శ్రీ రామునికి కవి తన బాధలను వివరిస్తూ రాసిన పాట. లిరిక్స్ కింద ఉన్నాయి.

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024
  • పల్లవి: కోదండరామ నీదాసుడైన గోపన్న కా బంధికాన
    ఈ దీనుని గతి ఇంతేనా...
    చ1:పాదము మోపి శిలాగా నిలచిన పడతిని కరుణించేవా పాదుకలోసగి భరతుని మదిలో వేదన తొలగించేవా..రామా
    నీదయను కోరి ........నీ మహిమలెన్నో
    గాధలుగా నిలిచేనా అవి కల్పనలా మరచేనా
    చ2: తానీషా ప్రభు ధనము గ్రహించి ధరణిలో గుడి నిర్మించే
    తారక నామ దోషిగా తానై దండనలెన్నో సహించే..రామా
    ప్రాణాలులేని........ ప్రతిమ విధాన
    నిలచుంటి నీకై జగానా తొలి పాపము నేచేశాన.
    చ3: ఇన్నాళ్లు నే చేసిన సేవకు కానుకలా కన్నీళ్లు
    నిన్నే కొలిచిన ఈ చేతులకు ఈనాడరా సంకెళ్లు..రామా
    ఆపన్నులన్నా......... అభిమానమున్న
    నన్నేలా జగేలారన్నా ఇంకెన్నాలీ చెరలోనా
    చ4:నాసర్వస్వాము నీవని నమ్మి దాశరధి నేనుంటి
    నీసేవలలో నీసాదనలో నేనుంటినీ రిపు వైరి
    ఓసూత్రదారి.......... చూపించు దారి
    ఓదార్చుమా ఒక్కసారి ఓ ఆశ్రీత జనమందారి
    చ5:రారా లక్ష్మణ రావుని గావా రఘుకుల భూషణ రావా
    నరసింహారా వ్యాక్యుని పైన వైరమ ఓగుణదామ
    నీరాకకోసం ........నిలిచింది ప్రాణం
    నీవే నాకాదారం నే కనలేనా నీ రూపం .
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

КОМЕНТАРІ •