ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నా శత కోటి పాదాభివందనం లు చేస్తున్నాను ఓం శ్రీ కృష్ణ యా నమో నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః ఓం శ్రీ కృష్ణ దేవయా నమో నమః ఓం శ్రీ మాధవా మురారి ముకుందా గోవిందా కేశవ నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం నమో నమః జయా జయా జనార్దన రాదే పతి మురారి నమో నమః ఓం శ్రీ గోవిందా గోవిందా గోకుల నందన గోవిందా నమః ఓం శ్రీ గోవిందా గోవిందా గోకుల నందన గోవిందా నమః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే నమః ఓం శ్రీ అష్ట భార్యలకు పతి యేన మురారి నమో నమః ఓం శ్రీ దేవకీ యశోద ప్రియ కుమారులు బలరాముడు కృష్ణా నమో నమః ఓం శ్రీ నీలిరంగు లో ఉన్న కేశవ తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు పెద్దవి వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి చెవులకు ఇంపుగా పోగులు ధరించి కాలికి పారాణి మెరిసే అందేలు తో చేతిలో మురళి ఎంతో అందముగా ముకుందా నమో నమః ఓం శ్రీ కృష్ణాఅర్జునా లు బావ బావమరిది అవుతారు నమో నమః పదహారు వేల మంది గోపికలు బృందావనంలో ఆడుతూ పాడుతూ ఉండగా.తన మురళి గానము తో కలిసి నాట్యము చేస్తూ అందరిని అనందపరుస్తున్నడు బలరామ కృష్ణులు ఆడుతూ పాడుతూ యాదవుల పిల్లలు తో కలసి ఇతరుల ఇంటిలో చేరి వెన్న ముద్ద లు అందరితో పాటు తను తిని వాళ్ళకు పెట్టీ అత్త కోడళ్ళ మూతి కి వెన్న వ్రాసి వాళ్ళు తిన్నట్లు కనపదుతుంది నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు తల్లి గా మారి అన్ని విధాలుగా వాళ్ళకు కావలసినవి చేసి పెట్టాలి నీవే తల్లి తండ్రి గురువు దైవము మాకు స్వామీ నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు పరిపూర్ణం గా ఉండాలి నాకు నా ఆరోగ్యము ముఖ్యము స్వామీ గురువు గారి ప్రవచములు రోజు వింటూ ఉంటాను అదే నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని అందిస్తుంది మరియు మనస్సు ప్రశాంతముగా ఆనందముగా కూడా ఉంది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ గరుడ వాహనం గల కేశవ నమో నమః 🙏🤚🕉️🚩🦨🍌🪔🍌🥥🌺💮🌼🏹🐚🌿🦚🪷🏵️🌹🍑🏵️💐🇺🇲🇺🇲🇺🇲🇺🇲

Thanks
Athma🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువు గారి 🙏🏻
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🌹💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏
Masteruonlypeaceimustenough
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