Revanth Reddy Exclusive Interview | Open Debate With Revanth Reddy | Big Question |
Вставка
- Опубліковано 18 лис 2023
- Revanth Reddy Exclusive Interview | Big Debate With Revanth Reddy Over TS Polls 2023 | Big Question | @SakshiTV
#RevanthReddyLive #RevanthReddyInterview #Chandrababu #pawankalyan #TSPolls2023 #TCongress #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...
ప్రతిసెకను ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొమ్మినేనిగారు చంద్రబాబుగారిప్రస్తావన తెచ్చినప్పటికీ... రేవంత్ రెడ్డి పరిపూర్ణ అవగాహనతో తన విజన్ ఏంటోనని చక్కగా వివరించారు. సూపర్ డీబేట్. ఇది ప్రమాణస్వీకారం ముందు చూశాను. ప్రమాణస్వీకారం అయిన తర్వాత చూసినవాళ్లు లైక్ చేయండి.
నిన్న క్రికెట్ లైవ్ ఉన్నందుకు ఈ డిబేట్ చూడలేదు. ఈరోజు పూర్తిగా చూసాను. రేవంత్ రెడ్డి గారు చక్కగా వివరించారు. ఇప్పటి పరిష్షుల్లో తెలంగాణాలో కాంగ్రెస్స్ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాము. అనవసరంగా గద్వాల్ అరుణ గారు, మహేశ్వరం సబిత గారు నర్సాపూర్ ex ఎమ్మెల్యే గారు పార్టీలు మారి తప్పు చేశారు.
Kjj7uhh😢 29:55 I UK
రేవంత్ ని ఒక్కడు ఇంటర్వ్యూ చేసే ధైర్యం లేక సాక్షి ఛానల్ నలుగురిని పిలిపించుకుంది 😂
Yes right
Haha true 😂😂😂😂😂
Yes
Ok
😊😂❤pl
❤k😊😊😊. Mi lo ko😅😊😊😊❤æpp
ko ni ni ho@@jaykanthk
Dragged facebo
.
@@user-mc5zh7ki3m
ఈ రోజు (20/11/2023)నాటికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి గారిని డీ కొట్టే నాయకులు లేరు అందరు వేస్ట్ గాల్లే, రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా అందరికి అర్థం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ ని ప్రజలలోకి తీసుకు వెళ్ళి పార్టీని అధికారంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు సూపర్ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి ని మించిన లీడర్ లేడు ఇక రాడు చూడండి.తె లంగాణ కు ముఖ్యమంత్రి పదవి కి రేవంత్ రెడ్డి గారు తప్ప వేరెవరూ పనికి రారు
Next తెలంగాణా CM రేవంత్ రెడ్డి గారే 100% ఇది ఖాయం.
ఈశ్వర్, కామినేని మీ వాయిస్ వినలేము. కేవలం రేవంత్ రెడ్డి కోసమే చూస్తున్న
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తాడు వెయ్యికి 1000% పక్క రేవంతన్న ముఖ్యమంత్రి గాని ప్రమాణస్వీకారం చేస్తాడు చేయాలి
ఎలాగు కాంగ్రెస్ వస్తుంది కానీ నాయకులు మాట మీద ఉండకపోతే మీకు తెరాస గతిపడుతుంది జాగ్రత్తగా పరిపాలించండి ముఖ్యంగా విద్య వైద్య వ్యవసాయం ఈ మూడు చాలు ఉచితాలు తీసేయ్యండి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిచండి
నేను తెలుగు వాడినే..ఈ సాక్షి నా మనస్సాక్షి అయితే కాదు 😂
Beautiful
Hah correct 😂
రేయ్ కొమ్మినేని చెప్పింది వినరా చంద్రబాబునాయుడు గురించి ఎప్పుడూ నీకు మనసులో ఏదో కోరుకుంది
Vedava NCB, NCB ani inka enni sarlu ra edupu.
ఈ. సారి. ఆంధ్రప్రదేశ్. లో. జగన్. గారికి.. చెకాభజన..
He is got hell lot of subject…more than my expectations..
