Dr.DGS Dinakaran's heaven testimony Part -5 in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ‪@thelivingwatertelugu‬ Dr.DGS Dinakaran's heaven testimony in Telugu please kindly view all the parts of videos
    part -6 • Br.DGS Dinakaran's Hea...
    00 The Living Water పరిచయం
    50 తండ్రి అయిన దేవుని గురించి వర్ణన
    1:55 ఏసు క్రీస్తు ప్రభువు వారు మాట్లాడటానికి రావడం
    3:15 పరలోకపు వర్ణన
    3:40 మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి పరలోకంలో మన స్థానం ఎక్కడ ఉంటుందో వివరణ
    5:45 పరలోక వర్ణన ఎలా ఉంటుందో వివరణ
    9:00 మరణ శయ్యపై ఉన్నప్పుడు దేవ దూతలను దేవుడు పంపడం గురించి
    10:30 క్రూరమైన వ్యక్తి మారుమనస్సు పొందుట గురించి
    12:34 బిచ్చగాడైన లాజారు మరియు ధనవంతుడు గురించి
    13:18 ఏలీయా సజీవ పరలోక ఆరోహనం
    13:40 గొప్ప దైవ జనుడు theopelus సుబ్రణ్యం గారు దేవుని రథం పై ఆరోహణం
    14:46 స్టీఫెన్ పై రాళ్ల దాడి అప్పుడు ఏసు అతనిని పరలోకంలో ఆహ్వానించడం
    16:06బ్రదర్ DGS దినకరన్ గారి సహోదరుడు యొక్క మరణం ,దేవ దూతలు అతని అత్మ్మను తీసుకెళ్లడం, పరలోక స్పటిక సముద్రం గురించి

КОМЕНТАРІ • 71

  • @stephenpaulchosen
    @stephenpaulchosen 2 роки тому +57

    గొప్ప దైవ జనులు DGS గారి ఇంత అద్భతమైన అనుభవాలను తెలుగు లోకి తర్జుమా చేస్తున్న నీకు హృయపూర్వకంగా నిండు కృత్తజ్ఞతలు బ్రదర్.. దేవుడు ఇంకనూ నిన్ను బహుగా వాడుకొనును గాక!..

  • @anandm8096
    @anandm8096 Рік тому +3

    Praise the Lord anna

  • @hazarathaiahamankena9602
    @hazarathaiahamankena9602 2 роки тому +4

    వందనాలు ఇంకా ఎప్పుడు 6 వ పార్ట

  • @alonewithhim7489
    @alonewithhim7489 2 роки тому +8

    Thank you so much sir adigina 3 days lone video ready chesaru tq so much Andi .... 🙏🙏 Please finish this series fast .. I am eagerly waiting

  • @sivasankar5593
    @sivasankar5593 2 місяці тому +1

    ⛪⛪⛪⭐👏👌👍🕊️🔥🙏💯

  • @samyalkadi3860
    @samyalkadi3860 Рік тому +20

    ప్లీజ్ ఇలాంటి దైవజనుల పరలోక దర్శనము సాక్ష్యము వీడియో మొత్తం పెట్టండి బలహీనులు దీని విని ఎంతో బలపడతారు

  • @johnpeterpeter621
    @johnpeterpeter621 Рік тому +21

    ఈ మెసేజ్ నన్ను ఎంతగానో ఆత్మీయంగా ప్రోత్సహించింది దేవున్ని ఎక్కువగా ప్రేమించాలి దేవునితో ఎక్కువగా గడపాలి అనిపించింది ఇంత గొప్ప మర్మములు మాకు హిందీ భాషలో నుండి తెలుగులోకి అనువదించిన బ్రదర్ మీకు నా వందనాలు

  • @shankerg2080
    @shankerg2080 2 місяці тому +1

    Prabhu goppa naamamuna meeku vandanlu ✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️

  • @rajithagajula3380
    @rajithagajula3380 9 місяців тому +4

    Praise Jesus

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 11 місяців тому +3

    Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu

  • @sarvepallimunendra3791
    @sarvepallimunendra3791 2 роки тому +11

    🙏🙏🙏

  • @jangamdevender4597
    @jangamdevender4597 Рік тому +5

    Thank u so much meeku devunike mahima

  • @dadalasrinivasarao4631
    @dadalasrinivasarao4631 Рік тому +2

    John(యోహాను సువార్త) 3:13
    13.మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు( అనేక ప్రాచీన ప్రతిలలో-పరలోకములలో నుండు అను మాట విడిచిపెట్టబడియునది) మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

