హిందూధర్మం ప్రత్యేకతపై గరికపాటి అద్భుత ప్రసంగం | Garikapati Narasimha Rao speech about Hindu Dharma.

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #Garikapati Narasimha Rao latest speech about Hindu Dharma and specialty in worshiping Gods.
    హిందూ ధర్మంలో దేవతారాధన ప్రత్యేకతపై గరికపాటి నరసింహా రావు గారి అద్భుత ప్రసంగం. ప్రతి హిందువు తప్పక చూడాల్సిన ప్రసంగం.
    #Pravachanalu #HinduDharamamSpecialty #HinduWorship #PrayingGods
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Follow us on Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 93

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 роки тому +26

    హిందూ దేవతారాధన భిన్నత్వంలో ఏకత్వమనే భావనపై మీ అభిప్రాయాలు ఇతరులతో పంచుకోండి. ప్రసంగంలో పేర్కొన్న బ్రహ్మ సమాజ స్థాపకులు ఎవరు?
    1. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
    2. రామ కృష్ణ పరమహంస
    3. రాజారామ్ మోహన్ రాయ్
    4. మదన మోహన మాలవ్య

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 4 роки тому +4

    గురువు గారు అద్భుతంగా వివరించారు సనాతన ధర్మం మరియు హిందూ ధర్మం గురించి... 🙏🙏🙏

  • @Raj_NN
    @Raj_NN Рік тому

    Jai Sriram..guru Garu

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 4 роки тому +3

    గురువుగారికి పాదాభివందనాలు శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @rangaswamy2131
    @rangaswamy2131 4 роки тому +4

    Jai Sri Ram...

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 4 роки тому +3

    భక్తి భావన అనుభవవిస్తేనే నిజంగా తెలుస్తోంది సర్

  • @humannature3952
    @humannature3952 4 роки тому +7

    *సంకల్పం*----> *కోరిక* గా మారుతుంది
    *కోరిక* ----> *పట్టుదల* గా మారుతుంది
    ఆ కోరిక తీరకపోతే *క్రోధం*
    ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం *లోభం*
    ఆ కోరిక తీరకపోతే బ్రతకలేను అనుకోవడం *మోహం*
    ఆ కోరిక తీరింది అని గర్వించడం *మదం*
    ఆ కోరిక నాకు కాకుండా ఇంకొకరికి తీరింది అనుకోవడం *మాత్సర్యం*
    అరిషడ్వర్గాలకు మూలం *కామం* అనగా *కోరిక*

    • @sangamureddikishorenaidu3885
      @sangamureddikishorenaidu3885 4 роки тому

      arisadvargalu ante enti sir

    • @humannature3952
      @humannature3952 4 роки тому +3

      @@sangamureddikishorenaidu3885 కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి ఇవి కారణమవుతాయి. వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధంచ సంకుచిత భావాలతో నిండి ఉంటుంది. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. మనిషికి నిజమైన శత్రువులు వారిలో ఉండే అరిషడ్వర్గాలు. ఇవి సామాన్యులను పతనం దిశగా పయనింపజేస్తాయి. మధ్యములను అధములుగా మారుస్తాయి. అరిషడ్వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుంది. ఇవే మహాత్ములలో ఉంటే లోక కల్యాణానికి కారణమవుతాయి.

