మాకు చేశారు సార్ ఆస్తులు బంగారం అన్ని పోయాయి సార్ ఇంట్లో వాళ్లే చేశారు సార్ మేము ఇప్పటికీ 15 years అయ్యింది చేసి ఎవరికి ఎవరూ అన్నట్టు అయిపోయాము అన్ని.పోయాయి 6 వర్కర్ స్ తో వర్క్.చేయించే.వాళ్లం ఇప్పుడు ఒకరి దగ్గర చిన్న.వర్క్ చేసేలా అయిపోయాము నిజం అండి ఇది పచ్చి నిజం సార్
నా మీద కూడా ప్రయోగం జరిగింది. అందరూ చెప్తున్నారు కానీ చేసే పనిలో వర్క్ విషయంలో ఎవరి దగ్గర నిజాయితీ లేదు. డబ్బులు కోసం అందరూ మోసం చేయడం నేర్చుకున్నారు. నేను సరైన గురువు కోసం ఎదురు చూస్తున్నాను.
శక్తి అనేది univesrse లో ఉంది. But నీలో ఉన్న కృష్ణ శక్తి ముందు అది ఏదైనా చిన్నదే... అందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. మీ horoscope ఒకసారి చూపించండి ఇలాంటి వాళ్ళు. అందులో గ్రహాల శక్తి ఏది లోటో చూడండి. దానికి తగ్గ శక్తిని అనేకరకాలుగా పొందచ్చు. తెలుసుకుని దానిని పొంది హ్యాపీగా ఉండండి. ఎంత ఇబ్బందులు ఉన్న రావి చెట్టుదగ్గర కాసేపు కూర్చొండి . అంతా మంచి జరుగుతుంది.
హిందూ మతము గురించి అందులో లోపం, కులం అని, అది అని, ఇది అని సామాన్యులను హైందవ నుండి దూరం చేసే ఈ ఎదవలు ఇలాంటి వీడియోలు చూసి, వాళ్లు ఎలాంటి మతానికి, ఎలాంటి సమాజానికి ద్రోహం తలపెడుతున్నారు అనేది తెలుసుకోవాలి🙏 ఏ మతంలో నైనా ఇంత స్వచ్ఛమైన వాళ్లు దొరుకుతారా మీకు.? ఇంతసేపు పక్క దేశాన్ని పక్క మతాన్ని నాశనం చేద్దాం అంతా మనమే అవుదామని పక్కవాడిని నాశనం కోరుకుంటారు. జీవము అంటే శివయ్య జీవం వెళ్లిపోయాక శవయ్య 🙏 ఈ జీవితం అంటే చాలా గొప్పగా చెప్పారు అన్నా 🙏
@@maligisan ha ha ha. Guddigha mamestaru janallu, chethabadi ledhu pillalu poye badi kuda ledu 😂 Janalaki chethabadulu chese power unte, dabbulu sampadistharu kani vere valla financial/health ni target chese power untundha. Manshulu ana tarvta financial and health problems vosthayi
Thanaki and Family ki vallaki vochina badhalaki reason vethiki vethiki answer dorakka visuketthi.... Black magic ane oke easy answer dorikkindhi... Andhuke adhe valla badhalannitiki reason anni nammaru...
Sir, naku telisi ah oorlo edho water problem undhi anukunta andhuke health problems vochayi meeku. Vere oorlo velthe problem ledu ante, ah oorlo edho problem undhi mee chuttupakana. Chethabadi chesthe yeh oorlo poina meeku antukuntundhi kada, naku telisi chethabadi anedhi bayapettatam kosam techina oka technique thapa power ledu bokka ledu chethabadi lo
@@BaluBalu-cg7en abboo Rey chaduvukunnava??? India nee lanti vaaallaaa valla develop kadu, science is powerful. Black magic is nonsense. Naku cheyymanu dammuntey??
అక్క దేవత పూజారికి మరియు కాటి కాపరి కి తెలియజేయమనగా ఇంటిపేరు, ఫోటో పెట్టి చేత బడీ చేయడం వలన.... ఏమైంది బొమ్మ ను చేసి, కోడి రక్తం పూసి, శులం, షీలా పెడితే..... తవ్వి పుడి పుడితే.... తిరిగి... నీ మీదికి.... వస్తుంది..... చేతులు, కాళ్ళు, పడిపోతాయి....... చేతబడీ..... అక్కదేవత పూజారి కి తెలియజేయడం ఏమనగ క్షుద్ర పూజ... ప్రయోగం తిప్పి కొట్ట లంటే... యుగం యుగం కలియుగం దేవుడు(వెంకటేశ్వర స్వామి, లక్ష్మి దేవి )దయ్యాలుకు చేతబడి కి అనుమతి ఇచ్చాడు తప్పు దేవుడి ది చేతబడి వేసిన వాడిమీదికి తిప్పలంటే బగలాముఖి మంత్రం కట్టాలి (అమావాస్య రోజు రాయాలి ) పౌర్ణమి సకల దేవతలు వస్యం మెడలో అంత్ర o వేయాలి అమావాస్య సకల భూతలు వస్యం మంత్రాగాడి చేతులు కాళ్ళు పడిపోతాయి గద్ద మంత్రగాడిని బంధిస్తుంది అమావాస్య రోజు రాసి మంత్రాన్ని అభిమాంత్రించి పూజలో టెంకాయ నీళ్లతో కడిగి పసుపు కుంకుమ..... వేసి... బగలముఖి మంత్రానికి ఆంజనేయుస్వామి మరియు నరసింహ స్వామి కలిపి మళ్తాడు కు కట్టాలి
Hello sir help me please na husband nanu వధిలేసి వేరే పెళ్లి chesukunnaru nanu పిల్లల్ని patinchu kovadam ledu sir second wife na barthani ma ఇంటిని vadhili thananthata thanuga వెళ్లిపోవలి elanti manthralu unte chepandi sir please reply evvandi
ఇంతటి ఆజానుబాహున్ని వదిలేసి బాలివుడ్ లో గుర్తింపులేని గుదగాలని తీసుకొచ్చి అవకాషాలు ఇస్తారు.అన్న సామజికంగా తొచిన సాయందిస్తాడు,చాలా మందికి తెలియదు.
