దసరా వచ్చేస్తుంది miniature Kadambam ready.ఒక్క కామెంట్ పెట్టండి మీలో ఒక్కరికీ కదంబ plant ఇస్తాను

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 467

  • @thespiritualbeing4273
    @thespiritualbeing4273 Місяць тому +12

    అబ్బా ఎప్పటినుంచో అమ్మవారి స్వరూపమైన ఈ మొక్కని పెంచుకోవాలని అనుకుంటున్నానండి ప్రసన్న గారు 🤩🙏 మనం ఎన్ని అనుకున్నా ఆ అమ్మ ఆశీస్సులు లేనిదే ఈ మొక్కని పెంచలేము కదా, మీరు ఈ మొక్కని ఎవరికీ ఇస్తారో వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే మీకు కూడా అండి ఇంత మంచి అవకాశం ఆ అమ్మ మీ ద్వారా ఇస్తున్నందుకు 🙏♥️

  • @meghanareddy07
    @meghanareddy07 Місяць тому +3

    మీరు చాలా గ్రేట్ అండి
    ఈ మొక్కకోసం ఎంతోమంది ఆశపడుతున్నారు
    ఎవరో ఆ అదృష్టవంతులు
    మీకు🙏🏻🙏🏻

  • @naughtynandu144
    @naughtynandu144 Місяць тому +4

    మీరు అద్రుష్టవంతులండీ ఇన్ని మంచి విషయాలు మా కంటికి చూపిస్తున్నారు మీరు వాటి మధ్యలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతున్నారు🤝

  • @sarithaerukala9702
    @sarithaerukala9702 Місяць тому +2

    చాలరోజులనుండీ అమ్మవారికి కదంబ పూలతో పూజ చేయాలనుకుంటున్నాను కానీ దొరకడం లేదు మీరు చెట్లని బాగా పెంచు తున్నారు great meeru

  • @bhavanikandukuri7642
    @bhavanikandukuri7642 Місяць тому +3

    శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ప్రకృతి స్వరూపమే కదంబం వృక్షం... అలాంటి వృక్షాన్ని అందరి ఇంటిలో పెంచుకునే విధముగా మొక్కల రూపములో అందించిన మీరు కూడా మాకు అమ్మవారి స్వరూపంతోనే సమానమని మేము భావిస్తున్నాము....
    చక్కటి బృందావనం అనే పేరుతో నడుపుతున్న మీ నర్సరీలో ఆ అమ్మవారు ప్రకృతి రూపంలో ఎప్పటికీ కొలువై మిమ్మల్ని కాచి కాపాడాలని కోరుకుంటున్నాం...
    ఆ కదంబంమొక్క రూపంలో ఆ అమ్మవారి కృప మాపైన కూడా కలుగచేయమని కోరుకుంటూధన్యవాదాలు అండి

  • @ambatipadmavathi8025
    @ambatipadmavathi8025 Місяць тому +3

    దసరా వచ్చేస్తోంది అమ్మవారికి కదంబ పూలు పెట్టుకోవచ్చు అన్న మీ టైటిల్ మీ టైటిల్ చాలా బాగుంది ఈ మొక్క అద్భుతమైనది అని తెలుసు ఈ మొక్కకి ప్రదక్షిణ చేస్తేనే చాలు అని మీరు చెప్పిన ది విన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది చాలా సంతోషం శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @narendrameenakshi3282
    @narendrameenakshi3282 Місяць тому +2

    Amma nenu Mee video chusi e plant konitechukunnanu chala thanks

  • @KALYANIYERRAPATI-hq9mw
    @KALYANIYERRAPATI-hq9mw 5 днів тому

    Miniature Kadamba mokkalu meeru pench i Shathakoti janalaku meeru ee mokkanu andichalane mee sankalpam chala manchi nirnayam Amma Sanathana dharmam meeru ee vidhamga promote chestunnaru aa Shakti swoorupini aasissulu meeku yellappudu undalani korukuntanu.thanks to brundhavan garden.

  • @usharani6838
    @usharani6838 11 днів тому +1

    Chala bagunathe andi chala santhoshmu ga unathe andi🙏👌👌

  • @BanalaVasantha-f9v
    @BanalaVasantha-f9v Місяць тому

    Madam మీరు చేస్తున్న videos చూస్తున్న ప్రతివొక్కరికి gardening మీద మరింత intrest పెరగాల్సిందే... మరెన్నో కొత్త ప్లాంట్స్ ను పరిచయం చేస్తూ మా garden కి కొత్త కళని తీసుకురావడానికి help అవుతున్నారు..tq

  • @raja41469
    @raja41469 Місяць тому +3

    నమస్కారం అమ్మా. చాలా బావుంది కదంబ వృక్షం. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్న ఈ మొక్క పెంచుకోవాలని, నాకు ఎక్కడా దొరకలేదు. అమ్మవారిని ఈ పువ్వులతో పూజ చేయాలని నా కోరిక. అంతా అమ్మదయ.