    • @sangamureddikishorenaidu3885
      @sangamureddikishorenaidu3885 4 роки тому

      @@humannature3952 meeku chaala కృతజ్ఞతలు sir

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 4 роки тому

      @@humannature3952 nice

  • @mnarasimharao43
    @mnarasimharao43 4 роки тому +15

    హిందువులు క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అంటే?
    ఎవరి మతాన్ని వాళ్లు అనుసరిస్తే ఎవరికి ఏ గొడవా ఉండదు. హిందువులందరూ తాము నమ్మకపోయినా యేసును ఒక దేవుడుగా చూస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటే, ఎడారి మతాలు మాత్రం వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వాళ్ళ మతమే నిజమైన మతం, ఇతర దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు, రాళ్లు అని ప్రచారం చేస్తారు. వాళ్ళ మత గ్రంథాలలో అదే ఉంటుంది. అలా చెప్తేనే హిందువులు మతం మారుతారు, చర్చిలు నడుస్తాయి. క్రైస్తవ పాస్టర్లకు బ్రతుకుదెరువు ఉంటుంది. కాబట్టి ఇలా హిందూ ధర్మంపై ఎక్కేస్తాము...! దాన్ని తొక్కేస్తాము..! అని ప్రగల్పాలు పలికే ఎడారి మతాలవారికి బుద్ధి చెప్పటానికి హిందువులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. హిందువుల మంచితనాన్ని వాళ్ళ బలహీనతగా భావించి ఆశ్రయం ఇచ్చిన హిందూధర్మాన్నే భారతదేశంలో లేకుండా చేయాలనుకునే క్రైస్తవాన్ని హిందువులు అడ్డుకుంటే ఎలాంటి తప్పులేదు.
    క్రైస్తవం ఎదుగుదలకు పేదరికం, అజ్ఞానం రెండూ అవసరం. అందుకే మన దేశంలో వేగంగా విస్తరిస్తోంది. అయితే అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల్లో దాని సంఖ్య రోజురోజుకు పడిపోతుంది. దాంతో ఈ మిషనరీలు క్రైస్తవుల సంఖ్య పెంచుకోవటం కోసం ఆఫ్రికా, ఇండియాల మీద పడ్డాయి. మన దేశంలో అజ్ఞానం, పేదరికంతో పాటు హిందువుల మధ్య అనైక్యత కూడా క్రైస్తవం పెరగటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
    క్రైస్తవులు ఇతర మతాలును, తోటి హిందువులను గౌరవించరు. కాబట్టే వీళ్లు మాయమాటలు చెప్పి హిందువులను మతం మార్చుతారు. దేశంలో హిందూ ధర్మం అనేదే లేకుండా ప్రజలందరినీ క్రైస్తవమయం చేయటం వీళ్ళ లక్ష్యం. దానికి వాళ్లు అనుసరించే యత్నాలు మోసపూరితంగా ఉంటాయి. దేశంలో కొన్ని లక్షల మంది పాస్టర్లు రోడ్లు, పార్కులు, దవాఖానాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం మొదలుపెట్టారు. ఈ మధ్య హిందువుల ఇళ్లలో కూడా దూరుతున్నారు. " అన్ని మతాలు ఒకటే, మంచిని బోధించేవే" అని అనుకునే అమాయక హిందువుల వలనే వీళ్ళ ఆగడాలు ఇలా కొనసాగుతున్నాయి. ఈ దొంగ పాస్టర్లును ఎవరైనా ప్రశ్నిస్తే మతం ప్రచారం చేసుకోవటం రాజ్యాంగ హక్కు అని చెప్తారు. హిందువుల దగ్గరకి వచ్చి వీళ్ళు చెప్పే మోసపూరత మాటలు ఎలా ఉంటాయి అంటే...
    👉 అమాయకులు, పేదవాళ్ళు, చదువురాని వాళ్ళదగ్గరికి వెళ్లి మీ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు, మా దేవుడు నిజమైన దేవుడు,మాట్లాడే దేవుడు అని పచ్చి అబద్ధం చెప్తారు.
    👉 మీ జబ్బులు తగ్గిస్తాము, మీ జబ్బు తగ్గిపోతే మా మతంలో చేరాలి నమ్మిస్తారు.
    👉 పేదవాళ్లు, దళితుల దగ్గరికి వెళ్లి బియ్యం, కందిపప్పు లాంటివి ఇచ్చి వీలైతే కాస్త డబ్బులుఇచ్చి మతం మార్చుతారు.
    👉 భారతదేశంలోని హిందువులు అనాగరికులు, బ్రిటిష్ క్రైస్తవులు వచ్చి ఇక్కడివారికి నాగరికత నేర్పారు అని అబద్ధాలు చెప్తారు.
    👉 విగ్రహాలు పూజించటం తప్పూ అలా పూజిస్తే మరియు యేసుని రక్షకుడిగా నమ్మకపోతే నరకానికి పోతారు అని భయపెడతారు.
    👉 ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, మద్యం తాగే అలవాటు మానాలన్నా ఇలా అన్నిటికీ యేసే మార్గం అని అబద్దం చెప్తారు.
    👉 ఇవన్నీ ఒకెత్తయితే మతం మారిన వాళ్ల చేత "హిందూ దేవుళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్లు మనల్ను కాపాడలేరు" అని చర్చిల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తారు.
    👉 ఇంకొంతమంది పాస్టర్లు ఒక అడుగు ముందుకేసి, వేదాల్లో యేసు ఉన్నాడని తప్పుడు ప్రచారం చేస్తుంటారు.
    👉 క్రీస్తు వచ్చేస్తున్నాడు( ఎప్పటికీ రాడు, వస్తే మొదటి తరంలోనే రావాలి) మీకు టైమ్ లేదు, త్వరగా నమ్ముకోండి అని భయపెట్టడం లాంటివి చేస్తారు.
    ఇలా ఎన్నో ఎన్నెన్నో, మరి ఇలాంటివన్నీ చేయమని రాజ్యాంగం చెప్పిందా?
    ఇప్పటిదాకా మతం మారిన క్రైస్తవులు ఎవరైనా బైబిల్ చదివి మారారు అనుకుంటే మాత్రం పొరపాటే. బురిడీ మాటలు చెప్పే పాస్టర్లును గుడ్డిగా నమ్మి మతంమారారు. మీరు ఎవరినయినా అడగండి మతం ఎందుకు మారావు అంటే నేను చెప్పిన కారణాలే చెప్తారు తప్పితే నాకు బైబిల్ లో సత్యం కనిపించింది, అందుకే నేను మతం మారాను అనే వాళ్లు కనీసం ఒక్క శాతం కూడా ఉండరు. ఎందుకంటే బైబిల్ ను క్రైస్తవులు ఎవరూ పెద్దగా చదవరు.

