Student school record lo surname వుంది ఆధార్ లో ఇన్షల్ వుంది. అయిన apaar id జనరేట్ అయ్యింది. ఆధార్ లో surname update చేస్తే అపార్ లో surname edit అవుతుందా sir
Sir.. మా school లో పేరు ఒక విధంగా ఉంది, ఆధార్ లో పూర్తిగా విరుద్ధంగా ఉంది.. అయినా verified అని వచ్చింది పెండింగ్ లేకుండా.. Parent కి ఎన్ని సార్లు చెప్పినా శ్రద్ధ పెట్టడం లేదు. ఆధార్ లో అన్నీ తప్పులే..
Once Aapar ID created, after school HM login lo UDISE lo name correct chyadani vluvundhaaa
School records లో పిల్లల ఇంటిపేర్లు ఉన్నాయి. Aadhar లో initial మాత్రమే ఉన్నపుడు....ఎలా Apaar number generate చేయగలం ?
Same problems sir
ఆధార్ లో name మార్పు చేయించాలి. పుట్టినతేది సర్టిఫికెట్ అడిగారు
School login లో ఇస్తే బాగుంటుంది
Each students one SO3 pettala?
Gp Mis login lo kakunda Hm login lo enable చేస్తే బాగుంటుంది.
Gp edit option HM LOGIN LO ENABLE చేస్తే బాగుంటుంది
S
spelling mistakes varake change avutunda or full name kuda change avutunda sir
School tc lo dete of birth cheng cheyyadam ela cheppandi pless prablamgavundi
HM gari login lo enable cheyyandi,strenth ekkuvaga unna schools unnayi
Student school record lo surname వుంది ఆధార్ లో ఇన్షల్ వుంది. అయిన apaar id జనరేట్ అయ్యింది. ఆధార్ లో surname update చేస్తే అపార్ లో surname edit అవుతుందా sir
Sir school login lo e option unte better kada
School log in లో ఇస్తే ప్రతీ school చేసుకోవచ్చు.. MEo ఆఫీస్ లో అయితే అన్నీ స్కూల్స్ వి చేయాలంటే వాళ్ళకి కష్టమే, వందల్లో ఉంటాయి తప్పులు
సార్ 2nd క్లాస్ స్టూడెంట్ కి స్కూల్ రిజిస్టర్ లో వేరే పేరు ఉంది ఆధార్ కార్డు లో వేరే పేరు ఉంది ఇంటి పేరు ఒక్కటే పేరు మార్చడానికి అవుతుందా సార్.
studant name full name change avutunda sir
School login lo isthe convenient.
Aadhar card lone mistake unte am cheyyali sir
సార్ ఆపార్ జనరేట్ ఐపోయింది కానీ date of బర్త్ తప్పు ఉంది ఏమిచేయాలి sir
School login lo ivvamdi sir
After APPAR generations it shows day 28 instead of day 20.what is the Solution?
Aadharlo ni names nu school record lo alaa edit cheyalo cheppandi
Aadhar lo name akkada change chasukovali sir
sir FLN trining how to apply attendence app
Sir.. మా school లో పేరు ఒక విధంగా ఉంది, ఆధార్ లో పూర్తిగా విరుద్ధంగా ఉంది.. అయినా verified అని వచ్చింది పెండింగ్ లేకుండా.. Parent కి ఎన్ని సార్లు చెప్పినా శ్రద్ధ పెట్టడం లేదు. ఆధార్ లో అన్నీ తప్పులే..
Sir semi orphan valla ni Ela add cheyyali
Sir maa babu aadhar other state lo pen no ki link ayinatlu chupistundi ami cheyali sir
Inactive students ని ఎలా active చేసుకోవాలి sir?
Mandal MIS login లో option ఉంది సర్
స్కూల్ లెవెల్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది సర్
Form S3 where we can get sir
*★S3 Form డౌన్లోడ్👇*
amaravathiteacher.com/u-dise-plus-form-s02-form-s03-download/
School login lo pedite work twaraga ayyedi
School login lo ite better
APAAR ID generate cheste student name update avvadam ledu
Same problem any solution please urgent
School login లో ఇచ్చారు.
Yekkada sir
Apaar edit option ఉందా sir
Apaar edit option undha sir