లోకేష్‌పై జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌! | Jr.NTR Fans Fires on Nara Lokesh Words - TV9

Поділитися
Вставка
  • Опубліковано 24 лют 2023
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #JrNTR #NaraLokesh #jrntrfans #tv9telugu

КОМЕНТАРІ • 539

  • @PedamjjiSrinu
    @PedamjjiSrinu 2 місяці тому +7

    Jr .ntr ranantha varake yevadaina ina sr.ntr gari support tho Jai ntr jai TDP
    JAI JR NTR ❤❤❤

  • @mouryavardhan2429
    @mouryavardhan2429 Рік тому +28

    నువ్వు ఆహ్వానించడం ఏందిరా బాబు... NTR అన్న రావాలి అనుకుంటే వస్తాడు... రావాలి అనుకుంటే అన్నని ఆపే మగాడు మొనగాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టలేదు...

  • @rajukanaka3209
    @rajukanaka3209 Рік тому +157

    అన్న ఎన్టీఆర్ రానంతవరకు నా ott వైసీపీ కే

    • @ntr8055
      @ntr8055 Рік тому +13

      Nenu kuda ante brother

    • @globaldynamicshub99
      @globaldynamicshub99 Рік тому +6

      Yenduku bro state inka nasanam kavala

    • @venkataramana358
      @venkataramana358 Рік тому

      ​@@globaldynamicshub99ఏం నాశనం అయింది చెప్పవా

    • @globaldynamicshub99
      @globaldynamicshub99 Рік тому

      @@venkataramana358 count cheyalem bro nuvvu bhaga old generation anukunta inka neku yem ardam kavatle just go watch Hyderabad, you will get better idea 💡

    • @venkataramana358
      @venkataramana358 Рік тому

      @@globaldynamicshub99 Hyderabad తో ఎలా పోలుస్తవు, కేటీఆర్ నీ ఏపీ ఐటీ మంత్రి నీ చేసినా ఒక్క కంపెనీ కూడా ఏపీ కి తీసుకురాలేడు ఎందుకంటే ఇంకా మెట్రో సిటీ మనకు లేదు కాబట్టి. అది ఆలోచించు.

  • @gururajan5721
    @gururajan5721 Рік тому +66

    Nuventi ra ahvanichedi .. always Jr NTR KING ❤

    • @ramyalovely6347
      @ramyalovely6347 Рік тому +1

      Yeppadi Kareena junior NTR TDP party fixed

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Рік тому

      Vachi amipekadu 2009 useless gadu 😂😂😂..zoo gade anti fans can't vote to tdp it's loss to tdp ...

  • @jangamanilreddy212
    @jangamanilreddy212 Рік тому +140

    Ntr అన్న వస్తే నా ఓటు ntr అన్న కే

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 Рік тому +2

      Ni bongulo okka vote kosam ntr vachi nv unna place nillapadatadu ra

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Рік тому +2

      Comedy apandhi ntr molanga tdp ke loss 😂😂😂oka industry hit leni gadeke how many votes he have all know ..😅😅.

    • @kvijay9281
      @kvijay9281 Рік тому

      Apudu Ap motham nakipothadi.

    • @gollakarenna877
      @gollakarenna877 Рік тому

      @@ratnaprasadnaidubasa9407 yavadra nuvvu commedy manga 6 black busters gurthunda howlee ga

    • @rambabuch.rambabu605
      @rambabuch.rambabu605 8 місяців тому

      Nee vote ki value undhaa

  • @shekarbaka538
    @shekarbaka538 Рік тому +42

    NTR వస్తె పప్పు రాజకీయ జీవితం క్లోజ్.

  • @tulasitulasi9229
    @tulasitulasi9229 Рік тому +18

    Jr వస్తె సీఎం గా వస్తాడు.. నువ్వు పిలవడం ఏంటి రా బచ్చా..

  • @baburaogali9750
    @baburaogali9750 Рік тому +15

    Jr.NTR కాబోయే సీఎం .లోకేష్ ఎవరు .టీడీపీ కి Jr. NTR ది.