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 3 роки тому +1

      చాలా బాగా చెప్పారు.... దురదృష్టం ఏంటంటే మన హిందువులు ఈ విషయాన్ని అర్థం chesukolekapothunnaaru.....

    • @ramankumardasari9149
      @ramankumardasari9149 3 роки тому

      Waah

    • @abhishainjoys3991
      @abhishainjoys3991 2 місяці тому

      Manalo entha mandi ramayanam, bhavdgeetha chaduvuthunnaru...

  • @ramaraoabs
    @ramaraoabs 4 роки тому +8

    కాకతాళీయం...
    ఇవాళ పోలాలమావాశ్య..ఆ సందర్భంగా నేను వ్రాసుకున్న నాలుగుమాటలు, ఇవాళ ఈ ప్రసంగం వినడం... కాకతాళీయం.. అమ్మవారిదయ..
    అమ్మవారికి, గరికిపాటి వారికి( అల్లాసంభోదిస్తేనే ఆప్యాయంగా అనిపిస్తుంద్ నాకు ..పూర్తి పేరు కాకుండా..మా ఇంట్లో ఓ సభ్యులుగా అనిపిస్తుంది) నమస్కారములు..
    అందరికి పోలాలమావాస్య శుభాకాంక్షలు.
    Jagajjanani's blessings to all...
    FAITH.....gives grace...
    whatever may be the object of prayer....in what ever way possible....in any manner.... Constantly keeping in mind, the love and faith on Super consciousness.....with shradha(శ్రధ్ద అంటే, గురువులు ,వేదాంతులు వీళ్ళుచెప్పిన మాటలమీద ధృఢమైన విశ్వాశం & Saburi( ఆనందంతో నిరీక్షణ)..........
    ఓచైతన్యమా....
    చలించే గురువై మంచి చెప్పినా,
    చలించని విగ్రహంలో మౌనంగా ఉన్నా,
    నడిచే దైవంగా నట్పు చూపినా
    నాటిన మైలురాయిగా పూజలందుకున్నా
    అయ్యనారుగా ఉగ్రంగా ఊరికాపువైనా
    పారే గంగవై అమ్మగా మేము అర్చించినా
    అయ్యవారుగా కొలచినా, అమ్మవారులా
    కొలచినా, కామాక్షివైనా, కాళివైనా,
    రాయీ, రప్పా, చెట్టు, పుట్ట, నది, మొక్క,...
    నీవేగా నమ్మి కొలిచిన
    ........నమ్మికయే..... నిజమైతే
    .........నమ్మికయే......గాఢమైతే,
    నిలుస్తుంది నమ్మిక వారధిలా నీకూ మాకూ మధ్య మా మంచికి......
    ఆ నమ్మిక కూడా నీ అనుగ్రహ ప్రసాదమే పరమేశ్వరా....పంచిపెట్టు మా అందరికీ...
    ఇట్లు.....ఆ చైతన్యమే....

