నమస్కారం అమ్మ, ఎంత చక్కని పాట మాకు నేర్పించారు, నాకు చాలా ఇష్టం ఈ పాట, తప్పకొండ అమ్మవారి దగ్గర పడుకొంటాను, మీ దయ వలనే ఇన్ని మంచి సాహిత్యం ఉన్నపాటలు నేర్చుకొంటున్నాము చాలా చాలా ధన్యవాదములు అని చెప్పగలను 🙏🙏🙏💐💐
మేడం నాకు సంగీతం అంటే చాలా ఇష్టం నేను నేర్చుకోకపోయినా మంగళహారతి పాడుకొనే అదృష్టాన్ని కలిగించారు ధన్యవాదాలు 🙏🙏🙏 మేడం పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పాడే మంగళ హారతులు నేర్పించండి
నమస్కారం మేడం గారు🙏చాలా చాలా ధన్యవాదములు. అడిగిన వెంటనే లక్ష్మీ దేవి హారతి పాటలు పెట్టారు. మేము నేర్చుకొని పూజ లో పాడుకొనే అదృష్టాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదములు🙏
చాలా చాలా అంటే చాలా అద్భుతంగా పాడుతున్నారు మీరు అంతే అద్భుతంగా నేర్పిస్తున్నారు కూడా ధన్యవాదములు. నాదొక విన్నపం ఎప్పటినుంచో నేర్చుకోవాలని ఉంది కానీ రావడం లేదు బాగా గోకుల వాసుడా స్వామి గురువాయూరిస్వర వేగరారా రారా నల్లనయ్య అల్లరైయ్య రారా అనే కృష్ణుడి పాట నేర్పించండి అమ్మ
This song is written and composed by Smt.Dr.Shobha Raaju gaaru the great lady who dedicated her whole life to the *ANNAMAYYA KEERTHANAS AND TO LORD BALAJI *
నమస్తే అమ్మా సంగీత అభిమానులందరికీ మీ channel ద్వారా మంచి ప్రోత్సాహం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు🙏 నా చిన్న విన్నం ఒకటి పాట తో పాటు lyrics కూడా పెడితే చాలా మందికి ఉపయోగం గా ఉంటుంది అనుకుంటున్నాను
సరస్వతి దేవి సమానురాలైన సంగీతమాధుర్యాన్ని నేర్పించి పంచే మీపాదాలకునమస్కారములు.
Thank you madam super ga undi song
Thank you for your information 😊🎉🎉🎉
Na vayasu 82 years. Nee patalu anni vintu untanu chala bauntundi . Anni suluvuga nerchu kuntunnaru andaru .naku kuda chala ishtam. nenu kuda konni nerchu kunnanu .Aa Sarswati talli Ashishulu eppatiki neeku untundi 🙏🙏🙏
Super amma 🙏🏿 nice voice
Ree sari chala bagundi
@Ushamungara : I composed in 2012. Taught so many students. Recorded in 2017🙏
నేను ఎప్పటి నుండో నేర్చుకోవాలని అనుకుంటున్నాను మీ వీడియో వాళ్ళ నేర్చుకుంటున్నాను శ్రీ లలితా 12:36 సహస్రనామం నేర్చు కున్న ను ధన్యవాదాలు 🎉😊🎉🙏🙏🙏🙏🙏👍🙏🙏
నమస్కారం అమ్మ ఎంత చక్కనిదానవమ్మ పాట మాకు నేర్పించారు చాల సంతోషం అమ్మ 🙏🙏🙏
Thank you
నమస్కారం అమ్మ, ఎంత చక్కని పాట మాకు నేర్పించారు, నాకు చాలా ఇష్టం ఈ పాట, తప్పకొండ అమ్మవారి దగ్గర పడుకొంటాను, మీ దయ వలనే ఇన్ని మంచి సాహిత్యం ఉన్నపాటలు నేర్చుకొంటున్నాము చాలా చాలా ధన్యవాదములు అని చెప్పగలను 🙏🙏🙏💐💐
నమస్కారం అండీ చాలా చక్కగా అమ్మ వారి హారతి పాట నేర్పించారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
అసలు మీరే అమ్మవారి లాగా ఉన్నారండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Simply superb and wonderful. Thank u so much for your all beautiful songs.
Naku chala anandhama ga vundhi mam mee songs vuntuntey alagey metho padutuntey , chala santhosham mam melanti value youtube ki vachi padutuntey
Madam chala bagundi మంగళ హారతి ఎంత మంచి సంగీతం మాకు andistunaaduku meeku ఏమీ చెప్పినా తక్కువే 🙏🙏🙏అమ్మవారి కృప meeku & మాకు ఉండాలని కొరుకుంటున్నాను
Chala baga nerpisthunaru madam, chala thanks
మేడం నాకు సంగీతం అంటే చాలా ఇష్టం నేను నేర్చుకోకపోయినా మంగళహారతి పాడుకొనే అదృష్టాన్ని కలిగించారు ధన్యవాదాలు 🙏🙏🙏 మేడం పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పాడే మంగళ హారతులు నేర్పించండి
మంచి సాహిత్యంను మాకందరికి నేర్పించు నందుకు ధన్యవాదాలు
This song written by the great Gurumani Smt. Dr. Shobha Raju gaaru..Padmasree..at present *ASTHANA GAYANI FOR TTD* music also composed by her...
