వందల రోగాలని నయం చేసే చద్దన్నం ఒక పరమాద్భుతం! Chaddi Annam | Fermented Rice!

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 101

  • @naths1229
    @naths1229 Рік тому +29

    డాక్టర్ గారూ, మీ ఫేస్ లో ఎంత కళ ఉంటుందో అంత మంచి విషయాలు కూడా చెబుతారు, మీరు.

  • @magicsagarfunnyvideos4649
    @magicsagarfunnyvideos4649 Рік тому +12

    టెక్నాలజీ పెరు పెట్టుకుని జీవిస్తున్న ఈ సమాజం చద్దన్నం విశిష్టత గురించి బాగా వివరించారు డాక్టర్ గారు కృతజ్ఞతలు సార్

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому +17

    మీ అమూల్యమైన సూచనకి ధన్య వాదములు

  • @RameshBabu-986
    @RameshBabu-986 Рік тому +7

    డాక్టర్ గారు సూపర్ మీరు చెప్పేది నిజం ఇప్పుడు ఆoత హైటెక్ టీపెన్స్ 😂

  • @555reddykvr
    @555reddykvr 7 місяців тому +1

    అన్నింటికంటే. ఉదయాన్నే వంట చేసే చాల పెద్ద పని తగ్గిపోతుంది. చాలా సమయం ఆదా అవుతుంది.

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Рік тому +11

    పెద్దలమాట పెరుగన్నం చద్దిమూట.
    ఇది అక్షరాలా నిజం. దాని గురించి
    చాలాబాగ వివరించారు దన్యవవాదాలు సార్
    మీరు చెప్పిన పెరుగు దనియాలు జీలకర్ర శొంఠి ఉప్పు కాకుండా!
    రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు
    వేసి తగినంత ఉప్పు కలిపి రాత్రి మొత్తం ఉంచి ఉదయం పూట తింటే అది పుల్లగా మంచి రుచిగా ఉంటుంది ఇలా మంచిదేనా!
    సందేహం ఏంటంటే !
    ఈ చద్దన్నం ఎన్ని గంటల వరకు నిల్వఉంచి తినవచ్చు!
    ఎక్కువ గంటలు నిల్వఉంచిన చద్దన్నం చాలా పుల్లగా మారి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటిది తినవచ్చునా !
    అది తినడం వల్ల నష్టమా ఆరోగ్యమా !
    చద్దన్నంలో అల్లంతురుము , క్యారెట్ తురుము
    పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి
    కలిపి ఉంచితే ఆరోగ్యానికి మంచిదని
    రెండు మూడు రోజులుగా దానినే తింటారు! అలా తినవచ్చునా ! ఏదైనా అనారోగ్యం వస్తుందా చెప్పండి డాక్టర్ గారు!

  • @baratamgovindarao1423
    @baratamgovindarao1423 Рік тому +3

    సార్. చాలా చాలా అద్భుతం సార్ మా విలేజ్ లో వో క 105. ఏజ్ ఈ ప్ప టి కీ భామ సాల్లి దణ్ణం

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 Рік тому +9

    మా కోడలు MBBS కంటి డాక్టర్ రెటీనా స్పెషలిస్ట్.
    ఆమె చద్దన్నం తింటుంది.
    మాకు వేడి ఉపాహారం వండి పెడుతుంది.

  • @ramananv4936
    @ramananv4936 Рік тому +5

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారూ చెప్పేటప్పుడు మీ మొహం లో ఆనందం చూడాలి. అద్భుతం. 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rajeshwarigupta7799
    @rajeshwarigupta7799 Рік тому +2

    Sir meedi only audio vintoo walking chesanu nenu....same actor chiranjeevi gari gontu lagane undandi meedi. Very useful information shared, thanku so much!!

