సమర్థవంతమైన నాయకత్వం, బాధ్యతా యుక్తమైన దేశాన్ని ఎవరైనా గౌరవిస్తారు అనేదానికి ఇది ఉదాహరణ. పూర్తిస్థాయి స్వతంత్ర జాతీయ ప్రభుత్వం ఏర్పడటం వల్లనే ఇది సాధ్యమైంది.
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఘర్షణలో 45 నుంచి 50 మంది చైనా జవాన్లు చనిపోయినా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. 17 మంది చైనా సైనికుల మృత దేహాలను భారత్ అప్పగించింది. అంతేకాదు తాము బందీగా పట్టుకున్న చైనా కల్నల్‌ను కూడా భారత్ విడుదల చేసింది.
Friendly country Name is Isreal. Air defense system Name Devid Sling Highly capable than S400 Or Else Barak8 Updated version(india Isreal Mutually doveloped system) I don't think sir Arrow3 system restunadani Endukante Daani operating pai India training ledu Oka vela Arrow3 system Eeste 100% dinni operate cheyadaniki Isreal Soliders compulsory india ki Ravali....
మోడీ ఎప్పుడూ Flight Mode లో ఉంటాడు అని ఎగతాళి చేసిన తెగులు మీడియాకి ఇలాంటివి పట్టవు. ఈ సంకరజాతి తెగులు మీడియా వాళ్ళు ఇప్పటికి చైనాని పులిగా చూపించి జనాన్ని భయపెడుతున్నారు... కేంద్ర ప్రభుత్వం చైనీస్ అప్ లతో పాటు చైనీస్ అనుకూల పార్టీలను, మీడియాని, చిల్లర సంస్థలను దేశభద్రత దృష్ట్యా వెంటనే నిషేదించాలి...
Great news Sir, I was little worried about only on this issue related to our capabilities, it it a Thudd missile ,if it 2000 km.ramge it should be more powerful than Thudd missile. Now our forces show Cinema to Rogue China
మనకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే దేశాలు 2 మాత్రమే అవి రష్యా ,ఫ్రాన్స్ మాత్రమే ,చాలా మంది ఇజ్రాయెల్ ని హైలైట్ చేస్తున్నారు కానీ అది నిజం కాదు ,ఇంకా చెప్పాలంటే మనకు రష్యా అమ్మే s400 ఫుల్ రేంజ్ 400km కానీ చైనా వాళ్లకు అమ్మే s400 ఫుల్ రేంజ్ 250km మాత్రమే ,ఎందుకు అంటే వాళ్లు mtcr మెంబెర్ కాదు , ఇజ్రాయెల్ కి మనలాగే చైనీస్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ,చైనీస్ జె10 ఇజ్రాయెల్ యొక్క lavi విమానం యొక్క కాపీ డిసైన్ ,us వాళ్లకి తెలియకుండా ఈ డిసైన్ ని దొంగతనంగా అమ్మింది
ప్రపంచానికి తెలియని అత్యాధునికమైన ఆయుధాలు భారత్ సీక్రెట్ గా తయారుచేసింది, మొదట పీవీ నరసింహారావు గారి హయాంలో మొదలై అటల్ బీహార్ వాజ్పేయి మరియు మోడీ తయారు చేసుకుంటూ వస్తున్నారు, అంతర్జాతీయ ఒత్తిడులు వస్తాయని సీక్రెట్ గా తయారుచేసి పెట్టినారు, భారత దేశ సార్వభౌమత్వానికి ఏ మాత్రం ఆటంకం కలిగిన ఆ ఆయుధాలతో భారత్ శత్రు దేశాల మీద దాడి చేస్తుంది, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహరావు మీద సోనియా గాంధీకి కోపం రావడానికి ఇదొక కారణం కూడా, జై భారత్