  • @singampallisudhakar88
    @singampallisudhakar88 7 місяців тому +7

    జై NTR అన్న

  • @guruguru8452
    @guruguru8452 Рік тому +18

    My vote always NTR Anna 🔥🐯🐯🐯🐅💥💥💥💥🎉💥💥

  • @smartnoorbasha6984
    @smartnoorbasha6984 Рік тому +5

    నేను YSRCP కార్యకర్త ని ఎన్టీఆర్ వస్తే ఎన్టీఆర్ చెప్పే గుర్తుకే నా ఓటు

  • @jangamanilreddy212
    @jangamanilreddy212 Рік тому +88

    I love sr. NTR Y.S.R, JAGAN, JR.NTR

    • @venkat308
      @venkat308 Рік тому +5

      Jai Lokesh anna jai TDP jai CBN jai nandamuri

    • @GK-is4cn
      @GK-is4cn Рік тому +3

      ​@@venkat308 సంక

    • @venkat308
      @venkat308 Рік тому +2

      @@GK-is4cn naku

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 Рік тому +4

      Musali Bolli Nakka, Pookesh 😭😭😭👎

    • @yelukurirajasekhar6921
      @yelukurirajasekhar6921 Рік тому +1

      I love junior ntr Kalyan ram jai kodali nani Anna Jai TDP

  • @anilpanditi5192
    @anilpanditi5192 Рік тому +46

    వార్డ్ మెంబెర్ గా గెలవలెనోడు, ఇంకో ప్రజాదరణ కలిగిన సినీహీరోను, ఆహ్వానిస్తాను అంటాడు, కర్మ కాకపోతే ఇంకేంటి

    • @beyou8038
      @beyou8038 Рік тому +1

      Antha prajaadharana kaligina hero 2009 lo prachaaram chesina result ledhu

  • @damua5283
    @damua5283 Рік тому +18

    Jr.NTR కు పార్టీ పగ్గాలు ఇవ్వాలి, అప్పుడే TDP బ్రతుకుతుంది, పప్పుగాడితో పప్పులు కూడా ఉడకవు,

  • @chirugudikirankumar4224
    @chirugudikirankumar4224 Рік тому +7

    అన్న మహేష్ బాబు గురించి ఎందుకు అన్న...మహేష్...ఎప్పటికీ.. రాడు...రాజకీయాల్లోకి...తనకి తెలిసింది..ఓన్లీ మూవీస్..ప్రతి ఒక్కరినీ గౌరవించడం...మహేష్ .. మారాజు..అన్న

  • @MaheshKumar-nq4ob
    @MaheshKumar-nq4ob Рік тому +7

    Jai ntr anna

  • @ankithraj2772
    @ankithraj2772 Рік тому +12

    Ntr anna వస్తే నా ఓటు టీడీపీ ki పడుతుంది లేదంటే వైసీపీ ke ఇంకోటి వాడు పార్టీ లోకి రానిచ్చేది ఏంది anna నిలబడితే టీడీపీ పార్టీనే anna వైపు వస్తుంది జై ntr పప్పు గాడు ఎప్పుడు మార్తాడో🤣🤣🤣 జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ❤️❤️❤️❤️❤️

  • @k.gangulaiah7433
    @k.gangulaiah7433 Рік тому +34

    Ward member ga gelavaleni vidu NTR anna nu ahwanisthadanta bale joke vechadu navvandi

  • @rajukanaka3209
    @rajukanaka3209 Рік тому +12

    Suppr అన్న నాని

  • @gowrisankararaologisa4051
    @gowrisankararaologisa4051 Рік тому +20

    Jiiiiiii ntr annayya

  • @rambabumadasu8516
    @rambabumadasu8516 Рік тому +10

    Jr ntr కూడా అంత ఇష్టం

  • @nayakinaresh3720
    @nayakinaresh3720 Рік тому +17

    Vala party loki nuvvendira ఆహ్వానిచ్చేది 🤦‍♂️

  • @saragondanaganna6239
    @saragondanaganna6239 Рік тому +3

    నువేవాడి ntr నీ ఆహ్వానించేది నిదా నీ యబ్బదా...

