జీవితంలో అన్ని కోల్పోయి హైదరాబాద్‌కి వచ్చాను.| Heart Touching Story |Vijay Kumari |Josh Talks Telugu

Поділитися
Вставка
  • Опубліковано 5 сер 2022
  • Vijay Kumari has been through very challenging situations throughout her life. She was married off at a very young age and became a victim of domestic violence and a failed marriage, a life where she had the support of none, which made her stand on her legs and become independent. Though the situations in her life made her quit a lot of times, she never knew the meaning of giving up. She says, Motivate yourself. Say YES I CAN. You aren’t as alone as you may feel. Life tried to defeat her many times. But every time, after beating every difficulty, she kept moving forward with courage. Today Vijay Kumari is an entrepreneur, lawyer, and social activist. This Telugu Josh talks of Vijay Kumari will give you courage, and determination to break the odds of life.
    ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అన్ని రంగాలలోను స్త్రీలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఒక కూతురిగా తండ్రి లాలనలో అల్లారు ముద్దుగా పెరిగి వివాహం అయిన తర్వాత భర్త ఆధరణలో కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా తన మెట్టినింటి పరువుని కాపాడుతూ తన బిడ్డలకు ఏ కష్టం రానీయకుండా బిడ్డలను కంటి రెప్పలా కాపాడుకుంటుంది మరి ఇంత సహనశీలి అయిన స్త్రీ కి కష్టమొస్తే అప్పుడు ఆ ఆడది ఏమి చెయ్యాలి క్రుంగిపోవాలా ? కన్నీరు పెట్టాలా ? కాదు పోరాడాలి, సాధించాలి, గెలవాలి గెలిచి చూపించాలి అని విజయ గారు తన జీవిత కథను జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్న ఈ వీడియో ని చూద్దాం.
    It is time for the big reveal and gives you all a glimpse of Josh Marathon - India's largest multilingual storytelling event. Something that has never happened on Indian UA-cam before.
    Witness the biggest celebration of India's 75th Independence Day as Josh Talks brings 75 powerful stories across 9 languages for 15 days starting 1st August.
    With Josh Marathon, Josh Talks not only celebrates the unity and diversity of our nation but also brings forth the inspiring stories of Indians. These stories of grit, passion, and perseverance embody the true spirit of India.
    Come, let's celebrate India and its togetherness!
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
    ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
    You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
    ----*DISCLAIMER*----
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
    #HeartTouchingStory #JoshMarathon #JoshTalksTelugu

КОМЕНТАРІ • 53

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu  2 роки тому +4

    లైఫ్ లో ఎన్నో అడ్డంకులు ఎదురు అవుతూ ఉంటాయి, మిమల్ని మీరు వ్యక్త పరుచుకోడం ప్రతి అడ్డంకి దగ్గర ఎంతో ఉపయోగ పడుతుంది దాని కోసమే ఉంది జోష్ Talks English speaking app - joshskills.app.link/9XkWkZWg8rb
    👉 మీకు తెలిసిన లేదా మీ స్పూర్తిదాయకమైన కథనాలను జోష్ టాక్స్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా అయితే మీరు చేయవలసినదల్లా ఈ క్రింది ఫారమ్‌ను పూరించండి
    forms.gle/Nv5AdWeCpBqXdWw1A

  • @amruthavarshinijayaraju485
    @amruthavarshinijayaraju485 2 роки тому +8

    మీ లైఫ్ స్టోరీ స్ఫూర్తిదాయకంగా ఉంది.యు ఆర్ గ్రేట్ 👍🙏💐

  • @morthasubbarao9827
    @morthasubbarao9827 11 місяців тому +1

    You are great Mom. U Faced hard troubles, inspired your life story. M.S.Rao, ARSI.

  • @rajanikancherla9276
    @rajanikancherla9276 Рік тому

    Nice andi very good massage

  • @angel888creations5
    @angel888creations5 Рік тому +1

    Superb superb mam miru cheputhunte chala motivational undi mam 🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @PreamParadesi
    @PreamParadesi Рік тому

    🙏

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu Рік тому +3

    Ur my inspiration akka

  • @sahasra7090
    @sahasra7090 Рік тому +3

    Hats off to you madam
    All the best

  • @radhakrishna-vt5qd
    @radhakrishna-vt5qd Рік тому +1

    You are a peculiar person hats off to you my. Friend

  • @chanduallani8372
    @chanduallani8372 Рік тому +3

    I can understand your pain ma'am

  • @chattivijaykumar1103
    @chattivijaykumar1103 2 роки тому +2

    రియల్ సూపర్ ఉమేన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ranikotapuri3680
    @ranikotapuri3680 Рік тому +3

    Heart touching story. Thank you for Josh talks

  • @maheshenuganti4969
    @maheshenuganti4969 2 роки тому +2

    really great medam garu hat's off you 🙏🙏🙏🙏🙏....