పాశ్చాత్య టెక్నాలజీలొ "పెర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్"(అనుష్ఠాన నిశ్చితం) అనేది అతి ముఖ్యం. ఈ ప్రక్రియ పూర్తవ్వందే దాన్ని సైన్యాల కివ్వరు. ఈ ఎవాల్యువేషన్ లో అనేక (విడి) భాగాలు విఫలమవడం మామూలే. ఒకొక్కదాని దోషాల్ని గుర్తించి, అప్పటికప్పుడే వాటికి నివారణో పాయం, డెవలప్మెంట్ జరుగుతుంటాయి. అంటే టెస్టింగ్ (పరీక్షలకి గురిచేయడం, subjecting it to Test procedure) పేరున, డెవలప్మెంట్ కూడా జరుగుద్ది. నివారణోపాయాలు కనుక్కో లేకపోతే, ఆ ప్రాజక్ట్ మూసివేస్తారు. ఇదంతా కొన్నేళ్ళుపట్టొచ్చు కూడా (రషియాలో కూడా ఇలాంటి ప్రక్రియే కొనసాగుతుంది; చైనా సంగతేమో మరి, ఎవరికీ తెలీదు). పాశ్చాత్య (పరోక్షంగా) గురుకులంలో అభ్యసించిన మన టెక్నాలజిస్టులు కూడా ఇదే చేస్తారు; కనుక మనకి పాశ్చాత్య పద్ధతుల నవగాహనం చేస్కోడం, అవలంబించడం పెద్ద పని కాదు. మనవాళ్ళూ అదే చేస్తారు. అమెరికా, ఇస్రాయెల్ కలిసిచేస్తున్న ఈసూపర్‌వెపన్ చేస్తే, దాన్ని పరిక్షలకి గురిచేయడం మరొక పెద్ద పని ఔతుంది. అంతా అయాక అమెరికన్లు తమ ఉత్పాదకాన్ని, సరైన యుద్ధ నేపధ్యం లో, యుద్ధంలోనే అనుష్ఠానాన్ని నిశ్చితం (పెర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్) చేయ సంకల్పిస్తారు. అమెరికనుల దృష్టిలో ఇది చాలా చాలా ముఖ్యం. అందుకని ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నిటిపై ఒక గరువీక్షణం వేసుంచుతారు. తమ స్వంత ఉత్పాదకాలైతే, తమ ఆధ్వర్యంలో జరిగే యుద్ధాల్లోనే చేస్తారు. అట్టిదిప్పుడు, సిరియా లో చెలరేగుతున్న యుద్ధం, అందులో అమెరికా ఉత్పాదకాలైన యుద్ధ (ఫైటర్) విమానాలు. ఇప్పుడుజరగబోయే ఇండియా-చైనా యుద్ధం అతికుతూహలంతో పరిశీలిస్తారు. అదే, తమ ఉత్పాదకం (అమెరికా-ఇస్రాయెల్ ఉమ్మడి ప్రాజక్ట్), ఇస్రాయెల్ మిత్రదేశంగా ఇండియాకిచ్చి యుద్ధంలోప్రవేశపెడితేనో ! పెర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్ కి అంతకంటే మంచి అవకాశమేముంటుంది?
The biggest concern for China is, what the USA is going to do, if China attacks India. No one can risk a war with this kind of uncertainty. The USA has a large Airfield in Afghanistan just 500 miles from Ladak. If the USA enters the war, Pakistan stays silent because of the influence of Sudhi Arabia. Pakistan cannot defy buth the USA and Soudhi
సమర్థవంతమైన నాయకత్వం, బాధ్యతా యుక్తమైన దేశాన్ని ఎవరైనా గౌరవిస్తారు అనేదానికి ఇది ఉదాహరణ. పూర్తిస్థాయి స్వతంత్ర జాతీయ ప్రభుత్వం ఏర్పడటం వల్లనే ఇది సాధ్యమైంది.
Yes your right
Avunu
Ur Correct Sir. .
100%true sir.
జై మోడీ, జై మోడీ
జై జై బీజేపీ
మోడి ఒక దేవుడు. ఈ సమయంలో చైనా మీద దెబ్బకొడితే..... నా సామిరంగా...!
Nara సింహ నీ పేరులోనే దేవుడున్నాడు. మరి మోడీని దేవుడని అనకూడదు
Modi garu cheputane unnaru, mana sainukulaki atyadunika ayudalu samamakurchamani. Congress la dabba prbhutwam kadu Nageswarao lanti variki funds ichi pogidinchu kovadaniki
Yes Global Leader MODI ji
"GOD OF INDIA"
"LION OF INDIA"
Super sir
మన మంచి స్నేహితుడు ఇస్రాయిల్,
జై జవాన్ జై మోడీ జై హింద్
I love Israel best friend India
జై మోడీ జీ జై నితనయు జీ
🇮🇳జై భారత్ &🇮🇱 జై ఇస్రేల్ జిందాబాద్
ఈ న్యూస్ నిజమైతే సూపర్ సాయి గారు
🇮🇳 JAI HIND 🇮🇳
🇮🇳 JAI SRIRAMA 🇮🇳
ఇందంతా మోడీ నాయకత్వం ధ్వారా వచ్ఛింది.