    • @novkalp21185
      @novkalp21185 4 роки тому

      Rama Rao Garu chaala baaga raasaaru. 🙏🙏🙏🙏🙏

    • @ramaraoabs
      @ramaraoabs 4 роки тому +1

      @@novkalp21185 ధన్యవాదములమ్మా...ఆ తలపు ఇచ్చినది అమ్మవారే కనుక మీ అభినందన అమ్మకే....

    • @novkalp21185
      @novkalp21185 4 роки тому

      @@ramaraoabs sir meeru sambodhinchina vidham ento adbhutanga undi. Ammaki, ammavariki Ghanata, praamukhyata, sammanam ichina meeku naa namasumaanjulu. Ammavaaru mimmalini ellappudu karunatoh chudugaaka

    • @ramaraoabs
      @ramaraoabs 4 роки тому +1

      @@novkalp21185 ‌‌‌శుభం🙏

    • @footNroots8716
      @footNroots8716 4 роки тому

      👏👏👏👏👏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 4 роки тому +3

    JAI Sri Ram. OM Sri Ram. SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA. OM SRI RAM. JAI SRI RAM.

  • @vijaykumar-gy2su
    @vijaykumar-gy2su 4 роки тому +3

    Super guruji garu

  • @propolicembnr6710
    @propolicembnr6710 4 роки тому +4

    గురుభ్యో నమః 💐🙏🏼💐🚩

  • @neelalashekar2046
    @neelalashekar2046 4 роки тому +3

    Super sir 🙏🙏🙏

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Рік тому

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 guruvugaaru dhanyawadhamulu 🙏🙏🙏

  • @parameswarreddystudy4092
    @parameswarreddystudy4092 4 роки тому +3

    Super sir

  • @ganeshtharigoppula
    @ganeshtharigoppula 4 роки тому +4

    Superb guruji👌👌👌👏👏👏👌👌💖💖

  • @sunitharaghunath4803
    @sunitharaghunath4803 4 роки тому +3

    Super gurugaru

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 4 роки тому +5

    🙏

  • @lavanyasai5494
    @lavanyasai5494 4 роки тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ubcreativity6401
    @ubcreativity6401 4 роки тому +3

    🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narendragadige6853
    @narendragadige6853 4 роки тому +3

    Superb

  • @sagarvarun6
    @sagarvarun6 4 роки тому +3

    సూపర్

  • @maheshbabu3725
    @maheshbabu3725 Рік тому

  • @-thethirdeyeofknowledge3865
    @-thethirdeyeofknowledge3865 4 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 4 роки тому +1

    Guruvugariki pranamamulu 🙏🙏🙏

  • @kishoresharma6113
    @kishoresharma6113 4 роки тому

    Guruvu gariki Namaskaralu...you are Boon to us..🙏🙏

  • @raju10214
    @raju10214 4 роки тому +9

    గురూజీ గారూ.. దయ చేసి మీరూ plastic botteles..వాడకండి.చాలా ప్రసంగాల్లో.మిమ్మల్ని.follow ఔతున్ననూ.. మీరు రాగి వాటర్ బాటిల్ పెట్టుకుంటే.మా లాంటి వారు.మిమ్మల్ని చూసి ఆచరిస్తారు. అనీ.ఆశిస్తున్నాను.. గురూజీ.. ప్రణామం.దయచేసి reply ఇవ్వగలరు.

  • @vishnu2378
    @vishnu2378 4 роки тому +2

    Super guroji

  • @harishramprasadv299
    @harishramprasadv299 4 роки тому +3

    🙏.

  • @sanathanacreations3661
    @sanathanacreations3661 4 роки тому

    Wow super meaning of korika . Thumb line 👍 of 7 minutes

  • @BrahmaGoud
    @BrahmaGoud 4 роки тому +1

    🙏🙏🙏🙏🚩 jai Sri

  • @kpnaghababbunaggaraju3804
    @kpnaghababbunaggaraju3804 4 роки тому +1

    🙏 🙏 🙏 🙏 🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому

    గురువు గారికి వందనాలు 🙏

  • @karan7970
    @karan7970 4 роки тому

    Super guru garu ,🙏🙏🙏

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 4 роки тому

    🙏🚩💐jaisriram🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому

    Om namo shivaya omnamo shivaya

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 4 роки тому +4

    Jai Sri Ram. RAMA and KRISHNA lani rojuko devudu, kulaniko devudu ante baga ledu swami. Idhi pattukoni murkhulu bhrastulu ga change avutaru.