Guruvugaariki namaskaaramulu 🙏nenu Mee shisyuraalini andi andaritopaatu nenu enno manchi sankeertanalu Mee nundi nerchukuntunnanandi 💐🙏
చాల బాగ చెప్పినందుకు ధన్య వాదములు
Thank u so much for a wonderful song
Goddess Lakshmi 's blessings always should be there
Chala bagundi tq very much guruvu garu
చాలా మంచి పాటను నేర్పించారు ధన్యవాదాలు మేడమ్! అలాగే నాదొక చిన్న విన్నపం మేడమ్! చిన్నపిల్లలకు అమ్మాయిలకు పాడుకోడానికి కొన్ని పాటలు నేర్పంచండి మేడమ్ 🙏
మీ వాఇస్ అద్భుతమైన ది మీ పాటలు అమ్రృతం
Chala chakkaga nerpistunaru many many thanks medam
Chala bagundi harathi song.ilage Anni devullavi pedithe baguntundani na manavi.
నమస్తే మేడమ్.చాలా మంచి అమ్మవారి పాత నేర్పించారు. 🙏🙏.
Dhanyavadamulu Madam. God bless your family👪
Chala chala bagundi entha vivaranga chepparu thanq amam
ఎంత శ్రద్ధగా nerputhunnaro. మీ గాత్రం చాలా బాగుంది.ధన్యవాదాలు
Super song in a beautiful voice. Thanks for teaching us
Namaste mevi anni baagunnayi me పెద్ద మనసు సూపర్ , tqs
Super nice song chaala bagundi 🙏🙏👏💐👌👌👌👏🙏👏🙏
Adbhutham mam atydbhutham 👌🙏🙏
Medamgaru 🙏
Varalaksmi pandugaku manchi pata chepparu
Thx 🙏😊
Mi serv chala chala goppadi andaru padukunetlu neerpistunnaaru swaraalatho saha🥀🍬🌺
It's my favourite song... Thank you 👍
సంగీత అభిమానులకు మీరు నేర్పిస్తున్న ఈ కీర్తనలు చాలా బాగున్నాయి
చాల చక్కగా వుంది.ధన్యవాదాలు.
అవునండి మంగళహారతి పాటంటే కూడా నాకు చాలా ఇష్టం అండి చాలా బాగా నేర్చుకుందాం అనుకుంటున్నాను కూడా మీతో పాటు కలిసి పాడుతున్నాను చాలా సంతోషంగా ఆనందంగా ఉంది
Chala chala dhanyavadamulu madam garu
Jai Srimannarayana Adiyen Vijayalakshmi RAMANUJADASI Dasohamu Amma🌹 🌷👏👏
Chaala bagundandi paata... Kanakadhara stotram pettandii...
My favourite song mam,tq sooomuch, prathi nimisham mi vedios kosam waiting mam
Madam meeru chala Baga cheparandi. Thanks madam meeru dorikinadhi maa adhurstam 🙏🙏💐💐
Thank you mam appudu vinaledu chala bagundhi
Enta baga chepparu 👌👌🤝🤝🙏🙏👏👏👏
చాలా అద్భుతమైన పాట నేర్పిస్తున్నారు మామ్
శ్రితజన ప్రీయకరి శ్రీకరి క్షీరాబ్ధి
కన్యక భోగ భాగ్యము లొసంగి
భువన జనుల గాచు భువన రక్షాకరి
భూరి కృపాకరి సార సాక్షి
సద్భక్తి సతతంబు సంప్రార్థనము సేతు
చంద్ర సహోదరి సకల లోక
జనని సంప్రీతి నా జన్మము ధన్యము
సేయవె శ్రీహరి నాయకి సుర
ముని గణార్చితాఘ్రియుగళ వినతుల విని
వేగమే ప్రోవవే తల్లి వేడు చుంటి
నిన్ను నమ్మిన వారికి యెన్నడును వి
నాశము లేదు గదమ్మ లేశ మైన.
Akka Ki padhabhi vandanalu. E pata eppudu nerchukunanu. Akka eroju nega amma nega antha vernitha pata pujalo padanu best complements vachye. Hotfull ❤️ thanks.🙏🙏🙏🙏
🙏👏👏👌💐
Chaalaa baaga nerpincharu
Amma miru nerpinche vidhanam adbutham🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
TQ so much Amma for a wonderful lakshmi song with Chita swaralu super Amma 🙏🙏🙏
Madam మీ voice చాలా బాగుంది మీరు పాడుతుంటే వినాలవి పిస్తు వుంటుంది🙏🙏🙏
Akka padhabhi vandanalu. E pata nerchukunanu. 🙏🙏🙏
మీకు నా ధన్యవాదాలు ఆండీ 👏🙏
You are doing a very good service to music by teaching songs. 🙏👍👌
Song and lyrics are very beautiful Amma 🙏🙏🙏
నమస్కారం మేడం గారు🙏చాలా చాలా ధన్యవాదములు. అడిగిన వెంటనే లక్ష్మీ దేవి హారతి పాటలు పెట్టారు. మేము నేర్చుకొని పూజ లో పాడుకొనే అదృష్టాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదములు🙏
Sravana maadamlo ammavaari keertana nerchukovatam maa poorvapunyamgaa bhaavistunnaanu.Aneka Dhanyavaadaalu.