  • @guruguru8452
    @guruguru8452 Рік тому +7

    Jai NTR Anna 🔥🐯🐅🐅

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 Рік тому +86

    తెలుగు పార్టీ నందమూరి తారక రామారావు గారిది. జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి మనవడు. నారా లోకేష్ అనే వ్యక్తి కర్జూర నాయుడు మనవడు అంతేగానీ రామారావు గారి మనవడు కాదు. నారా లోకేష్ అనే వ్యక్తి కర్జూరా నాయుడు మనవడు అనే విషయం లోకేశ్ గుర్తుపెట్టకోవాలి. జై ఎన్టీఆర్ ✊

    • @kvijay9281
      @kvijay9281 Рік тому +4

      TDP is not a private property of nandamuri. Asalu who is jr. Ntr. If he is interested, who is stopping him from coming into politics.....already even lokesh said if he comes into politics, they will work together. What's wrong in it

    • @chandusekhar1004
      @chandusekhar1004 Рік тому +2

      Jr ntr ki anta seenu ledu, jr ntr vaste telugudesam party memu otu veyyam,ntr swarda parudu

    • @m.saidulugoud2932
      @m.saidulugoud2932 Рік тому +2

      @@kvijay9281 Time will tell who is what.. wait and see

    • @maheshg8287
      @maheshg8287 Рік тому +1

      Worst jr.ntr

    • @NTRnaidus-fr5pe
      @NTRnaidus-fr5pe Рік тому +2

      ​​@@chandusekhar1004 Jr ntr ki seen ledu antunnaru Mari Lokesh ki Undha

  • @philipartsphiliparts5661
    @philipartsphiliparts5661 Рік тому +8

    జై ఎన్టీఆర్

  • @kishorebobbadi6461
    @kishorebobbadi6461 Рік тому +6

    Jai ntr

  • @ashokashokyadav3103
    @ashokashokyadav3103 Рік тому +5

    Jai NTR Anna

  • @sadhambhaskar9553
    @sadhambhaskar9553 Рік тому +10

    Jai NTR Anna cm

  • @panduatta6118
    @panduatta6118 Рік тому +6

    జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పన వెంటనే వీడికి కొంచెం బయం వేసింది

    • @beyou8038
      @beyou8038 Рік тому

      Why? Ntr gaadu raakshashudaa leka psycho gaada?

  • @Mani-px2xc
    @Mani-px2xc Рік тому +22

    Isn’t it Obvious? When TDP is in opposition it is all about Ramanna and Nandamuri family. If it’s in power then it is Chandranna and Nara family.

  • @azeezs8846
    @azeezs8846 Рік тому +7

    NTR 🔥

  • @manikantaabbulu3975
    @manikantaabbulu3975 Рік тому +7

    Jai ntr 😍

  • @pusulurisrinivas2073
    @pusulurisrinivas2073 Рік тому +10

    JAI NTRRRRRRRR

  • @shaikjabee7735
    @shaikjabee7735 9 місяців тому +3

    J r NTR annaya 🔥🔥🔥🔥🔥

  • @sivajiyesuri9874
    @sivajiyesuri9874 Рік тому +13

    Jai jr ntr anna next cm

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 Рік тому +1

      Start chesara 🤣🤣🤣🤣 no fund no donation no topic about ap
      Ap lo kastala gurinchi matladaledu Kane cm aipotada

  • @nallisudheerpandu8302
    @nallisudheerpandu8302 Рік тому +9

    Jai ntr Jai Jai ntr

  • @Nani_NTR
    @Nani_NTR Рік тому +8

    Jai NTR😎

  • @ratnarajupalaparthi7610
    @ratnarajupalaparthi7610 Рік тому +3

    వీళ్లంతా ఒక్కటే..సమయం వస్తే అందరూ కలుస్తారు...కానీ ఫలితం ఉండదు...ఇదంతా ట్రాష్..

