ఠచ్.. ||ఆసుపత్రులెందుకు దండగ బెల్లంపల్లి ఉండగ /Pastor Praveen kumar Bellampalli /Pastor JOHN PAUL..

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 681

  • @pyditarakeswararaodukka8286
    @pyditarakeswararaodukka8286 3 дні тому +1

    WHERE GOD PUNISHMENT SIR. PRIZE THE LORD SIR. GOD BLESS YOU.

  • @arsadasundarrao5013
    @arsadasundarrao5013 Рік тому +11

    ఇట్టాంటి మోసం చేసే బోధకులు కొద్దిమంది ఉన్నారు వాళ్లు సేవ పేరిట ధనాన్ని కూడా పెట్టుకుంటున్నారు మీ మార్గము యదార్థముగా ఉన్నది ఉన్నట్టుగా ఖండించేవారు చాలా అవసరము ఎందుకంటే సత్యమును బోధించు మార్గమును మర్మమును తెలియజేస్తున్నారు ఏసుప్రభు కాలంలో ఎవరిని కూడా టచ్ టచ్ అని తిరగేసి లేదు కానీ మన యొక్క బోధకులు తిరగేసేస్తారు కనుక మీరు సత్యమునే ప్రకటించండి వందనాలు అన్నయ్య

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 3 місяці тому

      @@arsadasundarrao5013 Sorry??? "కొద్ది మందా???" ఏ లోకంలో ఉన్నావు స్వామీ...? ఈ రోజు భూమి మీద 85% వాళ్ళే ఉన్నారు. మిగిలిన 15% లో అద్భుత వాక్యోపదేశకులు, Pastor John Paul గారు ఒకరు. 🌹❤️🙏

  • @srinivas-db6zn
    @srinivas-db6zn Рік тому +28

    ప్రవీణ్ గారి లాగే చాలామంది పాస్టర్స్ ఇదే కథ, వాళ్ళ, వాళ్ళ ట్రైనింగ్ స్కూల్స్ కి వెళ్తే తెలుస్తుంది. ఇంతకీ ఆ దయ్యాలు పట్టినవారు ఏ ప్రాంతం, ఏ గ్రామం వారో ఎప్పటికి ఎవ్వరికీ తెలియదు.

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 4 місяці тому +1

      You're absolutely right, brother. 🌹👍

    • @getisriram1776
      @getisriram1776 4 місяці тому +1

      Yes

    • @banothusangeetha7415
      @banothusangeetha7415 3 місяці тому +1

      Naa దగ్గరికి రండి బ్రో
      Jangaon చెప్తా

    • @vkvlogs6896
      @vkvlogs6896 3 місяці тому

      బ్రదర్ మీ మీద గౌరవం ఉంది అది నిజమే, దయ్యాలను వెళ్ళగొట్టడం నిజమే తెలుసుకొని మాట్లాడండి బ్రో అనవసరంగా మాట్లాడకండి దయచేసి 🤧🤧.

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational 3 місяці тому

      @@vkvlogs6896 బెల్లంపల్లి ప్రవీణ్ గాడి fans కి నా ఈ సందేశం. వాడొక గజ మోసగాడు! మాయల ఫకీర్! ఒక చదువులేక ఆటో తోలుకొని బ్రతుకుతున్న సామాన్యుడు, ఈ రోజు మాయలు, మోసాలు చేసి, అమాయకులను దోచుకుంటూ వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు, లుచ్చా!
      మొన్న "ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జలగమే ముఖ్యమంత్రి అవుతాడని" ప్రవచించాడు... ఏమయ్యింది ఆ ప్రవచనం? దేవుని ప్రవక్తల ప్రవచనాలు నెరవేరకపోవడం అనేది ఉందా? వాడికి తగిన తోడు దొంగే వాడి పెళ్ళాం కూడా! థు! సిగ్గులేని బ్రతుకు!

  • @BorraParvathi-l8w
    @BorraParvathi-l8w Рік тому +2

    Neku Jesus teleste pastor Praveen telustaru vandnalu hallelujah amen 🙏

  • @sandhyarani-i6b
    @sandhyarani-i6b Місяць тому

    You are really great John Paul, pls continue like this. You are doing in right way. Pls educate people❤

  • @BorraParvathi-l8w
    @BorraParvathi-l8w Рік тому +2

    Aslu nuvu pastor ite jeasus nu telusuko narakaneke potavu jagrtta bekerful vandnalu hallelujah 🙏

  • @paulraj5081
    @paulraj5081 11 місяців тому +1

    Praise the Lord Pastor John Paul garu 🙏

  • @allipilliramesh4914
    @allipilliramesh4914 Рік тому +2

    Vakyaanusaramga vevaristhunnadhuku vandanalu brother

  • @jayvijay631
    @jayvijay631 11 місяців тому +2

    Praisethalord brdar

  • @sakaestherrani5804
    @sakaestherrani5804 3 місяці тому +5

    100persent correct brother mee video. Vaskyam tho kandicharu, very true.

