Raw Talks With BANDLA SHANKAR | Samarasata Seva Foundation | EP #7 | Amogh Deshapathi | Reflection

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 951

  • @Reflection_channel
    @Reflection_channel  Рік тому +57

    Join this channel to get access to perks:

    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind

    • @naveenthalaivanaveen1332
      @naveenthalaivanaveen1332 Рік тому +2

      తెలంగాణ లో పూర్తి స్థాయిలో ఘర్ వాపసి చేయాలని ఒక కట్టర్ హిందువుగా నా కోరిక
      జై శ్రీ రామ్ 🙏

    • @ibmmission3794
      @ibmmission3794 9 місяців тому

      క్రైస్తవులను లేకుండా చేయాలని, ప్రజలు క్రీస్తువులుగా మారకూడదు అని నీలాంటి వాళు 2000 సంవత్సరాలుగా ప్రపంచం వ్యాప్తంగా ప్రయత్నించునే ఉన్నారు...కానీ ఈరోజుకు ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం సోగానికి సొగం కంటే ఎక్కువ శాతం మంది క్రిస్తువులుగా ఉన్నారు.. క్రైస్తవ్యం అభివృద్ధి అడ్డుకోవాలని ప్రయత్నించిన కాలంలోనే క్రైస్తవ్యం మరి ఎక్కువగా వ్యాపించింది. ఒక్క సారి ప్రపంచ చరిత్ర చదవండి తెలుస్తుంది. కారణం క్రైస్తవ్యం జీవముగల దేవుని అనుసరించే మార్గం.. ఈ మార్గని అడ్డుకొన్న వాళ్ళు ఎవరు కూడ... ఏ దేశంమైన ప్రస్తుతం ఉనికిలో లేరు... కాబట్టి ఈలాంటి వీడియోలు ద్వారా డబ్బు సంపదించండి... తప్పు కాదు కానీ క్రైస్తవ్యం మీదా, పాస్టర్ల మీదా, యేసుక్రీస్తు మీదా... పోరాడి మీ బ్రతుకులు నాశనం చేసుకోకండి.
      మీ భార్య బిడ్డలతో చలగా ఉండాలని నేనూ కోరుకుంటున్నాను.

  • @kanna9697
    @kanna9697 Рік тому +513

    అమోఘ్ దేశపతి అన్న గారు మీరు బొట్టు పెట్టుకోండి. .. మీరు బొట్టు పెట్టుకుంటే ఇంకా గంబీరంగా కనిపిస్తారు. ..జై శ్రీ రాం. ....

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 Рік тому +32

      @@universecreation2134 తన comment లో negativity ఎక్కడుంది?

    • @RamareddyMallidi-oo6sd
      @RamareddyMallidi-oo6sd Рік тому +43

      తిలక ధారణ చేయండి.🕉️📿🙏

    • @mganesh4465
      @mganesh4465 Рік тому +7

      ​@@universecreation2134nagitivity ekkada undhi bro😮.ni comment ee nagitivity undhi...

    • @kvlkvl5895
      @kvlkvl5895 Рік тому +7

      Pratidi tappu ga teesu kovatam enduku ? Bottu pettukunte mukham prakavantam ga vuntundi.pedda kumkum bottu chala andam ga vuntundi.pravachanu cheppe varu kuda chinna ga pettukuntunnaru.ippudu.

    • @Lingala.ganeshLingala-xm9oe
      @Lingala.ganeshLingala-xm9oe Рік тому +1

      Same.dear.frnd

  • @smnchary811
    @smnchary811 Рік тому +224

    హిందుత్వం తల్లి లాంటిది అమ్మ వడిలోకి అందరూ మళ్ళీ తిరిగి వస్తారు జై శ్రీరామ్ జై భారత్ జై మోడీ

    • @GT-mv8fg
      @GT-mv8fg Рік тому

      Vivaksha choope thalli ?

    • @VINNN256
      @VINNN256 Рік тому +16

      @@GT-mv8fg వివక్ష వుంది కొన్ని చోట్లలో కానీ ధర్మం వివక్ష చూపమని చెప్పలేదు... అన్ని మతాల్లో వుంది బ్రో వివక్ష

    • @pnvsathvik
      @pnvsathvik 10 місяців тому +2

      ​@@GT-mv8fgతల్లి ఎక్కడ వివక్ష చూపలేదు.