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Місяць тому

    చాలా బాగుంది కదంబ వృక్షం అంతే కాదు చాలా సంతోషంగా ఉంది. మీరు అదృష్ట వంతులు మీ అదృష్టాన్ని మాక్కూడా పంచారు. ధన్యవాదాలు😊👌🙏🤝

  • @keerthuvijayasiva
    @keerthuvijayasiva Місяць тому

    Enta punyam chesaro miru .ammavariki ishtamaina pula plant ni inta mandiki ivvalane manasu kaligindi.really hats off madam.

  • @sreesree8603
    @sreesree8603 Місяць тому

    Manasu pulakinchindi🙏
    No words...💐 Prakruthi odilo unna.. prakruthi ni samrakshisthunna...maathalu..vandanamulu..♥️♥️♥️♥️♥️

  • @siddeanusha7013
    @siddeanusha7013 Місяць тому

    Meeru chala great andi...
    E plant kosam nen chala rojula nundi chuthunnanu andi...
    Ikkada market lo aa flower ante kuda konthamandiki telidu...
    Meeku chala thanks andi....
    Ila share chesthunnanduku...🙏

  • @JhansiRani23
    @JhansiRani23 29 днів тому

    Prasanna గారు మీరు చేస్తున్న పనికి కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు వుంటుంది

  • @rojaanudeep6387
    @rojaanudeep6387 Місяць тому +1

    Meeru adrustavanthulu andi. Meeru. Kadhambam chettu gurinchi chala baga chepparu.

  • @LalithaVemuganti
    @LalithaVemuganti Місяць тому +1

    Kadambam flower choosanu. Meeru chala baga explain chestunnaru

  • @nagasrig6592
    @nagasrig6592 13 днів тому

    Super ❤.. I love this plant.. I like because Amma ki ento istam..

  • @vijayachandra4822
    @vijayachandra4822 Місяць тому

    Very nice amma, first time chusanu, chala vishayalu telusukunnanu, thanks amma

  • @nagarajanagaraja1545
    @nagarajanagaraja1545 Місяць тому

    Nenu peddh chttuga vunnadhanini chusanu gani miniature plantga chudaledhu chala thanks andi

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 Місяць тому

    Miniature lo kadambam tisukochhi chalaa manchi pani chesaaru,apartment variki chalaa ఉపయోగపడే విధంగా ఉంది 👍

  • @lakshmiayireddy5642
    @lakshmiayireddy5642 Місяць тому +1

    Mini కదంబం చాలా బావుంటుంది. నేను కనుక్కోవాలని ఉంది. మా కాకినాడ నర్సరీ లో ఉంది.

  • @rajeswarik5940
    @rajeswarik5940 Місяць тому +3

    నమస్తే అండి
    మీ బృందావన్ గార్డెన్స్ అంటే మొదటి నుండి మాకు చాలా అభిమానం...మీ లాంటి వారు మాత్రమే ఇలాంటి అద్భుతమైన అందరికీ అందుబాటులోకి వచ్చే మొక్కలు సృషించగలరు...చాలా గర్వంగా ఉందoడి మీరు భీమవరం నుండి ఇలాంటి మంచి నర్సరీ ని స్థాపించి కొత్త మొక్కలు మాకు పరిచయం చేస్తున్నoదుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు మేడమ్
    ఈ మిని కదంబం మొక్కని పరిచయం చేసిన మీకు ఆ అమ్మవారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం
    త్వరలోనే మీ గార్డెన్ ను విజిట్ చేస్తాము...మది కూడా భీమవరం పక్కన గ్రామం

  • @sudhavgs
    @sudhavgs Місяць тому

    Naaku miniature dorukutundani teliyadu andi, ippude choostunna.....super andi.. miniature kadambam, na lanti terrace garden lovers ki oka manchi gift

  • @bharathreddy6718
    @bharathreddy6718 Місяць тому

    Brundhavan gardens always have new variety of plants.. great.
    First time seeing miniature kadhambam plant.

