గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టడం కాదు...దమ్ముంటే అశోక్ నగర్ వచ్చి మాట్లాడండి | Sindhu reddy

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 25

  • @bhumandlasreeja4745
    @bhumandlasreeja4745 3 місяці тому +8

    Great questioning on government

  • @sandhyajampal2933
    @sandhyajampal2933 3 місяці тому +12

    Super ga matladaru mam

  • @muthyamreddyPadma
    @muthyamreddyPadma 3 місяці тому +7

    Chelli group s eppudo aipovali meeru chaadhuvaru chadhivevallanu agamchestunnaru

    • @abbidianitha2250
      @abbidianitha2250 3 місяці тому +1

      సింధు సిస్టర్ group1 1:50 లోనే క్వాలిఫై అవుతారు ఆమెకు 1:100 అవసరం లేదు, ప్రశ్నించే వాళ్ళని కూడా ఆపండి, మనం మనం కొట్టుకొని చస్తే పొలిటికల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు

  • @praveenmathstelugu1373
    @praveenmathstelugu1373 3 місяці тому +2

    నమస్తే సార్. డెమో లు ఉన్న గురుకుల పోస్టులకి 20 నుండి 25 రోజులలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు, మరి గ్రూప్ 4 వెరిఫికేషన్ కి మూడు నెలల టైం తీసుకున్నారు. అంటే అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి హడావుడిగా గొప్పలు చెప్పడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని గందరగోళం చేశారు.
    డెమో ఉన్న పోస్ట్ కి ఇద్దర్నీ వెరిఫికేషన్ కి పిలిచి ఒకరు వివిధ కారణాలవల్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోనే రిజెక్ట్ కాబడి ఇంకా మిగిలి ఉన్న ఆ ఒక్క candidate కి డెమో పెట్టి జాబ్ ఇచ్చారు . 25 మార్కులు వున్న డెమోకి నెక్స్ట్ Merit candidate ని పిలిచి కాంపిటీషన్ పెట్టి జాబ్ ఇవ్వాలి కానీ వీళ్ళ హడావుడి వలన చాలామందికి అన్యాయం జరిగింది.
    ఏం కొంపలు మునిగిపోయాయని డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకుండ తల తోక లేకుండా రిక్రూట్మెంట్ చేసి ఎంతోమంది నిరుద్యోగుల కష్టానికి, ఆశల పై నీళ్లు చల్లారు.
    ఇది ఎవరి తప్పు, ఎవరి కోసం TRIEB ఇలా వ్యవహరించింది.

  • @n.suresh4617
    @n.suresh4617 3 місяці тому

    Super speech

  • @prathapreddybanala9202
    @prathapreddybanala9202 3 місяці тому +5

    No postpone group 2 chadhuvu kondi time weast chesukokunda,kani ippudu post pencha kunte 2029 lo peruguthai
    Postpone kadhu time weast chesukokunda chadhuvu kondi please

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 3 місяці тому

    Super ga matladaru madam super group 2 3 posts pechali 👍👍💯

  • @Maestrosingapur
    @Maestrosingapur 3 місяці тому +15

    నిప్పులాంటి నిరుద్యోగి

  • @vineethreddy5696
    @vineethreddy5696 3 місяці тому +18

    ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రెస్ మీట్ నిరుద్యోగులను రెచ్చగొట్టింది... కొంచెం కుాడా వెనకా ముందు ఆలోచించకుండా ఇచ్చిన డేట్స్ కి పరీక్ష పెడతాం ఒక్క ఫోస్టు కుాడా పెంచము అనడాన్ని నిరుద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు... osmania university తీవ్రమైన కార్యచరణ కు సిద్ధ పడుతుందని మిత్రుల సమాచారం... ఏది ఏమైనా తీవ్రమైన పరిస్థితులు ఉండేలా కనిపిస్తుంది... ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే... విద్యార్థులు 2000 డిమాండ్ చేసినప్పుడు కనీసం 500 ఉద్యోగాలైనా పెంచవలసింది.... ఏది ఏమైనా ప్రభుత్వ స్పందన నిరుద్యోగులను రెచ్చగొట్టింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు....

  • @prashanthreddy9011
    @prashanthreddy9011 3 місяці тому +1

    Vallu exams conduct chesetapudu meeru rayaru. Meeru rastam annapudu vallu exams conduct cheyaru.
    Moral of the story: Exams asalu jaragavu (jaraganivvaru)

  • @swaroopavs6252
    @swaroopavs6252 3 місяці тому +9

    Super speech akka keka ni matalu dhebbaki government dhigi ravali jai neridhyogulu❤❤❤

  • @soujanyathaduri8511
    @soujanyathaduri8511 3 місяці тому +6

    మేడం గారు టెట్ normalization గురించి కూడ మాట్లాడండి.
    CBT ద్వారా పరీక్ష నిర్వహించి normalization లేకపోవడం వళ్ల ఛాలా మంది విద్యార్థులు నష్టపోయారు.
    ఈ అంశం ని గురించి కూడ అదికారుల ద్రుష్టికి తీసుకువెళ్ళండి🙏🙏🙏.

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 3 місяці тому

    Group 2 3 posts pechali 👍👍💯

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 3 місяці тому +2

    GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI DECEMBER LO EXAMS PETTALI

  • @sravankumar5604
    @sravankumar5604 3 місяці тому +2

    No proper translation from english to telugu in group1 prelims exam, telugu medium students ku idoka pedha debba..kindly speak on this sir

  • @swarnayadav8050
    @swarnayadav8050 3 місяці тому +8

    Group 2 posts need to be increased

  • @srujananarayana4552
    @srujananarayana4552 3 місяці тому +1

    Nice sis neelaga naku adagalani niladiyalani undi but ralekapoina

  • @jayaramulukarnika4800
    @jayaramulukarnika4800 3 місяці тому

    Future mla🎉

  • @naveenreddybathula1390
    @naveenreddybathula1390 3 місяці тому +4

    Next MLA Akkaaa , advance congratulations sister

  • @mademahesh3513
    @mademahesh3513 3 місяці тому

    Tet normalization cheyali

  • @Hardandsmartworkerstalent
    @Hardandsmartworkerstalent 3 місяці тому

    Yes this voice all true

  • @inspireme3887
    @inspireme3887 3 місяці тому +1

    Akka meru chala Baga matladaru ... Tq