Volunteers Protest On Roads In Kurnool | Deputy CM Pawan Kalyan | Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ •

  • @NagarjunaGaddam-ni7rs
    @NagarjunaGaddam-ni7rs 13 годин тому +25

    కరోనా టైంలో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిది దయచేసి చేసుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కోరుచున్నాము కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము

  • @BeeraBalakrishna-lh8ho
    @BeeraBalakrishna-lh8ho 13 годин тому +15

    కరెక్ట్ గా చెప్పావ్ సిస్టర్ , శాంతియుతంగా ధర్నాలు జరగాలి సిస్టర్, త్వరలో అనకాపల్లి జిల్లాలో కూడా పెడితే మేము పాల్గొంటాం, నేను ఒక వాలంటీర్ ని

  • @nareshmobo5287
    @nareshmobo5287 12 годин тому +11

    save volunteers..

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 10 годин тому +8

    కరోనా టైం లొ వాలంటీర్లు చేసిన పని....అద్భుతం... అమోఘం.

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 13 годин тому +31

    10వేలు ఇస్తా అంటే ఆశపడ్డారు ఇప్పుడు ఏమైంది

  • @pinnintisuneetha9295
    @pinnintisuneetha9295 12 годин тому +10

    Voleenteers unnadali request CM sir

  • @srinumalla7638
    @srinumalla7638 12 годин тому +7

    Tq for support

  • @LakshmiPendurthi-ve8hn
    @LakshmiPendurthi-ve8hn 12 годин тому +8

    సిస్టర్ సూపర్ సేవ్ వాలంటీర్స్

  • @arjunmosya2648
    @arjunmosya2648 13 годин тому +14

    కూటమి సర్కార్ యెుక్క నాటకాలు కొన్ని రోజులు మాత్రమే అది గుర్తు పెట్టుకోండి

  • @killojagannadham7166
    @killojagannadham7166 11 годин тому +8

    సేవ్ వాలంటీర్స్ 🙏🙏

  • @nareshmobo5287
    @nareshmobo5287 13 годин тому +8

    thanks sakshi tv

  • @LakshmiPendurthi-ve8hn
    @LakshmiPendurthi-ve8hn 12 годин тому +11

    పవన్ గారికి జాలి కనికరము అసలు లేదు అసలు ఎలా వచ్చాయా 21

  • @kishoressari5296
    @kishoressari5296 11 годин тому +5

    Jai volunteer s ❤❤❤❤ valla life tho games adkovaddhu

  • @sindhuBonthu-s9q
    @sindhuBonthu-s9q 12 годин тому +17

    ఓట్ వేసే ముందు ఉండాలి ఆలోచన

  • @RaziaKhatoon-r4v
    @RaziaKhatoon-r4v 13 годин тому +5

    Save Volunteers.

  • @jandrajupallimahesh1347
    @jandrajupallimahesh1347 8 годин тому +4

    దురాశ దుఃఖానికి చేటు

  • @srikanth-eb4rl
    @srikanth-eb4rl 13 годин тому +4

    Super 👍

  • @PittaKiran-o5i
    @PittaKiran-o5i 11 годин тому +3

    God plz save the volunteers

  • @bpradeep4841
    @bpradeep4841 14 годин тому +5

    Super ❤❤❤

  • @battepativijaya8666
    @battepativijaya8666 43 хвилини тому +1

    కరెక్ట్ గా చెప్పారు అక్కా 👌👌👌👍👍👍

  • @Pattanmoulali-f3e
    @Pattanmoulali-f3e 13 годин тому +5

    Save volunteer please sir

  • @BONTHALACHINNA
    @BONTHALACHINNA 11 годин тому +2

    Jai Volunteers🙏

  • @u.sathishkumar2287
    @u.sathishkumar2287 13 годин тому +5

    Sister G.o lekapothe election commission ela work cheyakudadu ani apesaru adagandi ee point

  • @kondakilari3452
    @kondakilari3452 13 годин тому +3

    😮😮,, Entha Pani jarigindi...😢😢

  • @VenkateshBukke
    @VenkateshBukke 10 годин тому +1

    Jai volunteer ❤❤❤❤❤

  • @yallayobu2519
    @yallayobu2519 5 хвилин тому

    సూపర్ గ వుంది

  • @gownichiranjeevi2308
    @gownichiranjeevi2308 11 годин тому +2

    This is how people should start questioning kutami govt
    They might threaten you all… but don’t gets scared… we are behind you to support

  • @policherlamadhavi5469
    @policherlamadhavi5469 13 годин тому +2

    Volunteer undaali undaali undaali memu neutral ga unnamu maaku nyayam cheyandi cm sir mamalni panchayat secretary lo kalapandi sir thankyu cm sir