  • @krishnavarada6588
    @krishnavarada6588 Місяць тому

    You really share beautiful thoughts about plants prasanna... I'm happy to have visited your wonderful stall in nursery mela and purchased your plants.I'd surely vouch for your healthy and exotic collection of plants. Thanks for letting us know the reverence and spiritual significance of kadamba.

  • @gundumogularekha4368
    @gundumogularekha4368 Місяць тому

    ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసినా అది మీ దగ్గర దొరుకు తుంది చాలా ధన్యవదాలండీ

  • @BhagyaLakshmi-fo4yn
    @BhagyaLakshmi-fo4yn Місяць тому +1

    అద్భుతమైన kadambam మొక్క ను miniature plant గా ఫేమస్ చేసిన మీకు అభినందనలు.

  • @P.G.Vasthavalu
    @P.G.Vasthavalu Місяць тому +3

    వెరీ నైస్ మేడం చాలా బాగా చెప్పారు 👌❤️❤️

  • @vasantalakshmiachanta4429
    @vasantalakshmiachanta4429 Місяць тому

    Wow chala bavundi me video e Kadambari plant avariki istam vundadu naaku kuda chala istam thanq

  • @Shailajasagar616
    @Shailajasagar616 Місяць тому +1

    Miniature kadambham plant nenu first time chustunanu ..Very beautiful flowers

  • @yaminiprasadk6762
    @yaminiprasadk6762 Місяць тому

    Very nice plant....chala chala bavundi madam I like very much

  • @dogsforsalenizambadonly1202
    @dogsforsalenizambadonly1202 Місяць тому

    Kadambam plant gurinchi first tome vinnanu meeru e plant gurinchi explain chesar Adrustavantulu kadmbam plant chaala baagundhi

  • @puliarchana1408
    @puliarchana1408 Місяць тому

    Meeru prathi mokka gurinchi chala vivaramga chepthunnaru danivalla makkala pempakamlo sahayam ga untundi .

  • @vijayavallala1550
    @vijayavallala1550 Місяць тому

    Manchimokkanu. Choopincharu chala manchi vedio thankyou vijayamuralidharvallala wangapally yadagirigutta

  • @RAVINDRANATHA-j5q
    @RAVINDRANATHA-j5q Місяць тому

    Very nice and appreciate your presentation, Madam. Actually I am a Bonsai Enthusiast having variety of Bonsai plants like Bilva, Shami, Arjun, Shivalinga (Cannonball Tree) but unfortunately I missed this Kadamba Tree and I wish to purchase Kadamba Tree from you. Keep it up your good work, madam. God Bless You and Your Family Members🙏

  • @ghaliprameela5621
    @ghaliprameela5621 Місяць тому

    Mini kadabam superga vundi.mee idea super.

  • @rajyalaxmiepuri3260
    @rajyalaxmiepuri3260 Місяць тому

    No wards to say eyes n heart n brain full of happiness so happy your way of saying is so nice

  • @cheruvuanuradha598
    @cheruvuanuradha598 Місяць тому

    Super concept andi,meeru chaala rare collection plants display chesthunnaru ,hats off.

    • @lalithadevaraj5124
      @lalithadevaraj5124 Місяць тому

      చాలా బాగున్నదీ amma🙌👌

  • @veeswari1306
    @veeswari1306 Місяць тому +1

    మీ కదంబం plant చాలా బావుంది అండి. 🙏

  • @madhukolalle7486
    @madhukolalle7486 Місяць тому

    Hi madam happy to see pot kadambam flowers , i want to grow this

  • @srikanyabellala3960
    @srikanyabellala3960 Місяць тому

    Me e mokkanu isthunaru anta Amma vari krupanu maku isthunnatu Thank you so much

  • @joashangaming9428
    @joashangaming9428 Місяць тому

    Hi akka chala clear ga cheptharu plants gurichi tq u akka

  • @vijayalakshmigontla1325
    @vijayalakshmigontla1325 Місяць тому

    Excellent video andi , manchi time lo video pettaru ,kadamba vanavasini ki alankarinchatani ki plants ready chesaru 👌👌

  • @jayalakshmi8749
    @jayalakshmi8749 Місяць тому

    Avaruaythey bagavanthuni darshananiki vellalani vellaleka ,konni avantharalu,badyathalu,valla vundipoina vallaki,me chethula tho andichela meku e alochana vachhela chesaru ammavaru❤ manchi pani ra 👍🤝☺️