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j Рік тому +1

    ఆయన మొదటి సారి.కుమారుడిగా వచ్చేడు .మనలను రక్షిచటామికి రెండవసారిరాక్కడ దినానవస్తాడు మరలమరాల నువ్వు పిలిస్తేనే నేను పిలు స్టేనో రాదు వందనాలు బ్రదర్

  • @MichaelDonde-cx4qd
    @MichaelDonde-cx4qd 3 місяці тому +12

    నువ్వు పాస్టర్లను ఉతికి ఆరేయు,మంచి మినిస్టీ బ్రదర్

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 2 роки тому +12

    ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.
    మత్తయి 15:13‭-‬14

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 2 роки тому +1

      Love you, Brother. ❤️🌹🙏

    • @sudhakarreddy3438
      @sudhakarreddy3438 2 роки тому

      @@solomons-ixl-international6058 andaru paster nou Velu chupinchu takadu Mana parcharielo munduku vellali

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 2 роки тому +3

      @@sudhakarreddy3438 గారు, తెలుగులొ వ్రాయండి, Brother.
      "మన పరిచర్య" అంటే ఏమిటీ - తప్పుడు బోధలా? "తప్పుడు బోధలు పట్టించుకోవద్దు, ఎవడి పని వాడు చూసుకోవడం మంచిది" అనేనా మీ ఉద్దేశం? మరి, మీరు ఎపుడైనా Bible తెరిచి చదివారా? మరి, ఈ బోధలు లేఖనానుసారంగా ఉన్నాయో, లేదో పరిశీలించి నిర్ధారించుకోవలసిన బాధ్యత విశ్వాసులకునూ, సాటి సేవకులకునూ లేదంటారా? అపోస్తలుల కార్యములు 17:19 - 24 దేవుడు అనవసరంగా వ్రాయించాడంటారా? ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనమని, సరిచేసుకొనిమని, ఐక్యత కలిగి జీవించమని పరిశుద్ధ గ్రంధములో దేవుడు పలికిన మాటలు వ్యర్థమంటారా?
      John Paul గారు చేస్తున్న పరిచర్య గొప్పది. దానికి సింహపు గుండె కావాలి. డబ్బుకి పెంట తినేవాడు ఎవ్వడూ ఈ సాహసం చేయలేడు! May God Bless Pastor John Paul and his entire ministry. To God be the Glory. Amen. 🙏🙏🙏

    • @sravankumarerragudla9175
      @sravankumarerragudla9175 2 роки тому +1

      @@solomons-ixl-international6058
      Brother excellent answer thank you

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 2 роки тому +1

      @@sravankumarerragudla9175మనలోనే సఖ్యత, సమాధానం, ఐక్యత లేవని, మనలో మనమే "Denominations" పేర్లతో కొట్టుకు చస్తున్నామని ఇతరులు ఊరికే అంటున్నారా, Brother??? ఇదిగో, ఇలాంటి భజన గొఱ్ఱెల వల్లే కదా మనలాంటివాళ్లు కూడా అసమంజస విమర్శలకు గురి కావలసి వస్తుంది. మనం లేఖనానుసారంగా నడచినంత కాలం, తగ్గేదేలే, Brother! దేవుడు వారి మనో నెత్రాలు తెరచి, సత్యమును బయలుపరిచునుగాక! వీళ్ళు సత్యము తెలుసుకోవాలని మనముకూడా ప్రార్ధన చేద్దాము, Brother.
      Love you, Brother. Love you for your encouraging support. Thank you so much. Let's pray that God blesses Bro. John Paul's Ministry! And May God bless you, Brother. Amen! ❤️🌹🤲🤲🤲

  • @BoyaVenkatesh-f7m
    @BoyaVenkatesh-f7m 2 місяці тому

    Lazicleni bibleni nammina veedu since gurinchi maatladutunte chala aascharya gaa undi

  • @sashamnarasimhulu458
    @sashamnarasimhulu458 2 роки тому +2

    Maya idantha kallu therimpinche message ichinanduku vandanalu..