Tarzan anna..your extraordinary...we love you
సినిమా లో విలన్........ రియల్ Life లో Hero 👍🙏..........
I'm fan of Targen Sir. I net him once very good person.
👌👌🙏🏻❤️👌 ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
There is black magic I believe it . There is God also negative energy like black magic .
Tarzan anna, You may act as a villan, But your eyes shares a different story
Nijam ga vundhi chethabadi ,chala narakam kuda
Great words sir chala chinna life sir
Dear Anji sir,
This kind of interviews do you want to do and send a message to society.
మాకు చేశారు సార్ ఆస్తులు బంగారం అన్ని పోయాయి సార్ ఇంట్లో వాళ్లే చేశారు సార్ మేము ఇప్పటికీ 15 years అయ్యింది చేసి ఎవరికి ఎవరూ అన్నట్టు అయిపోయాము అన్ని.పోయాయి 6 వర్కర్ స్ తో వర్క్.చేయించే.వాళ్లం ఇప్పుడు ఒకరి దగ్గర చిన్న.వర్క్ చేసేలా అయిపోయాము నిజం అండి ఇది పచ్చి నిజం సార్
Yes danger chethabadi
నా మీద కూడా ప్రయోగం జరిగింది. అందరూ చెప్తున్నారు కానీ చేసే పనిలో వర్క్ విషయంలో ఎవరి దగ్గర నిజాయితీ లేదు. డబ్బులు కోసం అందరూ మోసం చేయడం నేర్చుకున్నారు. నేను సరైన గురువు కోసం ఎదురు చూస్తున్నాను.
Om namah sivaaya paahimaam rakshamaam 🙏
చేతబడి నిజంగా చాలా నాశనం చేస్తుంది, దీనికి పరిష్కారాలు చాలా ఉన్నాయి, కొన్ని పూజలతో శాశ్వతంగా సుఖంగా ఉండొచ్చు
చేతబడులనేటువంటి ఉన్నాయి మా అనుభవంలో చాలా చూశాను
Daaniki pariskaram meeku teliste chepandi plssss
Mi number evvandi please
సూపర్ speech tarzan అన్న 🙏🙏🙏
మీరంటే మాకు ఇష్టం
Good personality...
Tarzan Anna super actor Nuvvu
Genuine person
Super sir
Yes సార్
Yes sir ma husband ki kuda chesaru ippatiki kuda ma papa nu nannu chudatle 2years nundi
Tanu mitho undalle chaichu madem
Yajurvedam lo mantra thantralu gurinchi chepa badindhindhi
సూపర్ అన్నా
చేతబడి ఉంది మేము ఎన్నో కష్టాలు పడ్డాము ఎంతో డబ్బు ఖర్చు అయ్యింది అయినా పూర్తిగా తగ్గడానికి చాలా కాలం పడుతుంది
yekkada chupimchukunnaru, maku eppatiki tolagatledhu
@Kisshore chala mandi dagira, remove kaledhu
@@shabnashaik3432 eakkada remove avuthadi
Daaniki pariskaram meeku teliste chepandi plssss
@@srinivasrajutirumalaraju2355 watch nanduri srinivas gaari videosss
Correct anna unaie anna
Anchor anna ki Yovaru Ayana chyali Appudu 😂🤣😂😂
Yes anna😂😂😂
శక్తి అనేది univesrse లో ఉంది. But నీలో ఉన్న కృష్ణ శక్తి ముందు అది ఏదైనా చిన్నదే... అందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. మీ horoscope ఒకసారి చూపించండి ఇలాంటి వాళ్ళు. అందులో గ్రహాల శక్తి ఏది లోటో చూడండి. దానికి తగ్గ శక్తిని అనేకరకాలుగా పొందచ్చు. తెలుసుకుని దానిని పొంది హ్యాపీగా ఉండండి. ఎంత ఇబ్బందులు ఉన్న రావి చెట్టుదగ్గర కాసేపు కూర్చొండి . అంతా మంచి జరుగుతుంది.