  • @ramanaiahponna6701
    @ramanaiahponna6701 Рік тому +232

    హిందువులందరూ ఐక్యమత్యంతో కలిసి మెలసి ఉండాలి
    జై భారత్

  • @GoldenWordsFun
    @GoldenWordsFun 6 місяців тому +1

    హిందువులు అందరూ కలిసి కట్టుగా ఉండాలి, మతాలు మార్చే వారిని తరిమి తరిమి కొట్టండి.జై శ్రీ రామ్
    ⚔️🚩💪🕉️💪🚩⚔️
    మేలుకో ఇప్పటికైనా మేలుకో హిందువ...

  • @veeraloki8476
    @veeraloki8476 Рік тому +109

    మీరు చాలా చిన్న పిల్లోడు అనుకున్నాను సార్ నేను మీకు ఆ దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు సార్ మీరు చేస్తున్న పని చాల చాలా దేశానికి ఉపయోగపడే పని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామి ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రజలందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్🚩🚩🚩🚩

  • @kvsreddi4435
    @kvsreddi4435 Рік тому +109

    బండ్ల శంకర్ అన్న గారూ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం ..భగవాన్ శివయ్య ఆశీస్సులు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాను 🚩🙏

  • @vigneshp8027
    @vigneshp8027 Рік тому +104

    నిజమైన రుషి సాంప్రదాయానికి నిజమైన వారసులు సనాతనం ఆచంద్రతారార్కం వర్ధిల్లు గాక

    • @nkanala1
      @nkanala1 Рік тому

      తథాస్తు

  • @Information_transfer
    @Information_transfer Рік тому +156

    ఉన్నత విలువలు , మంచి అలవాట్లు , ధర్మ బద్ద జీవితం , శుచి శుభ్రత ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరు అగ్ర కులాల వాళ్ళే !!

    • @krishnakishore162
      @krishnakishore162 Рік тому

      Ma vurilo Mala Peta undhi ee malalolu vavi varsa lekunda sex chestunnaru, dabulukosam pelanni vyabicharam cheuutunnaru

    • @teratiashokmudirajomshanth5740
      @teratiashokmudirajomshanth5740 Рік тому +3

      Yes correct 👍

    • @rameshkumarpadamata7045
      @rameshkumarpadamata7045 Рік тому

      అన్ని కులాలు ఇంచుమించుగా ఒకటే..
      కాకపొతే అగ్రకులాల వారిలో ఎక్కువ పర్సెంట్, మిగిలిన కులాల్లో కొద్దిగా తక్కువ పర్సెంట్...
      వాళ్ళలో ను వీళ్ళలోను తేడా వాళ్ళు వుంటారు..

    • @kutumbasastrijosyula6586
      @kutumbasastrijosyula6586 Рік тому +4

      అగ్రకులానికి అద్భుతమైన
      "నిర్వచనం" ఇచ్చారు.

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Рік тому +144

    జయహో సనాతనధర్మం🚩🙏

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 Рік тому +141

    మాటలకి...... చేతలకి..,. ఆదర్శవంతమైన జ్ఞానోదయం

  • @Lobster16763
    @Lobster16763 Рік тому +39

    అమోఘ్ దేశపతిగారు, మీ నవ్వు బాగుంటుంది. (కనీసం) వీడియోలలో (వీర)తిలకధారణతో కనిపించండి. చూపర్లకు మరింత దేశభక్తి భావోద్వేగం కలుగుతాయి. జై శ్రీరాం.🚩🇮🇳

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Рік тому +42

    జయహో సనాతనం 🚩🚩🚩🚩🚩

  • @vasantaraokorukonda7664
    @vasantaraokorukonda7664 Рік тому +81

    బండ్ల గణేష్ గారూ, చాలా సంతోషం. వేలం కి గురి అయిన వారి తో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది.

    • @vanikaila8178
      @vanikaila8178 Рік тому +7

      Ganesh kadu Sankar garu

    • @mnarasimharao43
      @mnarasimharao43 Рік тому +3

      పేరు సరి చేయండి బండ్ల శంకర్.

