నిరుద్యోగులు అధైర్యపడొద్దు TJS అధ్యక్షులు ప్రొ.కోదండరాం గారు గ్రూప్1,2,(DSC నోటిఫికేషన్ వాయిదా)..??
Вставка
- Опубліковано 8 лип 2024
- నిరుద్యోగులు అధైర్యపడొద్దు - టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం గారు గ్రూప్1,2,డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పోస్టులు పెంచ్చి సమయం ఇవ్వాలి అని ప్రభుత్వం తో మాట్లాడిన ప్రో,, కోదండరాం గారు & ప్రో,,హరగోపాల్ గారు🙏🙏#royalmedia #royalmediatelugu #royalmediatelugulatestnews
గాంధి హాస్పిటల్ లో డీఎస్సీ అబ్యర్దుల దర్నా నిరుద్యోగులపై పోలీస్ ల దాడి గాయపడిన ఓయూ సురేష్ యాదవ్
ua-cam.com/users/liveXskNGLaU...
TGPSCముట్టడిని అడ్డుకుంటే మీ సంగతి చెప్పుతా పోలీస్ లకు కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ లైవ్లో ఆర్మర్ MLA
ua-cam.com/users/livewtPG9D4I...
DSC & గ్రూప్ 2&3 విద్యార్ధలకి తన పూర్తి మద్దతు ఇచ్చిన తీన్మార్ మల్లన్న MLC గారు....????
ua-cam.com/users/liveuJA_bKLg...
DSC అభ్యర్థుల అరెస్టు లో గోషామల్ పోలీస్ స్టేషన్ లో హై టెన్షన్ పోలీస్ లకు BJYM నేతల మధ్య రచ్చ రచ్చ..
ua-cam.com/users/liveHH4_B7b7...
TGPSC ముట్టడి లో తీవ్ర ఉద్రిక్తత పలువురికి గాయాలు
• TGPSC ముట్టడి లో తీవ్ర ఉద్రిక్తత పలువ...
మాటలు ఆపి చేసి చూపించండి
మీ మాటలమీద నమ్మకం పోయింది
Yes..
Women's ki reservation thappakunda vundali sir please.
DSC pone chesi aapudu vachi matladu vintam.
Yes
Me midanammakamledu
Postponed dsc immediately 100% we want Postponed dsc dsc dsc Postponed Postponed Postponed Postponed Postponed
Dsc పోస్టుపోన్ అని మీడియా ముకంగా కచ్చితంగా చెప్పండి ముందు
బలమూరి వెంకట్ పోస్ట్ పోన్ లేదు అంటున్నాడు...లైవ్ లో
స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు నమ్మేదే లేదు...
Yes
S
Nijame
తదుపరిసారి మీరు ఓటు కోసం మళ్లీ రావాలి
Plz don't vote Congress next time
Postponed DSC
జర డీఎస్సీ మీద దృష్టి పెట్టండి సార్ సిఎం తో మాట్లాడండి
DSC 3months వాయిదా అత్యంత సీరియస్ గా మారింది , ఒక్కక్క విద్యార్థి లో సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, next ఏమైనా జరగవచ్చు చెయ్యి దాటి పోనీయకండి , students mentality మీకు బాగా తెలుసు , light తీసుకోకండి,ఒకసారి O.U లో live చూడండి తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది, ఆడవాళ్ళు విద్యార్థులు అర్దరాత్రి ధర్నా అనేది చరిత్ర లో ఈరోజు నిలిచిపోతుంది, ఇప్పటికీ మాకు రేవంత్ రెడ్డి గారి పై నమ్మకం ఉంది. DSC నీ కనీసం 3months అయినా వాయిదా వేస్తారని, ఒక్కరిలో
Idi కచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమమే... అసలు రాసేవాళ్ళు సిద్ధంగా లేనిది వీళ్ళకేందుకు అంత mondi వైఖరి
Mee to brother edejob lifeani pettukoni unnam ...atleast 1 month ana postpone kavali
మీరు ఎంతోగొప్పవారు అనుకున్నాం మీ స్వంత లాభం కోసం ఇంత దిగా జరిపోతారనుకోలేదు
Please sir 1:100 cheyandi
డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి
Dsc postpone cheyalli
డీఎస్సీ వాయిదా వేయండి
Waste government
DSC Postphone cheyandi dayachesi 🙏🙏🙏🙏🙏😭😭😭😭
నమ్మడానికి లేదు, మనం చేసేది చెయ్యాలి.
Group 1 1:100 ivvandi sir
DSC ni post pone cheyandi first. Miru...
పోస్టుపోన్ చేయాలి. లేదంటేబిమీకు పుట్టగతులు ఉండవు
We want postpone dsc 3 month
Shame full on this govt
1:100 ivvali
Sir Group 1, Prelims Result's ...Reservation Lo SC, ST, BC la Ku mosam Jarigindhi , Court Case Avuthadhi pakka 1:100 Kavali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ రోజే స్పష్టత రావాలి
Main గా DSC 3months వాయిదా వేయాలి ఖచ్చితంగా.
1:100 echedhe ledhu ani 1:50 echaruga... Enka em charchinchi alochinchi cheppedemundhi. Spandanalodddhu.... Panulu kavali....
