బ్రో కర్ర కోడికి double body కోడి కి కంపేర్ వీడియో ఒకటి చేయండి బ్రో లేకపోతే interview lo e question అడగండి K.s.n గారికి బలంగా తన్నే కోడి అంటే ఇష్టం G.P gari karra Kodi laga వుంటే ఇష్టం ఎందుకంటే డబుల్ బాడీ కోడికి బరువు ఎక్కువైతే శాఖలు నీళ్ళ పోతాలు చేయాలి కర్రకోడికి ఇవీ అంతగా అవసరం లేదు కదా బ్రో
your simple amazing CHINNU garu.. this year sankranti day -3 na mimmalni Frist time chudadam me SETUVA fighters exllent .... sir And very thankful for your valuable suggestions.. one of the best interview RAGHU anna
17:30 నమ్మి వెళ్తే ఒకడు దెబ్బ వేసాడు అన్న నాకు... కాల్ చేస్తే...ముచ్చట్లు చెప్పాడు తర్వాత 40-50 కోళ్లు పోయాయి వాడివి...కర్మ సిద్ధాoతo వదిలి పెట్టదు అన్న ఎవడ్ని😊😊 ఈరోజుల్లో కర్మ అనేది ఇప్పటిది ఇప్పుడే అనుభవించాలి...😊
One the best breeder chinni garu chala chala antey chala baga chapparu ayana chappinave Anni nijamey but...... Ayanane vakati adagandi kathi yala vayaloo adagandi yala undali kathi ani adagandeee plzplz sir
హాయ్ సర్ మీరు చెప్పినట్టే చుద్దం ఎ కోడి అయినా సరే హా కోడి నన్ను ఇంతకీ పందెం వేయండి అని చప్పదు ఆది మనం ప్రతిష్ట కీ కని మనీ పవర్ కి పందెం వేస్తాం పందెం వేసే వారు అలోచోనా పధతిలో చుస్తే 100కే కి10000కి అదే పనితీరు మరియు అధే కాలు అని నా అభిప్రాయం కోడికి రేటు లేదు మరి జుధమ్ డబ్బు అసచించదు పైగా పగ్గ కోరుకుంటుంది. అగ్ర పెంపకందారులు చుట్టుపక్కల వారికి సమీపంలో కోడి నీ ఎందుకు ఎవ్వరు ఒక్క వేల ఇస్తే వల్ల జాతి బైటకి పొతుంది అన లేధా ధని వల్ల మార్కెట్ విలువ పడిపోతుంది అన అనుకుందాం వల్లా టాప్ కోడి సాధారణ కోడి మిధా పందెం ఓడిపోతే వల్ల జాతి కి విలువ పోతుందా సార్ ఇ వన్ని కేవలం నా అభిప్రాయాలు సార్ ఎ మైనా తప్పు గా ఊంటే క్షమించండి సర్ ఈట్లు మి యూట్యూబ్ కుటుంబ సభ్యుడు సార్
Oka mamulu karmikudu daily 500 kuli chesina nelaku 20 days work chesinaa sagatuna nelaki 10velu samvatsaraniki లక్ష ఇరవై వేలు పది సంవత్సరాలకు 12లక్షలు నలభై సంవత్సరాలు ఇంచుమించు work cheste కూలీ సగటు పెరుగుదల 100 రూపాయలు ఉన్న రిటైర్ అయ్యే లోపు ఇంచుమించు 60 నుండి ఎనభై లక్షలు సంపాదించి వాటిని కేవలం బ్రతుకడం కోసం వినియోగించుకుంటాడు. కాబట్టి ఏడు లక్షలు మనిషికి ఒక్క గట్టి రోగం వస్తె అయ్యే ఖర్చు మాత్రమే అని గమనించగలరు
ఛానల్ editorial policy ప్రకారం నేను ఎవరి నంబర్ ఎవరికీ ఇవ్వడం కుదరదు sir. మీకు వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇలా పబ్లిక్ ప్లాట్ఫారం లో నంబర్ or కాంటాక్ట్ share చేయడం వీలుకాదు
కోడి విలువ తెలియని వాడికి కోడి అనవసరం చాలా కరెక్ట్ గా చెప్పారు సార్
Thank you bro
😊😊😊😊😊
😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊
ట్యాంక్ చిన్న గారు మంచి మేసేజ్ చెప్పారు
Chala mandiki mabbulu vidipoye interview anna.interview iythe ultimate anna
Thank you Harsha garu
Excellent interview by Chinni garu. Thank you Raghu garu.
Welcome annagaru
Gun shot answers by chinni garu excellent information annaya
Thank you bro
Superb ga undi.. genuine person chinni garu .tnx raghu bro ..
