Kondalalo nelakonna konetirayadu vadu | కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2022
  • Kondalalo nelakonna konetirayadu vadu
    #telusukondam
    #annamayya
    #SVBC
    #Tirumala

КОМЕНТАРІ • 140

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 4 місяці тому +20

    భాష రాని వానినికి అందరినీ మెప్పించి ,మై మరిపినించెలా చేసిన ఆ గురువూ కు ధన్యవాదములు

  • @user-pd1ek6tc6z
    @user-pd1ek6tc6z 3 місяці тому +9

    అద్భుతమైన గానామృతం. ఓం నమో వేంకటేశాయ. సంతోషీ దేవ్యై నమః

  • @nawabfarms9536
    @nawabfarms9536 5 місяців тому +17

    అన్నమయ్య ఆణిముత్యాలకు ముత్యాల అభిషేకం

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 місяці тому +6

    ఇద్దరు ఇద్దరే చాలా చాలా బాగా పాడారు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Місяць тому +2

    వెరీ వెరీ గుడ్ చాలా సంగీత విద్వాంసుల మీరు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి

  • @eshwarmaheshgmail
    @eshwarmaheshgmail 4 місяці тому +11

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    స గ మ ద ని స, ని ద మ గ స
    సగమగ మగమద నిసగని మదగమస
    సగమగస
    సగమగస దనిసనిద గమగస
    ససస గగగ మమగ
    గగగ మమమ దదని
    మమమ దదద నిని
    సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా
    సగమగ సగసని దని సనిదనిగమ
    గమగమ గమగస నిసగస నిసదనిసని
    ససస గగగ మమగ దదద నినినిని దనిస
    ససస గగగ మమమ దదద నిస గనిస
    ససస గగగ మమమ దదద నిగ సనిస
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

  • @shantharamsharma2909
    @shantharamsharma2909 Місяць тому +2

    అధ్భుతంగా పాడినారు.

  • @skbasheer.gnt7
    @skbasheer.gnt7 2 місяці тому +19

    నిజంగా సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అంటే ఇదేనేమో అనిపిస్తుంది, అద్భుతంగా గానం 👏👏👏👌👌👌👍👍👍

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs Місяць тому +3

    చాలా అద్భుతంగా పాడారు

  • @tadimallaramabhadrudu2175
    @tadimallaramabhadrudu2175 4 місяці тому +4

    Excellent ..may Lord Venkateswara bless the boys..
    Trb... advocate

  • @Annamayya756
    @Annamayya756 3 місяці тому +6

    సాక్షాత్తు అన్నమయ్య వచ్చి పాడినట్లు అనిపించింది ఓం నమో వెంకటేశాయ

  • @harikishandasari7869
    @harikishandasari7869 4 місяці тому +4

    ఈ గా యకులు ఇరు వురికి నా దీవెన లు❤❤❤❤❤❤

  • @kalidassai5608
    @kalidassai5608 5 місяців тому +15

    హిందోళం హిందోళమే 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 місяців тому +6

    Veeru Pillalu Kadu Pidugulu.Hats off Both Boys..Namo Annamaiah..❤❤

  • @lvkumarlanka4061
    @lvkumarlanka4061 4 місяці тому +6

    Chala bhagundi idharidhi voice
    god bleses

  • @balarajututika4752
    @balarajututika4752 4 місяці тому +3

    Excellent

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 5 місяців тому +9

    Super.God Blessins.Om Namo Venkatesaya..❤❤

  • @user-zf4jf8gt4o
    @user-zf4jf8gt4o 4 місяці тому +7

    ఇద్దరూ కలసి అబ్దుతంగా పాడారు

  • @radhak5810
    @radhak5810 2 місяці тому +2

    VERY. BEAUTIFULL GOOD VOICE GOD BLESS YOU 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @srinivasraokova7852
    @srinivasraokova7852 4 місяці тому +4

    May LORD VENKATESHWARLA Ashishulu.&Blessings to the boys.

  • @babukonthalapally8300
    @babukonthalapally8300 5 місяців тому +6

    Great voice young boys God bless u

  • @shashikalak60
    @shashikalak60 5 місяців тому +54

    చిన్నారులు ఇద్దరు అద్భుతము గా పాడినారు. సంతోషం తో ఆనందము కలిగింది. మీకు అభినందన శుభాకాంక్షలు

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 2 місяці тому +1

    గానగంధర్వులు అపర అన్నమయ్యలు మీరు.❤❤❤

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 6 місяців тому +7

    GREAT VOICE.GOD BLESS
    YOU BOTH.