  • @manohargaddam6914
    @manohargaddam6914 2 місяці тому

    You are super sir,excellent explanation.

  • @devasahayam4251
    @devasahayam4251 2 роки тому

    Prise the lord brother...nijalu chupinchav... Satya vakyam chepparu

  • @samuelkirany
    @samuelkirany 2 роки тому +1

    మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు అన్నా...... చాలా మంచి వివరణ ఇచ్చారు..... ఇలాంటి దొంగ సేవకుల మాయమాటలు చాలా బాగా బయట పెట్టారు..... దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక..... ఆమెన్

  • @kuwaitq7842
    @kuwaitq7842 3 місяці тому

    Praise the lord 🙏 అయ్యగారు

  • @seetharaj3589
    @seetharaj3589 Рік тому

    manalo visvasam unte kachithanga bagukagalamu brother price the lord

  • @pushparajupeeta4075
    @pushparajupeeta4075 2 місяці тому

    ఎదుటి వారిలో ఉన్న తప్పులు బయట పెట్టే గుణము చాలా మందిలో ఉంది, దీని జన్మ స్థానము స్థాతాను యొక్క శిరస్సు.

  • @SolomonsIXLinternational
    @SolomonsIXLinternational 4 місяці тому

    Love you, my Brother. Salute to Your Uprightness. 🌹🌹🌹❤️❤️❤️👏👏👏🙏🙏🙏👐👐👐

  • @brobhagavan5936
    @brobhagavan5936 2 роки тому +25

    అద్భుతమైన మెలుగొలుపు ఇది...
    Nice Anna

    • @sravankumarerragudla9175
      @sravankumarerragudla9175 2 роки тому

      అద్భుతమైన వివరణ బ్రదర్.... పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను దీవించి,ఇంకనూ మంచి వాక్యం బోధించగలరు. మేము ఆనందించగలం....నా మనస్ఫూర్తిగా వందనాలు...దేవునికే మహిమ చెల్లునుగాక.ఆమెన్.

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 2 роки тому +31

    గరుగులను గుర్తించే పనిలో ఉన్నారు దేవుడు మీకు సహాయం చేస్తారు

    • @p.4626
      @p.4626 2 роки тому +2

      అన్నయ్య ఇంతటి వాక్యని గమనించే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు

    • @shalemvictorraja7535
      @shalemvictorraja7535 2 роки тому +2

      గురుగులను గుర్తించుట ,వేరు చేయుట దేవుని పని ..మానవులకు ఆ అధికారం లేదు .

    • @mrperfectgopi5012
      @mrperfectgopi5012 2 роки тому +1

      @@shalemvictorraja7535 okay brother

    • @gopithotada5124
      @gopithotada5124 2 роки тому +2

      25 మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.
      26 మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.
      27 అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా,అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.
      28 ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.
      29 అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.
      30 కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను. బ్రదర్ గురుగుల్ని గోధుమల్ని వేరు చేయడం దేవుడు మానవులకి లేదా సేవకులకు అప్పచెప్పిన బాధ్యత అక్కడ దేవుడు ఏర్పాటు చేస్తాను వేరు చేస్తాను అనలేదు తన సేవకులు చేయమని చెప్తున్నాడు ఒక కామెంట్ చేసే ముందు బైబిల్ ని వాక్యాన్ని పరిశీలన చేయాలి

    • @gopithotada5124
      @gopithotada5124 2 роки тому

      పై విషయాన్ని చదివి వాక్య ఆధారాలతో కామెంట్ పెట్టండి

  • @menedinageshwarao2396
    @menedinageshwarao2396 Рік тому

    Supar messege janpulanna vandanalu . lPraveengadu vadi Pellam eddaru dongale bro s mosapokandi

  • @prabhudaspasula8147
    @prabhudaspasula8147 2 місяці тому

    భారత దేశం ఇప్పట్లో మారదు గాక మారదు. ప్రవీణ్ గారిని మీరు మేము మార్చడం కుదరదు.

  • @AppikondaMadhu
    @AppikondaMadhu 2 місяці тому

    Sir meru super

  • @sravankumarerragudla9175
    @sravankumarerragudla9175 2 роки тому +2

    టచ్ అనగానే దురాత్మ వెళ్ళిపోతే ఇక ప్రార్ధనా నూనె అవసరం అంటారా....ఆహా నాకు తెలియక అడుగుతున్నాను ప్రియమైన ప్రవీణ్ మరియు శారోన్ గారు....

