నా బిడ్డను విడిచిపెట్టి చనిపోవాలకున్నం . ఇప్పుడు కొన్ని వందల కుటుంబాలకి ఆధారంగా నా దేవుడు నిలిపాడు.

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 210

  • @sravania5836
    @sravania5836 8 місяців тому +3

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @singapurammurali4548
    @singapurammurali4548 Рік тому +8

    అమ్మ మీరు చెప్పిన సాక్షం నా జీవితాన్ని చూసుకుంటునట్టు ఉంది 😢😢😢నా బిడ్డ ని కోల్పోయాను, అందరూ విడిచిపెట్టారు, అప్పుల బాధలో ఉన్నాను చనిపోదామనుకున్నాను తల్లి, నిజంగా అనుకోకుండా మీ వీడియో చూసాను😢😢😢నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు 😢😢😢😢నేను చావను సజీవుడనై దేవుని క్రియలు వివరించెదను😢😢😢😢😢😢😢😢

  • @leelatummala8651
    @leelatummala8651 Рік тому +3

    Devunike mahima God bless you

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Рік тому +8

    ఎన్నో సమస్యలు అవమానము లు నిందలు సిగ్గు బీదరికం బిడ్డ ను కోల్పోయి కష్టాల్లో నీ ఆలోచన నీ హస్తం దేవా సమస్తం ను బట్టి మీ కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము తండ్రి ఆమెన్ 🙏🙏🙏

  • @sheelaram86
    @sheelaram86 Рік тому +4

    థాంక్యూ సిస్టర్ చాలా చాలా మంచి సాక్షి జీవితాన్ని దేవుడుథాంక్యూ సిస్టర్ చాలా చాలా మంచి సాక్షి జీవితాన్ని దేవుడుని అనుగ్రహించి ఉన్నాడుథాంక్యూ సిస్టర్ చాలా చాలా మంచి సాక్షి జీవితాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మీ సేవ విధానం కూడా చాలా చాలా బాగా ప్రభువు నందు వర్ధిల్లుతున్నందుకు ప్రభువు నామమునకు వందనాలు

    • @vijayraopulukuri
      @vijayraopulukuri Рік тому

      Praise the lord sister wonderful messages thanks 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏

  • @Gannseh
    @Gannseh Рік тому +12

    నాడు నేను అన్యూడని నేడు నేను యేసుక్రీస్తు నీ నాముకున్న క్రెస్తావుడని అని చెప్పుకోవడానికి చాలా గర్వం గా ఉంది
    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻

  • @damarlasobharani8916
    @damarlasobharani8916 Рік тому +14

    ఎంత అద్భతంగా మీ పట్ల దేవుడు చేశారు సిస్టర్ ఎంతో మందికి మీ సాక్షం ప్రతి ఒక్కరినీ మారుస్తుంది అందరికీ చేరాలి

  • @cdrraj5415
    @cdrraj5415 Місяць тому

    నన్సా జోషి, విశ్వాసులు అందరికీ ఉపయోగపడే గొప్ప సాక్షాన్ని అందించినందుకు థాంక్స్.

  • @nagavenikota4755
    @nagavenikota4755 2 місяці тому

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ వందనాలు బ్రదర్ జోషిగారు 🙏🙏🙏👌👌👌👍👍👍

    • @Baburao-v7q
      @Baburao-v7q 2 місяці тому

      దేవుని విడిచితే ఎలా ఉంటుందో జీవితం 🙏దేవుని అత్తుకునివుంటే ఎలా ఆశీర్వాదాలు కలిగివుంటామో మీద్వారా తెలుసుకున్నాము 🙏మంచి సాక్షణ్ణి అందించిన జోషి గార్కి 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @shaheenashaik9510
    @shaheenashaik9510 Рік тому +2

    Amen thank you lord Jesus amen amen amen devudu goppavadu adbhuthakarudu archaryakarudu amen amen amen

  • @shanthirajuraju8198
    @shanthirajuraju8198 Рік тому +6

    గొప్ప అనుభవాలతో కూడిన సాక్ష్యం. dhevunike మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉❤❤

  • @jptechnologies1215
    @jptechnologies1215 Рік тому +2

    🙏🙏🙏🙏Amen Amen Amen, me sakasyam prati hrudayanni takalani a deva dvunni prartistunna amma, nijanga me lanti atimya talli tandrulu undadam, deva devuniki mahima kalugunu gaka.

