మహిళా లోకమా ¦ బెల్లి లలిత కొత్త పాట | Belli Lalitha song
Вставка
- Опубліковано 6 лют 2025
- #bellilalitha #bellilalithasongs #telanganasongs
మహిళా లోకమా ¦ బెల్లి లలిత పాట |మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా దౌల్తాబాద్ లో జరిగిన సభలో బెల్లి లలిత పాడిన పాట.. ఓ మహిళా లోకమా.. Belli Lalitha song
తెలంగాణ పాఠ్య పుస్తకాలలో బెల్లి లలిత అక్క జీవితం గురించి పాఠం పెట్టాలని ఆశిస్తున్నాను...జోహార్ బెల్లి లలిత అక్క
అలాగే భువనగిరి నడుమ లో విగ్రహం ఆవిష్కరిచాలి m.
చక్క టీ గాత్రం ఆలాపన, అక్కా.... జోహార్లు జోహార్లు జోహార్లు
మరణం శరీరానికి మాత్రమే ..మీ పాట అజరమరం ...బానిస బతుకుల పేదల పాలిట జ్వలించిన వెలుగు దివ్వె లలితక్క... లాల్ సలాం ....
👍👍👍👍🙏🏻
👏👏👏👏👏
మాకోసం ముక్కలు ముక్కలు అయి చనిపోయావు అక్క నీకు ఎమిచి నీరునాం తీరుచుకొగలం
మీరు ఈపుడు ఉంటే బాగుండు అక్క మిస్ యూ అక్క జోహార్లు అక్క
అక్క తర తరాలు నీ చరిత ప్రవహిస్తుంది
జోహార్ లలితక్క... నా ప్రతి అడుగుకు నీవే స్ఫూర్తి ..🙏🙏🙏
దోపిడిదారుల గుండెల్లో మందుగుండు
బెల్లి లలితక్క పాట
జొహర్ లలిత అక్కా
మళ్లీ మా ఆంద్రా లో పుట్టు అక్కా
ఆంధ్రలో పుట్టాలా కుక్క బతుకులు మీవి, బెల్లి లలితక్క తెలంగాణ ఆడ పులి
పుట్టుకతోనే అవమానాలు, నడుకలపై అనుమానాలు, 😭😭😭🙏🏻
Amma nee janmatho Telangana puneetham chesi ninnu antha himsa petti champaru thalli neeku vandanalu
😭😭😭
Johar Laithakka.lalsalam
సాంప్రదాయ సంకెల లోన తరతరాల బానిస మనము
సాంప్రదాయ సంకెల లోన తరతరాల బానిస మనము
సాంప్రదాయ సంకెల లోన తరతరాల బానిస నీవు
మతం నితి కట్టుబాట్లకు ఆఆఆ
వితంతుగా విలపించారు
ఓ మహిళా లోకమా మేల్కొనుమా ఉప్పొంగి
తొలివేకువ కిరణాలై తరమండి చీకటిని
ప్రతివ్రతవు దేవతవంటూ మతం నిన్ను మోసంచేసే
ప్రతివ్రతవు దేవతవంటూ మతం నిన్ను మోసంచేసే
సహగమనం పేరుతో నిన్ను చితిమంటలొ కాల్చేస్తారు
ఓ మహిళా లోకమా మేల్కొనుమా ఉప్పొంగి
తొలివేకువ కిరణాలై తరమండి చీకటిని
అనాదిగా కన్యాశుల్కం బాల్య వివాహాలకు బలియై
అనాదిగా కన్యాశుల్కం బాల్య వివాహాలకు బలియై
అభం శుభం తెలియని నిన్ను ఆఆఆ
వితంతుగా విలపించారు
ఓ మహిళా లోకమా మేల్కొనుమా ఉప్పొంగి
తొలివేకువ కిరణాలై తరమండి చీకటిని
వరకట్నపు దురాచారలలో
బలిపశువులు మనమైనాము
మనహత్యలు ఆత్మహత్యని
ఈసంఘం ఉరి తీస్తుంది
ఓ మహిళా లోకమా మేల్కొనుమా ఉప్పొంగి
తొలివేకువ కిరణాలై తరమండి చీకటిని
పుట్టుకతొ అవమానాలు నడకలపై అనుమానాలు
పుట్టుకతొ అవమానాలు నడకలపై అనుమానాలు
నీ శీలం ఖరీదు కట్టి ఈసంఘం వంచించింది
ఓ మహిళా లోకమా మేల్కొనుమా ఉప్పొంగి
తొలివేకువ కిరణాలై తరమండి చీకటిని
కనకండి కమ్మని కలలు సినిమాల్లో మోజులలోన
కనకండి కమ్మని కలలు సినిమాల్లో మోజులలోన
అలంకార ఆభరణాలు స్త్రీ జాతికి వన్నెకాదులే
ఓ మహిళా లోకమా మేల్కొనుమా ఉప్పొంగి
తొలివేకువ కిరణాలై తరమండి చీకటిని
Thanks bro🙏
Johar Laithakka.
