Pradeep Joshi : Don't donate even a rupee to anyone | Rich People Mindset Secrets | Money Coach

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #MoneyManagement #MoneyCoach
    Watch ►Pradeep Joshi : Don't donate even a rupee to anyone | Rich People Mindset Secrets | Money Coach
    Money Coach is the UA-cam Channel from Suman TV Network that offers simple, practical money making tips and Money earning methods both online and offline through an array of analytical videos presented by experts in various domains. The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts. We however caution you against any aggressive investment on the tips suggested by the experts. So try to be conservative in your investment approach.
    Do Subscribe to our channel.

КОМЕНТАРІ • 68

  • @sunithaicds9924
    @sunithaicds9924 Рік тому +8

    ఇంత మంచి బుద్ధులు చెప్పే మీరు దొరకటం మా అదృష్టం గురువు గారు నిజంగా మీరు గొప్పవారు కర్మానుసారంగా మీకు కష్టాలు వచ్చాయి తప్ప మీలో ఏ చెడు లేదు గురువు గారు మిమ్మల్ని కలిసే అదృష్టం ఆ దేవుడు నాకు ఎప్పుడు కల్పిస్తాడో అని ఎదురు చూస్తున్నాను

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      వునవును.రెండు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ రెంటినీ పేటాకులు చేసుకొన్నవాడిని కలవలంటే చాలా పుణ్యం చేసుండాలి మరి.

  • @YasarapuRajitha
    @YasarapuRajitha Рік тому +5

    జై గురుదేవ్ గురూజీ మీ ప్రతి వీడియో నేను చూస్తాను మిమ్మల్ని చూడాలని వుంది కానీ మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో లేను అంత డబ్బు మాకు అదృష్టము మాకు మాకు లేదు కానీ ఒక్కసారి మిమ్మల్ని చూడాలని 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      వునవును.రెండు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ రెంటినీ పేటాకులు చేసుకొన్నవాడిని కలవలంటే చాలా పుణ్యం చేసుండాలి మరి.

  • @ramanaphoto1579
    @ramanaphoto1579 9 місяців тому +3

    🎉great words by pradeep Joshi sir

  • @esampallivigneswararao752
    @esampallivigneswararao752 8 місяців тому +2

    Ok dhanyavadamulu sir

  • @kadaruvenkateswarlu5051
    @kadaruvenkateswarlu5051 9 місяців тому +1

    Thank you గురువు గారు

  • @dsperpula5178
    @dsperpula5178 Рік тому +4

    Thank you Guruvu gaaru 🙏🙏🌺🌺 Thank you universe 🙏🌺 Thank you to Nature 🙏🙏🌺🌺

  • @CParvathamma
    @CParvathamma 6 місяців тому +1

    గురువుగారు మీకు మా ధన్యవాదాలు. గువుగారు. మంచి హృదయం తో. మిరు మచి కథలు మంచి విసయాలు. ఎన్నో చెబుతున్నారు ఇ లాంటివి ఇంకా ఎంతో మీరు చెప్పాలి మేము వినాలి🎉😂

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      అవునవును.రెండు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ రెంటినీ పేటాకులు చేసుకొన్నవాడి మాటలు వినాలంటే అద్రుష్టం ఉండొద్దూ...

  • @srikanthsrikanth7666
    @srikanthsrikanth7666 Рік тому +3

    Great words by pradeep joshi...sir

  • @chinthalabhaskarreddy6712
    @chinthalabhaskarreddy6712 11 місяців тому

    Thank you baga chepparu

  • @devamani1742
    @devamani1742 9 місяців тому +1

    Great valuable words 👏

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      అవునవును.రెండు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ రెంటినీ పేటాకులు చేసుకొన్నవాడి మాటలు చాలా వాల్యుబుల్.

  • @svrelaxation2214
    @svrelaxation2214 Рік тому +6

    Thankyou

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 2 місяці тому

    Super sir

  • @ravivardhanreddy7884
    @ravivardhanreddy7884 8 місяців тому +1

    Wonderful explanation about nature. Great amazing explanation. Super guruvugaaru....😊

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      అవునవును.రెండు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ రెంటినీ పేటాకులు చేసుకొన్నవాడి మాటలు చాలా వాల్యుబుల్.

  • @abhishekabhi2871
    @abhishekabhi2871 Рік тому +2

    Thank you sir ✌🏻

  • @srinivasaraokattamuri8284
    @srinivasaraokattamuri8284 Рік тому +1

    It's very good

  • @gsubbarao4856
    @gsubbarao4856 Рік тому

    Thank you so much sir for your great words

  • @sureshbandi3814
    @sureshbandi3814 Рік тому +3

    Great words

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 8 місяців тому +1

    Priority wise....own servants,, scholar but poor,, poor people, own community/ country, enemy's enemy..

  • @vpadmavathi4410
    @vpadmavathi4410 9 місяців тому

    Super guriji

  • @sarathbabukesam19456
    @sarathbabukesam19456 10 місяців тому

    మీరు సూపర్ 🙏

  • @RadhaDevi-dh1og
    @RadhaDevi-dh1og Рік тому

    Suppar సర్

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 Рік тому +2

    TQ Sir

  • @shivaniv7480
    @shivaniv7480 Рік тому

    Swamiji thamaru cheppe slokalanu screan pyna chupinchandi. Dayachesi mavinnapalanu manninchi vrayandi...🙏🙏🙏🙏🙏

  • @bhimalarameshbabu7606
    @bhimalarameshbabu7606 Рік тому +1

    Super Sir❤

  • @parvegariraju
    @parvegariraju Рік тому

    Nice s 👍👍👍👍

  • @indukurivenkataramanaraju9246
    @indukurivenkataramanaraju9246 7 місяців тому

    Naadi. Khumbaraasi chaalakastangaavundi manasika prasantata ledu daaniki remidi cheppandi guruji

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      వాడికేమి తెలియదు. జాతకాలు చూడదం అసలే రాదు. అందుకే వాడి రెండు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి.