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 2 роки тому +9

    పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను.౹
    2 కొరింథీయులకు 10:8

  • @serventsofgod8172
    @serventsofgod8172 Рік тому +1

    Well said excellent bro

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 Рік тому +1

    Praise The Lord brother and sister

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Рік тому +1

    టచ్ బాబా ఇక నీ టచ్ లు ఆపి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పండి.యేసు ప్రభువు చెప్పిన మార్గం గురించి చెప్పండి ప్రవీణ్ అండ్ సారోన్ గారు. స్వస్థతలు నమ్మినవారికి ప్రభువే చేస్తారు. జాన్ పాల్ గారు నిజం నిష్ఠురగా ఉంటుంది👍👉🙏

  • @forbettersociety6425
    @forbettersociety6425 Рік тому

    Praise the lord brother..ఆయన Chese karyaalu nijamainavaa kadaa, telusukuni, nirupinchandi..nenu telusukovaali anukuntunnanu.. Tappudu bodhalu bodhinche vaarini,prajalu telusukuntaaru

  • @ranemmaasha1167
    @ranemmaasha1167 Рік тому

    Bradar meeru chala Baga chepparu

  • @koteswraraoparasu799
    @koteswraraoparasu799 2 роки тому

    Nijamabaguga vivarincharu. V.good.

  • @kashapoguadam9887
    @kashapoguadam9887 3 місяці тому +1

    జాన్ బాలయ్య గారికి హృదయపూర్వక వందనాలు చక్కగా అడిగారు సార్ ఇలాంటి వారు కావాలి దేవునికి 🙏🙏. ప్రవీణ్ గారు చేసిన అద్భుతం ఒక్కటైన చూపలిగా సారు మరి దొంగ బోధ చేస్తున్నాడు దేవుడు క్షminchadú సార్.

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 2 роки тому +3

    సూపర్ expenation బ్రదర్.

  • @svarapusivaramasarma
    @svarapusivaramasarma 3 місяці тому

    you are awesome brother. I support your words.

    • @TheRojan
      @TheRojan 2 місяці тому

      సిగ్గు పడు బ్రదర్ లైక్ కొట్టడానికి
      holy స్పిరిట్ లేని meeru కూడా నా గాడ్ gurinchi మాట్లాడుతున్నారు

  • @sakkinaresh9528
    @sakkinaresh9528 2 роки тому +3

    TQ bro.Glory of God.God Bless You bro.

  • @Surya.saketh1985
    @Surya.saketh1985 Рік тому

    Science and God super explain ....

  • @koteswraraoparasu799
    @koteswraraoparasu799 2 роки тому +1

    Vvvvvvv.good brother.

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 2 роки тому +2

    వీళ్లంతా ఒకసారి కాకినాడ వచ్చి చాలా కామెడీలు చేశారు అన్న ఒక ఆవిడని పట్టుకుని నువ్వు ఏ దయ్యాలు అంటే నేను టీవీ దెయ్యాన్ని టీవీలోంచి పట్టుకున్నాను అని చెప్పింది సాక్ష్యం

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 2 роки тому +3

    మరియు -ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనినయెడల,౹ ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయినయెడలను ఎన్నడును నెరవేరకపోయినయెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు.
    ద్వితీయోపదేశకాండము 18:21‭-‬22

  • @anandtuto7376
    @anandtuto7376 2 місяці тому

    Brother I experienced.... holi sprit in a prayer meeting ..personally. .. Read apostle chapter holi sprit holi spirit may god bless you

  • @bojjannaarji544
    @bojjannaarji544 5 місяців тому

    Praise the lord brother good video

  • @issacraviravi4690
    @issacraviravi4690 2 місяці тому +2

    చాలా చక్కగాచెప్పారు బ్రదర్ గారు.ఐతే వీళ్ళని వెంబడించే విశ్వాసులే కాక పాస్టర్లు కూడా వున్నారు . ప్రవీన్ గాని సతీష్ గాని నిజముగా ఒక్కరి కైనా బాప్తీస్మం ఇచ్చారా ఇది వెలుగు దూత పరిచర్య. మీలాంటి వాళ్ళు అనేక మంది లేవాలి.