  • @pedapudiavinash1328
    @pedapudiavinash1328 Місяць тому

    Naa thandri nannu gnapakam chesuko thandri alage manushulandarikeenee paralokam dhayacheyi thandri naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen tq God 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🙋🙇🙇🙇🙇🙇

  • @rajbob
    @rajbob 2 місяці тому +1

    Glory to 🙌 Almighty JESUS

  • @Rudranalaxmi
    @Rudranalaxmi 3 місяці тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ నిండు మనసుతో కృతజ్ఞతలు

  • @pianoworld813
    @pianoworld813 2 роки тому +8

    Great video 👏👏👏🙏🙏🙏

  • @peaceofcrosssoldierofjesus8365
    @peaceofcrosssoldierofjesus8365 2 роки тому +5

    Thank you Jesus Christ praise you father love it you holy spirit for this great heavenly blessed video and vision god bless you this video make who make that child of God and family god use for your glory a man Hallelujah fire fire of heaven full Lord this family and your child upon your child Amen and aman

  • @sunandammasunandamma4652
    @sunandammasunandamma4652 11 місяців тому +3

    Amen haleluya praise the Lord thank you Jesus 🙏✝️🛐

  • @pastorsamuel7636
    @pastorsamuel7636 2 роки тому +15

    Wonderful experience God bless you

  • @srinivasgunda34178
    @srinivasgunda34178 Рік тому +3

    Praise the Lord brother please pray for my health and my family complete salvation

  • @jehovaere
    @jehovaere 7 місяців тому +1

    Voice not good please change voice to speak some one😢

  • @JanuJanu-uy2hk
    @JanuJanu-uy2hk 2 місяці тому +1

    Praise the lord brother 🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 10 місяців тому +3

    Amen🙏🏽🙏🏽🙏🏽🙏🏽amen🙏🏽🙏🏽🙏🏽amen🙏🏽🙏🏽🙏🏽amen

  • @gpriyadarshini5774
    @gpriyadarshini5774 2 роки тому +4

    Praise the lord sir.Nadevuneki mahima kalugunugaka amen hallelujah.Me videos 👌

  • @viradhanalaxmikonduri1829
    @viradhanalaxmikonduri1829 Рік тому +3

    🙌🌹🙏👌

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 місяці тому +1

    Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry3648 2 роки тому +6

    Wonderful testimoney glory to God

  • @memyholyfather9708
    @memyholyfather9708 2 роки тому +6

    👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌

  • @vudumulaanandkumar8323
    @vudumulaanandkumar8323 Рік тому +4

    Thanks bro

  • @Jesusvediochannel
    @Jesusvediochannel 2 роки тому +3

    Anna ellanti vedios chala upload chayandi 🙏🙏🙏🙏 I am Karnataka Mysore Prakash

  • @joyhappy192
    @joyhappy192 11 місяців тому +3

    Amen 🙏

  • @bhattukiran4038
    @bhattukiran4038 2 роки тому +5

    Amen✝️

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 2 місяці тому +1

    Praise the lord. Meeru cheppina Vanni nenu nammuthanu Karanam nenu velugu chusanu. Ganuka meeru cheppina Anni nijaluyenu. Devunike mahima kalugunu gaka Amen Amen.

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 місяці тому +1

    Olivia ch praise the lord pastor garu 🙏🙏🙏

  • @lakshmiummanaboyana8366
    @lakshmiummanaboyana8366 Рік тому +2

    Praise the lord brother....it's very nice to upload these videos for all of us... please make all parts of vedios with full video ... because there are many ads came in between the vedio... Please accept my request and make it full single vedio..thank you

  • @m.vijaypaul
    @m.vijaypaul Рік тому +2

    What's the name of that background music brother

    • @thelivingwatertelugu
      @thelivingwatertelugu  Рік тому

      Brother kinemaster Loni music ivi
      ఇప్పుడు వాడట్లేదు ఈ application music name గుర్తులేదు

  • @yallasridhar6453
    @yallasridhar6453 Рік тому +4

    Amen 🙏 praise the lord

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg 2 місяці тому +1

    Amen praise the lord all

  • @rajbob
    @rajbob 2 місяці тому +1

    He is perfect Man of God,
    Glory to 🙌 Almighty JESUS

  • @sundeepremo3511
    @sundeepremo3511 2 роки тому +6

    praise the lord brother...