  • @lathasree1987
    @lathasree1987 Рік тому +20

    మా నాన్న గారు మా మాకు ఎన్నో దానదారమ్మలు చేశారు డబ్బులు నగలు lands ఇచ్చారు మాకు ఇప్పుడూ చాలా కష్టాల్లో ఉందాం ఎవరూ మాకు సహాయం చేయలేదు .. ఎందకు ఏమి మంచి లేదు

  • @ManasaReddy-vb1vg
    @ManasaReddy-vb1vg Рік тому

    Hi sir

  • @gayathrihandewar4824
    @gayathrihandewar4824 Рік тому

    RAM RAM

  • @venkateshc188
    @venkateshc188 5 місяців тому

    Gurji namskar Nowday Friend ship not Value only money think This our society.

  • @munimuneendra75
    @munimuneendra75 Рік тому +1

    మోసం చేసిన) ప్రాణం కన్నా ఎక్కువ గా ఉన్న స్నేహితు ని జీవితాన్ని నాశనం చేసే నా కూడా వదిలివేయటం బాగుంటుంద స్వామి అలాంటి వారిని ఏమి చేయాలో మరి

  • @narayanammapulivarthi5471
    @narayanammapulivarthi5471 Рік тому +2

    🙏🙏

  • @MohanSaiS-n3o
    @MohanSaiS-n3o 9 місяців тому

    గురువుగారు నమస్తే మిమ్మల్ని కలవాలంటే సామాన్యుడు వల్ల పేదవాడు పరిస్థితి బాగోలేదు అప్పుల్లో ఉన్నవాడు వాడు పరిస్థితిని గమనించి పరిష్కారం చూపించండి నేను నేను మీ అపాయింట్మెంట్ కొరకు 40,000 అవుతుందన్నారు నావల్ల కాదు సర్ అప్పుల్లో ఉన్నాను ఆదరించండి మీకు ధన్యవాదములు గురువుగారు

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      వాడికేమి తెలియదు. జాతకాలు చూడదం అసలే రాదు. అందుకే వాడి రెండు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి. Don't waste you valuable money

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 8 місяців тому

    Title wrong....

  • @guptatlsn3973
    @guptatlsn3973 Рік тому +1

    బాబు, చిన్న తప్పిదం జరిగింది.అలెగ్జాండర్ ని ఎదుర్కొన్నది మౌర్య చంద్ర గుప్తుడు.ఇతను అశోకుని తాత గారు.నేను మీ వీడియో లను ఆసక్తిగా శ్రద్ధగా చూస్తాను.నేను సనాతన వాదిని.

    • @sudharshankotakonda6779
      @sudharshankotakonda6779 Рік тому

      పురుషోత్తముడు అనే రాజు తో అలెగ్జాండర్ యుద్ధం చేశాడు.

  • @Suresh-ii9kf
    @Suresh-ii9kf Рік тому

    👍👌🙏🏼

  • @venkateswarlumudamanchu6726

    అశోకుడు, చానుక్యుడు కాదు
    పురుషోత్తముడు అలెగ్జాండర్ తో యుద్ధము చేసిన వారు. దైవజ్ఞలు వారు నమస్కారము.

  • @srushtisoftwarewaredevolop7560

    Katthi pattivachchadu Kanya nichchi velladu it's Alexander never show of in you tube channel they need rating k

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx 7 місяців тому

    Joshi. Baaga. Telisinavu. Muttatalu nikupurthyga. Avaposhanamu pattinavu. Bagagurthupettukunnavu. Curect,,nijamu,,,, ,,,and. Joshigaru. Mahilalu. Nalugurojulu. Intylo. Nalugurojulu. Mutukoru vantakuchearu. Thalasnamu tharvuatha. Mutusnanamu. Manthramy nijamuga telupu. Manthram. Varyki telapandi

  • @ashokkumarallu1091
    @ashokkumarallu1091 Рік тому

    With out money can you give appointment to me. Don't encourage this business for your rating

  • @sekharchandu1652
    @sekharchandu1652 Рік тому

    Guruvu garu Na jatakam telusukovali kani nadaggara meeku echenta Mane ledu plz nato okkasari matladagalara meru

    • @Pulihara
      @Pulihara 5 місяців тому

      వాడికేమి తెలియదు. జాతకాలు చూడదం అసలే రాదు. అందుకే వాడి రెండు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి.

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 8 місяців тому +1

    Sodi ekkuva....vishayam thakkuva.....

  • @venkatajay221
    @venkatajay221 Рік тому +1

    Ayyya née pellam undha poondha .

  • @kmohan279
    @kmohan279 Рік тому +5

    I la ayithe meeru kuda డబ్బు kosam videolu theeyadam and videolu cheyadam manesi ede pani cheyachu

    • @Nvs757
      @Nvs757 11 місяців тому

      ఎంతమంది కో కొత్త విషయాలు తెలుస్తాయి కదా!

  • @VimalaDevi-xf3qw
    @VimalaDevi-xf3qw Рік тому +1

    🙏🙏

  • @vidyasagark77365
    @vidyasagark77365 Рік тому +1

    🙏🙏🙏

  • @kaarthikreddypogula1739
    @kaarthikreddypogula1739 Рік тому +1

    🙏🙏🙏