చాలా చాలా అంటే చాలా అద్భుతంగా పాడుతున్నారు మీరు అంతే అద్భుతంగా నేర్పిస్తున్నారు కూడా ధన్యవాదములు. నాదొక విన్నపం ఎప్పటినుంచో నేర్చుకోవాలని ఉంది కానీ రావడం లేదు బాగా గోకుల వాసుడా స్వామి గురువాయూరిస్వర వేగరారా రారా నల్లనయ్య అల్లరైయ్య రారా అనే కృష్ణుడి పాట నేర్పించండి అమ్మ
Entha chakkani danavamma Sri mahalaxmi 🙏🙏🙏😍
Thank you amma baga nerpistunnav💐🌼🍀🌺🌸
Namasthe amma
Chaalaa baaga neerpistunnaaru
Dhanyavaadaalu meeku
చాలా మంచి పాట నేర్పించారు మేడం ధన్యవాదాలు
నమస్కారం అమ్మ చాలా మంచి పాట నేర్పించారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు అమ్మ
In. Between you have added sare gamalu made the song beautiful ❤️❤️❤️❤️❤️
Chakkaga nerpisthu unnandhulaku dhanya vadalamma saraswati putrikavamma
Padaabhi vandanam guru ji.
Namaste madam Chala bagunnai Keerthanalu
Chala chakhagha unthi madam chala chala thanks mam love you so much God bless you mam
Beautiful song madam enjoyed singing it along with you .thank you .
Thank u so much mam for teaching such a beautiful song 💗
Ammavari pata chala bagundi madam, meeku ma dhanyavadamulu 💐
Elanti adbhutamaina songs marinni mee swaram nundi vini nerchukovalani aasisthunnamu mam
This song is written and composed by Smt.Dr.Shobha Raaju gaaru the great lady who dedicated her whole life to the *ANNAMAYYA KEERTHANAS AND TO LORD BALAJI *
Paata chaala baagundi Amma🙏🙏🙏
This song is composed by Dr. Shobha Raju four years ago! It is part of her CD she released in 2018🙏
GOD BLESS You.
It's my favourite song ma'am 🌹🤝👏
So nice
Ever grateful to you mam
Thank you Andi
Madam,nijanga Chala manchi para nerpincharu meku dhanyavadalu.🙏🙏
చాలా బాగా చెప్పారు.. ఈ రోజు నేను మీ బాలా త్రిపురసుందరి పాట కోసం చాలా వేతకాల్సి వచ్చింది...ఇక వెతక వలసిన అవసరం వుండదు...
🙏
Thank you mam lots of respect and affection for you
🙏
🙏 శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏
నమస్తే అమ్మా సంగీత అభిమానులందరికీ మీ channel ద్వారా మంచి ప్రోత్సాహం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు🙏
నా చిన్న విన్నం ఒకటి పాట తో పాటు lyrics కూడా పెడితే చాలా మందికి ఉపయోగం గా ఉంటుంది అనుకుంటున్నాను
👍🙏
చాలా బాగుంది, మీరు పాడుతుంటే ఇంకా బాగుంది అండి.🙏🙏🙏🙏
Amma meeru ento bhaktuluga padaramma dhanyavadalu
నేనే ఇన్ని రోజులు ఎందుకో వినలేదు ఓ పాటలన్నీ అని చా చాలా బాగున్నాయి
Excellent andi, chala baga nerpincharu. O think this is written by Padmasri Dr.Shobharju garu
మి వాయిన్ చాల బాగుంది అమ్మ
Sister, చాల బాగుంది మీ కీర్తన , మీ గొంతు , నేర్పించిన తీరు. Thank you sister.
Superb madam
Wonderful song
Thank you mam 🙏💐
Madam chaala baga nerpisthunnaru
Chala baga padaru... Madam garu
Chala bagundi madam tq🙏
🙏🎄👌🏿💐
చాలా మంచి పాట 🙏
Madam,. ఈ రోజుల్లో ఇలా వివరంగా చెప్పేవారు లేరు.మా రోజుల్ని గుర్తు చేశారు. 64years my age
Danyavadamulu gruvgaru🙏🙏🙏
Tq so much guruvugaru
శ్రీ గురుభ్యోనమః చక్కని పాట
నేర్పించారు ధన్యవాదములు 🙏🙏🙏🌹❤
Thank you so much for wonderful song