  • @lalithammaguduru5434
    @lalithammaguduru5434 Місяць тому

    🙏🙏 andi, chala bagundi, Amma meeku Anni chekurchalani korukuntam

  • @sumakotigari
    @sumakotigari Місяць тому

    Good evening andi, chala kotha vishayalu chepparu 🙏

  • @JayanthiKatta
    @JayanthiKatta Місяць тому

    Hi prassannagaru chala manchi information ichharu tq

  • @vantalakkachannel4897
    @vantalakkachannel4897 Місяць тому

    wow super andi nice chala manchi upayam great andi❤nice

  • @deepthibm7022
    @deepthibm7022 Місяць тому

    kadambavruksham chala bagundi madam

  • @santhakavuluri3189
    @santhakavuluri3189 Місяць тому

    Chalaa bagundi 😍
    ఎవరో అదృష్టవంతులు 🤗

  • @praveenaveena1597
    @praveenaveena1597 Місяць тому

    శ్రీ మాత్రేనమః అండి, చాలా సంతోషం ఇలాంటి మొక్క ను మాకు పరిచయం చేసినందుకు,ఆమ్మో పెద్ద వృక్షం అవుతుంది కదా ఎలా పెంచాలి అని anukunnaanu🙏🥰

  • @meerak2553
    @meerak2553 Місяць тому

    Theesukunnavaalu adrushtavanthulu....meru chala adrushtavanthulu anni plants penchuthinnaru

  • @manjulachetty9756
    @manjulachetty9756 Місяць тому

    Chala bagunai superb andi 🙏🙏🙏

  • @naiduumadevi5011
    @naiduumadevi5011 Місяць тому

    Nizamaga chala manchi plant, chala chakka ga penchutunnaru👌👌❤️

  • @Honsa-b8k
    @Honsa-b8k Місяць тому

    కదంబం మొదటి సారి చూడడం చాలా బాగుంది👌🏼

  • @renukadevi7767
    @renukadevi7767 Місяць тому

    Baga explain chesaru maa 🙏🏻

  • @somarlapatirameshan6638
    @somarlapatirameshan6638 Місяць тому

    Chala manchi mokka ni chupincharu mam meru chala vevaranga kuda cheputharu supar

  • @prathibhamavidivajjala712
    @prathibhamavidivajjala712 Місяць тому

    Chala bagundi tq for sharing,nanu kavali

  • @yukthikitchen
    @yukthikitchen Місяць тому

    Super super ga undhi Andi
    Me vedios Anni kuda challa bagunttaye

  • @bramarareddy1800
    @bramarareddy1800 Місяць тому

    🙏 chala baga chepparandi miniature kadambham vundani ippude chusanandi

  • @kaverich5663
    @kaverich5663 Місяць тому

    బాగుంది..కొత్త ఐడియా ఫ్రీ గిఫ్ట్ 🙏

  • @pragnashreepavanikumari6636
    @pragnashreepavanikumari6636 Місяць тому

    Tq for ur video nice information 24 hours lo ante etla just know i watched and im commenting ❤

  • @saralapopuri3191
    @saralapopuri3191 Місяць тому

    Beautiful and unique plant in garden

  • @thigullarojarani9609
    @thigullarojarani9609 Місяць тому

    చాలా bagunnadhimainenunavaratriki పెడతాను మెయింటిలో

  • @sritanvisrimanvi7586
    @sritanvisrimanvi7586 Місяць тому

    Hi Meru chupinchey plants chala baguntayi

  • @madhusontha2942
    @madhusontha2942 Місяць тому

    Super medam chala happy kadambam vruksham

  • @Elitexvoid9982
    @Elitexvoid9982 Місяць тому +1

    Tq andi!
    Asalu miniature plants lo kadambam u Dani eppude thelisindhi. ❤❤❤

  • @madarapuradhika
    @madarapuradhika Місяць тому +1

    Hi andi bagundi memu September 1st roju mee daggara Rudraksha mokka n aka bilvam n inka konni plants thesukunnamu bagunnai mokkalu naatu kunnai 👌

  • @Kukus_world
    @Kukus_world Місяць тому

    Very nice plant ... I like very much

  • @mamathapothula5281
    @mamathapothula5281 Місяць тому

    Naku kavali chala bagunnayi anni plants meeku chala opika meeku devudu yeppatiki sahayam ga vuntaru

  • @aadhyaaha1039
    @aadhyaaha1039 Місяць тому

    Mini kadambam chala.baagundandi,amma anugraham vunte Anni vunnatle

  • @santhoshilaxmi3288
    @santhoshilaxmi3288 Місяць тому +1

    ఓం శ్రీ మాత్రే నమః 🙏 అమ్మవారి దేవతా వృక్షం నాకు పెంచుకోవాలని ఉంది

  • @BoyinaMadhavi
    @BoyinaMadhavi Місяць тому

    Chala baagundandi mee vivarana.sri matre namaha.