Brahmaastram.......
Jai Hind
Jai modi ji
ఇదే తగిన సమయం రెండు దరిద్రాలను ఒక్కసారి వదిలించుకోవడానికి.
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది.
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఘర్షణలో 45 నుంచి 50 మంది చైనా జవాన్లు చనిపోయినా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. 17 మంది చైనా సైనికుల మృత దేహాలను భారత్ అప్పగించింది. అంతేకాదు తాము బందీగా పట్టుకున్న చైనా కల్నల్‌ను కూడా భారత్ విడుదల చేసింది.
లేదు బ్రదర్ ఇంకా app store
లో కనిపిస్తున్నాయి...
బ్రదర్, మీరు చూసే ఛానల్ చెప్పండి. నేను కూడా చూసి తెలివి పెంచుకుం టాను
China apps are still working
Two Days Untayi Bro Avvi..
@@kumramcharanraj6150 epudu chudandi ..no working
Wow....😎India ki tirugu ledu sachindi china enkka..🇮🇳🇮🇳💪💪
Israel weapon jai hindh
Jaihind
మీరలా చెబుతుంటేనే ఊపొస్తోందే....
Good news sir 👍👍👍👍
Dislikes కొట్టిన వాళ్ళు చైనా వాళ్లకు పుట్టారనుకుంటా
Yes
Brahmastram new this very powerful in world 💪
Wow....great news
Jai Hind. Jai Jawan
Friendly country Name is Isreal. Air defense system Name Devid Sling Highly capable than S400 Or Else Barak8 Updated version(india Isreal Mutually doveloped system)
I don't think sir Arrow3 system restunadani Endukante Daani operating pai India training ledu Oka vela Arrow3 system Eeste 100% dinni operate cheyadaniki Isreal Soliders compulsory india ki Ravali....
మిసైల్ ఇచ్చేవాడు అవసరమైతే వాటిని వాడే సొల్జర్ల ను పంపరా ?? బ్రదర్. తప్పక పంపుతారు....
Chinese Stealth Fighter J-31 / India dont have Stealth Fighter
@@lovekush9103
Fully Operational Kaadu bro and stealth characteristic lo Main Engine Miss avtundi..
@@venkatreddyalugubelli1503
Ala pamparu System Eche vaadu valla country lone Ela use cheyalo training Eestaru anthe.
Happy to hear this.viswasam ante Israel la undali.
Happy to hear this news Sai garu .great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you so much for the information Sai garu.. long live with good health
Adhbuthanga(vina sompuga) Unnadhi Sir
జయహో మోడీ జైహింద్ జై భారత్.
Jai hind
మోడీ ఎప్పుడూ Flight Mode లో ఉంటాడు అని ఎగతాళి చేసిన తెగులు మీడియాకి ఇలాంటివి పట్టవు. ఈ సంకరజాతి తెగులు మీడియా వాళ్ళు ఇప్పటికి చైనాని పులిగా చూపించి జనాన్ని భయపెడుతున్నారు...
కేంద్ర ప్రభుత్వం చైనీస్ అప్ లతో పాటు చైనీస్ అనుకూల పార్టీలను, మీడియాని, చిల్లర సంస్థలను దేశభద్రత దృష్ట్యా వెంటనే నిషేదించాలి...
Israel nunchi sir. Vallu vaadutunna danni istunnaru. Mana real friend israel
Excellent
Jai India and israel
Telugu lo kuda china vallu unnara dislike entra
అన్న ..వీళ్ళు జింపింగ్ కి రాహులుకీ పుట్టిన వాళ్ళు
@@purnakumar107..... china ku pakistan ku puttina kojja gallu Congres cpi cpm dislike
Communist and congress vallu
Thanks Friends
అయితే చైనా ఫినిష్ అన్నమాట
Yes true
Now central government band the 59 Chinese apps.
Good planning by Modi Govt....Jainho Modi.... Keep rocking.....
Good news Sai garu
గురువుగారు చాలా గొప్ప విషయాన్ని తెలియ చేసేరు సంతోషం అండి.
Great
Good projection.
jai Bharat....jai modi....
S400 similar one they also have
Chinese buyed s400 are short range and they are weak in mountain area
@@sandeepreddypalannagari8489 buyed? There is no such word in English called buyed. Say either purchased or bought.