🙏🙏
Eavery word is golden words opean heart with chinnigaru.......god intareu iam imprs you😎
Thank you bro
@@eskurifarms intaryou chala bagundannaya prathi mata nijam supear supear supear next eapisoed kosam weating......thank yousir
@@AnushaPunem thank you
మీరూ questions ముందుగ ప్రిపేర్ అవుతారా లేక అప్పుడే అడుగుతారా superb question brooo
🤣🤣మీకు ఎలా అనిపించింది..?
@@eskurifarms super bro questions awesome
బ్రో కర్ర కోడికి double body కోడి కి కంపేర్ వీడియో ఒకటి చేయండి బ్రో లేకపోతే interview lo e question అడగండి K.s.n గారికి బలంగా తన్నే కోడి అంటే ఇష్టం G.P gari karra Kodi laga వుంటే ఇష్టం ఎందుకంటే డబుల్ బాడీ కోడికి బరువు ఎక్కువైతే శాఖలు నీళ్ళ పోతాలు చేయాలి కర్రకోడికి ఇవీ అంతగా అవసరం లేదు కదా బ్రో
గుడ్ వీడియో బ్రదర్ 👌👌👌
Thank you bro
Chaala genuine ga cheppaaru, good
Thank you
చాలా బాగుంది interview 😊
Thank you
your simple amazing
CHINNU garu.. this year sankranti day -3 na mimmalni Frist time chudadam me SETUVA fighters exllent .... sir
And very thankful for your valuable suggestions..
one of the best interview RAGHU anna
Thank you
Anna very nice video eggs or chick's Amara Anna but very genuine person chinni Garu tq so much for such a valuable video
పెద్ద breeders 99 శాతం గుడ్లు పిల్లలు అమ్మరండి
Excellent words from chinni garu.good interview
Thank you
Best video,i have ever seen in UA-cam
🙏🙏
Very very Genuine words about this field.
Thank you
17:30 నమ్మి వెళ్తే ఒకడు దెబ్బ వేసాడు అన్న నాకు... కాల్ చేస్తే...ముచ్చట్లు చెప్పాడు తర్వాత 40-50 కోళ్లు పోయాయి వాడివి...కర్మ సిద్ధాoతo వదిలి పెట్టదు అన్న ఎవడ్ని😊😊
ఈరోజుల్లో కర్మ అనేది ఇప్పటిది ఇప్పుడే అనుభవించాలి...😊
Your right
Fowl pox ki precaution
Pillalu 1 month tym nunchi pillala petta ki every 2-3 days ki okasari odomas rayadame
Good idea bro
20.mosam cheste 80. Potay exlent ga chepparu❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Thank you bro
Hi Anna
Chinni garu 2024 sankrathi 3 days pandalu a place lo vestharu. Please provide those places details.
Thanks
తెలుసుకొని చెబుతాను బ్రో
Exlent interview ❤❤❤
Good word's
Thank you bro
Interview bagundhi nice interview
Thank you
Kathi theputhuna Kodi 😅 nice information
చాలా బాగా చెప్పారు 👏👏
Thank you
Super interview Annaya❤ Nice information ❤
Thank you bro
🙏🙏super sir chinigaru🙏🙏
Exlent. Anna. Super ga. Cheppav. Anna
Thank you
Great words by great person🙏
Thank you
One of the finest interview by Raghu garu
Thank you bro
Super vedio brother ..
Thank you bro
One the best breeder chinni garu chala chala antey chala baga chapparu ayana chappinave Anni nijamey but...... Ayanane vakati adagandi kathi yala vayaloo adagandi yala undali kathi ani adagandeee plzplz sir
Ok sir
🎉 super bro
Thank you bro
Super sir
Good information sir
Thank you
True words ...sir...
Thank e
Good inmpermesan
Thank you
Your great sir😍
Thanks a lot
Super...
Thank you
Super bro😃
Thank you
హాయ్ సర్
మీరు చెప్పినట్టే చుద్దం
ఎ కోడి అయినా సరే హా కోడి నన్ను ఇంతకీ పందెం వేయండి అని చప్పదు ఆది మనం ప్రతిష్ట కీ కని మనీ పవర్ కి పందెం వేస్తాం
పందెం వేసే వారు అలోచోనా పధతిలో చుస్తే 100కే కి10000కి అదే పనితీరు మరియు అధే కాలు అని నా అభిప్రాయం
కోడికి రేటు లేదు మరి జుధమ్ డబ్బు అసచించదు పైగా పగ్గ కోరుకుంటుంది.