  • @ranemmaasha1167
    @ranemmaasha1167 Рік тому

    Prajalu kalluteravali

  • @pbk9992
    @pbk9992 2 роки тому

    పాస్టర్ గారు మీరు చెప్పినది మన విశ్వాసులకు చేరినట్లు లేదు. అందరూ ప్రవీణ్ స్వస్థత సభలకు వెళ్ళి వచ్చినట్లున్నారు

  • @yesuraju4303
    @yesuraju4303 3 місяці тому

    Praise the Lord brothe

  • @nageswararaoj4030
    @nageswararaoj4030 2 роки тому +1

    Super message jhonpoulgaru🙏🙏🙏🙏

  • @rajabendi4411
    @rajabendi4411 Рік тому +1

    Avani abadam ani nuv ela cheptav okasari alochinchu nuvu adbutalu nijam devuni shakti nijan miru vyartangavmatladutunaru brother

  • @kalyankalyan2585
    @kalyankalyan2585 2 місяці тому

    ok🎉🎉

  • @johnwesleybaddela8410
    @johnwesleybaddela8410 2 роки тому

    Good exhalation brother

  • @appajjiprabhaakar7419
    @appajjiprabhaakar7419 7 місяців тому

    Sir , You are correct.. God bless you.. True...

  • @rajakrishna1914
    @rajakrishna1914 2 роки тому

    You are100%correct every movement he is selling Jesus,this the easyest way to earn money

  • @james37090
    @james37090 2 роки тому +20

    ప్రభువు నందు వందనాలు అన్న, మనం ఒక్కరోజు ఉపవాసం ఉండడానికి ఆలోచిస్తాము, అటువంటిది 50 రోజులు 10 సంవత్సరాల నుంచి ఆయన ఉపవాసం ప్రార్థిస్తున్నారు అంటే అది అబద్ధం అంటారా సాతాను కల్పించింది అంటారా? మనం ఒక పని చేయలేకపోతున్నాను అంటే అది మనకు రాదు మనం చేయలేము అని అర్థం. కానీ దాన్ని ఎవరో చేయలేరు అని అర్థం కాదు, స్వస్థతలు, దురాత్మలను వెళ్లగొట్టడం చేయలేకపోతున్నాము అంటే వారికి దేవునితో ఉన్న సహవాసం అటువంటిది, ఏసుప్రభు వారిని ఆయన శిష్యులు అడిగినారు ప్రభువా మేము ఎందుచేత ఆ దురాత్మ వెళ్ళగొట్టలేకపోయినాము అని అప్పుడు దేవుడు చెప్పినారు ఉపవాస ప్రార్థన వల్లే ఇది సాధ్యమని, పాస్టర్ ప్రవీణ్ గారు ఆరోగ్య ని లెక్కచేయకుండా అనేక సంవత్సరాల నుంచి ఉపవాసాల్లో దేవుడు పాదాల దగ్గర గడుపుతుంటే దేవుడు ఆయనకు ఆత్మవరములను ఇవ్వరు అంటారా? స్వస్థత పొందాలి అని అందరికీ ఉంటుంది కానీ దేవుని చిత్తంలో ఎవరు ఉంటే ఎప్పుడూ ఉంటే అప్పుడే అది దొరుకుతుంది, శృంగారము అను దేవాలయం దగ్గర ఉన్న అడుక్కునేవాడు ఏసుప్రభు సమయంలో ఎందుకు స్వస్థత పొందలేదు, ఆ ఆ స్వస్థత పేతురు గారు యోహానుకు వారి ద్వారా జరగబడాలి అని ప్రభువారు చేయలేక కాదు కదా బ్రదర్,

    • @veeranjaneyulutamballa1061
      @veeranjaneyulutamballa1061 2 роки тому +1

      సూపర్

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 2 роки тому +1

      New mutyalanu. Evari vadha. Veyakudadhu.... blind people elephant ni describe. Chesina lesson. Gnapakamu vachindhi Suden GA. Ee vidio pettina vari. Telivi ki

    • @rajenderdukan3221
      @rajenderdukan3221 2 роки тому

      People are innocent all drama his work is out of God’s will only for money sake

    • @reddy7756
      @reddy7756 2 роки тому

      @@rajenderdukan3221 yedchavle

    • @james37090
      @james37090 2 роки тому

      @@rajenderdukan3221 brother don't worry about money one day they will They will hand over the calculation

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 2 роки тому +4

    ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు౹ గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
    2 కొరింథీయులకు 11:14‭-‬15