S 400 was not automatic
@@g_b_m bro i am weak in english
Kudos
I love isreal
అదిరింది గా దాని పనితీరు...
Good news thanks
Thanxx for telling each and every point about this current affairs officer.
Great news Sir,
I was little worried about only on this issue related to our capabilities, it it a Thudd missile ,if it 2000 km.ramge it should be more powerful than Thudd missile.
Now our forces show Cinema to Rogue China
Sir meeru super sir
Hara Hara Mahadeva Hara Hara Namo 🙏🙏
Sooooooper sir
Great Modi ji 🙏🇮🇳🙏 great Javan
We are with our nation 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Thanks for your good information
Very very good news
Good
👍
మనకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే దేశాలు 2 మాత్రమే అవి రష్యా ,ఫ్రాన్స్ మాత్రమే ,చాలా మంది ఇజ్రాయెల్ ని హైలైట్ చేస్తున్నారు కానీ అది నిజం కాదు ,ఇంకా చెప్పాలంటే మనకు రష్యా అమ్మే s400 ఫుల్ రేంజ్ 400km కానీ చైనా వాళ్లకు అమ్మే s400 ఫుల్ రేంజ్ 250km మాత్రమే ,ఎందుకు అంటే వాళ్లు mtcr మెంబెర్ కాదు , ఇజ్రాయెల్ కి మనలాగే చైనీస్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ,చైనీస్ జె10 ఇజ్రాయెల్ యొక్క lavi విమానం యొక్క కాపీ డిసైన్ ,us వాళ్లకి తెలియకుండా ఈ డిసైన్ ని దొంగతనంగా అమ్మింది
Neeku saaastanga namaskaram💪💪💪💪 thank u very much
I am waiting to hear the good news of war for Pok., it's now or never to get back Pok 🙏
Jai bharath Jai Kisan Jai Kisan
From America
david sling from america and Israel..
good
India and isreal friend ship forever
Jai Modisha Doval✊🇮🇳✊ Jai Hind ✊🇮🇳✊
Jai Bharat
పొరుగు దేశల్లోంచి అరువు తెచుకోడమేనేమో ఆత్మనిర్బర్ భారత్ అంటె
Jai Modi...Jai Jawan.. Bharat Matha Ki Jai..🙏🙏
జై భారత్ మాత
From Israel- SPIE Bomb
Tq esjrail
54సెంటీమీటర్ల బలమైన ఛాతీ వెనక నా దేశం చాల సురక్షితంగా ఉంటుంది జై మోది
56 inch
2020 to india excellent news
💐🙏
స్వార్థం లేని బాధ్యతాయుతమైన సమర్థ నాయకత్వం యిపుడు భారత దేశం దగ్గర ఉన్న అతి పెద్ద ఆయుధం....
Excellent news.. I'm thinking about anti ballistic missiles defence system.. u told a good news finally india got that defence system
🇮🇳🇮🇳🇮🇳
జై మోడీ జై భారత్
That is INDIA
ప్రపంచానికి తెలియని అత్యాధునికమైన ఆయుధాలు భారత్ సీక్రెట్ గా తయారుచేసింది, మొదట పీవీ నరసింహారావు గారి హయాంలో మొదలై అటల్ బీహార్ వాజ్పేయి మరియు మోడీ తయారు చేసుకుంటూ వస్తున్నారు, అంతర్జాతీయ ఒత్తిడులు వస్తాయని సీక్రెట్ గా తయారుచేసి పెట్టినారు, భారత దేశ సార్వభౌమత్వానికి ఏ మాత్రం ఆటంకం కలిగిన ఆ ఆయుధాలతో భారత్ శత్రు దేశాల మీద దాడి చేస్తుంది, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహరావు మీద సోనియా గాంధీకి కోపం రావడానికి ఇదొక కారణం కూడా, జై భారత్
Great my india
Iove you my india.
Chinaki puchcha pelipovali.jai hind.
Why not GOI build INDIA wall across India border. Jai Hind Jai Bharat Jai PM Jai Sainik 🙏
Real friend israel.
Jai Barath Jai Modi
Jai Hind Jai Modi
Love you so much Modi and BJP you took india to next level and country midha prema ni nimparu ❤️❤️❤️
That weapon was used in battle ship movie, it will identify incoming missiles/explorer objects automatically and destroys it.