    • @adivijay478
      @adivijay478 Рік тому

      శివశక్తి చానెల్ ఉన్నాయి అండి మీరు అడిగిన వీడియోస్ చూడండి ఘర్వాపాసి

  • @Sreekanthy-c1e
    @Sreekanthy-c1e Рік тому +128

    I proud to be Hindu
    Jai shree krishna

    • @sathaiahnikade654
      @sathaiahnikade654 Рік тому +1

      Jaysreer

    • @kpadmavathi4655
      @kpadmavathi4655 Рік тому +3

      భగవంతుడు మీ ఇద్దరినీ, ఇంకా ఇలాంటి వారినీ భగవంతుడు ఎన్నుకున్నాడు

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 Рік тому

      JAI Sanatana dharmam

  • @LNforLion
    @LNforLion Рік тому +25

    బండ్ల శంకర్ గారు బ్రాహ్మణులను గురించి, వాళ్ళకి జరుగుతున్న అవమానాలు, అన్యాయం గురించి చాలా బాగా చెప్పారు. అలాగే హిందూ మత ఉన్నతికి, ముఖ్యంగా ఘర్ వాపసి కార్యక్రమానికి చాలా చాలా ధన్యవాదాలు. హేట్సాఫ్ టు యు.

  • @damodarrao2963
    @damodarrao2963 Рік тому +41

    అర్చకులు తెలిసి తెలియని knowledge తో మూర్ఖత్వంగా వుండటం సమస్య
    మీరు చాలా చేస్తున్నారు excellent
    కొంత బ్రాహ్మణులను కూడా కొంత address చేయటం అవసరం

    • @spiritualheart3455
      @spiritualheart3455 Рік тому

      వాళ్ల బతుకు వాళ్లు బతకనివ్వక ఎందుకు గుడి లో రూపాయీ వేయరు మళ్లీ వాళ్ల మీద ఏడుపు

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Рік тому +96

    Dear Sir,
    Your service is "Amogham" !!!
    Hats off to Samarasata Seva Foundation for their noble services !!!
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 Рік тому +37

    మీకు దేవుడి అండ తప్పకుండా వుంటుంది జై శ్రీ రామ్ ❤

  • @yhkumar
    @yhkumar Рік тому +7

    ఇలాంటి సంస్థ ఒకటి ఉందని కూడా తెలియదు. తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

  • @manjulathag4298
    @manjulathag4298 Рік тому +59

    చాల మంది అంటూ ఉంటారు..... హిందువులు united గా లేరు అందువల్లనే నష్టపోతున్నారు అని.....నిజానికి హిందూయిజం లో కులాలు ఉన్నట్టే వేరే మతాల్లో వేరే పేర్లతో విభజనలు వున్నాయి.....ఒకరి చర్చ్ కు ఒకరు వెళ్ళనంత విభేదం..... హిందువులకు అలా లేదు ఈ రోజు గణేష్ గుడికి వెళ్తే రేపు బిర్లా టెంపుల్ కి వెళ్తారు, వారే పక్క రోజు పెద్దమ్మ గుడికి కూడ వెళ్తారు.....హిందువులలో ఒకలాంటి unity ఉంది
    నా కు అర్థం అయినంత వరకు వేరే మతాల్లో వున్నదీ హిందువుల్లో లేనిదీ *వ్యవస్థ*.....అంటే organization
    వేరే మతాలు ఒకరిచే స్థాపించబడి, కొందరిచే నడిపించ బడుతున్న వ్యవస్థలు.....హిందూయిజం అలా కాదు ఒకరి చే స్థాపించ బడలేదు, ఒకరి చే నడిపించ బడదు.....సహజమైన ది.... నిజానికీ ఇలా ఉండడమే మంచిది, మనిషికి స్వేచ్ఛ ఉంటుంది..... *కానీ ప్రస్తుత పరిస్థితుల్లో organized గా ఉన్న వారి ఆక్రమణ కు లోను కాకుండా ఉండాలి అంటే హిందువులకు కావల్సింది సమర్థ వంతమైన, నిస్వార్థ వ్యవస్థ*

    • @nageshkunkumma5648
      @nageshkunkumma5648 Рік тому +3

      Kani vallu chala organised ga plan to untaru..kani manallo matram kulam ga unte ikyta ledu..

    • @akb9782yt
      @akb9782yt Рік тому

      హిందూ గ్రంధాలలో కులాల? ఎక్కడ ఎందుకు?