  • @prakashkandelli4328
    @prakashkandelli4328 2 роки тому +4

    Jeevitamlo odipoye prathi okkariki mi story inspiration madam
    Last word "you are the architect of your ownlife "yes mam am the architect of my own life ...well said n inspirational story salut mam

  • @bsubashini3389
    @bsubashini3389 Рік тому +2

    Very good inspiration story and God bless you

  • @pavanipindiprolu3591
    @pavanipindiprolu3591 2 роки тому +1

    మేడం సూపర్ వండర్ఫుల్ హాట్సాఫ్ యు మేడం నాకు ఇంకా సంతోషమైన విషయం ఏమిటంటే నేను మిమ్మల్ని చూడ్డం మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడటం మీతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మేడం.

  • @rajiroy2592
    @rajiroy2592 Рік тому +1

    Hats of madam

  • @javkm3281
    @javkm3281 2 роки тому +1

    Great madam Meru

  • @pentakotasailajapentakotas8048

    Thank you mam

  • @pallethalli3835
    @pallethalli3835 2 роки тому +7

    విజయచలి చాలా గొప్ప మనిషి నీ ఇంటర్వ్యూ చూసినాక మా కళ్ళల్లో కన్నీళ్లు గోదావరి నదిలా ప్రవహిస్తున్నాయి ఓ విజయ చెలి నీ ఇంటర్వ్యూ చూసినాక మాకు చాలా సంతోషం వేసింది పేద వర్గాల బిడ్డలం మేము దళిత బహుజన శ్రామిక కులాలనుంచి వచ్చినటువంటి పేదవాళ్ళం మేము అయినా మేము ఎక్కడ ఎవరికి తీసిపోము అనే ఒక పోరాటాన్ని నీ జీవితం నుంచి నేర్చుకుంటున్నాం విజయ వందనాలు విజయ సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చినప్పుడు కుంగిపోకూడదు పారిపోకూడదు ఆత్మహత్యలు చేసుకోకూడదు ఎదురించాలి పోరాడాలి శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుందన్నాడు అలాగే నీ జీవితం కూడా మాకు స్ఫూర్తినిచ్చింది విజయ గ్రేట్ విజయ ఏటికి ఎదురవుతున్న పోరాట యోధురాలు విజయ నిన్ను చూసి నేను గర్వపడుతున్న విజయ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఆడపిల్ల నీ ఇంటర్వ్యూ చూడాల విజయ తెలుగు రాష్ట్రాల్లో పల్లె పల్లెకు నీ జీవిత కథను వినిపిస్తా విజయ ప్రతి ఆడపిల్ల నీలాగే ఎదగాలని కోరుకుంటున్నా విజయ మొగుడు బాధపెట్టిందని ప్రేమించినవాడు మోసం చేసిండని లేకుంటే అనుకున్నది సాధించలేకపోయామని అత్తగారు బాధలు పెట్టిరని ఇట్లా సమస్యలు వెతుక్కుంటుంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటది. ప్రతి వాళ్లకు ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ సమస్యల్ని చూసి భయపడటం కాదు ఎదురించటం ఎలాగో నీ ఇంటర్వ్యూ చూసినాక తెలిసింది విజయ అందుకనే నేను చెబుతున్న విజయ ఐ లవ్ యు విజయ నువ్వు మరింతగా ఎదగాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నీ ఇంటర్వ్యూ ని వందల వేల గ్రూపులోకి నేను పంపిస్తా విజయ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం విజయ ఇంకా చైతన్యం చెయ్ ఈ ప్రజల్ని నోరులేని ప్రజల్ని మేలుకొలుపు విజయా ఆడపిల్లల్ని మేలుకొలుపులు విజయ అత్యాచారాల బారి నుంచి అన్యాయాల భారి నుంచి మగ పెత్తనాల బారి నుంచి స్త్రీ జాతికి విముక్తి కల్పించే విధంగా నీ జీవితం ఒక స్ఫూర్తినిస్తుంది అందుకనే నువ్వు పల్లె పల్లె తిరుగు విజయ ప్రజలు చైతన్య విజయ ప్రజల కోసం నువ్వు పోరాడు విజయ నీ వెనకాల మేము ఉంటే విజయ స్త్రీ జాతి విముక్తి కోసం నువ్వు చేసే ఏ పోరాటానికైనా మా వంతు అన్ని రకాల మద్దతు సహాయ సహకారాలు ఉంటే విజయ వందనాలు విజయ ఐ లవ్ యు విజయ