అగ్ర పెంపకందారులు చుట్టుపక్కల వారికి సమీపంలో కోడి నీ ఎందుకు ఎవ్వరు ఒక్క వేల ఇస్తే వల్ల జాతి బైటకి పొతుంది అన లేధా ధని వల్ల మార్కెట్ విలువ పడిపోతుంది
అన
అనుకుందాం వల్లా టాప్ కోడి సాధారణ కోడి మిధా పందెం ఓడిపోతే వల్ల జాతి కి విలువ పోతుందా సార్
ఇ వన్ని కేవలం నా అభిప్రాయాలు సార్ ఎ మైనా తప్పు గా ఊంటే క్షమించండి సర్
ఈట్లు
మి యూట్యూబ్ కుటుంబ సభ్యుడు సార్
Excellent 👌 sir.. Meeku answer తెలిసి కూడా అడిగారు i mean brand ga create అవ్వాలని మీకు తెలిసి అడిగారు
@@eskurifarms లేదు సార్ తప్పుగా అనుకుంటే క్షమించండి సార్ మీరూ పెద్ద వారు నాకు స్ఫూర్తి సార్ మిరు
Guruvugariki sishyudiki madyaa kodi gurinchi sambhashana chala saradhaaga saagindhi,guruvu garu kodi viluva gurinchi chalaa antey chaaalaa baaga vivarinchaaru🙏🙏🙏
Chinni garu great person
Hii anna chinni gari daggara kodini tiskovalantee elagoo cheppagalaraa anna
Contact vallurisai in Facebook
Satisfied ❤️❤️
Thank you
Nice video Bro 👍 Superb
Thank you bro
Nice interview bro
Thank you bro
It's true 🎉
Thank you bro
Brother mi interview chala baguntayi mi phone 📱 kavali.
అన్న night ki morning ki debalata
వేరుగా ఉంటుందా morning బాగా
తన్నుతుంద
మనుషుల్లో కూడా మనం రాత్రి efficient గా చేయలేము
చిన్ని గారు ఓపెన్ గా మాట్లాడరు సార్
Thank you
Anaaya Nadi 💯 like 💥
Thank you bro
Super ❤ sir
Thank you bro
I love you sir❤❤❤
Thank you bro
Koppu Raja kolla gurinchi cheppandi anna
Ok sir
Anna super anna
Thank you bro
Super Brother manchi msg
2:23
Answer ni skip chesaru Raghu garu
Dhebalu thagilina kodiki treatment chepaledhu
Next time ala కాకుండా chuskuntanu sir
Dhebalu thagilina kodiki treatment Ella chyali ani videos chyandi
@@pradeepreddygunupati4104 ok
4 chicks eppinchu annaa okka 10 ki
Nice video tp Anna
Thank you bro
Super bro
Thank you bro
Anna kodi kallalo balance ladhu
How to increase strength in legs
Neurobian tablet veyandi daily
Sir mee interview chusinaka mee dhaggara oka breeder tesukovali anukuntunna
Vaarini direct ga Contact cheyandi sir
Sir chinni garu breeder ni istara!
Cost entha untundhi
@@atchuthkumar4103 ఇస్తారు
భయ్యా పొదుగు అయిపోయి త్రీ డేస్ అయ్యింది పుంజు ఎక్కించాంగుడ్లు ఎన్ని రోజులకి పెడతాది plz replay bro
Depends upon health condition and strength
జస్ట్ ఇప్పుడే గుడ్డు పెట్టింది
@@eskurifarms గుడ్డు ఫ్రిజ్లో పెట్టొచ్చా అన్నయ్య
@@avidisrinivasu8486 below 18 degree ఉండకుండా చూసుకోండి
Hi bro 🙏 Anaya ni konni medicine's adagandi bro noti putaki notilo songa ki analu ki moruluki medicine's adagandi bro plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Alage andi
Uerray good
Thank you
Nice sir❤❤❤
Thank you
Raghu Anna 💜🐓💙
Thank you bro
Brother orugulu amuthara sar valla foam lo
నాకు తెలిసి పట్టా లు అమ్ముతారు sir.
అది కూడా 80 thousand పైన ఉంటాయి
Vidikalla breeders valla interview cheyandi annaaa
Ok bro
Brother nallari gari interview kudha chai andi
Alage bri
నాకు తెలిసిన వాళ్ళందరూ కన్నా gp చాలా బెస్ట్
GP gari ఆలోచన సరళి ఒకరకంగా ఉంటుంది ఇతరుల ఆలోచనా సరళి ఒకరకంగా ఉంటుంది ఎవరి పద్దతి వారిది.. మనం mutual గా respect ఇస్తూ ముందుకు వెళ్ళడమే sir
Farm location and district .cost plz
Farm in ventrapragada name chinni garu.. sales pramotion video kadu kavuna nenu sales rates cheppalenu alage number ivvalenu
Anna ekkuva likes 👍 evvadaniki leda 1lk like estham ani
మీ ప్రేమకు 🙏 🙏
Bro Chinni garide next video ee roju release chestaraa
Pelli panullo unnanu bro. Tondaralo chesta
Super anna
Thank you bro
👌👍
Hi Anna good
Thank you bro
anna e feeldlo monthly 25 k సంపాదించవచ్చు నా. లేదా చెప్పు అన్నన్
ఇదేమైనా ఉద్యోగమా sir.. vaste లక్ష రావచ్చు పోతే లక్ష పోవచ్చు
Anna part-6 undhaa..