  • @harikumarreddy1990
    @harikumarreddy1990 3 місяці тому +9

    ఇలాంటి సరస్వతి పుత్రులును కన్న తలితండ్రులకు ధన్యవాదములు

  • @kolareddy7340
    @kolareddy7340 5 місяців тому +2

    Chala chakkaga padaru viry nice 🙏🙏🙏

  • @vineethchowdary3382
    @vineethchowdary3382 20 днів тому

    Super singing brothers. U both are nailed it

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 5 місяців тому +4

    Superb🥰❤😂

  • @durgaraocherukuri5990
    @durgaraocherukuri5990 5 місяців тому +3

    Super both

  • @ramanamurthyvissapragada3737
    @ramanamurthyvissapragada3737 5 місяців тому +3

    This song simply superb.

  • @tswarupa8883
    @tswarupa8883 5 місяців тому +1

    Super, Chinnarulu, meku Venkateshwara swamy ashissulu undali ani pray chestunnanu

  • @leelakumarithatha4048
    @leelakumarithatha4048 5 місяців тому +1

    Chala Baga nerpistunnaru😊

  • @venkirani355
    @venkirani355 Рік тому +4

    Super boys

  • @tadimallaramabhadrudu2175
    @tadimallaramabhadrudu2175 4 місяці тому +1

    Excellent rwins. God bless u

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Місяць тому

    Om NamO Venkatesaya.Chinnarulaku Lord Venkateswara Swamy Blessings.Adbhutaganamrutam.NamO Annamaiah..🙏🙏🙏❤❤❤

  • @kakarlamudidakshinamurthy
    @kakarlamudidakshinamurthy 4 місяці тому +1

    Superb presentation, both kids are amazing 👏 👌 🙌

  • @cheedellasuresh6906
    @cheedellasuresh6906 20 днів тому

    అద్బుతం

  • @KasivrithisathyaHasanKasiprana
    @KasivrithisathyaHasanKasiprana 16 днів тому

    పిల్లలు కాదు వాళ్ళు పిడుగులు అనడం లో అతిశయోక్తి కాదు కదా 🎉🎉🎉

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 23 дні тому

    Great show. Frequent swara madhurams should be conducted.🌹🌹🌹

  • @srinivasului3905
    @srinivasului3905 4 місяці тому +1

    Supar supar

  • @krishna--dhai--yt
    @krishna--dhai--yt 3 місяці тому +1

    Super boys congratulations ❤❤❤🎉🎉🎉🎉

  • @mothakanisairam9924
    @mothakanisairam9924 4 місяці тому +1

    Superb song professional

  • @perfectclassic5218
    @perfectclassic5218 4 місяці тому +1

    Two boys ❤❤👏👏👏👌👌

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 5 місяців тому +3

    God's. Blessings. Babulu. ❤🥰😘❤❤❤❤❤❤❤❤❤

  • @user-tj2ul3kg8c
    @user-tj2ul3kg8c 3 місяці тому +1

    Super

  • @ashavarshandu121
    @ashavarshandu121 16 днів тому

    awsome
    God bless you both of you

  • @kalavaguntaeswaraiah1476
    @kalavaguntaeswaraiah1476 3 дні тому

    Superb. These are children are God sent.

  • @PavanMustina
    @PavanMustina 3 місяці тому +1

    Nice brother ❤❤❤

  • @venkatramreddyrampuram522
    @venkatramreddyrampuram522 3 місяці тому +1

    Super kids

  • @namburirajani5267
    @namburirajani5267 2 місяці тому

    👌👌👌👌👌నాన్న

  • @srithanwikalingampalli476
    @srithanwikalingampalli476 Рік тому +2

    Super 👌🏻🙏🙏🙏🙏🙏🙏

  • @Tindammaaya
    @Tindammaaya 2 місяці тому

    మహాద్భుతం అమోఘం ❤

  • @UDAYTRADERS-jp6iz
    @UDAYTRADERS-jp6iz 24 дні тому

    So good bright future

  • @raphaelkampally6991
    @raphaelkampally6991 2 місяці тому

    So cute,hats off to your talent,this credit goes to your parents and your Guru’s.

  • @user-uv8mg6br8y
    @user-uv8mg6br8y 13 днів тому

    God bless u both

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 23 дні тому

    🚩🚩🚩🛕🛕🪔🪔🪔🇮🇳🙏
    శ్రీనివాస గోవిందా 🙏

  • @RamaniKellampalli-kf4oo
    @RamaniKellampalli-kf4oo 4 місяці тому +1

    Professional singers ki gatti potapoti ga vundhi Pitta koncham kutha ghanam annatlu ga best of the best ga undhi. Bhesh Sahabhash.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊

  • @user-wk7tx3ih9r
    @user-wk7tx3ih9r 4 місяці тому

    Super pilalu

  • @VenkatRayudu-ut3in
    @VenkatRayudu-ut3in 5 місяців тому +1

    Hare srinivasa

  • @venkataraododdapani8059
    @venkataraododdapani8059 3 місяці тому +1

    God bless you bangaram s

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 2 місяці тому

    ప్రతిపాఠశాలలో ఇలాంటి విద్యార్థులు ఉండాలి

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 4 місяці тому

    Super 👍

  • @maheshbandari1314
    @maheshbandari1314 Місяць тому

    అమృతం తాగినట్టు అనిపిస్తుంది

  • @ramamohanraoatmuri
    @ramamohanraoatmuri 4 місяці тому

    God' gift. They presented lovely. Rmr

  • @kalingaiahkalingaiah2838
    @kalingaiahkalingaiah2838 Місяць тому

    both are singing Lava, kusha song please

  • @manthajayasree4922
    @manthajayasree4922 3 місяці тому

    Super edaru kalasi adbutham ga padaru

  • @tswarupa8883
    @tswarupa8883 5 місяців тому

    Venkateshwara swamy blessings meku undali , chinnarulu

  • @mallikarjunaraopothuganti4139
    @mallikarjunaraopothuganti4139 Місяць тому

    Congratulations 🎊 👏

  • @mohanp3158
    @mohanp3158 4 місяці тому

    god bless

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 5 місяців тому +1

    Ennisarlu vinnaa maree maree vinaalanipinchttu paadina chinnrulaku sri xenkatesuni paripurna karuna kataaksha praapthirasthu.

  • @kotithummalapalli1477
    @kotithummalapalli1477 4 місяці тому

    ఓం నమో వెంకటేశాయ నమః

  • @rameshdharavath4095
    @rameshdharavath4095 2 місяці тому

    Nice boy's

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 5 місяців тому +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @hemamalinip6055
    @hemamalinip6055 Місяць тому

    Pillalu kaadu veeru devullu ❤❤❤❤❤❤

  • @sreenivasarao3797
    @sreenivasarao3797 4 місяці тому

    Boath of youare jems🎉🎉

  • @sambireddych461
    @sambireddych461 5 місяців тому

    good

  • @narasimharaog7343
    @narasimharaog7343 2 місяці тому

    God bless my dear children ❤❤❤❤

  • @adimulamsuneetha5599
    @adimulamsuneetha5599 7 місяців тому +2

    Excellent song 🙏🏿🙏🏿🙏🏿👌👌👌💘❤💕

  • @naravyanareddy409
    @naravyanareddy409 8 місяців тому +3

    God bless you nannalu

  • @g.v.venkateswarareddy6283
    @g.v.venkateswarareddy6283 4 місяці тому

    Govinda Hari Govinda 🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 місяці тому

    Excellent MAA sakhti bless you both of you❤❤❤

  • @ravindranathreddy2130
    @ravindranathreddy2130 Рік тому +2

    Super super soooooo chinna

  • @kurallahara1674
    @kurallahara1674 21 день тому +4

    పూర్వ. జన్మ. సుక్రుతం. చిరంజీవిలు ఇద్దరికీ మా అభినందనలు

  • @mmrkrlx123
    @mmrkrlx123 4 місяці тому

    Om namo venkateshayya 🙏🙏🙏

  • @user-qt3ze5yp7e
    @user-qt3ze5yp7e 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SusilaVemulapalli-pz4fx
    @SusilaVemulapalli-pz4fx 3 місяці тому

    సుపర్

  • @bingimallalaxmidevamma5033
    @bingimallalaxmidevamma5033 21 день тому

    👍👍

  • @BattulaSuresh-tb6ni
    @BattulaSuresh-tb6ni 2 місяці тому

    💐💐💐💐

  • @subbarao5790
    @subbarao5790 Рік тому

    Adbhutam.ee program yeppudu vuntundi timings and week days also pl.mention. B.Subba Rao, Hyd.

  • @c.r.vijayakumar8876
    @c.r.vijayakumar8876 3 місяці тому

    ಸರಸ್ವತಿ ಪುತ್ರರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು

  • @MolakalacheruvuMallappa
    @MolakalacheruvuMallappa Місяць тому

    🎉godbless them..m.m.p.mkc.

  • @tswarupa8883
    @tswarupa8883 5 місяців тому

    🙏🙏👌👌

  • @krishnavani1926
    @krishnavani1926 29 днів тому

  • @gopimenigala9150
    @gopimenigala9150 2 місяці тому

    ❤❤❤❤

  • @vamsikrishanatadela737
    @vamsikrishanatadela737 26 днів тому

    ❤❤❤❤❤

  • @gorantlanagendar3893
    @gorantlanagendar3893 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiDevi-ed4ty
    @LakshmiDevi-ed4ty 20 днів тому

    ❤❤❤❤❤❤❤❤

  • @narasimhareddysareddygari965
    @narasimhareddysareddygari965 5 місяців тому +1

    Govindha Hari Govindha Gokulanandhana Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirijagan3986
    @sirijagan3986 3 місяці тому

    హావ్ సూ....పర్

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 5 місяців тому

    👏👏👏👌👌👌👌👌👌👏👏