  • @stalinofficials5294
    @stalinofficials5294 2 роки тому +4

    చక్కగా డబ్బులు సంపదించడానికి మంచి మార్గాన్ని అనుసరిస్తునారు brother

  • @kirandoppalapudi3089
    @kirandoppalapudi3089 2 місяці тому +1

    లూసిఫర్ మాతృ బాష హిందీ అన్నమాట

  • @MerryKumari-b3e
    @MerryKumari-b3e Місяць тому

    అన్న సూపర్ అన్న

  • @upendermanda3861
    @upendermanda3861 3 місяці тому

    Paralokamanduna Devudu Devuni kudiparshana yesuchristu bhumi mida parishudathma vunnaru miru mugguru vakate antunnaru...!2కోరింథీయులకు 13:14
    ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
    The grace of the Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Ghost, be with you all. Amen.యోహాను 1:2
    ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,

  • @SundruVenkateshwarao
    @SundruVenkateshwarao 3 місяці тому

    Pastor S Andhraeki super pastor garu vachenadu

  • @Babu-p4k
    @Babu-p4k Рік тому +1

    బ్రదర్ నీకు కూడా. టచ్.ఇక వెళ్లి కూర్చో

  • @arunjyothinadimidoddi6218
    @arunjyothinadimidoddi6218 5 місяців тому

    Meru chala Baga chepthunaru kada mari prajalaku rakshinchandi swasthathalu cheyandi

  • @israel2117
    @israel2117 2 роки тому +10

    1 కోరింథీయులకు 14:2
    ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకు చున్నాడు.

  • @bathiridilip5688
    @bathiridilip5688 3 місяці тому

    Anna meeru sariyana samayamlo vacharanipisthundhi... ilanti mosapurithamayina pastors nunchi kaapadadaniki aa prabhuve mimmalni pampincharanipusthundhi...
    Mee nikarshayina maatalu devuni vakyam cheppe vishayamlo ishuminthayina mokamatam kaani janku gaani lekunda yadhaardhanga Devuni vaakyanni unnadhi unnattuga chinnavayasulone kuruvrudhidiki unna anubhavam la bodhisthunnandhuku meeku prabhuvu perata kruthagnathalu .... Devunike mahima kalugunu gaaka ❤

  • @lokesh5718
    @lokesh5718 Рік тому

    మర్చిపోయాడు sharon గుర్తు చేస్తుంది

  • @kadaparoyalstar1088
    @kadaparoyalstar1088 2 роки тому +12

    ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కరోనా విషయంలో కరోనాతో మాట్లాడానని త్వరలో కరోనా వెళ్ళిపోతుందని కరోనాని కాలి కింద వేసి తొక్కేశానని అబద్ధ ప్రవచనం చెప్పి అట్టర్ ప్లాప్ అయ్యాడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️

    • @045jessicaboda9
      @045jessicaboda9 2 роки тому +2

      బెల్లంపల్లి ప్రవీణ్ గారికి దయ్యం పిచాచి పట్టింది పట్టి ఆయనను వేధిస్తుంది రకరకాల డ్రామాలు చేయిస్తుంది ఈ దెయ్యం కు కొరకు దయ్యం వెళ్లిపోవాలి ప్రవీణ్ లో నుండి అని విశ్వాసులందరూ ప్రార్థన చేయండి దయ్యం తో కలిసి ఎన్ని డబ్బులు సంపాదించాడో అవన్నీ పేద ప్రజలకు అనాధాశ్రమాలకు పంపించమనండి సేవకుల ద్వారా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం పాడైపోవడమే కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళకి విశ్వాసులనైనా పాస్టర్లైన అవమానించడానికి ఒక ఏతువైపోయింది

    • @rojamani4932
      @rojamani4932 2 роки тому +1

      Brother .john paul. Neeku lusiper unnadi.nee to holy spirit mataladada. Neevu drvuni sevakuduvu kada. .god punishment istsdu
      .be careful.