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 роки тому

    Guru gari ki nasmsakramu

  • @sathyanandhan3369
    @sathyanandhan3369 4 роки тому

    Guru

  • @achyuthcn2555
    @achyuthcn2555 4 роки тому +12

    పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
    Part 2 - ua-cam.com/video/0A6CrNar2q0/v-deo.html
    Dont forget to share.

  • @balajikakarla280
    @balajikakarla280 4 роки тому

    🙏🙏🙏

  • @venkatmohan9447
    @venkatmohan9447 4 роки тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @umapathikomalagunta7393
    @umapathikomalagunta7393 4 роки тому

    🙏🙏🙏👏👏👏

  • @ShekarShekar-rj6lj
    @ShekarShekar-rj6lj 4 роки тому +1

    Ssss... it's true...my own experience

  • @Gayathri_siddhi_Mandir
    @Gayathri_siddhi_Mandir 4 роки тому

    ఏమండీ నాకు చిన్న విన్నపము భగవద్గీత లో 700 శ్లోకములు ఉన్నవి అన్నారు

  • @veeraanjibabubombothu2691
    @veeraanjibabubombothu2691 4 роки тому

    Sir,meeru chepina ee devulu yavaru vedalo leru kada,okkavela umte pramanam chapamdi,plz dir

  • @veeraanjibabubombothu2691
    @veeraanjibabubombothu2691 4 роки тому

    Sir,Manam Hinduvulamma leka Aryulama chepamdi?Vedas lo ekkada Buhu devata Aradhana ledu kada aleg oka mantram kuda support cheyatam ledu kada,alamti appudu meeru enduku meriyu denni base chesuku ni cheputunnaru,It is not correct,Paramatamma tappa ithurulu upasanna cheste andhakaram loniki vellatharu anni pramanam umdi kada.Dayachesi chapamdi

  • @veeraanjibabubombothu2691
    @veeraanjibabubombothu2691 4 роки тому

    Sir, meeru chepdhi yemi ayaina vedas prakram ledu,okavela umte pramanam ivamdi

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 3 роки тому

      Ante nuvvu ఆధారం చూపిస్తే గానీ, దేవుణ్ణి నమ్మవు అన్నమాట.... ఇదేం భక్తి నాయనా....?

    • @veeraanjibabubombothu2691
      @veeraanjibabubombothu2691 3 роки тому

      Babu,wt did he told that is wrong as per vedas,Vedas prove everything with Pramanas.If u know,u tell me as per vadas Babu.

    • @arvindaarvi307
      @arvindaarvi307 3 роки тому

      @@veeraanjibabubombothu2691 if you want anything to know, then you should have to refer it ,because GARIKAPATI gaaru knows that it's from vedas if not then refer vedas

    • @user-qp8qj1xx1o
      @user-qp8qj1xx1o Рік тому

      హిందూ ధర్మం అంటే కేవలం వేదాలు అనుకున్నారా🤣
      హిందుత్వం లో వేదాలు ఓ భాగం మాత్రమే

  • @ffharsha7846
    @ffharsha7846 4 роки тому

    Bug

  • @myopinions7348
    @myopinions7348 4 роки тому

    😂🤣

  • @babydivya2222
    @babydivya2222 4 роки тому

    Itseems nonsense it is not true it is fake Jesus is the only god to entire world

    • @saikiran9892
      @saikiran9892 4 роки тому +3

      Baby divya then go to durvarta sabhalu..what the hell are you doing here..

    • @ushagarikapati9748
      @ushagarikapati9748 4 роки тому

      మిమ్మల్ని ఎవరు వినమన్నారు

    • @dilipvarma4633
      @dilipvarma4633 4 роки тому

      Don't come to uninvited parties. Hating Santana dharma itself shows u r ignorance.

  • @vikithavicky6956
    @vikithavicky6956 4 роки тому

    🙏🙏🙏

  • @kishanyadav1189
    @kishanyadav1189 4 роки тому

    🙏