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 Рік тому +1

    Thank you God

  • @swarnalatha2636
    @swarnalatha2636 Рік тому +2

    Wonderful testmony amma garu ayya garu nenu kuda Ontari ga na jeevitham loporaduthunna amma garu naku me matalu dhairaparichai amma garu

  • @phutumafutima-9449
    @phutumafutima-9449 4 місяці тому

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మంచి వాక్యం మా ముందుకు తీసుకువచ్చినారు ఆ దేవుడు కృప మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు మా జీవితంలో కూడా మంచి గొప్ప కార్యాలు చేసి ఇలా మీ ముందుకు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి నా జీవితంలో కూడా మంచి అద్భుత కార్యాలు చెయ్యి తండ్రి మా జీవితాలు ఎన్నో పొరపాట్లు ఎన్ని తప్పులు చేసిన సరే తండ్రి నాయన ప్రభువా నన్నెంతగానో ప్రేమించినందుకు నీకు వందనాలు తండ్రి నన్ను కూడా నీ సాక్షిగా నిలబడే భాగ్యం కలగచేయు తండ్రి 🙏 ఈ సాక్ష్యం చూసి ఎంతోమంది మారాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను god bless you amen🙏❤️🙏

  • @cdrraj5415
    @cdrraj5415 Місяць тому

    సిస్టర్, టెస్ట్ మోని ని సూపర్ గా ఎనలైజ్ చేయగలుగుతున్నారు. అందుకే వీళ్ళ సేవ సక్సెస్ ఔతుంది. ఆవిడ చక్కని భాష ఎంతో ఎడ్వాంటేజ్.

  • @shaikgrace3989
    @shaikgrace3989 Рік тому +1

    Prise the. Lord. Mi. Sakshym. Chaala. Baagundi. Devuniki. Mahema

  • @సర్వశక్తికలిగినదేవునికుటుంబం

    మీ సాక్ష్యం చాలా గొప్పది అమ్మ అయ్యగారు ....మీ సాక్ష్యం విన్నతసేవు నాకు ఏదో తెలియని ఆనందము కలిగింది తల్లి

  • @Devarapalli
    @Devarapalli 7 місяців тому +2

    Praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suvarnasuvarna5136
    @suvarnasuvarna5136 Рік тому +4

    దేవుడు గొప్పగా మిమును వడుకొనును గాక ఆమెన్ praise the Lord Akka Anna God bless You🙏🙏🙏🙏🙏

  • @VasathaKumari-wo4lf
    @VasathaKumari-wo4lf Рік тому +12

    మన దేవుడు సర్వశక్తిమంతుడు అండి ఘనత మహిమ ప్రభావం ఆయన నామానికి కలుగును గాక ఆమెన్ మీకు నా హృదయపూర్వక వందనాలు అండి

  • @kattasvnmurthy236
    @kattasvnmurthy236 Рік тому +5

    బ్రదర్ మంచి సాక్ష్యం ❤

  • @lavanyalavanya4968
    @lavanyalavanya4968 19 днів тому

    Akka me sakshyam chala goppadhi akka devudu memulanu devinchunugaka amen

  • @kiranpauldiviseema1101
    @kiranpauldiviseema1101 Рік тому +30

    మంచి సాక్యం అందించినందుకు జోషి గారికి వందనాలు

  • @brojohnpaulgospel9345
    @brojohnpaulgospel9345 Рік тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవ నీకు వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JoyDivya11
    @JoyDivya11 Рік тому +7

    Devuniki mahima kalugunu gaka amen ❤

  • @lakshmij6205
    @lakshmij6205 Рік тому +2

    ప్రభువుకే సమస్త మహిమ గణత కలుగును గాక ఈ జీవితం వేసినట్లు కోటర్ కోటర్ స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాను అలాగే మా కుటుంబం కూడా ప్రార్థించండి సిస్టర్ పాప కోసం నా బిడ్డల కొరకు అలాగే విజయ్ గారు కుటుంబాలు కాళ్ళ అవుతుందన్నారు

  • @dohaqatar7081
    @dohaqatar7081 Рік тому +1

    Praise the lord mummy daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravyaaddepalli2669
    @sravyaaddepalli2669 Рік тому +2

    Praise The Lord Sister. Me biddani meeru kolpoledu devuni daggara untundi thappakunda chustharu.Great Testimony.

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Рік тому +3

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు బ్రదర్ నా భర్త కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు ప్రార్థన చేయండి బ్రదర్ 🙏🙏

  • @jyothiyendoori9318
    @jyothiyendoori9318 Рік тому

    Nijamga me matalu chala dyryam ichhayi tq

  • @AshaAsha-999
    @AshaAsha-999 9 місяців тому

    ప్రైస్ లార్డ్ బ్రదర్ దేవుడు ఇలాంటి పరిచర్య ఇంకా ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతోమంది చూడాలని కోరుకుంటున్నాను బ్రదర్

  • @nireekshanapaulmarisetti3278

    అద్భుతమైన సాక్ష్యం

  • @pavankonduri5414
    @pavankonduri5414 Рік тому +3

    May God bless your Ministry

  • @vasantharani6493
    @vasantharani6493 8 місяців тому

    Amen amen amen amen amen amen amen

  • @nirmalajyothi9246
    @nirmalajyothi9246 Рік тому +2

    Sister,
    Be grateful to GOD till your end in the name of LORD JESUS CHRIST.
    Tq

  • @ramyagurijala6626
    @ramyagurijala6626 Рік тому +1

    May God help the needy families who are hopeless and in debts to hear this testimony and be restored. Now a days, very sad to see families committing suicides with young children.

