Telangana High Court | జీవో 16ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 9

  • @PrideSecurityForce
    @PrideSecurityForce 2 години тому +1

    Good justice ⚖️👌👏👏👏👏👏

  • @aniranjan9619
    @aniranjan9619 Годину тому +1

    Good discussion

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 2 години тому +2

    వాడు కేసీఆర్ మందు తాగి అందర్నీ రెగ్యులర్ చేస్తాడు అక్షరం రానివాళ్లను కూడా రెగ్యులర్ చేస్తాడు ఒక గెస్ట్ ఆఫీసర్ పోస్టు ఎలా రెగ్యులర్ చేస్తారు

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 44 хвилини тому

    అది అన్యాయం ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి మద్దతు, రిజల్ట్స్ గొప్ప గా వచ్చాయి.ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్ళాలి.

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 2 години тому +1

    వెంటనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పని చేసినది

    • @kanakaiahrudrarapu7655
      @kanakaiahrudrarapu7655 41 хвилина тому

      అలా జరగదు ఆటు నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు ఇవ్వరు ఇటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వరు ఇరు వర్గాలు నష్టపోతారు.

  • @bangtangaming-bts567
    @bangtangaming-bts567 Годину тому

    Dsc 2008 Go no 28 kuda kottiveyyali

  • @jangamumma7732
    @jangamumma7732 2 години тому +1

    Vallu konni years nudi chesthunnaru papam ippudu kuda bada peduthara vallu entha kasta paddaru