    • @SURASURYARAO
      @SURASURYARAO 10 днів тому

      జైశ్రీరామ్

  • @sureshatanikimamoolebarata6212
    @sureshatanikimamoolebarata6212 Рік тому +53

    అయ్యా నేను ssf అభిమానినే నేను rss తరుపున పని చేస్తున్నాను మీ ఇంటర్యూ నాకు చాలా సంతోషం గా వుంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому +25

    అద్బుతం కాదు అమోఘం మీ కర్తవ్యం సూపర్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @SHREEKANTH_REDDY
    @SHREEKANTH_REDDY Рік тому +17

    నీకు వంద నమస్కారాలు అన్న 🙏
    జై శ్రీ రామ్ 🔥

  • @ddcreations2186
    @ddcreations2186 Рік тому +39

    ధర్మం కోసం పనిచేసే మీలాంటి వీరులకు వందనాలు, జయహో సనాతన వైదిక సంస్కృతి ధర్మం, 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .

  • @sasikethu2763
    @sasikethu2763 Рік тому +27

    మా కడపలో (కడప టౌన్ అండ్ డిస్ట్రిక్ట్) కూడా మీ సహాయము అవసరము . దయచేసి పొరపాటున మతం మారినవారిని దయచేసి రక్షించండి

    • @shivashakti33
      @shivashakti33 Рік тому +1

      పులివెందుల లో reddys చాలా మంది 20 సంవత్సరాల క్రిందట మారారు
      వారి హిందూ పేర్లు మార్చొకోవాలని ఒత్తిడి తెచ్చి మరి kurnool లో మార్చారు

    • @daranikant
      @daranikant Рік тому

      Im also from kadapa

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 Рік тому +14

    సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్న సాహసోపేతమైన ధర్మ సైనికులారా మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు యావత్ విశ్వశక్తి మీకు అండగా ఉంటుంది ముందుకు సాగండి తగ్గేదేలే మీరు చేసేది మామూలు పనికాదు ఎంతో గొప్ప చరిత్ర రాస్తున్నారు దీని ఫలితం ముందు ముందు చాలా అద్భుతంగా ఉంటాయి. జైశ్రీరామ జైశ్రీక్రిష్ణ జై హనుమాన్❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩మేరా భారత్ మహాన్

  • @Upendra126
    @Upendra126 Рік тому +25

    మీరు చెబుతున్న మాటలకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్
    అమోఘ్ గారు శ్రవనానందమైన సమాచారం అందించారు సార్

    • @srinath5pepsi
      @srinath5pepsi Рік тому

      Romalu nikkaboduchu kovali Ane chepthunnadu..... Burra vadataniki paniki Rani sodi

  • @parameshakkaladevi9924
    @parameshakkaladevi9924 Рік тому +5

    ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ముఖ్యంగా మన బొందు గాళ్ళు పునరుజ్జీవపడుతున్నారు,ఆది అంతం లేని సనాతన ధర్మం మూర్ఖులకు ఖచ్చితంగా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Рік тому +38

    భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 Рік тому +21

    Amogh గారు సనాతనానికి, హిందూత్వనికి మీరు చేసే పని (సేవ) చాలా గొప్పది🕉️ 🙏 జై శ్రీరామ్ 🙏 జై భవాని🙏.

  • @comrade3376
    @comrade3376 Рік тому +14

    That black shirt guy has a bright future ,dont estimate him ,he is the man with iron nervous ,good confedential speaking ,,god bless my dear hindhu legend ,hara hara mahadev

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 Рік тому +34

    చివరికి శంకర్ ఇచ్చిన సందేశం అద్భుతం. 🙏🏻

  • @TeluguIndian729
    @TeluguIndian729 Рік тому +14

    Bandla Sankar Anna Proud of you👏👏👏👏👏

  • @srigowri992
    @srigowri992 Рік тому +3

    బండ్ల sankar గారికి padabhivandanalu, ధన్యవాదాలు. మీరు సనాతన ధర్మం కోసం హిందువుల కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సేవా చేస్తున్న దుకు.