  • @BeautifulNature13j
    @BeautifulNature13j 2 роки тому +31

    💁‍♀బ్రదర్ మీ వీడియోస్ చాలా చూశాను మీరు చాలా బాగా చెప్తారు ఎవరి గురించి కూడా పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడరు, కానీ ఈరోజు ప్రవీణ్ పాస్టర్ గారి గురించి మీరు ఏమీ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళ Testimony చూడండి, దేవుడు వాళ్లకు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చి వారిని వాడుకుంటున్నాడు, అక్కడ స్వస్థతలు చేసేది పరిశుద్ధాత్ముడే గాని ప్రవీణ్ పాస్టర్ గారు కాదు, వారి సొంత ఖర్చులకు ఏ డబ్బును వాడుకుంటారో కూడా తెలుసుకోండి, మీరు చాలా చాలా పొరపడుతున్నారు నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి నిజం తెలుసుకుంటే పశ్చాత్తాప పడతారు, మీలాగే వారిని విమర్శించిన వారందరూ నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడ్డ వాళ్లే, ఒకసారి మీరు అక్కడికి వెళ్లి వారితో మాట్లాడి చూడండి అక్కడ జరుగుతుంది నిజము అబద్ధమో మీకే అర్థమవుతుంది, ఎంతమందకి స్వస్థతలు జరగకపోతే అంత మంది ఎందుకు వస్తారు బ్రదర్, లాజిక్ గా ఆలోచించండి, ఎక్కడెక్కడినుండో కొన్ని వేల మంది రోగాలతో పాజిటివ్ రిపోర్ట్స్ తో వచ్చి నెగిటివ్ రిపోర్ట్స్ గా మార్చుకొని వెళ్లే వాళ్లను చూసాము ఆ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు అని నేను నమ్ముతాను దయచేసి సత్యం గ్రహించి మాట్లాడండి బ్రదర్, ప్రేమతో వేడుకుంటున్నాను🙏 దేవుడు మీ మనో నేత్రాలు తెరుచును గాక, నిజం తెలుసుకున్న తర్వాత వారి గురించి మంచి వీడియో చేస్తారని ఆశిస్తు....దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏

    • @kullurusachivalayam7495
      @kullurusachivalayam7495 2 роки тому +7

      Brother మీరే మోసపోతున్నారు. జాన్ పాల్ గారు వాక్యానుసారంగా చెబుతున్నాడు.

    • @ramanaengk9201
      @ramanaengk9201 2 роки тому +6

      John paul anna 100% currect

    • @philipartsphiliparts5661
      @philipartsphiliparts5661 Рік тому +1

      పిచ్చి

    • @freedom5614
      @freedom5614 Рік тому +2

      Yesu prbuv matrame swasta echevadu

    • @chandunbk1450
      @chandunbk1450 Рік тому +3

      Hello Jyothi medam,
      meeru mosapothunnaru jagartha.
      John Paul 💯 percent correct

  • @aligepraveen2136
    @aligepraveen2136 2 роки тому +6

    Meeru suvartha prakatinchandi.brother comments chiiyakandi, me Pani meeru choosu kondi brother... pastor praveen gari dwara yeno aatmalu rakshimpa badai ok ....

  • @kuragantikoti8992
    @kuragantikoti8992 3 місяці тому +2

    Prise the lord brother 🙏 , పేరు పెట్టి పిలిచే " ఆ వ్యవహారం " గురించి మరిచిపోయారు . 💐

  • @kirankumarchintalapudi7778
    @kirankumarchintalapudi7778 2 роки тому +1

    Vandanalu brother

  • @vijayawinfredkumari4021
    @vijayawinfredkumari4021 3 місяці тому

    Brother.... Last words superr4rrrrrrrt.

  • @kommumanikyamma2386
    @kommumanikyamma2386 3 місяці тому

    Ayyaharu elanti valla valana church ki vella lanipinchutaledu chalamandiki vyaarambagundi

  • @KrupaMinistry-p1p
    @KrupaMinistry-p1p 3 місяці тому +2

    Praise the Lord🙏
    Meru sathanu mimeeda pani chesthunnadu

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 2 роки тому +4

    వందనాలు 👏బ్రదర్

  • @Johndayakar
    @Johndayakar 2 роки тому +1

    Yes brthr elantivaru sathanu sambhandhulu

  • @benjaminfranklin9759
    @benjaminfranklin9759 5 місяців тому

    Your introduction illustration is super

  • @chinnapurimitla7084
    @chinnapurimitla7084 2 роки тому +8

    Yes sir 100% correct. Praise the lord🙏

  • @andhrakraisthavakeerthanal3929
    @andhrakraisthavakeerthanal3929 2 роки тому +1

    Touch pastor Praveen

  • @ranemmaasha1167
    @ranemmaasha1167 Рік тому

    Suparga cheppar bradar

  • @JOBNEWSTELUGU
    @JOBNEWSTELUGU 3 місяці тому

    Super sir ❤🎉

  • @saralagorre1515
    @saralagorre1515 2 роки тому +1

    Please 🙏 meeru Medagadi anubhavam pondaali. Please 🙏 followers pray for like this persons. Thanks to all.