ఉంది బ్రో
అన్న మాది చిత్తూర్ మీ సైడ్ 5 లక్షల కోడి మా సైడ్ 5000 ఎందుకు అంటారు ..మా అంతకు మించి ammadu ...మంచి కోళ్లు ఉన్నాయి
Apples manakelli rate ekkuva.. Himalaya kaada free 😂
అన్నా పిల్లలు ఏమన్నా అమ్ముతారా చిన్న గారు
లేదండి
అన్నయ్య మొలకెత్తినా పెసలని ప్రిడ్జ్ లో పెట్టి బ్రీడర్ కి పెట్టవచ్చా అన్న
@@pati.nagasatyanarayanapnsn8556 వాడకూడదు
Farm location?
Ventrapragada
సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే కోళ్లు ఎవరు కొన్నారు
ఎవరి ఒపీనియన్ వారిది sir.. నేను మీ ఒపీనియన్ ని గౌరవిస్తాను thank you
Chini garu fhams lo naku punju kavali
Lot times search pls understand sir
అర్థం కాలేదు sir
💯💯💯💯💯💯💯💯💯
Bro next part apudu bro
ఎల్లుండి or sunday
ఎక్సలెంట్ ఇంటర్వూ sir
🙏🙏
Aunu sir
Ana chini gari number kavali anna
Channel editorial policy prakaram ala ivvalenu andi meeru valluri sai Ani facebook lo contact avvagalaru
Hi Anna
Hi
7. Laksh. Untye. Life. Lo settle avvachu
Oka mamulu karmikudu daily 500 kuli chesina nelaku 20 days work chesinaa sagatuna nelaki 10velu samvatsaraniki లక్ష ఇరవై వేలు పది సంవత్సరాలకు 12లక్షలు నలభై సంవత్సరాలు ఇంచుమించు work cheste కూలీ సగటు పెరుగుదల 100 రూపాయలు ఉన్న రిటైర్ అయ్యే లోపు ఇంచుమించు 60 నుండి ఎనభై లక్షలు సంపాదించి వాటిని కేవలం బ్రతుకడం కోసం వినియోగించుకుంటాడు.
కాబట్టి ఏడు లక్షలు మనిషికి ఒక్క గట్టి రోగం వస్తె అయ్యే ఖర్చు మాత్రమే అని గమనించగలరు
@@eskurifarms one month ki 10 thousand. Vastye inti. Ki. One month. Saruku lu ki. Saripotundi sir
@@naralasaidulu3032 ade bro edu లక్షలు మనకు ఇవ్వల చీప్ అంటున్న బ్రో
@@eskurifarms ok sir
అన్నయ్య మొలకెత్తిన పెసలని ప్రిడ్జ్ లో పెట్టి బ్రీడర్ కి పెట్టవచ్చా అన్నయ్య
అలా పెట్టకూడదు
@@eskurifarms ఓకే అన్నయ్య థాంక్యూ
మొలకెత్తిన పెసలు ప్రతి రోజు పెట్టాలా అన్న, లేదా వారానికి 2 లేదా 3 రోజులు పెడితే సరిపోదా అన్నయ్య
@@pati.nagasatyanarayanapnsn8556 ఎలా ఇచ్చినా ప్రయోజనం ఉంటుంది
పబ్లిసిటి కోసం ఎన్ని అయిన్న చెప్పుతారు
Yavaru publisity kosam cheputharo andharaki telusu brother
Chinni garu phone number please sir 🙏
Public platform lo ivvalenu sir
Chini garu phone number petandi
ఛానల్ editorial policy ప్రకారం నేను ఎవరి నంబర్ ఎవరికీ ఇవ్వడం కుదరదు sir. మీకు వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇలా పబ్లిక్ ప్లాట్ఫారం లో నంబర్ or కాంటాక్ట్ share చేయడం వీలుకాదు
Raghu anna please send me chinni sir phone number 🙏
Public platform lo ivvalenu sir
@@eskurifarms ela mimalani contact cheyadam?
@@rajujakki2645 అందుకే Instagram telegram link discription lo pettanu sir
Super sir
Thank you bro 🙏
Super sir
Thank you