  • @vayyasivijay6728
    @vayyasivijay6728 9 місяців тому +1

    Jai shree ram🚩🙏

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 Рік тому +22

    మీకు మీ టీమ్ సభ్యులకు ఆ ఈశ్వరుడు కావలసిన శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +16

    అమోగ్ గారూ అద్భుతమైన వీడియో చేశారు ఈ హిందూ సోదరునికి అనేక ధన్యవాదములు 🙏💐

  • @tejithk9936
    @tejithk9936 Рік тому +7

    బండ్ల శంకర్ గారు, మీ ప్రయత్నం అమోఘం. మీకు మీ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు.

  • @durganath1160
    @durganath1160 Рік тому +16

    Samaratha Seva Foundation Bandla Ganesh gariki me krushiki na hrudhaya poorvaka subhasisslu Jai Sriram❤❤❤🎉🎉🎉☺☺☺

  • @rupendraj9998
    @rupendraj9998 Рік тому +15

    🙏 చాలా గొప్ప పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

  • @udaygoli8662
    @udaygoli8662 11 місяців тому +1

    Meeru ila garvapasi chestunnanduku chala thanks andi maku pani thaggincharu. Panikimalina chetha chala undi christianity lo. Adhi clean chestunnaru. Nijamaina Christianity bayatapaduthundi. Originals matrame migulutharu. Chala thanks.
    Nijam ga yesu kreestu ni nammina vaadevadu garvapasi avvadu.

  • @kartheeknandesa1573
    @kartheeknandesa1573 Рік тому +21

    Good Work Sir ❤❤❤

  • @thoyajakshit1032
    @thoyajakshit1032 Рік тому +16

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @sptavisi689
    @sptavisi689 Рік тому +16

    శంకర్ గారు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలావివరించినం దుకు ధన్యవాదములు

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 Рік тому +1

    Jai shree Ram

  • @rameshnaidumajji9711
    @rameshnaidumajji9711 Рік тому +21

    I'm proud hindu

  • @Keshavaprasadmani
    @Keshavaprasadmani Місяць тому +1

    🚩🚩🚩🚩🚩🚩

  • @Suryudu968
    @Suryudu968 Рік тому +15

    జై హింద్ 🙏🙏

  • @RamshettySrilatha
    @RamshettySrilatha Рік тому +1

    Jai sri ram

  • @srigowri992
    @srigowri992 Рік тому +10

    Amogh desapathy గారికి ధన్యవాదాలు ఇంత మంచి విషయాల మాకు తెలియ చేస్తున్నారు.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Рік тому +7

    సనాతన ధర్మం ఒక మహా సముద్రం లాంటిది. ఎన్నో నదుల్ని తనలో కలుపు కొంటుంది.

  • @vjmusicals5277
    @vjmusicals5277 Рік тому +11

    సూపర్ అన్న

  • @thammannachintakunta4394
    @thammannachintakunta4394 Рік тому +73

    బీజేపీ కి ఓటు వేయండి దేశాన్ని కాపాడండి మరియు టీడీపీ కి ఓటు వేయండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం

    • @halaharviomkar9911
      @halaharviomkar9911 Рік тому +6

      Only BJP AND JANASENA

    • @Veera0710
      @Veera0710 Рік тому

      TDP

    • @tekusuresh1912
      @tekusuresh1912 7 місяців тому

      Not for political but
      BJP very dangerous

    • @Adivishnuungarala
      @Adivishnuungarala Місяць тому

      బిజెపి కి ఓటు వేయడం మంచిదే కానీ చంద్రబాబు నాయుడు అంత మోసగాడు నయవంచకుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు వాడికి మాత్రం ఓటు వేయకూడదు

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw Рік тому +7

    Jai Shri Ram

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 Рік тому +13

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @govindanaik753
    @govindanaik753 Рік тому +15

    మీ ఇద్దరికీ ధన్య వాదాలు , నా హృదయ పూర్వక వందనాలు మిత్రులారా

  • @kusumaraju1088
    @kusumaraju1088 9 місяців тому

    Excellent interview
    Bharath Matha ki jai

  • @venkatreddy4256
    @venkatreddy4256 Рік тому +18

    దేశం కోసం దర్మం కోసం జై హింద్ జై భారత్ జై అమోగ్ దేశపతి గారు ❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🚩🚩🚩🚩🚩🚩