  • @bindusagar3963
    @bindusagar3963 Рік тому +1

    Good morning si
    Thank you sir🙏
    Chaddi Annam gurinchi chala Baga chepparu sir
    Mi video s chustanu sir patistunnamu sir

  • @derangueljithender3317
    @derangueljithender3317 Рік тому +3

    Urs looks so shinning and brightness how is it possible sir I'm so impressed with you

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому +5

    Thanks for reference my dear doctor Garu.thenks for you

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 9 місяців тому

    ❤❤❤🙏🙏🙏Chalabaga cheperu Sir Arogyame Mahabhagyam odisalo yekuvaga.chadanam odutuntaru Thanku so much sir 🙏

  • @chiranjeeviv4955
    @chiranjeeviv4955 9 місяців тому

    అన్నాన్ని బ్రహ్మ అన్నము అంటే బ్రహ్మ స్వరూపం

  • @venugopalramidi5034
    @venugopalramidi5034 10 місяців тому

    Chalabaga vivarinchi chepparu docter garu

  • @mahi181481
    @mahi181481 Рік тому +3

    Good Information sir❤👌👍🕉🚩🙏

  • @reddiapparao624
    @reddiapparao624 Рік тому +2

    Very informative for youth

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 Рік тому +3

    Thank you super sir 🌼💐

  • @chaitanyavarma7378
    @chaitanyavarma7378 Рік тому +2

    Tq sir nice information video

  • @SudheerkumarSudheerkumar-p2z
    @SudheerkumarSudheerkumar-p2z Рік тому +2

    Great reminder for this generation

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 Рік тому +2

    Good sir, but too much length..

  • @padmavathikitchen7077
    @padmavathikitchen7077 Рік тому +2

    excellent description. 🙏🙏🙏🙏🙏
    diabetic patients ki ivvochha. please reply

  • @padmamaringanti741
    @padmamaringanti741 Рік тому +1

    Dwapara yugamlone krishunudu freainds chaldulu aaaraginchinaaru

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 Рік тому +39

    సార్ మాది శ్రీకాకుళం జిల్లా, మా చిన్నప్పుడు అంటే సుమారు 40ఏల్ల క్రితం,చల్లి అంటే మధ్యాహ్నం అని . ముందు రోజు మధ్యాహ్నం, రాత్రి కి మిగిలిన అన్నం, గంజి కలిపి కుండలో నిలువ ఉంచిన ఉదయం పెరుగు లేక మజ్జిగ వేసుకొని తినే వాల్లు.

  • @Parvathammav-zp1if
    @Parvathammav-zp1if 11 місяців тому

    Sir.chla.baga.chepparu.very.

  • @subhashmarri2444
    @subhashmarri2444 Рік тому +2

    Thank you so much

  • @Kgfnaturelovers
    @Kgfnaturelovers 10 місяців тому

    నేను ఇప్పుడూ తింటూ వీడియో చూస్తున్న😊👍

  • @EliajaruUndrajavarapu
    @EliajaruUndrajavarapu 10 місяців тому

    అయ్యా చద్దన్నం గురించి చాలా బాగా చెప్పారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చా?దయచేసి తెలుపగలరు.

  • @jayapradaachanta6609
    @jayapradaachanta6609 Рік тому

    Namaskaram sir, rainy season, winter season loo kuda teesukoovachhaa. Ennaallu.

  • @meeravali1886
    @meeravali1886 Рік тому +3

    Good information

  • @nookarajuyerramsetty8370
    @nookarajuyerramsetty8370 Рік тому

    Manchi mata chepparu sar

  • @UdayavathiMandangi
    @UdayavathiMandangi Рік тому +2

    మంచి మాట చెప్పారు sir అన్ని మరిచి పోతున్నారు.రాత్రి అన్నం అంటే చిన్న చూపు

  • @mallekedimurali2020
    @mallekedimurali2020 Рік тому +2

    Good sir🙏

  • @radhikasadhu5169
    @radhikasadhu5169 Рік тому +1

    Namasthe Doctor garu
    Manchi manchi msgs n information estunnnaru andariki....
    Thanq
    Chinna doubt andi
    Ma husband ki 50 yrs..diabetic
    ...thanaki e chaddannam pettachaaa????
    Plzz clarify my doubt??
    Pulava pedithey ...yeast form avuthundhi kadhaaa???