  • @NaguBudithe-s7s
    @NaguBudithe-s7s 13 годин тому +4

    పవన్ ఇస్తాడు అడగండి 😁😁😁

  • @narasimhanamala664
    @narasimhanamala664 11 годин тому +1

    అమ్మ జగనన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఉద్యోగం ఇచ్చినాడు కాకపోతే కరోనా కష్ట కాలంలో వాలింట ర్ చేసిన సేవా గుర్తించలేదు ఉద్యగా భద్రత కల్పించ లేదు నాయకులను చేస్తాను పని చేయ మన్నరు తల్లి

  • @deviKkonari
    @deviKkonari 11 годин тому +1

    Vodincharuga anubhavinchandi

  • @AYYAPPASIVAPURAM
    @AYYAPPASIVAPURAM 9 годин тому

    Ma volunteers ki we want justice

  • @arjunmosya2648
    @arjunmosya2648 13 годин тому +6

    పవన్ కల్యాణ్ గారు చంద్ర బాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మర్చిపోయి గాఢ నిద్రలో ఉన్నారు

  • @Animelove-e1i6d
    @Animelove-e1i6d 14 хвилин тому

    Super ga adigaru mana kosamu

  • @lakshmansanju8684
    @lakshmansanju8684 11 годин тому +2

    అవును నిజమే,secerety వాళ్ళు kantey merey carona lo help chesaru

  • @krishnageddam6960
    @krishnageddam6960 13 годин тому +3

    10000 / ki. Meeru Jagan ki hand icharu

  • @SUDHAKARPADMA
    @SUDHAKARPADMA 10 годин тому +1

    సేవ్ వాలింటర్స్

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 9 годин тому

    👍👍👍

  • @ashokbabukanneganti4712
    @ashokbabukanneganti4712 11 годин тому +6

    ఓటు వేసే ముందు ఆలోచించాలిసింది ఈ ప్రభుత్వం పోవాలి పావలా గాడు వేషాలు వేస్తూ వున్నా డు 10000కు ఆశపడ్డారు బాగా ముంచారు

  • @chebattinimadhukiran3947
    @chebattinimadhukiran3947 8 годин тому

    First learn meaning of volunteer.. then do protest..but this government should acknowledge their work.. and ensure their job.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 10 годин тому +1

    వ్యవస్థ లో ప్రజల సేవల విషయం లో మీరు బాగా పని చేసారు. 10000 ఇస్తామన్నవాళ్ళు, ఇప్పుడు ఆ సిస్టమ్ లేదని DCM చెబుతున్నారు.

  • @arjunmosya2648
    @arjunmosya2648 13 годин тому +9

    వాలంటీర్స్ గా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారు పవణ్ కళ్యాణ్ గారి కి చెమటలు పడతాయి

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 13 годин тому

      @@arjunmosya2648 appatiki 14lo cheting chesadu ippudu kuda. Chesaru.ani jagan anna netthi norukottukoni chepladu yevaru vinala ippudu telusthundi kada

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 13 годин тому

      Present miku chamatlu baga pattai kada

  • @subbareddybonam4358
    @subbareddybonam4358 54 хвилини тому

    Yadi karmaku valebadhulu 🎉🎉🎉🎉🎉

  • @Prem_Bujji
    @Prem_Bujji 13 годин тому +2

    వాలంటీర్స్ కి న్యాయం చేయాలి సార్ 🙏

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 13 годин тому +3

    కొర్టుకి వెళ్ళండి

  • @SujathaKondamagari
    @SujathaKondamagari 11 годин тому

    Volunteers ki nyayam cheyali salary leka chalaa ebbandi paduthunnaru volunteers

  • @swapnaswapna5173
    @swapnaswapna5173 12 годин тому +1

    10k ekkada cbn

  • @NaguBudithe-s7s
    @NaguBudithe-s7s 13 годин тому

    గుడ్ 🙏🙏🙏

  • @challachinnarao4140
    @challachinnarao4140 5 годин тому

    ఆశ వుండ వచ్చు కాని అది యెక్కువ అయిపోయింది మీకు
    వున్నది పోయి వుంచుకొన్న ది పోయే

  • @manjuvinay4229
    @manjuvinay4229 11 годин тому +1

    Tv9 vedhavalu ekkada

  • @SNarasingrao-gm7te
    @SNarasingrao-gm7te 2 години тому

    జగన్ గారు మిమ్మల్ని ఎందుకు రాజినామా చెయ్యించినారు.వాలింటార్ అనే వారు ఉద్యోగస్తుల.పార్టి కార్యకర్తల

  • @bulldozerblast6932
    @bulldozerblast6932 11 годин тому

    సేవ్ వాలంటీర్స్

  • @arjunmosya2648
    @arjunmosya2648 13 годин тому +2

    జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కోసం రాజీనామా చేసిన వాళ్ళ కోసం అయిన ఒక పర్మినెంట్
    జీ. ఓ రిలీజ్ చేసి ఉంటే బాగుండును ఈయన కూడా మోసం చేశారు

  • @trueleader6680
    @trueleader6680 12 годин тому +1

    Meeru warning isthey , Chamba inko Basheer bag create chesthadu.