  • @dikshastudio413
    @dikshastudio413 Рік тому +11

    Jai shree ram 🚩🚩🚩🚩🚩

  • @mohan-leo81
    @mohan-leo81 Рік тому +8

    జై శ్రీరామ్, సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Instinctivefarming
    @Instinctivefarming Рік тому +11

    Jay shree Raam

  • @Information_transfer
    @Information_transfer Рік тому +3

    Bandla
    "గణేష్ దూత"🎉

  • @adisesuperiyana6473
    @adisesuperiyana6473 2 місяці тому

    JAI SRI RAM ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY INDIA JAI

  • @shankargowry3545
    @shankargowry3545 Рік тому +15

    💐🕉🇮🇳✡️⛳🙏🙏🙏🙏🙏🙏🌷🌷Jayaho Hindhusthan ⛳🌷🌷

  • @nkanala1
    @nkanala1 Рік тому +2

    దైవం మానుష రూపేణ ఇలాంటి వారుంటారు. మనం అందరం చేతనైన విధంగ వారికి ఉడుతాభక్తిగా చేయూతనిద్దాం. జైశ్రీరాం

  • @gayathripavanspeaks454
    @gayathripavanspeaks454 Рік тому +22

    చాలా సంతోషంగా ఉంది,, మీలాంటి యువత, ధర్మం కోసం ఇంత గొప్పగా నిలబడటం చూస్తుంటే...

  • @myallinoneguru6992
    @myallinoneguru6992 Рік тому +2

    Wow hindhu veerulu

  • @shailajasarasani1003
    @shailajasarasani1003 Рік тому +12

    Jai shree ram 🙏🙏

  • @neelamswamy3544
    @neelamswamy3544 Рік тому +10

    అన్నగారు మీరు చేస్తున్న కృషి కి ధన్యవాదములు 🙏🙏🌳🙏🙏

  • @pramodbandari1391
    @pramodbandari1391 Рік тому

    సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్న సాహసోపేతమైన ధర్మ సైనికులారా మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు యావత్ విశ్వశక్తి మీకు అండగా ఉంటుంది ముందుకు సాగండి తగ్గేదేలే మీరు చేసేది మామూలు పనికాదు ఎంతో గొప్ప చరిత్ర రాస్తున్నారు దీని ఫలితం ముందు ముందు చాలా అద్భుతంగా ఉంటాయి. జైశ్రీరామ జైశ్రీక్రిష్ణ జై హనుమాన్❤🚩🚩🚩🚩🚩మేరా భారత్ మహాన్ 🙏🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Рік тому +2

    జై శ్రీరామ్🚩🚩🚩
    జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳

  • @ninhari1078
    @ninhari1078 Рік тому +2

    💥🔥💥🔥💥. Jai Sriram 🙏

  • @Veera0710
    @Veera0710 Рік тому +1

    Jai shree ram 🕉

  • @vadlamani47
    @vadlamani47 Рік тому +6

    Bandla Shankar gaaru 🙏🙏🙏

  • @VeerapuramVijayKumar
    @VeerapuramVijayKumar 6 місяців тому

    సనాతన మన ధర్మాన్ని రక్షించుకోవడం మన బాధ్య
    ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా బాగుంది
    అమోఘ దేశపతి గారు బండ్ల శంకర్ గారు
    ఈ యొక్క వీడియో తీయడం చాలా సంతోషం
    మీ ఇద్దరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
    ఈ భూమి బిడ్డలం హిందువుల మందిరం.
    తులసి మెలసి ఉంటూ ఉంటే
    బ్రతుకు మయ్యెను రా బంగారు కలలు అన్నీ పండే పురా.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
    జై భారత్ జై జై భారత్
    జై మోడీ జీ జై జై మోడీ జీ
    భారత్ మాతాకీ జై

  • @TrashEditz111
    @TrashEditz111 Рік тому +8

    Sir meeru shivashakti channel lo interview iste baguntundi...meeru cheppina vishayalu chala mandiki teliyali

  • @subramanivuddi8053
    @subramanivuddi8053 Рік тому +2

    ಸಂಘದ ಸೇವೆ ಕೇಳಿ ತುಂಬಾ ಸಂತೋಷವಾಯಿತು , ಹಾಗೂ ನಿಮ್ಮೆಲ್ಲರ ಬಗ್ಗೆ ಗೌರವ ಮೂಡಿತು. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ. ಸಂಘ ಶಕ್ತೆ ಕಲೌ ಯುಗೆ.