    • @kumarkumar-gj6ms
      @kumarkumar-gj6ms Рік тому

      Night migilina annamlo koncham milk vesi thodu chukku ga one spoon perugu vesi oka onion oka 2 pachi mirapakayalu vesi vunchi morning thinandi super healthy and testy idhe correct paddathi

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 Рік тому

      Drsir.sugarvallutinavacha

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 Рік тому

      Manoharsir.naku
      Seventysix.sugar.bp.annivunnai.chddannamtiavachha

  • @i8600-v9e
    @i8600-v9e 11 місяців тому +1

    Sugar patients early morning ( yi ) rice thinakudaduga.....plzz clarify sir

  • @itsmypoint
    @itsmypoint Рік тому +10

    చిన్నప్పుడు గంజి పోసి అన్నం పులియ బెట్టి తినే వాళ్లము. దాని గురించి మీరు చెప్పలేదు.

    • @dhanrajshelpfulvideos9255
      @dhanrajshelpfulvideos9255 Рік тому

      Laxmi charu/taramaanu gurunchena?? Daani gurinchi ekkuva Mandaki teliya kudadu..do you know..adi only mana blood relation Vanna variki ivvali..it is believe that mana inti Laxmi devi vellipotundi Antaru..

  • @prasadkethepalli2086
    @prasadkethepalli2086 11 місяців тому

    Goód video dr .garu

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому +3

    Excellent

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 Рік тому +3

    Reason is : yeast is produced which keeps the mind and body cooled. That was the reason, the older generation did not react much for any incidents. In addition the cool mind will be in a position to solve the problems.

  • @sivakrishna7783
    @sivakrishna7783 Рік тому +3

    Nice topic with Comprehensive details....🙏

  • @sannu_winson123
    @sannu_winson123 Рік тому +2

    Chaddi Annam perugutho thinadam maaku chinnappati nundi alavatuga undi.ippatiki thintaamu.manchi Post

  • @koonaparajunageswararao9818
    @koonaparajunageswararao9818 Рік тому +1

    Thankyou sir

  • @raghuvarankatta9788
    @raghuvarankatta9788 9 місяців тому

    Sugar patients thinavacha sir?

  • @balagolla9443
    @balagolla9443 Рік тому +1

    Supar.sir

  • @konkalaveeraraghavulu7964
    @konkalaveeraraghavulu7964 10 місяців тому

    Sugar vallu tinavacha

  • @biyyanigrace5830
    @biyyanigrace5830 Рік тому +2

    Chaddannam thinttey sugar vasthundani antunnaru sugar unnavaaru thintey ekkuvavuyhundantaaru kadaa

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 Рік тому

    Challa ante majjiga Ani.ardham kanuka challanga vundamani ardhama sir

  • @anuradhasuravajjhala827
    @anuradhasuravajjhala827 Рік тому +2

    Tell the medicinal properties

    • @dhanrajshelpfulvideos9255
      @dhanrajshelpfulvideos9255 Рік тому +1

      This type of Annam best for cure alters inside stomach..it is very useful to give body cool. Strength to body instant. If we eat morning. We never get sunstroke..

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 Рік тому +2

    IBS GURINCHI CHEPPANDI SIR.
    PLEASE

  • @NALLURISUJATHA-ij9so
    @NALLURISUJATHA-ij9so Рік тому

    Morning todu vesi afternoon tinavacha sir

  • @jagaddeshannmagham5092
    @jagaddeshannmagham5092 Рік тому +1

    thanks

  • @saratchandra2995
    @saratchandra2995 Рік тому +2

    Dadhi+udanam=Dadhyodanam. (Daddojanam)=perugu annam.

  • @TrimurthuluYalamanchili-il6je
    @TrimurthuluYalamanchili-il6je Рік тому +1

    I take weekly 4 days for my breakfast

  • @MarthaRavi
    @MarthaRavi Рік тому +2

    Thank you sir 🙏

  • @BalajiAB
    @BalajiAB Рік тому +5

    "పెద్దల మాట చద్దన్నం మూట!" అనేవారు...
    ఇప్పుడేమో "ఫాస్ట్ ఫుడ్" తిని ఫాస్ట్ గా జబ్బులు తెచ్చుకొంటున్నారు...🤪

  • @paulbeedila1189
    @paulbeedila1189 Рік тому +1

    Chaddi Annam ki original milk dorakadam laedu sir.
    If milk is not good the fermented rice is also not good sir

  • @jagandramr88
    @jagandramr88 10 місяців тому

    Tp sar

  • @vijayalakshmi1677
    @vijayalakshmi1677 Рік тому +1

    Super sir

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 10 місяців тому +1

    సార్ నాకు గత 5 ఇయర్స్ నుండి ఎ సి డి టీ వుంది తగ్గుతుందా చెప్పండి

    • @MalliSirisetti
      @MalliSirisetti 9 місяців тому

      మీరు రాగి సంకటి తినండి

  • @cnu9296
    @cnu9296 Рік тому

    Tq sir

  • @telanganakittutallapally3723

    సార్ మదుమోహం ఉన్న వారు సద్దనం తినవచ్చా ?

