Precautions to be taken after harvesting mangoes/మామిడి కోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • మామిడి సాగులో పంట కోత అనంతరం చేపట్టే యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడి సాధ్యమని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు మండలంలోని కరిడి వారి పల్లి లో రైతు వేణుగోపాల రెడ్డి మామిడి తోట ఆవరణలో శుక్రవారం ఉదయం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి పంట కోత అనంతరం యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు
    మామిడి కొమ్మలు కత్తిరించిన తర్వాత లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సోక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలని సూచించారు

КОМЕНТАРІ • 14

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 9 місяців тому +3

    Sir pls provide pruning tool's to the farmers

  • @sivakrishna7783
    @sivakrishna7783 4 місяці тому +1

    Happy to see you Madhu garu...I'm from Guntur....

  • @venureddyvenugopalreddy4299
    @venureddyvenugopalreddy4299 10 місяців тому +1

    Madhu sir me salhalu manchiga vuntay me Sarvesh memu kolpaymu

  • @nadimpalliKesavaraju-nm5wv
    @nadimpalliKesavaraju-nm5wv Рік тому +1

    Verynieexapilationsir

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 5 місяців тому

    Sound low unnadhi

  • @ZakirHussain-kv5bs
    @ZakirHussain-kv5bs Рік тому

    Madhu sudhan sir, we miss you a lot.

  • @hazibaba314
    @hazibaba314 Рік тому +2

    Mamidi kommalu asalu kattarincha kudadu. Chettu bhi ki taji undala .

  • @sankarkuriti2355
    @sankarkuriti2355 Рік тому

    ఏ నెల లో ప్రూనింగ్ చేయాలి

    • @Horticulturectr
      @Horticulturectr  Рік тому +1

      మామిడి కోత అనంతరం

    • @acr7888
      @acr7888 9 місяців тому

      ​@@Horticulturectrహార్టి కల్చర్ అధికారులకు విజ్ఞప్తి
      . ఆర్యా నమస్తే !జిల్లాలో ప్రకృతి,సేంద్రియ(ఆర్గానిక్)రైతులన్నారని గమనించి మి క్రీకంటి చూపు మాపై ప్రసరింపకోరుతూ రసాయన వ్య సాయ రైతుల వలె మమ్ములను అడుకొని వారికోసం చేయు సదస్సులు సహాయ సహకారాలు మలుఎర్పాటు చేసి అడుకోమనవి

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 11 місяців тому

    పురిౖ వివరమును చేయలేకపోయారు ఇవి సంవత్సరములు పంట పఁసిది వున్న అక్కడి పాలకులు రైతు పంటగిటుబాటు చేయుటలో విపలంచెందారు దానిమీదకుాడ ఇలాంటి సదసులు పెట్టి పాలకులకు రైతుల తరపున, మీ వంతు సహరంచాలని మనవి ఓకరైతుగా దన౽వాదలు

  • @rajagopallekkala
    @rajagopallekkala 3 місяці тому

    Me mobile number me sage pettandi

  • @grajugraju9065
    @grajugraju9065 Рік тому

    Me whatapp number chapadhi sir