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 Рік тому +5

    అయ్యా నమస్తే.. సనాతనం గురించి మీలాంటి యువత ముందుకు రావడం చాలా సంతోష కరమైన విషయo🙏🙏🙏🙏🙏🙏

  • @venuvenkatanarasimha9390
    @venuvenkatanarasimha9390 Рік тому +2

    👍👍👍🙏🙏🙏 Jai Sriram

  • @kpravali
    @kpravali Рік тому +9

    Proud of you both ...meelanti vallu sanatana Dharma chariot ni munduku nadipinche sainikulu...memu mee venakala untamu anna🙏🙏🙏

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Рік тому

    Amogh jai ho

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Рік тому +4

    Jai Sriram Jai Bharath
    ఒక మంచి పరిణామం యోధుడు ల పని చేస్తున్న రు ధన్యవాదాలు 🙏🙏🙏👍👍👍👌👌👌🙏🙏🙏

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh Місяць тому

    Jai Shree Ram Jai hind ❤

  • @manjulathag4298
    @manjulathag4298 Рік тому +32

    ఇప్పుడు ఆ వర్గాల నాయకులం అని చెప్పుకుంటున్న వారిలో నిజానికి ఆ వర్గాల మంచి కోరే వారి కంటే ఆ వర్గాలను వాడుకుని పైకి వచ్చే ఉద్దేశ్యం ఉన్న వారే ఎక్కువ......jogendranath mandal గారి letter చదివి ఎవరు తమ వారు ఎవరు తమను మోసగిస్తున్న వారు ఎవరూ అని అర్థం చేసుకుని వారిని వారు రక్షించు కోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.....ఇది ఒక ధర్మం కోసమో ఒక దేశం కొసమో కోరడం లేదు సాటి మనుషులు మోస పోకూడదు బలి కాకూడదు అని మనస్పూర్తిగా చెబుతున్నా

  • @chittyvani1239
    @chittyvani1239 Рік тому +2

    యువకులను, పిల్లలు కూడా వస్తె మార్పు పునాది రాయి స్ట్రాంగ్ గా మనసుల్లో పడుతుంది ఇది దేశానికి బలం చేకూరుతుంది 🚩🇮🇳🚩🇮🇳🔱🇮🇳🚩🇮🇳🔱 మీరు చేస్తున్న సేవలో మేము భాగస్వాములం అవుతాము జై భారత్ జై సనాతన ధర్మం జై మోడీజీ జై హిందు జైశంకర్ god bless both of you 🙌🙌

  • @shirishsukkala8573
    @shirishsukkala8573 Рік тому +4

    Jai hindh, jai bharat🇮🇳🚩

  • @BhGoud
    @BhGoud Рік тому +3

    Jai Shree ram Anna namaste 🙏🚩

  • @mandavaprasad823
    @mandavaprasad823 Рік тому

    Hara Hara Mahadeva 🔱🔱🔱 samarasata seva foundation staff. Ki. 🙏🙏❤️

  • @KH-ll5ul
    @KH-ll5ul Рік тому +8

    U both r sacrificing ur life for us....🙏🙏🙏🙏

  • @mrtllupatel6694
    @mrtllupatel6694 4 місяці тому

    Jai Shree ram 🙏🏻🙇‍♂️ 🚩

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Рік тому +24

    ధర్మ రక్షణ యోధులకు 🙏

  • @lakshmiramaswamy8768
    @lakshmiramaswamy8768 Рік тому

    చాలాబాగా ఉంది

  • @Distinctthinker
    @Distinctthinker 5 місяців тому

    జై శ్రీ రామ్, thank you for saving the Dharma

  • @rapaka3741
    @rapaka3741 Рік тому +14

    Hats off for the great work you are doing 🙏🙏

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Рік тому

    tnq bandla sankar mera Bharath mata ki jai

  • @mrajan4182
    @mrajan4182 Рік тому +11

    Warriors we salute you
    Hearty wellcome back
    Our home who detracked by cheaters

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Рік тому +1

    Jai hind Jai bharat

  • @anuradhavasudevan6341
    @anuradhavasudevan6341 Рік тому +6

    Both of you doing great job, please continue, God bless you

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 Рік тому +1

    Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🇮🇳👌🏻