  • @johnsonjammalamudi7090
    @johnsonjammalamudi7090 Рік тому +1

    Diabetic patient eat Saddi Annam

  • @MalliSirisetti
    @MalliSirisetti 9 місяців тому

    No1 పెరుగు తొ చద్దన్నము తినాలి కల్తీ పెరుగు తో తింటే బొమ్మ ఎగిరిపోద్ది

  • @dbjindian
    @dbjindian Рік тому +1

    Chakkani sugar vastundi antunnaru doctors Mari idhemiti

  • @lakshmibandlamudi2929
    @lakshmibandlamudi2929 9 місяців тому

    Ok

  • @JayakumarGunti-hv6bk
    @JayakumarGunti-hv6bk Рік тому

    Yessssz

  • @nagursk6442
    @nagursk6442 Рік тому

    సార్.మదీ.తూర్పుగోదవరిజీల.నావయస్63.నేనువిపుడుకుడా.సదీ.అన్న మే.తీంటను

  • @chandrasekharparasar2277
    @chandrasekharparasar2277 Рік тому +1

    🙏🙏🙏👌

  • @MalliSirisetti
    @MalliSirisetti 5 місяців тому

    పాలు కల్తీ పెరుగు కల్తీ ఇంకేమిటీ తినేది అప్పట్లో తినేవారు ఇప్పుడు అంతా విషమే

  • @ShaikShaik-zg1mo
    @ShaikShaik-zg1mo Рік тому +1

    Hj👌🙏🤔🎉

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 Рік тому

    🙏🙏

  • @bmani7219
    @bmani7219 Рік тому +6

    Neuro problems ఉన్నవాళ్లు ఈ అన్నాన్ని తినకూడదని విన్నాను. Diabetic patients, neuro problem ఉన్న వాళ్ళు తినవచ్చా, చెప్పగలరు

    • @DrBhVPRaju
      @DrBhVPRaju Рік тому

      తినకూడదు

    • @dhanrajshelpfulvideos9255
      @dhanrajshelpfulvideos9255 Рік тому

      Ekkuva alochincha vaddu..apudapudu thinandi.. manchidi..veelunte Laxmi charu or taramaanu vadandi..it will cure all diseases..increase our wealth also..

  • @VibhudhiSunny
    @VibhudhiSunny 9 місяців тому

    🙏

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 11 місяців тому

    Thatis called five star cheeting

  • @pallisuvarnaraju7063
    @pallisuvarnaraju7063 Рік тому +2

    సద్దన్నం తినటం వల్ల
    పొట్ట వస్తుందా రాదా
    చిన్న డౌటు
    ఈ డౌట్ క్లీన్ చేయండి

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 9 місяців тому

    🙏🌹👍💜🇧🇴🌹🙏

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv 3 місяці тому

    చిరుమామిళ్ళ మాట
    చద్దిమూట!

  • @tulasidaasgentyaala8758
    @tulasidaasgentyaala8758 Рік тому

    Meru andaru "** ** **CHADDANAM," tinandi ....

  • @nagururaju1985
    @nagururaju1985 Рік тому +2

    Sugar unnavallu Meri cheppina chaddi perugannam T̤ṳn̤a̤ v̤a̤c̤h̤i̤n̤a̤ s̤i̤r̤

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 Рік тому +2

    Thank you sir 🙏

  • @lalithakumari7952
    @lalithakumari7952 10 місяців тому

    Tqu sur

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому +1

    Super

  • @DhanaLakshmi-ij6xv
    @DhanaLakshmi-ij6xv 9 місяців тому

    🙏🙏

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому +2

    Wonderful

  • @krishnavani1926
    @krishnavani1926 10 місяців тому

    Thank you sir

  • @Cricketinfovlogs
    @Cricketinfovlogs Рік тому +1

    Super