  • @anjianji2861
    @anjianji2861 Рік тому +6

    Jai
    Ntr

  • @janardhanj4168
    @janardhanj4168 Рік тому +4

    Jai ntr 🔥🔥🔥

  • @tireshtummalapalli3715
    @tireshtummalapalli3715 Рік тому +8

    Who is he to welcome Jr. NTR in TDP

  • @appalaramu5977
    @appalaramu5977 Рік тому +6

    Future cm ntr

  • @chandrasekharm8628
    @chandrasekharm8628 Рік тому +5

    My vote NTR

  • @smadhusmadhu2086
    @smadhusmadhu2086 Рік тому +10

    Jai NTR

  • @kishorebobbadi6461
    @kishorebobbadi6461 Рік тому +8

    Jai ntrrr

  • @ntr8055
    @ntr8055 Рік тому +6

    Jai ÑTR

  • @shankarabharadwajvedula3601
    @shankarabharadwajvedula3601 Рік тому +1

    మనకన్నా కన్నా గొప్ప వాళ్లని వస్తే ఆహ్వానిస్తున్న అని కూడదు ఇది ఎన్టీఆర్ అభిమానులది వారికీ అప్ప చేప్పి నువ్వు హెరిటేజ్ చూసుకో, మీనాన్న గారిని వానప్రాస్తాని కి వెళ్లి తప్పస్సు చేసుకోమనండి.... అనకాపల్లి కాళీ ఆత్మ ఘోష

  • @user-rr8uc2kh9c
    @user-rr8uc2kh9c 4 місяці тому +2

    Jai lokesh anna 💪💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪🙏💪

  • @damarlasivanagaraju9128
    @damarlasivanagaraju9128 Рік тому +1

    Jr ntr diganthavareky..... Jai ntr, jai jr ntr

  • @mohanbabubandla4009
    @mohanbabubandla4009 Рік тому +13

    జై NTR అండ్ జై jagan

  • @suriuyyala6007
    @suriuyyala6007 Рік тому +2

    Correct ga chepparu sir...

  • @venuravuri6341
    @venuravuri6341 Рік тому +3

    Only NTR only tdp no nara jai NTR jai tdp

  • @globalStarntrfans1
    @globalStarntrfans1 Рік тому +3

    Anna vastadu time undhi 🔥

  • @dasaradhd4910
    @dasaradhd4910 Рік тому +17

    అక్కడ యువగళం సభలో, ఒక స్టూడెంట్ అడిగాడు, "జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా ", అని. ఆ ప్రశ్నకు లోకేష్ జవాబిస్తూ, " 100%, తప్పకుండా ఆహ్వానిస్తాము, అయన రాజకీయాల్లో కి రావాలి " అన్నాడు. అందులో తప్పు ఏముందిరా బాబు? ప్రస్తుతానికి ఎన్టీఆర్, 2009 నుండి రాజకీయాల్లో active గా లేడు , సినిమాలే చూసుకుంటున్నాడు. అందుకనే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ఆక్టివ్ గా ఉండమని అన్నాడు.

    • @lax20662
      @lax20662 Рік тому

      Ikkada tv channels prajalanu..chetakani vedhavalu kinda treat

    • @RJM023
      @RJM023 Рік тому

      ఆ విషయం మీ పప్పు గాడికి తెలీదా

    • @prasannamandapalli7575
      @prasannamandapalli7575 Рік тому

      @@RJM023 mi jaggadu ki telusu kada

  • @king-kadapa
    @king-kadapa 11 місяців тому

    మా అన్నకు రాజకీయం వద్దు కానీ నా అన్న ఎన్టీఆర్ రాడు మా అన్నకు సినిమాలు చాలు ఓకేనా జై జై ఎన్టీఆర్ 🔥🔥🔥🙏🙏🙏🙏✌✌✌✌✌