    • @pavanipindiprolu3591
      @pavanipindiprolu3591 2 роки тому

      వావ్ నా మనసులో నేను చెప్పాలి అనుకున్నవన్నీ అక్షర రూపంలో మీరు చెప్పేశారు సూపర్ వండర్ఫుల్ కామెంట్

    • @anuramaneelisetty8491
      @anuramaneelisetty8491 2 роки тому +1

      Same situation lo vunna ...medam pls meeto okasary matladali

    • @subbusumaofficial7229
      @subbusumaofficial7229 Рік тому

      @@anuramaneelisetty8491 hi nenu alanti problam lone vunna

  • @raghavaraonalluri9316
    @raghavaraonalluri9316 Рік тому +1

    Great

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation9019 2 роки тому +1

    Greate medam

  • @Hsai1238
    @Hsai1238 2 роки тому +1

    I am also facing same problems and more

  • @chvenkat-ev6bj
    @chvenkat-ev6bj Рік тому +1

    Great madam 🙏🙏🙏🙏🙏

  • @rambabuvalki2152
    @rambabuvalki2152 2 роки тому +1

    Great madam

  • @kumarveerl6627
    @kumarveerl6627 2 роки тому +1

    Very inspiring story
    In your story you are a hero mam
    All the best
    Very heart touching

  • @sk19190
    @sk19190 2 роки тому +2

    Great women 👏

  • @varalaxmi1043
    @varalaxmi1043 2 роки тому +1

    👏👏👏👏

  • @padmajajayavarapu6607
    @padmajajayavarapu6607 Рік тому +1

    🙏🙏🙏

  • @padmajam6527
    @padmajam6527 Рік тому

    Life inspiration story

  • @bhiminenigovardhankumarroy7554

    🙏👌👌👌🙏

  • @jyoshmag1784
    @jyoshmag1784 Рік тому

    True inspiration

  • @tulasi7
    @tulasi7 Рік тому

    Good. Inspiratioonal story sister. God bless you sister.

  • @shirdisai689
    @shirdisai689 Рік тому +1

    Great words mom

  • @kandianusha2622
    @kandianusha2622 Рік тому +1

    Mem i inspired u speech am also single women but I'm preparing for govt jobs

  • @shivajimuppalla953
    @shivajimuppalla953 2 роки тому +1

    Your hero madam

  • @kirankumarkolluri9572
    @kirankumarkolluri9572 2 роки тому +1

    Super madam

  • @saiphanindra831
    @saiphanindra831 2 роки тому +1

    Super mdam

  • @MprOaaM
    @MprOaaM Рік тому +1

    Ur life is so inspiring , i wish God will give you more strength to help people in need

  • @tarungopi1963
    @tarungopi1963 2 роки тому +1

    Good morning nice interview madam

  • @veerakumar5856
    @veerakumar5856 2 роки тому +2

    Hi medam nenu మల్లికను zigzag me program super

  • @Veejar
    @Veejar 2 роки тому +5

    I congratulate you Josh talks .this vedio is really a heart touching story she is a really a icon to the victims to get inspired by her story
    Sry mam on behalf this society
    N i pray to god to will reach your goal All the best mam 🙏🎉💐👍👏

  • @you244
    @you244 Рік тому

    Super

  • @gangarajukankipati1247
    @gangarajukankipati1247 Рік тому

    Great madem 🤝🙏

  • @deepikakaira7744
    @deepikakaira7744 2 роки тому +1

    There should be English subtitles😔

  • @priyapolumati7990
    @priyapolumati7990 2 роки тому +1

    Inspirational vedio
    You are great mam 🙏

  • @baby-qy2rq
    @baby-qy2rq Рік тому +1

    Baaboi,inni kastaalaa,Ee Name pettukunna vaallaki annikastaale🙄