  • @anilakokapeta9203
    @anilakokapeta9203 Рік тому +4

    Praise the Lord
    Thank you for sharing a mighty testimony 🙏

  • @swapnachirupalwanchavlogs2401
    @swapnachirupalwanchavlogs2401 9 місяців тому

    Akka wt a great testmony near to my heart GLORY TO GOD hallelujah hallelujah hallelujah.....

  • @bandaprabha3961
    @bandaprabha3961 Рік тому +5

    Praise the lord brother Amen Amen 🙏🙏 God bless you 🙏

  • @hemacooks443
    @hemacooks443 Рік тому +4

    Praise the lord Sister garu

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Рік тому +1

    దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Devarapalli
    @Devarapalli 11 місяців тому +1

    Praise the Lord

  • @yadaiahboya1693
    @yadaiahboya1693 Рік тому +5

    దేవుడు మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమ కరంగా ఉందురు గాక 💒💐💐💐🙏👌🤝👍

  • @dayakarreddy483
    @dayakarreddy483 Рік тому +5

    Praise the lord brother

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 Рік тому +4

    Devadhi deva neeku vadhanalu yesayya 🙏 🙏🙏😭😭😭vadhanalu ayyagaru ammagaru 🙏 devudu meeku echina goppa sakeshaniki deva vadhanalu suthulu sotharalu hallelujah 🙏🙏🙏😭😭😭deva nannu oka sakeshiga neelabattu thandri 🙏🙏🙏

  • @yogisujatha9593
    @yogisujatha9593 Рік тому

    Praise the Lord amma, Devadhi devuni ki sthotram. Mee saskhyam chala goppadi amma 🙏

  • @duddurahul
    @duddurahul Рік тому

    Priase the lord amma garu

  • @helenb2050
    @helenb2050 Рік тому +4

    Praise the Lord. God is Great. God is God. .

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Рік тому +30

    Praise the lord sister....ఇదే కండీషన్లో మేం ఉన్నాం..మీ మాటలు మాకు చాలా ధైర్యమును ఇచ్చారు. 200 కు కాదు -మీరు -లక్షల మందికి తలిదండ్రులు కావాలి.

  • @dungavathnirmala1360
    @dungavathnirmala1360 Рік тому

    Devuni karyamulu entho goppavi devunike mahema ganatha prabhavamulu kalugunu gaka amen!

  • @thelife2798
    @thelife2798 Рік тому +1

    Praise the lord brother 🙏...God bless you brother.. heart touching testimonies💔😰✝️🙏.....

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Рік тому +3

    May God bless you with good health and wealth Bro Joshi Garu

  • @prasadkoletikp8629
    @prasadkoletikp8629 Рік тому +4

    Praise the lord brother vandhanamulu

  • @jasminemeena6582
    @jasminemeena6582 Рік тому +4

    Nice tastimoni amen amen 🙏

  • @padmarudra-tw6mk
    @padmarudra-tw6mk Рік тому +3

    Please the Lord amma🙏🙏🙏

  • @vasantharani6493
    @vasantharani6493 8 місяців тому

    Praise the Lord ammagaru pray for my family

  • @ashajyothi9109
    @ashajyothi9109 Рік тому +4

    Praise God 🙏
    Great testimony
    We strengthened through your testimony sister 🎉

  • @vasantharani6493
    @vasantharani6493 8 місяців тому

    Praise the Lord ammagaru

  • @rameshsonga3186
    @rameshsonga3186 11 місяців тому

    god bless you sister .and god will use you greatly

  • @ravindrababu2697
    @ravindrababu2697 Рік тому +3

    God bless your ministry

  • @varalakhsmikothwala8662
    @varalakhsmikothwala8662 Рік тому +4

    Glory to God ❤️❤️♥️♥️❤️❤️♥️♥️❤️❤️♥️♥️❤️

  • @kothivijayalaxmivijaya9231
    @kothivijayalaxmivijaya9231 Рік тому +3

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @allunaveen8812
    @allunaveen8812 Рік тому

    వందనాములు అమ్మ

  • @goutham18yt
    @goutham18yt Рік тому +3

    Prisethe lord sister and brothr

  • @vijayakumarivijaya6043
    @vijayakumarivijaya6043 Рік тому +2

    God is great🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 Рік тому +3

    Praise the lord, Glory to God 👏🙏

  • @neelimarachel317
    @neelimarachel317 Рік тому +13

    Oh.. What a mighty God we serve!!! Hallelujah!! I am from Hyderabad.