  • @munirathnamyadav940
    @munirathnamyadav940 3 місяці тому +1

    కరెక్ట్

  • @achinaidugavireddi8661
    @achinaidugavireddi8661 Рік тому +6

    Ntr cm

  • @johnphilips777
    @johnphilips777 Рік тому +2

    Well explained naani Anna gaaru

  • @prasannamandapalli7575
    @prasannamandapalli7575 Рік тому +17

    Nenu Jr ntr abhimanini but lokesh matladina daanilo thappu ledu
    Ysrcp vallu kavalani Jr ntr and lokesh ki godava pettalani chusthunnaaru

    • @kalavaguntasuresh623
      @kalavaguntasuresh623 Рік тому

      Exactly 🤷‍♂️

    • @shekarbaka538
      @shekarbaka538 Рік тому +3

      మీ తాత లేక తండ్రి పెట్టిన కంపెనీ లో కి వేరే వారు ఆక్రమించి , నీకు కంపెనీ లో ఉద్యోగం ఇస్థాము అంటే నువ్వు పని చేస్తావా?

    • @Deepak_surya
      @Deepak_surya Рік тому +1

      ​@@shekarbaka538 exactly

    • @kisi54
      @kisi54 Рік тому

      @@shekarbaka538 chusutunte nibba gadila unnav.. cbn ayina lokesh ayina full time politicians.. NTR ki politics interest lekapovachu. Manam ikkada matladasindi tuglaq gaadi arachaka palana gurinchi.. payTM buddulu poledu neeku.

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 Рік тому

      @@shekarbaka538 EM sr NTR lokesh ki kuda tata ne . adi kuda telida neeku?? Yedava logics pakana pettu . Jr NTR ravali anukunte tanaki nachinapudu vastadu. meeru pullalu pettadaniki tega try chestunnaru kada..

  • @user-yi2tg5tj9e
    @user-yi2tg5tj9e 8 місяців тому

    Jai. NTR.🦁🦁🦁🦁🦁✌️✌️✌️🔥💛✌️💛✌️💛✌️💛

  • @user-sg8ub1gf4d
    @user-sg8ub1gf4d Місяць тому

    Next cm NTR Anna 🔥💥💥🔥💥🔥🔥🔥🔥💥🔥💥💥💥💥🔥💥💥💥

  • @bayareddybalapanuru2827
    @bayareddybalapanuru2827 Рік тому +2

    Ntr,,,anna,,cm

  • @user-fn6op1vw5k
    @user-fn6op1vw5k 3 місяці тому +1

    ❤❤P. RAMU. APN. Puram

  • @prathapnallabapana5259
    @prathapnallabapana5259 Рік тому +7

    అవి రెండు కుటుంబాలు వేరైనా గాని పార్టీ ఒక్కటేరా నువ్వు ముందు పుల్లలు పెట్టడం మానుకొని ప్రజలకు ఉపయోగపడే న్యూస్ చెప్పండి

  • @basavabadhra9643
    @basavabadhra9643 Рік тому +1

    Jai ntr jai ntr jai ntr jai ntr jai ntr jai ntr jai ntr jai ntr jai ntr

  • @rajbabus511
    @rajbabus511 Рік тому +1

    Jai NTR CM NTR 🔥🔥🔥🔥

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e 7 місяців тому

    నాని అన్న భలే చెప్పావు అన్న రాత్రి చేయించుకుని బయటికి బాబు దత్తపుత్రుడు కూడా అం నాని అన్న ఇవాళ ఆయన చెప్తుంటే అసలు ప్రాణం ప్రాణం నీరసించిపోయింది ఆరు సంవత్సరాలు చేయించుకున్న అతను నమ్మి ఎంత మంది యూత్ నాశనం అయిపోతున్నారు యూత్ జీవితాలను నాశనం అయిపోతుంది

  • @thonnatiharithonnatihari813

    తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది... ఇప్పుడు పార్టీకోసం కష్టపడే నాయకులు నందమూరి ఫ్యామిలీ లో లేరు. పార్టీని బలోపేతం చేయడానికి లోకేష్ గారు కష్టపడుతున్నాడు..