  • @rbmathangi8688
    @rbmathangi8688 2 роки тому +1

    అన్నా గాలి మొత్తం తీసేశావు

  • @VillageHardWork
    @VillageHardWork 2 роки тому

    Brother మీరు చెప్పెవి అన్ని నిజమే..కాని వీటిని బయటికి రానివ్వరు.... ఎందుకంటే మన చుట్టు అంతా రాజకీయం.... మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేస్తారు....

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 2 роки тому +2

    ఈ మధ్య treasar సినిమా గుర్తుకు వస్తుంది 😄😄

  • @venumaheshpallapu
    @venumaheshpallapu 2 роки тому +6

    అంటే మీరు చెప్పేది మన ప్రవీణ్ పాస్టర్ గారికి జన్యుపరమైన లోపం ఉందంటారు...
    ఎంత మాట ఎంత మాట...
    ఆయన ఎవరనుకున్నరు అయ్య మీరు... పైనుండి దిగి వచ్చిన గొప్ప దైవ జనులు...

    • @nareshbabu1002
      @nareshbabu1002 Рік тому

      నోరు మూసుకొ
      నీకు కూడా దయ్యం పట్టింది

    • @nareshbabu1002
      @nareshbabu1002 Рік тому

      పైనుండి దిగి వచ్చినవాడు
      పరలోకమునకు ఎక్కిపోయినవాడు ప్రభువే

    • @venumaheshpallapu
      @venumaheshpallapu Рік тому

      @@nareshbabu1002 kaani ee vedhavalu ala feel authunnaaru brother.

    • @UsmaDudekula
      @UsmaDudekula 3 місяці тому

      అవును ​@@venumaheshpallapu

  • @upendermanda3861
    @upendermanda3861 3 місяці тому

    అపో.కార్యములు 7:55
    అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి

  • @sheik.emmanuel2902
    @sheik.emmanuel2902 3 місяці тому

    Every preacher must to God's will and should tell according God's Bible truth.

  • @DoragaruPalivela
    @DoragaruPalivela 5 місяців тому

    రోమా 2:24 - మీ పరిచర్య మీరు మానేసి ఎదుట వార్ని విమర్శించటమే మీ పని బుద్ధి లేదా మీ సేవ మీరు చేసుకోండయ్యా ఎందు కొచ్చిన పనండి ఇది,

    • @dunnavenkatrao9856
      @dunnavenkatrao9856 3 місяці тому

      అంటే మీరు చెప్పేది బోధ ఎలా ఉన్నా నోరుమూసుకుని వినాలి అని అంటారు

    • @d.mabbashabasha56
      @d.mabbashabasha56 2 місяці тому

      Nijam chebite kaalutondha 😅😅😅

  • @upendermanda3861
    @upendermanda3861 3 місяці тому

    అపో.కార్యములు 7:56
    ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.

  • @Gan466
    @Gan466 2 роки тому +1

    Perfect analysis about present Christianity in Telugu states

  • @babugoud6795
    @babugoud6795 2 роки тому +3

    🌷Praise the Lord pastor garu🌷very supper expose checharu sir 🌷I like you sir🌷🌷🌹🌹🌹🌹

  • @SudharshanBiska-dn8ri
    @SudharshanBiska-dn8ri 10 місяців тому

    Devuni atma cheta nimpa badina varu paster praveen.

  • @vania7531
    @vania7531 2 роки тому +5

    అన్నా మీరు సూపర్ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🤝🤝🤝🤝🙏🙏💐😄😄😄👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😄😄😄💐💐💐💐💐🙏🙏🙏🙏🤝🤝🤝🤝🙏🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🤝🤝🤝🤝🙏🙏💐👌👌👌👌👌👌👌

  • @sasisasikumar695
    @sasisasikumar695 3 місяці тому

    Praise the lord brother 🙏🙏🙏🙏 nijamaina Cristian neela niladeagalagali

  • @kumarmadhala7148
    @kumarmadhala7148 Місяць тому

    👌👌👌👌👌🙏🙏🙏

  • @SwapnaBollepally
    @SwapnaBollepally 3 місяці тому

    Ur talking superb motivation real sir yàdadribhongir newdist telangana

  • @ravikishore8061
    @ravikishore8061 2 роки тому +6

    Prise the lord Anna 🙏🙏

  • @AravindSeth-o8l
    @AravindSeth-o8l 4 місяці тому

    Well done John paul 58:21