర్ 🙏
ఈరోజు మనోన్మయ స్థితి గురించి మీరందించిన జ్ఞానం మరియు భూమాత వేదన గురుంచి మీరిచ్చిన స్పందన బాగా హత్తుకొనేలాగు చెప్పారు మాస్టర్.
ఈ సందర్భంగా మీ జీవితంలో మీ యొక్క అనుభవాలు కలతకు గురుచేసిన , ఒక మాతృమూర్తి తను వుండే సామాజిక, కుటుంబ వ్యవస్థలలో ఆ బాధలను అధిగమించి ఉన్నత స్థితికి చేరుకోవడము ఎంతో స్ఫూర్తిదాయకం మాస్టర్.
నాకు ఒక వింత అనుభవం జరిగింది మీరు ఈ భాగం చెప్తున్నప్పుడు. మధ్యలోనే విపరీతమైన మత్తు మరియు కుర్చునే స్థితి లేకుండా ఉండి, నిద్రలోకి జరిగి పోయాను మాస్టర్. మళ్లీ ఈ భాగం విన్నాక, ఈ విషయాలు తెలిసి మీతో నా స్పందన పంచుకుందామనుకున్నాను మాస్టర్.
స్వాధ్యాయం లో భాగంగా నాకు తెలుస్తున్నదేమిటంటే మహిళ మాస్టర్లు చాలా ఎక్కువగా పురోగవృద్ధి సాధించారని. వారు చెప్పినట్లు ఇప్పటిదాకా తాళం వేయబడిన స్త్రీ పోర్టల్ తెరవబడిందని.
ఇన్నర్ ఎనర్జీ గురించి వీలయినప్పుడు వివరింప మనవి మాస్టర్.
ధన్యవాదములు మాస్టర్ 🙏
ధన్యవాదములు మాస్టర్ 💅🌺
మీరు చాలా అద్భుతమైన స్థితిలోకి వస్తున్నారు! నిరంతర సాధన స్వాధ్యాయం మీ ఉన్నత స్థితికి సహాయపడుతుంది 😇
ఆత్మ పురుష జన్మల్లో ఉన్నతి సాధిస్తేనే స్త్రీ జన్మకు అర్హత సాధిస్తుంది! ఇది విశ్వ నియమం మాస్టర్!
సుమారు 1500 పురుష జన్మలు తరువాతే స్త్రీ జన్మ లభ్యం!
TQ 'Master 😊