  • @thangavelthangavel4123
    @thangavelthangavel4123 12 днів тому

    NTR❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @nirmalaambati3175
    @nirmalaambati3175 8 місяців тому +1

    🙏🙏👍👍

  • @akkaraodoradla1007
    @akkaraodoradla1007 Рік тому +2

    Ji ntr

  • @rambabupothineni7331
    @rambabupothineni7331 Рік тому

    అవును నిజమే వీడు ఆహానిచేది ఏమిటీ
    ఆ పార్టీ పెద్ద ntr ది.
    తర్వాత చిన్న ntr కి వస్తుంది.
    వీడు ఏమిటీ ఆహ్వానించేది

  • @classicclassic1991
    @classicclassic1991 Рік тому

    ఏంట్రా ఈ "జూ" ఎన్టీఆర్, జూ అనే పదం తీసేయండి ఎన్టీఆర్ అని పిలవండి

  • @rambabumadasu8516
    @rambabumadasu8516 Рік тому +4

    Jagan sir 🙏 super

  • @PmamataPmamata-lf5pj
    @PmamataPmamata-lf5pj 3 місяці тому

    Jai ntr❤ ana

  • @user-dt6zm8mb4u
    @user-dt6zm8mb4u 3 місяці тому

    Jai. Ntr❤❤❤

  • @ranjeetpatnaik4035
    @ranjeetpatnaik4035 Рік тому +1

    Jay tdp jay cbn jay Lokesh jay baleya jay ntr jay nandamuri fans

  • @phanindrakumar9202
    @phanindrakumar9202 Рік тому

    Time for Jr NTR to take over TDP... He was already in TDP and didn't require any welcome.

  • @akc4575
    @akc4575 Рік тому +2

    Jai lokesh jai NTR

  • @venkannababudonga5111
    @venkannababudonga5111 Рік тому +1

    NTR Annayya ravadaniki inkaa time undii iyena mi ruling kosam NTR Annayya yadukuravali Niku ni Babu ki gelavalemu Ani mi bayam

  • @tireshtummalapalli3715
    @tireshtummalapalli3715 Рік тому +1

    Jr. NTR is saviour of TDP

  • @Pulser-nn5gf
    @Pulser-nn5gf Рік тому +3

    Ntr gari fans lo chala mandhi jagan gariki kuda unnaru

  • @j.samsonsamson5072
    @j.samsonsamson5072 Рік тому +1

    Jai NTR 🐆😾✊

  • @arya.sadgurumurthyas.murth4316

    🌹🤵‍♀️👩🤦‍♀️ ఏం నాన్నా... పప్పు గారు ! ఇంకా ఎంతమందిని నీ పార్టీ పొట్టన , మీ పొట్టన పెట్టుకోవాలని అనుకుంటున్నారు. నీకు మీ నాన్నకు ఇద్దరికి ఐరన్ లెగ్స్ ఉన్నాయి కదూ... మీ కోసం మీ పార్టీ కోసం ఎవరైనా ప్రచారం చేస్తే తారకరత్న లాగ అయిపోవాల్సిందే. జరిగిందేదో జరిగిపోయింది. మరలా జూ. ఎన్ టీ ఆర్ ను ఎందుకు మీ ఊబి లోకి లాగుతున్నారు. ఎంతమందిని ఇలా అర్ధాంతరంగా బలి తీసుకుంటున్నారు. ఒరేయ్ పప్పు నీ చావేదో నీవు చావరా... అందరిని ఎందుకు చంపుతావు ? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడు టీడీపీ కి ప్రచారం చేయడు. అర్ధాంతరంగా చావాలనుకునేవాడే టీడీపీ కి ప్రచారానికి వెళతాడు. ఇది ముమ్మాటికి నిజం. ఇదే మా మహిళల శాపం... 🤵‍♀️👩🤦‍♀️👧🙋☑️

  • @rajuravi7731
    @rajuravi7731 Рік тому +1

    Abhimanam undali dani kanna manapina manaku prema undali manaku future undali ivi untene kada mi abhimanam chupinchagaligedi. Mire Lekapote mi abhimanam ela chupistharu ra Miru alochinchara asalu.

