శ్రీ శ్రీనివాస్ గారు కీర్తనలు ఎన్నుకునే విధానం చాలా బాగుంటుంది...ఇది వారి చాతుర్యానికి, పాండిత్యానికి నిదర్శనం..కొంతమంది విద్వాంసులు రసికుల హృదయాలను దోచుకోగలరు..అటువంటి విద్వాంసులు ఈ 4 గురు సరస్వతి పుత్రులు..🌹🌷🙏🙏🙏🌷🌹
జయ గురుదత్త.అత్యంత అద్భుతమైన కచ్చేరి.ఇటువంటి కచేరీలకు వెళ్లాలంటే ఎన్నో వేల డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళాలి.అటువంటిది సంగీత రసికులకు ఉచితంగా సంప్రదాయ,హోప్ అడ్వర్టైజింగ్ వారు,సుజనరంజని మరియు తుంబుర అకాడమి వారు అందించారు,అందిస్తున్నారు.శ్రీ శ్రీనివాస్ గారు వీణా వాయిస్తుంటే సాక్షాత్తు ఆ సంగీత సరస్వతి వాదన చేస్తున్నట్టే వుంది, చి.కొమాండూరి కృష్ణ వాయులీన వాయిద్యం సమీరాలు వీచింది..చివరిగా కైలాసం నుండి నంది,భృంగిలు విజయ గణపతి ఆలయానికి వచ్చి వాయించినట్లుగా వుంది శ్రీ ఫల్గుణ్ మరియు శ్రీ కార్తీక్ గార్ల మృదంగం,ఘట నాదములు..మా సద్గురు దేవులు ఒక కీర్తన వ్రాసారు..భైరవి రాగంలో "దత్త మేఘం వర్షించింది, చిత్త వృక్షం చిగురించింది...." అని.అలా ఈ అందరి కళాకారుల సంగీత ధ్వని వర్షిస్తే, సంగీత విభావరి నిర్వాహకుల చిత్త వృక్షం చిగురించింది " రసికులు మనస్సులలో ఆనందము కుసుమాలై పరిమరళింపజేసింది..ఈ విభావరి వింటున్నప్పుడు నాలో కలిగిన మనోభావాలు చి.జొన్నలగడ్డ శ్రీరామ్ గారు మరియు వారి నాన్న గారు చెప్పేసారు..ఈ సంగీత విభావరుల విజయయాత్ర ఇలాగే ఆ చంద్రార్కం కొనసాగాలని ఆ స్థితి,లయ కారకుడిని మరియు ఆ వాగ్దేవిని మనః పూర్వకముగా సాష్టాంగ వందనములు సమర్పించుకుంటూ వేడుకుంటున్నాను..శ్రీ గురుదత్త.🌷🌹🙏🙏🌷🌹🎻🪕🪈🎷
Good concert today. Thanks to the great musicians and organisers. One suggestion. The sound of accompanying instruments is high especially mridangam. Please reduce the overall decibel level also which may not be good for ears. Many children are also attending. The acoustic management was good yesterday in TM Krishna garu concert. Main artiste voice should not be drowned in accompanying instruments.
శ్రీ శ్రీనివాస్ గారు కీర్తనలు ఎన్నుకునే విధానం చాలా బాగుంటుంది...ఇది వారి చాతుర్యానికి, పాండిత్యానికి నిదర్శనం..కొంతమంది విద్వాంసులు రసికుల హృదయాలను దోచుకోగలరు..అటువంటి విద్వాంసులు ఈ 4 గురు సరస్వతి పుత్రులు..🌹🌷🙏🙏🙏🌷🌹
कार्यक्रमान्ते ईश्वर प्रसाद महोदयस्य व्याख्या मनसि आनन्दः पूरयति. धन्यास्मि
అద్భుతం గా ఉంది. నలుగురు విద్వన్మణులు అద్భుతంగా వాయించారు.