Mi mida nammakam ledu sir vidyashaka commissionar nu kalavandi
We want postpone DSC
DSC gurinchi TGPSC kadu vidya shakha nirnayam tisukovali,,, so please meet director of school education devasena madam
Milanti valani nami mosapoyam chalu inka
Sollu kaburlu chalu inka
Please postpone DSC 🙏
Dsc పోస్టుపోన్ చేయాలి 💯🙏
ఇంకా విద్యార్థులను ఎన్ని రోజులు ..మభ్యపెడుతారు సారు dsc అభ్యర్థుల ఉద్యమం కనిపిస్తా లేదా మీకు
DSC postpone gurinchi school education department tho maatladali..once consult.. Commissioner of school education department
1:100 sir please sir
1:100,we want justice
We want DSC post pone
DSC post Phone Cheyali 🙏 group 2 EXAM POST Phone chesi December lo Exam PETALI 🙏 🙏 👍 🇮🇳
Please postpone chepinchandi sir ardam cheskondi syllabus ekkuvundi 🙏🙏🙏🙏
Innni rojulu em peekinav thatha
First postpone dsc
డిఎస్పీ వాయిదా వేయించండి సార్
CM cheppali
DSC postpone immediately
1:100 cheyali sir group 1 ki
మాటలు చెప్పి తపించుకోవడ్డు plz డీఎస్సీ వాయిదా వేయాలి
1:100
We want justice for group 1 prelims 1:100
1:100😢
DSC postpone cheyali
Tgpsc కాదు డీఎస్సీ వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలి అని కొట్లాడుతున్నారు కనీసం ఎవరు ఏమీ అడుగుతున్నారు అని తెలువకుందా మాట్లాడితే ఎలా
Group 2 also bro😂
Please postpone dsc 💥💥
Dsc postphon cheyali 🙏
DSC postpone cheyandi
పదవి కోసం పార్టీని తాకట్టు పెడతారా సర్?
1:100sir please 2times qualify ainavallu depression ki velthunnaru please sir🙏🙏
Sir please postpone DSC at list 2 months sir
ఇన్ని రోజులు ఎం చేసావ్ విద్యార్థులు ఇంత గోస తీస్తుంటే
Send to this comment to KODANDARAAM
Ayya KODANDARAAM DSC POSTPONE KORAKU Kalavalsindhi TGPSC Ni Kadhu, If you want to Postpone DSC You have to meet Directorate of School Education and Chief Minister of TELANGANA
DSC పోస్ట్ పోన్ చేయండి
Please postpone DSC😩😩😩😩🙏🙏🙏🙏
కోదండ రామిరెడ్డి 😂😂😂
1:100 theyali
Nammi mosappyamu sir. Clarity ivvandi.plzzz ippudaina nijalu cheppandi
Post phoned
Group 2, 3 posts increase cheyali December lo exam pettali
Group 2,3 posts increase chestharu gani postpone ledu endukante ippatike 2 times postpone chesharu 2 years late ayindi
Postpone cheyali.....
1.:100 possible avutunda guruvu garu
ఏం మాటలు సారూ.... ఒక్క మాట నమ్మకం లేకపాయే...😢
Clarity ivvandi sir 🙏 miru gumpulo add aithe ela sir,..
Dsc postpone cheyandi sir 😢
CM ku kanduvalu kappadaniki time vuntadi kani Vudyogulagurchi matlade time vundadu
Govt completely failure
Dsc midha press note cheyandi.plz dsc postpone
Ninnu sir anaalante siggestundi kaani.... సమస్యల తీవ్రత.. స్వభావాన్ని బట్టి spandistunnara??? అంటే intha మంది నిరుద్యోగులు tgpsc and విద్యా కేంద్రానికి muttadinchichina ఆ సమస్యల యొక్క స్వభావం తీవ్రత ledantav అంతేగా.... Eda dorikara telangana ki
DSC postpone cheyali ayya..,
Sir pls postpone DSC
Vayida kavali please 🙏🙏🙏🙏
We want 1:100
Exam last daka teeskocchi postponed ledu ante...appufu em cheyali memu....mottam confusion lo pettaru
Suresh anna నువ్ super dsc వాయిదా వేయించడం లో మీరు,మహిపాల్ అన్న, మోతీలాల్ అన్న కీలక పాత్ర పోషించారు ❤
Sir memu chala gandhara golaniki guri avthunnam dayachesi maku chaduvuko adani time kavali plz post pone DSC
Pls postpone dsc sir
Gurukula relinquishment
Support cheyyi first
Post pone DSC sir
Most Funniest man..
At this age also. He can cheat Thousands of people.
Greed for Power is very wrong .
We want Web note as DSC post pone
Sir,1:100 kosam matladandi
Dsc post pone cheyali
Em matladakunda mundi DSC Post pone cheyandi
Post pone dsc....thats it......dont behave like BRS
Dsc gurinchi directerate of school education cheppandi plsss tgpsc ki kadu
Matladinavu rwsponse emti babu
Dsc postponed cheyali lekapothe meku rajakiyam undadu
Inkeppudu clarity istharu inkeppudu nirnayalu thisukuntaru exams dhaggariki vacchayi
Need time,, students problem
Group1 1:100 ivvali
Emina cheskondi dsc post pone cheyyandi anthe inga