రేవంత్ అన్న నీవు మాట్లాడే ప్రతి మాట సాక్షి ని వైసిపి నీ దూషించిన నట్లు ఉంది, ఆ విలేకరులకు మొహం మొత్తం మాడిపోతుంది
Next C.M.Revanth Reddy.No doubt
రేవంత్ చేత చంద్రబాబుని తిట్టించి సంతోష పడాలనే వీళ్ల ఆరాటం చూస్తే.. ఛీ ఛీ
సీఎం ఇస్ రేవంత్
జై రేవంత్ అన్న
సూపర్ CM గారు
జై రేవంత్ రెడ్డి
జై కాంగ్రెస్
వెల్కమ్ టూ ఆంధ్రప్రదేశ్ అన్న
రేవంత్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది వాస్తవం. మీరు ముఖ్యమంత్రి. అయ్యేది మీరే కానీ తెలంగాణ రాష్ట్రంలో వైద్యము విద్య ఉచితంగా ఉండాలి నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలి. అలాగే కోదండరాం గారి స్ఫూర్తి తెలంగాణకు అవసరం.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో మరణించిన వారి గురించి మరియు చాలామంది జైలుకు వెళ్లి సొంత ఆస్తులు. అమ్ముకొని ఉద్యమకారులు. ఉద్యమకారులు ఇబ్బంది ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలి ఉద్యమకారులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ జై రేవంతన్న జై జై కోదండరాం
He changed from his case, he is knowledagable person
అరే బాబా....ఏమీ మాటలు....తూటాల లెక్కునే ఉన్నాయి...all the best
Most of the educated people support Congress
Yes100%revanth is an national leader
Super interview
100% revanth is cm jai congress
Revanth reddy gariki vishaya parignanam and talking power.. Excellent
Without Congress there is no Telangana
First time am watching Sakshi TV
Yes 1000 % రేవంత్ గారు ప్రతిపక్షం మరి ముఖ్యంగా ప్రజల పక్షం . నేను గత 20 years నుండి i am fan of రేవంత్ క్వశ్చన్ to పాలక పక్షం .
😊
Asalu prajala paksham ga em chesaru?
@@palaparthiyedukondalu9310pppp>>p>>pp>>pp>pppppppppp>
20 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ఎవరు
Yes 100%revanth gaaru
Such a wonderful leader better than Jagan .He has a clear Vision - Let's support if sakshi have ethics.
Media support cheyadam enti??
Vision ante jagan kanna ekuva freebies ivadama????
@@nareshbabuvij❤
కొమ్మినేని గాడు ఇక్కడ కూడా జగన్ భజన చేస్తున్నాడు. జగన్ నవరత్నాలు అమలు చేశాడట !! రాజ్యాంగ బద్ధంగా వచ్చే కేంద్ర నిధులు దారి మళ్లించి తన ఫోటో పెట్టుకున్నాడు.
Ts hero revanth Reddy anna
reventh reddy is very intelligent person, he is able to corner 4 people..
Heartful thanks to sakshi channel
For giving Ts pcc leader program
సూపర్...
80 సీట్లు గెలుస్తాము అనడానికి కారణం ప్రజలు ఇచ్చే నమ్మకమే
రేవంత్ సింహం ముందు.. నాలుగు నల్ల కోట్లు వేసుకున్న సాక్షి బఫున్ లు😂😂😂
Revant is a visionary leader, he must become CM
Revanth Reddy is most powerful political orator in the current politics
100% revanth reddy cm
Revanth thinking like cbn Administrative skills... that's why he is cbn student..jai Congress
Wow. He’s become CM 🎉
Next election ap state cm CBN pakka confirm this is true 💯💯💯
రేవంత్ గారూ మీరు అసలు టిడిపి కి మీ సపోర్ట్ చాలా అవసరం.
5 Acers varaku ivvandi Sir 🙏🙏
ALL the best ARR
Supar anna cm రేవంత్ అన్న
కొమ్మినేని గాడికి మూతి కూడా రాలగొట్టారు రేవంత్ అన్న
He did it as a cm❤❤❤
భాస్కర్ గారు ...... రేవంత్ గారు ఇచ్చిన సమాధానాలు జీర్ణించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు . మీరు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం అనుకుంటా .