Very good Dare- &dashing-& brave comrade.... Lalitagaru ,Mee Thyagam vrudakadu.....
అక్క లాల్ సలాం
జోహార్ బెల్లి లలిత అక్క
కా!!బెల్లి లలిత కు వర్గ-కుల విప్లవ జోహార్లు
Nee patalavalle Telangana udyamam strat aindi mis you akka
జోహార్ ... లలితక్క
Great person Belli Lalitha akka.
Johar belli Lalitha akka...
Joharr lalithakka lal slam
Wow..what a commitment..super akka
Mother of telangana.we miss you my loving sister
Great eduruga anthamandi mahilallo chatanyam kalpinchina sadarana mahilaku entha commitment undali. Hatsoff Lalitha garu.
Amma nevu great person
ఇంత చైతన్య జ్వాలని ఆర్పడం ఎవరి వాళ్ల కాదు. మండే అగ్ని కణం లో నిప్పును రాజేస్తునే ఉంటావు
తెలంగాణ వెలుగు దివిటీ
Johar Johar Belli LALITHA AKKA
Jai telangana. Joharlu Akka
mee laa matladi...paadi prashninche thathvaanni miss avthunnaav. malli puttaaali akka nuvvu
Nichulu enta manchi manishini pogottaru
Jai Belli lalithakka
బెల్లి లలితక్కను హత్యచేయించిన వాళ్ళు రాజ్యాలేలుతున్నారు.తెలంగాణ సైనికురాలికి జోహార్.
Joharlu Telangana udyama Jyothi lalithakka
బాల్య వివాహాల కు,కన్యాశుల్కాని మనువుకు ఏమి సంభందం.
జోహార్ జోహారో అక్క
The real social worker,real social activist
johar belli lalitha. johar johar.....
we r missing you.
These songs must be re recorded with a well known singer, for the benefit of Telangana people!
Very gud
Mukkalu mukkalu ga narikesthe ne chaavu anukunnaru amma... Kani meeru Inka brathike unnaru Lalitha amma... Aapatlo meeru oka udyamam.. oka ranam.. oka sanchalanam... Ne kaallaku maaa vandhanalu thalli... We miss you amma ...
Great song
Amarrahe belli lalithakka
super akkk
Dvenk
విప్లవ జోహార్లు లలితక్క విప్లవం వర్ధిల్లాలి
జోహార్ akka
Akka meku vipllava vandanaallu 🙏🙏🙏🇨🇮
అమర్ హై ....జోహార్ ......అక్కయ్య
birudula devaraj maroju
జోహార్ జోహార్. అక్క
Red salute camred belli Lalithakka
Belli laletha akka jouharlu 🙏🙏🙏🙏🙏🙏
లాల్ సలాం లలిత అక్కా 😭😭
Wonderful belli lalitha akka
Amma, nee thyaagam amaramu, kaani Palvancha ghatana mana Telangana etu potundo
లలితక్క.. అమర్ రహే..
Johar Akka
thank you musi tv
Superb johar akka.....
Akka nuvvu chanipoinaa nee aashayam bratike vundi
Please u more belli lalithakka songs
Chala Manchi song
Thank you so much musii TV
Joharlu kamredu Lalitha akka
BELLY LALITHA YOU ARE GODDES LALITHA. JAI MAATAA KI.
Enni Years me gurinchi chelusukooka poovadam ma duradrustam akka😭😭😭
super
Johar lalitha akka.
Supar akka
Johar lalithakka
Johar Belli Lalitha akka
Mother of Telangana
super akka
Great people sacrificed for society
thank u musi TV
sunny yadav dj
Please share lalithakka song
పాట ఏ ని ఉద్యమo జోహార్లు బెల్లి లలిత అక్క
Great Belli lalitha
జోహార్ 🙏
thanks musi tv
Jai lalitha akka
I miss u akka
Lalsalam akka
Please upload belli lalithakka songs
Belli Lalitha akka joharlu
Lal Salaam akka
Superb akka
johar lalithakka
Super song
good meaning full Akka songs
జోహర్ల్ లలిత్క
Great Akka meru
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
johar lalitha akka
🙏
Very nice song
BuVangiri jillaki belli lalitaperu pettali
Johar akka
Née chavuku kaaranamainollu Anthakantha ghoranga chastharu..
Dumargula chetilo baliaiyavu aka joharlu
joharlu akka
johar johar lalitha Akka