  • @sweetysarugu303
    @sweetysarugu303 Рік тому +3

    Blessed testimony ❤

  • @boddumaryratnam6554
    @boddumaryratnam6554 Рік тому +9

    తండ్రి. ఎంత. గొప్ప, దేవుడవయ్య 🙏🙏🙏

  • @madhumedi358
    @madhumedi358 7 місяців тому

    Praise the lord.amma

  • @olivehaloma2582
    @olivehaloma2582 11 місяців тому

    Glory to God...,,👍🙋🙏 May Lord God almighty will guide u n protect u under thy wings...may God bless u , Ur family n Ur ministry abundantly...,an awesome testimony of its is v. Inspiring n blessing those whose r in depression n in hopeless situations.🎉🎉🎉..may God bless.. u all...👍🙋🙏😇

  • @susanjayasree2851
    @susanjayasree2851 Рік тому +3

    Praise the Lord... ..

  • @swapnathota3032
    @swapnathota3032 13 днів тому

    Praise the lard brother God bless you

  • @ramunalli3258
    @ramunalli3258 Рік тому +2

    Amen amen amen

  • @devadassharamma6905
    @devadassharamma6905 Рік тому +3

    Praise the lord 🙏🙏
    Gos is great

  • @srinumutluri1775
    @srinumutluri1775 Рік тому +2

    Praise the lord brother and sister please pray for my husband government job and financials problems please pray for problems

  • @GaddamRakeshPal
    @GaddamRakeshPal Рік тому

    Meru chappina saksham naku chala baga nacchindi meru enno kastalu padaru baga chaparu me saksham lo oka anuralu vuchi meku chappina mata me devudu gopavadu ani chapparu kadha meru sachinipivoodu ani nenu thoguduga vunta ani annaru meeku chapparu daniki meru badhapadaru adi naku chala baga nacchindi chalabaga nacchindi

  • @ravindrababu2697
    @ravindrababu2697 Рік тому +5

    Glory to God

  • @GurramBhadram
    @GurramBhadram 11 місяців тому +1

    👌🙏🙏🙏🙏🙏🙏

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq Рік тому +2

    వంద నాలు సిస్టర్

  • @sridevitwins29
    @sridevitwins29 Рік тому +3

    Praise God 🙏🙏🙏🙏

  • @peterpanga6532
    @peterpanga6532 Рік тому +1

    Praise the lord good test money

  • @bondlaadilaxmi570
    @bondlaadilaxmi570 8 місяців тому

    Super super testimony akka

  • @babulukankipati2985
    @babulukankipati2985 Рік тому +4

    PRAISE THE LORD

  • @GaneshSai-q4t
    @GaneshSai-q4t Рік тому +3

    వదనలు❤❤❤❤

  • @lathadevi1905
    @lathadevi1905 Рік тому

    S. Our god is wonderful god. He will never leave those who believe in god. Praiise the lord. Sister & brother.🙏 Gods love is everlasting love. Hallelujah hallelujah amen.GLORY TO OUR ALMIGHTY LORD JESUS.

  • @merymery7273
    @merymery7273 Рік тому +5

    Ma appulu thirali Ani prayer cheyandi please

  • @TPL2309
    @TPL2309 Рік тому +2

    మాదికూడ కర్నూలే .
    అద్భుతమైనసాక్ష్యం

  • @kpj2280
    @kpj2280 Рік тому +2

    Thanks to Joshi bro.challenging testimony.

  • @UmaraniMachavarapu
    @UmaraniMachavarapu Рік тому +2

    Praise the Lord sister

  • @_innovation123
    @_innovation123 Рік тому

    prise tha lord sister

  • @mounikavadlapudi
    @mounikavadlapudi Рік тому +4

    Jesus loves you...❤️

  • @jayanthir427
    @jayanthir427 Рік тому

    Praise the lord 🙏 please pray for my husband Basavaraj maarumanasu Rakshana kosam pits drinks smoke financial court cases 3 enemy evil problems health (slip disc L4, L5,S1 spain problem) please pray for me 😭 Bangalore 🙏

  • @Pallavi-uw6hs
    @Pallavi-uw6hs Рік тому +2

    Ameen.....😊

  • @neelimarachel317
    @neelimarachel317 Рік тому +2

    Hallelujah...!! Amen!!

  • @sheebamn6383
    @sheebamn6383 Рік тому +1

    Amen my god bless u

  • @nayariesrani4914
    @nayariesrani4914 11 місяців тому

    Em testimony amma kanilu aghalevu😢 mana devudu gopa vadu lord is gud all the time

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 Рік тому

    Tq god

  • @jyothiyendoori9318
    @jyothiyendoori9318 Рік тому

    Praise god hallelujah