  • @amenministry1525
    @amenministry1525 Рік тому +3

    🙏🙏🙏🙏 Amen AMEN

  • @rajatwins
    @rajatwins Рік тому +3

    ❤️❤️😭

  • @vanguripadhmavathi1697
    @vanguripadhmavathi1697 2 місяці тому +1

    Praise the lord 🙏🙏🙏🙏 ayya garu ❤❤❤❤

  • @jhansirani001satuluri4
    @jhansirani001satuluri4 2 роки тому +2

    Praise the lord brother . I need పరిశుద్ధాత్మ వరములు the book is (Gift of Holy spirit) in telugu which place is available please tell me the address.Tq may God bless all.

    • @thelivingwatertelugu
      @thelivingwatertelugu  2 роки тому

      shop.jesuscalls.org/products/gifts-of-the-holy-spirit?variant=28874586685524

    • @thelivingwatertelugu
      @thelivingwatertelugu  2 роки тому

      Ee link click cheste ఇందులో బుక్ ఉంది ఆర్డర్ చేసుకోగలరు సిస్టర్

  • @asish4044
    @asish4044 Рік тому +2

    🙏🙏

  • @Dasutalari
    @Dasutalari Рік тому +2

    PRAISE THE LORD BROTHER

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 місяці тому +1

    Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏

  • @pavanim5262
    @pavanim5262 2 роки тому +2

    🙏🙏🙏🙏

  • @cherukuruemmanuel9418
    @cherukuruemmanuel9418 2 місяці тому

    బైబిల్ కు వ్యతిరేకమైన బోధ,ఒక్కమాటలో చెప్పాలి అంతే అపద్ధ బోధ దర్బోధ.

  • @elishamohan9506
    @elishamohan9506 2 місяці тому

    🙌🙌🙌🙌🙌

  • @dadalasrinivasarao4631
    @dadalasrinivasarao4631 Рік тому +2

    పరలోకం వెళ్ళొచ్చాను అంటే అసలు ఎలా నమ్ముతున్నారో... ఎంటో...
    మీకొక శతకోటి దండాలు

    • @Dr.usharani-blessed
      @Dr.usharani-blessed Рік тому +5

      ఎలా నమ్ముతునమంటే మేము ఆరాదిస్తున్న దేవుడు నిజమయిన దేవుడు JESUS కాబట్టి.ఆయన తన భక్తులతో దర్శనాలు ద్వారా కలల ద్వారా మాట్లాడుతారు.

    • @dadalasrinivasarao4631
      @dadalasrinivasarao4631 Рік тому +1

      @@Dr.usharani-blessed మేము నమ్ముతున్న దేవుడు Jesus..... కానీ నేను నమ్మేది బైబిల్ లో ఉన్న Jesus మాత్రమే... ఇలాంటి సొడిగాల్లు చెప్పే నకిలీ Jesus కాదు....
      బైబిల్ ఈమి చెబుతుంది అంటే..
      John(యోహాను సువార్త) 5:37
      37.మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.

    • @ashokpadidam2557
      @ashokpadidam2557 Рік тому

      ​@@dadalasrinivasarao4631సౌలు గారు దమస్కు వెళ్తున్నప్పుడు ఆయన దర్శించినప్పుడు స్వరం తో మాట్లాడతారు కదా అలాగే ఆది అపోస్తుల ద్వారా కూడా మాట్లాడుతారు కదా

  • @prasanthik2072
    @prasanthik2072 2 роки тому +3

    2022 lo em jarugutundo emani chepparu sir??

    • @thelivingwatertelugu
      @thelivingwatertelugu  2 роки тому

      2002 adhi but 2022 Ani చెప్పినట్టు ఉన్నాను sorry for that Madam

    • @prasanthik2072
      @prasanthik2072 2 роки тому

      @@thelivingwatertelugu ohhhhh.....ok sir