  • @pailanova1782
    @pailanova1782 9 місяців тому

    నువ్వు ఆహ్వానించేది ఏంటి ?పార్టీ నాయకులు శ్రీ నందమూరి తారకరామారావు గారిది అంటే వాళ్ళ తాత గారిది ఆ పార్టీ వాళ్లకు చెందినది నీకు కాదు నువ్వు ఆహ్వానించేది ఏంటి

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 Рік тому

    ఎన్ని రోజులు అయిన జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టిన అవసరం ఉంది.

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 Рік тому +2

    అందుకే 3*3 చానల్ ని చెత్త చానల్ అంటారు డా. సునీత గారికి న్యాయం కోసం ఏమైనా ........🤣🙄🤠😭

  • @amarnaths6563
    @amarnaths6563 Рік тому +1

    Well said Nani garu

  • @balakrishnaadiboina1024
    @balakrishnaadiboina1024 Рік тому +3

    Rey bafoon,nuvu welcome cheside entra
    Party TDP Jr NTR di.

  • @he143mg7
    @he143mg7 Рік тому +1

    Jai NTR 🔥🔥🔥

  • @reddaiahthurra4260
    @reddaiahthurra4260 Рік тому +1

    👍👍🙏🙏🙏

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 Рік тому

    Junior NTR is the head of TDP 👍 welcome lekesh is the headache of TDP local 🦜talk

  • @m.naveengoud5400
    @m.naveengoud5400 Рік тому

    జై jr ఎన్టీఆర్ జై జగన్ జై వైఎస్సార్ జై sr ఎన్టీఆర్

  • @guddamvinodkumar3899
    @guddamvinodkumar3899 Рік тому +2

    NTR ni vedu rajakeyalu Loki Ahvaninchadam enti na bochu

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Рік тому +1

    ఎవరు అవునన్నా కాదన్నా జూ. ఎన్టీఆర్ తోనే టీడీపీ కి జవసత్వాలు. చంద్రబాబు వారసుడు ఎప్పటికీ లోకేష్ కాలేడు. ప్రధాన మీడియా లో చాలావరకు చంద్రబాబుకి మద్దతు ఇస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ కి సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ అంతే సామర్ధ్యం గల నాయకుడు అవుతాడు. ఈ విషయం ప్రజలతో సహా ప్రధాన మీడియా కు తెలుసు, అపర చాణిక్యుడైన బాబుకూ తెలుసు. కానీ కొడుకు మీద వున్న పుత్ర వాత్సల్యంతో "ఎన్టీఆర్ ను" తోక్కేస్తున్నారు. వాళ్ళ మనసాక్షి కి తెలీదా. జూ. ఎన్టీఆర్ లో వున్న ఫైర్ 10శాతం కూడా లోకేష్ లో లేదు.

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc Рік тому +5

    Meru Anni teskoni vadukoni vadilestsru anthega 😔😔😔

    • @sukumar4749
      @sukumar4749 Рік тому

      Ippudu kooda anthe, don't ask mla tickets, positions just do campaign....

  • @venkateswararaovasireddy4925

    No one can dictate sr ntr or Jr ntr sir party is their svedhamu sir please consider sir 🙏

  • @juttigakrishna2371
    @juttigakrishna2371 Рік тому +3

    Jai Ntr Anna AP CM

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 Рік тому

      Vote Hyderabad lo vunde vadu ap cm ..omg 😂😂😂..comedy apandhi sir ..zoo gadu zoo ke cm ok...