  • @Shika786
    @Shika786 9 годин тому

    మీరు ఎక్కువ మాట్లాడితే హోంశాఖ వాళ్ళ చేతిలో ఉంది ఇష్టం వచ్చినట్టు జైల్లో చేస్తారు మిమ్మల్ని

  • @arajudirector
    @arajudirector 10 годин тому

    అనుభవించు రాజా 😂😂

  • @jandrajupallimahesh1347
    @jandrajupallimahesh1347 8 годин тому

    జగన్ అంత మంచి చేస్తే మీకు ఏమి చేశారు

  • @gopunagakoteswarao2902
    @gopunagakoteswarao2902 13 годин тому +3

    వాలెంట్రీ లు అందరు వైసీపీ వల్లే గా అది విజయసాయి రెడ్డి చెప్పాడు

  • @kalyanveerla3654
    @kalyanveerla3654 8 годин тому

    అమ్మ. వాలింటీర్ జాబ్ ఇచ్చింది. జగనన్న కానీ మీరు జగనన్న నే వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఎమైంది. జగనన్న చెప్పాడు చేస్తాడు.11.సీట్లు మీరు ఇవ్వాళా. Evm లు పవన్ బాబు. మోదీ కాల్చి చేచిన. కుట్ర ఇది

  • @deviprasadganni1959
    @deviprasadganni1959 12 годин тому

    Dcm doesn't know the system of the govt gos, హే knows only sanathana dhrmam

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry 13 годин тому +3

    జగనన్న suport చేయాలి ఫస్టు

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 13 годин тому +1

      Amey yem antundo vinnara ycp vallu pattinchukopovadam valla ycp ki 11 vachayanta siggundali
      Vallaki kotthaga pettindi.food pettindi jagan anna 10000 estanu ani cheppaganey food pettina jagan ni mosam chesaru adey vallaki jaruguthundi ippudu
      Jagan yenduku support cheyali

    • @BujjiNaidu-to3ry
      @BujjiNaidu-to3ry 13 годин тому +1

      @SUDHARANIKolli-oq7pr అవార్డు డా దానికి అన్న ఉగాది కి జాబ్ గ్యారంటీ జిఓ చేసి వుండాలి

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 13 годин тому

      @@BujjiNaidu-to3ry ippudu pk kutami mi matalu yela antey super 6.lantivi

    • @LakshmiLakshmi-pu4rr
      @LakshmiLakshmi-pu4rr 12 годин тому

      మోసం చేసిన ఎందుకు జగన్ గారు మాట్లాడాలి

    • @ChithraV-ft8or
      @ChithraV-ft8or 11 годин тому

      జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన దేవుడు, కానీ జగన్మోహన్ రెడ్డి ని మోసం చేశారు వాలంటీర్లతో సహా ప్రజలు ఎక్కువగా ఆశపడ్డారు

  • @swapnaswapna5173
    @swapnaswapna5173 12 годин тому

    Ela cheppav babu😂 10k
    Chinna Valle dorikara pawan niku...

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 11 годин тому

    ఇప్పుడు బాగా ఉందికదా మీకు చేసిన మోసానికి ఇదే రైట్

  • @vijaykumartumpala
    @vijaykumartumpala 11 годин тому +1

    CBN దెబ్బ volnters అబ్బా

  • @mittasaiprasadreddy6259
    @mittasaiprasadreddy6259 10 годин тому

    చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక వేస్ట్ జాబ్స్ ఎలా ఇస్తారు

  • @Pinky12717
    @Pinky12717 3 години тому

    Yakada 10th failure valu kuda umaru.waste volteer

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 13 годин тому +1

    పవన్ నీ పట్టుకోండి ముందు

  • @neerajaundru690
    @neerajaundru690 11 годин тому

    Mi money edharu kalisi panchukunatemo

  • @lovemycountry6437
    @lovemycountry6437 11 годин тому

    Gorrelu kasaayi vadne nammuthai, jagan sir ki mosam chesaru meeku cbn ye correct

  • @ganakishore1621
    @ganakishore1621 13 годин тому

    Papam road meedha paddaru🎉🎉🎉

  • @kumarimanjarimanjari3398
    @kumarimanjarimanjari3398 7 годин тому

    😂😂😂😂

  • @GangadharYadlapalli
    @GangadharYadlapalli 14 годин тому

    Jai jagan jai ysrcp, fight against tdp government, for implementation of Super 6 manifesto & promises during election's

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 13 годин тому +1

    Salarys ivvamu, meeru asalu lekkalone leru emi chestaaro chesukondi ekkuva maatladithe jaillo pedataaru adi CBN, PK Lekka emi cheyyaleru .

  • @tamarageetha1756
    @tamarageetha1756 9 годин тому

    save volunteers