అతి తక్కువ ధరకే Electric Auto | Montra Electric auto review in Telugu || Praveen Automobiles Vlogs
Вставка
- Опубліковано 19 лип 2023
- అతి తక్కువ ధరకే Electric Auto | Montra Electric auto review in Telugu || Praveen Automobiles Vlogs
@TejaAutomobile
Contact details
uday Montra Electric: 8309122588
Similar searches
Electric
Electric auto
montra
montra electric auto
best electric auto in india
cheapest electric auto
chep electric auto
auto
,ev auto,ev stories,eto trilux ev auto,ev three wheels auto,electric rikshaw,ev auto review,electric auto review in telugu,electric riksha features in telugu,best ev auto in india,ato electric rikshaw features,electric vehicles,electric rickshaw review,ev,electric auto rickshaw,best electric auto rikshaw,e rikshaw in hyderabad,electric vehicle showrooms in hyderabad,ఎలక్ట్రిక్ ఆటో,ఎలక్ట్రిక్ వెహికల్
Abaddam chappakudadu bro
Telusukondi good bai
Video super bro
Tq bro
Frentu motur kadhu adhi brek drum meku auto gorumchi telavaka potea shuroam valla u adi gi tealusukoni cheappandi..
🙏🏻
Where it is available in visakhapatnam-
Nellore in available na sir
స్క్రీన్లు చూపించేది ఒకటి మీరు చెప్పేది ఒకటి లక్ష రూపాయలకే ఎలక్ట్రికల్ ఆటో అన్నారు వీడియో అంత చూసినది లాస్ట్ మూడు లక్షల చెప్తావ్ బ్రో అది పద్ధతి కాదు నువ్వు చెప్పేది తప్పు తప్పుడు వీడియోలు నీ వీడియో ఒకసారి చూసినది మరి ఇంకెవరు చూడు
క్షమించండి అలా పెడితేనే గానీ మన జనాలు చూడడం లేదు.. తప్పడం లేదు.. నెక్స్ట్ టైం నుంచి మార్చుకుంటం బ్రో..🙏
@@praveenautomobiles ఎప్పుడు జెన్యూన్ గా తీయాలి అప్పుడే ప్రజలు ఆదరిస్తారు ఫేక్ వీడియోలు తీస్తే ఫేక్ ఛానల్ అంటారు బ్రో నీతి నిజాయితీగా తీయండి మేమంతా సపోర్ట్ చేస్తాం బ్రో ముందు అది నేర్చుకో బ్రో
Sure.. thappakunda.. thanks fot your opinion
@@krishnareddy.kotipalli1682 l
అవును బ్రో లక్షరూపాయలు ఆని స్క్రీన్ మీద ఉన్నది ఆని విడియో చూశాను 2/3 లక్షలు చెపుతున్నాడు లేక పోతే నేను లక్షరపుఅయ్యాలు
ఐతే బుకింగ్ చేద్దామని ఆని కున్నాను బ్రో వీళ్ళు చెప్పేది ఒకటి చేసేదీ లైకూల కోసం కావొచ్చు బ్రో లక్ష రూపాయలు ఐతే తీసుకుందాం
Lot off energy is there in your voice. Keep it up.
Thank you bro
Hiii iwant Hyderabad details
Showroom where
300 కిలోమీటర్స్ అయితేనే తోపు అండర్ గాని 150 కిలోమీటర్లు భయ్యా
Cost ekkuva
3 years ki batrys cost malli
Dable avthundi kada
Vedava cost real chepali
Yenduku bro janalanu pichhollu anukunna cheppe mater real ga cheppu integani in channel ni janalu chustarani cheppaku
Colors how much bro
Only one colour bro
Hyderabad loo unda sir.
Undi.. discription lo number pettanu matladandi
300 km akkada ra
300 range ane pettav enduku bayya mari
But service very poor and conditions also not good
top speed entha bro
80kmph bro
@@praveenautomobilesNo
200 cm kadu 200mm
ఒమేగా ఎలక్ట్రికల్ పాసింజర్ ఆటో
Okay sure
500కిమీరేంజీ కావాలి ఏ ఊరు ఎక్కడ ఫోన్ నెంబర్ పెట్టండి
375000/- అంటున్నారు కానీ really ga enquiry చేస్తే 4,30,000/- అంటున్నారు బాబోయ్
Recent ga pencharu anta bro..
Anna Portiga telskoni cheppu 300 thumbnail lo enduku pettav
Adi ippudu kadu thammudu 1 year back pettina.. monetization kosam
Ple stop
Price
2.6 lakhs..
@@praveenautomobilesNenu adigithe 3.75 ani annaru mawa
ArI fake
Nuvvu first prize correct telusukoni video cheyyu 3.5 lakhs vundi nuvvu 2.5 antunnavu telusukokunda video lu enduku chestharu showroom lo ne vunnavu kada mundu price telusukoni cheppu
Sakaop girr😢
Auto address
Hyderabad
300 k m enduku pettaru
he need views ... fake channel
Batteries details cheppaledu. Video is not satisfactory.
I will improve from my next video
Give me
lutcha
300 kilometres renge ani cheppi video mottam choosaka 150kilometres ani cheptava 😢
షో రూమ్‌కి ఫోన్ చేస్తే 3,70, 000చెప్పారు గదరా ముండా? ఇలా చెప్పడం వల్ల అన్నీ ఇలా అబద్ధాలే అనుకోరా ?
Subcidi yedi akkada bokka
Bro subsidythone aa price bro.. all electric vehicles ki vaatini manufacturer chese companies ki.. central government subsidy isthundi.. subsidy theeseshake aa price paduthundi