Concert is superb , additionally the words - review of concert by both father & Son are so great, specifically in Sanskrit 🙏🙏🙏
జయ గురుదత్త.అత్యంత అద్భుతమైన కచ్చేరి.ఇటువంటి కచేరీలకు వెళ్లాలంటే ఎన్నో వేల డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళాలి.అటువంటిది సంగీత రసికులకు ఉచితంగా సంప్రదాయ,హోప్ అడ్వర్టైజింగ్ వారు,సుజనరంజని మరియు తుంబుర అకాడమి వారు అందించారు,అందిస్తున్నారు.శ్రీ శ్రీనివాస్ గారు వీణా వాయిస్తుంటే సాక్షాత్తు ఆ సంగీత సరస్వతి వాదన చేస్తున్నట్టే వుంది, చి.కొమాండూరి కృష్ణ వాయులీన వాయిద్యం సమీరాలు వీచింది..చివరిగా కైలాసం నుండి నంది,భృంగిలు విజయ గణపతి ఆలయానికి వచ్చి వాయించినట్లుగా వుంది శ్రీ ఫల్గుణ్ మరియు శ్రీ కార్తీక్ గార్ల మృదంగం,ఘట నాదములు..మా సద్గురు దేవులు ఒక కీర్తన వ్రాసారు..భైరవి రాగంలో "దత్త మేఘం వర్షించింది, చిత్త వృక్షం చిగురించింది...." అని.అలా ఈ అందరి కళాకారుల సంగీత ధ్వని వర్షిస్తే, సంగీత విభావరి నిర్వాహకుల చిత్త వృక్షం చిగురించింది " రసికులు మనస్సులలో ఆనందము కుసుమాలై పరిమరళింపజేసింది..ఈ విభావరి వింటున్నప్పుడు నాలో కలిగిన మనోభావాలు చి.జొన్నలగడ్డ శ్రీరామ్ గారు మరియు వారి నాన్న గారు చెప్పేసారు..ఈ సంగీత విభావరుల విజయయాత్ర ఇలాగే ఆ చంద్రార్కం కొనసాగాలని ఆ స్థితి,లయ కారకుడిని మరియు ఆ వాగ్దేవిని మనః పూర్వకముగా సాష్టాంగ వందనములు సమర్పించుకుంటూ వేడుకుంటున్నాను..శ్రీ గురుదత్త.🌷🌹🙏🙏🌷🌹🎻🪕🪈🎷
Excellent redintions brindavani and kalyani superb
వీణా వాద్య వాదన మణి 👌🙏అద్భుతం, కోమండూరి, పారుపల్లి కార్తిక్ గార్ల అనుసరణ అత్యద్భుతం, అందరికి అభినందనలు, ప్రణామాలు 💐💐💐💐💐
Program chala bagundi Andariki naa dhanyavadamulu 🎉🎉
Excellent master .. I am enjoying his teachings via u tube... All most all portions....❤
ఆయుష్మాన్ భవ వాసుదేవ 🙏🙏🙏🙏🙏
Excellent . Namaskarams to whole team.
Awesome Concert 👏👏🙏🙏
Inka chala awards ravali, sangeeta kalanidhi kuda ayana vidwattuki takkuve anipistundi.. i sincerely wish him abundant blessings of the divine always.
Super
Tani avartanam was excellent
He should get padmasri award
I am also of the same opinion
Nalguru indra sabha nu thalapinchetluga amaralokaniki teesukellaru.
Good concert today. Thanks to the great musicians and organisers.
One suggestion. The sound of accompanying instruments is high especially mridangam. Please reduce the overall decibel level also which may not be good for ears. Many children are also attending.
The acoustic management was good yesterday in TM Krishna garu concert.
Main artiste voice should not be drowned in accompanying instruments.
Wonder why there is a yellow google map marker on rhe lords forehead
Vitthala
Chittibabu reincarnate