Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Adhe mixilo vellulli kooda veyandi smelltho paatu ruchi bavuntundhi mee chekkalu super
అవును కదా ఎల్లుల్లి తెలంగాణలో వేస్తారు వేస్తే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ టైం వేద్దాం
Very nice Pindi Vantalu😘
ధన్యవాదాలు
Biyyam pindi tadibiyyam tho chesara. Podi biyyam tho chesaraa. Pindi shop lo konnadi vaadocha
స్టోర్ బియ్యం కడిగి ఎండబోసి పిండి ఏపిచ్చుకొచ్చుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి కొన్న పిండి అంత బాగా రావు
Pesarapappu antasepu nanipite pindilo kalupinappudu mettaga ayipoda akka next chekkalu cheseka vatiki fork to chillulu pettala?
పెసరపప్పు అంతచేపు నానబెడితే చెక్కలు పర్ఫెక్ట్ గా వస్తాయి ప్రాబ్లం ఏమి ఉండదు హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు
Next time chesetappudu meeru cheppinatle chestanandi🙏💐👍
చాలా బాగా వివరించారు అండి
థాంక్యూ సో మచ్
Venna thppakud veyala
చెక్కల్లో వెన్న వేస్తేనే టేస్ట్ బాగుంటాయి క్రిస్పీగా రుచిగా ఉంటాయి
చాలా బాగా వివరించారు మేడం
థాంక్యూ థాంక్యూ సో మచ్
Maree akkuva cheputunnaremo
Memu vedi neella tho pind kaluputhamu
నేను నార్మల్ వాటర్ తోటే పిండి కలిపాను
😅 toke 😮😢 okay 👌
ఎండబెట్టిన పిండితో చేశారా?
ఎండబెట్టిన పిండి కాదు బియ్యం కడిగి ఎండబెట్టి ఆ తర్వాత పిండి ఏ పిచ్చ కొచ్చుకోవాలి
😅