  • @jaishreenuvvula4151
    @jaishreenuvvula4151 Місяць тому

    Veryni🙏🙏🙏cè madam i like this plant mam.

  • @kavyasreenanduru6188
    @kavyasreenanduru6188 Місяць тому

    Super mam
    Gift kakapoyana memu tesukuntamu
    Amma Daya undi kabati e video chusa

  • @kompellamuralikrishna450
    @kompellamuralikrishna450 Місяць тому

    Chalabagundi amma edivadapallilochsi anukunna enthapeddagaundi elakoyalianimi miniyaturekadambamçhalabagundi

  • @sandhyapulugujja4568
    @sandhyapulugujja4568 Місяць тому

    Super sister chala manchi alochana

  • @Jammiprasanthi-w2t
    @Jammiprasanthi-w2t Місяць тому

    Good msg pass to us
    Thank you msm🙏

  • @rama98494
    @rama98494 Місяць тому

    ప్రసన్న గారు మీ కథ మరుక్షణం చాలా బాగుందండి

  • @chandrakantham6677
    @chandrakantham6677 Місяць тому

    Miniature kadambam is so nice ❤ hope to get it as gift from you prasanna garu

  • @lavanyakatam7752
    @lavanyakatam7752 Місяць тому +2

    Hello prasanna garu!
    Maku kavali andi kadambam plant... osthe happy andi 🙌

  • @jyothirmaipavani7441
    @jyothirmaipavani7441 Місяць тому

    Hello ma'am, kadambam chala bagundi ma'am

  • @Usharanikorada
    @Usharanikorada Місяць тому

    Mokka kosam chalabaga chepparu meeru super akka

  • @NirmalaCh-ok3vy
    @NirmalaCh-ok3vy Місяць тому +1

    Brundhavan gardens lo new collection challa bagunnayi

  • @janakikolli21
    @janakikolli21 Місяць тому

    Chala bagundi manchi vishayalu chepparu

  • @kusumamanohar7261
    @kusumamanohar7261 Місяць тому

    Super Prasanna garu. Chala bagundi

  • @gvpadmavati136
    @gvpadmavati136 22 дні тому

    So....Nice....of you Madam

  • @saradaammanamanchi2720
    @saradaammanamanchi2720 Місяць тому

    Adbutam Prasanna garu om Sri matreyanamah

  • @grkgardner1512
    @grkgardner1512 Місяць тому

    Wow kadhambam lo miniature sooooooooooper great mam meeru🎉

  • @ppunyavathi6353
    @ppunyavathi6353 Місяць тому

    Prasanna gaari memmalnni chudadame maa addrustam andhulo kadabba rusham chupincharu mokkalu chala varaku pechutanu nenu ee mokka kosam live loo chusi chala andhamgaa vundi eppudunucho kavalani anukuttunnanu aa Bagavathudu mee rupam loo chupinchadu chala sathosamgaa vundi

  • @umareddappa3913
    @umareddappa3913 Місяць тому

    Chala chala andamaga undandi...👌👌👍🙏

  • @vydanisudha7735
    @vydanisudha7735 Місяць тому

    Super Andi mi gardens loo yala kadhambham plant dorukuthundi

  • @tshivaranjani-qt5wi
    @tshivaranjani-qt5wi Місяць тому

    Chala danyavadalu Mam sri matre namaha

  • @sujathamanukonda3898
    @sujathamanukonda3898 Місяць тому

    First time vintunna mini kadambam.
    Kottha varieties anni mee xhannel dwara thelusthunnayi andi.

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 Місяць тому

    Kadambam pedda chettuni chusaanu, kani miniature kadambam ni chudaledu great madam ammaki Lalitha deviki ishtamyna puvvu

  • @penugondahema7928
    @penugondahema7928 Місяць тому

    Amma sree matre namaha amm vari Daya nee meeda vundi ani nammutunnanu thank you

  • @medapatiashajyothi8938
    @medapatiashajyothi8938 Місяць тому

    Namasakaramu amma chala bhagundi kadaba vrushamu naku dorikithe adrstamu antha amma daya jai durgamma❤

  • @SleepyBackgammon-ev3vo
    @SleepyBackgammon-ev3vo Місяць тому

    Arunachala Shiva Aruna chala siva adubutham madam thank you so much 🙏