Sakshi supports BRS
Ma Ap Jagan ki baga guruvu KCR ladha
Kommineni gaadu,eswar gaadu same brother
జై రేవంత్ అన్న 🙏🏻q👍🌹 సూపర్
Jai Revanth Reddy Anna.......
Jai Revanth Reddy
👍👌✊
Reventh Raday superb
Revanth Reddy is a dedicated and hardworking individual.
Wow జిల్లా లు తగ్గాలి సిరిసిల్ల 4 లక్షలు, ఖమ్మం 15 లక్షలు, hyd కోటి దారుణం కదా, అప్పుడు ఎవ్వరూ జిల్లాల సంఖ్య మీద, ratinalisation మీద ప్రశ్నించలేదు
Jai Revanth Reddy anna garu
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలిచి కామారెడ్డి లో ఓడిపోతాడు కెసిఆర్ కామారెడ్డి గెల్చి గజ్వేల్ లో ఒడిపోతాడు, ఈటెల రాజేందర్ గజ్వేల్ లో గెలిచి హుజూరాబాద్ లో ఓడిపోతాడు. ఉప ఎన్నికలు వచ్చి ప్రజల పై భారం పడకుండా చూడాలి.
Hattsaff revanth garu
Excellent explanation best of luk
Super revanth Anna 👍
Country needs Congress now
Revant reddy answered all questions well.revanreddy answers chala baaga cheppadu.he deserves better post than mla or mp
😊😊
👌♥️🙏 cm revanth Reddy sir
Jai Congress win.. revanth
Super revanth anna
Super Revanth garu ,
Jai revant reddy Jai Congress
Good Debate -Eswar Good Job ........Panel prepare avvaledhu.......ayyevuntey inka baga vatcheydhi debate
NDA కూటమిలో వైసీపీ ని మర్చిపోయారు అన్న
i just watched sakshi tv after long time i have small doubt where is YSR sir logo in sakshi TV
Ettesaaru bhayya.. Jagan mavayya maatram ey undali inka evaru undakoodadu
Super Revanth Reddy garu 🎉🎉🎉
Sir Revanth Reddy Garu
You are the one and only option to Telangana people to become a Chief Minister. We're waiting for 09.12.23 to see you as swearing Chief minister. May God bless you.
😂😂
Wish you Good luck Revanth garu. Dont be carried away by SAKSHI.
The person like reveanth reddy super ...what aa character
Good speaking you cm revanth Reddy sir
Revanth garu e question ki ayina perfect answers istaru.
మీరు బాగా మాట్లాడతారు....మీరు YCP కి cm అవ్వాలి.........
good discussion
సూపర్
Great you are talented..
Jai Congress jai revanth anna
Revanth is a matured leader.
Hearty congratulations Revanth 💐💐💐💐🎉🎉❤❤
Jai revanth anna 🎉
Cm revanth reddy pakka super explanation
రేవంత్ రెడ్డి గారు great leader
సూపర్ సార్
Good debate revanth Reddy good good 0 Kunta Congress Reddy bumper majority Tulsi vampire majority in which revanth Reddy Hisar only vote for Congress only Congress
సార్ రేవంత్ గారు .. రోలు పోయి రోకలితో మొర పెట్టుకున్నదంట ... అనే ఒక సామెత ఉన్నది అని గుర్తుకు వస్తున్నది. వీరంతా ఫ్యాను గాలి క్రింద డైరెక్టుగా నిద్ర పోయే వారు కాదా ....
రేవంత్ రెడ్డి గారు కేసరి పబ్లిక్ సీట్ చేసినట్టు ఉంది
First time sakshi news chustunna revanth reddy kosam jai tdp jai revanth
Jai revanth reddy
Jai congress revanth reddy gari nayakathvam vardillali
Revanth truely speaks about on Otuku note case
Sakshi papam 😅
Jai revanth
King revanth 🐅🐯
Tough fight exists..between BRS and congress
BJP just. Like that...
Revanth anna cm .
jai brs
Yes He will be chief minister pakka