Arrow 3 is used for Anti Missiles and Anti Fighter jets
Jai Bharat ... Jai Modhiji
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Jai Modi ji Jai Bharat
Iserael Releation is good asset for our nation
GREAT INDIAN MODI GARU DAIVASWARUPAM
Jai barath
పాశ్చాత్య టెక్నాలజీలొ "పెర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్"(అనుష్ఠాన నిశ్చితం) అనేది అతి ముఖ్యం. ఈ ప్రక్రియ పూర్తవ్వందే దాన్ని సైన్యాల కివ్వరు. ఈ ఎవాల్యువేషన్ లో అనేక (విడి) భాగాలు విఫలమవడం మామూలే. ఒకొక్కదాని దోషాల్ని గుర్తించి, అప్పటికప్పుడే వాటికి నివారణో పాయం, డెవలప్మెంట్ జరుగుతుంటాయి. అంటే టెస్టింగ్ (పరీక్షలకి గురిచేయడం, subjecting it to Test procedure) పేరున, డెవలప్మెంట్ కూడా జరుగుద్ది. నివారణోపాయాలు కనుక్కో లేకపోతే, ఆ ప్రాజక్ట్ మూసివేస్తారు. ఇదంతా కొన్నేళ్ళుపట్టొచ్చు కూడా (రషియాలో కూడా ఇలాంటి ప్రక్రియే కొనసాగుతుంది; చైనా సంగతేమో మరి, ఎవరికీ తెలీదు). పాశ్చాత్య (పరోక్షంగా) గురుకులంలో అభ్యసించిన మన టెక్నాలజిస్టులు కూడా ఇదే చేస్తారు; కనుక మనకి పాశ్చాత్య పద్ధతుల నవగాహనం చేస్కోడం, అవలంబించడం పెద్ద పని కాదు. మనవాళ్ళూ అదే చేస్తారు.
అమెరికా, ఇస్రాయెల్ కలిసిచేస్తున్న ఈసూపర్‌వెపన్ చేస్తే, దాన్ని పరిక్షలకి గురిచేయడం మరొక పెద్ద పని ఔతుంది. అంతా అయాక అమెరికన్లు తమ ఉత్పాదకాన్ని, సరైన యుద్ధ నేపధ్యం లో, యుద్ధంలోనే అనుష్ఠానాన్ని నిశ్చితం (పెర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్) చేయ సంకల్పిస్తారు. అమెరికనుల దృష్టిలో ఇది చాలా చాలా ముఖ్యం. అందుకని ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నిటిపై ఒక గరువీక్షణం వేసుంచుతారు. తమ స్వంత ఉత్పాదకాలైతే, తమ ఆధ్వర్యంలో జరిగే యుద్ధాల్లోనే చేస్తారు. అట్టిదిప్పుడు, సిరియా లో చెలరేగుతున్న యుద్ధం, అందులో అమెరికా ఉత్పాదకాలైన యుద్ధ (ఫైటర్) విమానాలు.
ఇప్పుడుజరగబోయే ఇండియా-చైనా యుద్ధం అతికుతూహలంతో పరిశీలిస్తారు. అదే, తమ ఉత్పాదకం (అమెరికా-ఇస్రాయెల్ ఉమ్మడి ప్రాజక్ట్), ఇస్రాయెల్ మిత్రదేశంగా ఇండియాకిచ్చి యుద్ధంలోప్రవేశపెడితేనో ! పెర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్ కి అంతకంటే మంచి అవకాశమేముంటుంది?
India 🇮🇳 and Israel 🇮🇱 real friends
Jai hind jai modi
Bharat should have its own indegenous weapons.
India ki Manchi rojulu vachayya jai modi jai bharat chain ki poyakalam vachindi
@@MrVeerasankar Only Jai Bharat, Modi or Jagan or KCR is not leaders, but Bharat is forever.
But RIP congress and Sonia parivar..
ఇది చాలు చై....ను దెబ్బకోటడానకీ ఇక్కా చై....పతనం తపదు???
The biggest concern for China is, what the USA is going to do, if China attacks India.
No one can risk a war with this kind of uncertainty.
The USA has a large Airfield in Afghanistan just 500 miles from Ladak.
If the USA enters the war, Pakistan stays silent because of the influence of Sudhi Arabia. Pakistan cannot defy buth the USA and Soudhi
Time theesukoni Anni Ready chesukoni Chanani kummestharu this is fact.
AWACS ani kuda antaaru sir....Air borne warfare and control system...