Nijam untayi liv ga chusa nenu,
Anna meeru okasari kakinada vachinappudu meetho selfie pics thesukunna meeku gurthuku vundha, uppada beach dhaggara
Ledu ani evadu cheppadu Bhale cheptharu me media vallu mekku telida pain tisukunte Telusutundi 😡😡😡😡
Avunu
హిందూ మతము గురించి అందులో లోపం, కులం అని, అది అని, ఇది అని సామాన్యులను హైందవ నుండి దూరం చేసే ఈ ఎదవలు ఇలాంటి వీడియోలు చూసి, వాళ్లు ఎలాంటి మతానికి, ఎలాంటి సమాజానికి ద్రోహం తలపెడుతున్నారు అనేది తెలుసుకోవాలి🙏
ఏ మతంలో నైనా ఇంత స్వచ్ఛమైన వాళ్లు దొరుకుతారా మీకు.?
ఇంతసేపు పక్క దేశాన్ని పక్క మతాన్ని నాశనం చేద్దాం అంతా మనమే అవుదామని పక్కవాడిని నాశనం కోరుకుంటారు.
జీవము అంటే శివయ్య జీవం వెళ్లిపోయాక శవయ్య 🙏 ఈ జీవితం అంటే చాలా గొప్పగా చెప్పారు అన్నా 🙏
Same problem ma family members lo
Om sree arunachaleswaraya namaha paahimaam rakshamaam 🙏
సూపర్ సర్
Edaina takostene telustundi,...devudu chuskuntadu
Sir మాది పరిగి పక్కన సోమనగుర్తి
What ever he is telling that is true
మీరేనా చేతబడి చేసింది?
@@maligisan 😂
@@maligisan ha ha ha. Guddigha mamestaru janallu, chethabadi ledhu pillalu poye badi kuda ledu 😂
Janalaki chethabadulu chese power unte, dabbulu sampadistharu kani vere valla financial/health ni target chese power untundha. Manshulu ana tarvta financial and health problems vosthayi
😂😂😂😂 nee business adena?
@@sravankumar.. neku anubavam kaledu anukunta.... experience aithe nuvu aa comment kuda pattav pakka...
Madi kuda same problmlo vunnmu
Anna nuvvu nijamina shivabhakthudeve.
Parigi united rangaredy district
Mi village ki ma ooru 10km untundi
Unflinching faith in God will save anybody from evil forces. It will boomerang on the people who initiated it.
100% black magic chese valu vunaru kani evaru namaru adi chesena valaki telsu anubavinchena valaki telsu evareki chepina namaru evi vunai ante
Anna nenu nammuthuna chethabadi unthi, please send ur number
@@vennkatramredde5342 y number
@@kali4245 em jarigi do telusu kovadaniki
Naadhi kuda parigi anna
Ha wow
Yes
మష్యులొ మాటలు చెప్పాడు మంచి వి
ఈరోజుల్లో ఉంటారా sir, చేతబడి చేసేవాళ్ళు
ఉంటారు
Baaanamathi yekkada chestaru??
Madi parigi sir
Mooda nammakalu nammadam agnannam
Black magic is there they will affect the god also
లవ్ య
Neku manishivi perigavu gani black magic ledhu ami ledhu nee time bhaledhu Anthe malli piki vasthavu happy ga undu
😂🤣 nuvu koni places ki velaledu anukonta,
Vuntai ..... Nammali....
Vundhi black Magic!!!
@@araku-ahiddengemofnaturebe7758 miru nduku nammutunnaru
NV mamishiga pettav kani niku emi teliyadu. Niku chesthe telustindi a dharidram ela untundo..
Meere kada ra chesedi black magics vere vallapai nettutharu endi ra... Me families valla chala mandi jeevithalu nashanam avtunnai...
Thanaki and Family ki vallaki vochina badhalaki reason vethiki vethiki answer dorakka visuketthi....
Black magic ane oke easy answer dorikkindhi... Andhuke adhe valla badhalannitiki reason anni nammaru...
Arey pulkaa neeku 1+1=2 ani prove cheyyatam raanantamaatraana 1+1=2 avvakundaa podu. Babu lanjaaa koduku gogineni laa erripuku sollu cheppaku.ivaala repu anta skills unnollu kotilo okadu..kaburlu cheppe prathodu chestaadante nammalsina avasaram ledu but it doesn't mean it doesn't exist.
black magic
. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Sry anna
Sir, naku telisi ah oorlo edho water problem undhi anukunta andhuke health problems vochayi meeku. Vere oorlo velthe problem ledu ante, ah oorlo edho problem undhi mee chuttupakana.
Chethabadi chesthe yeh oorlo poina meeku antukuntundhi kada, naku telisi chethabadi anedhi bayapettatam kosam techina oka technique thapa power ledu bokka ledu chethabadi lo
👌👌👌👌👌
Same problem
No black magic that is just a mudanammakam
Teli nappudu telinattu undu.
@@BaluBalu-cg7en abboo Rey chaduvukunnava??? India nee lanti vaaallaaa valla develop kadu, science is powerful. Black magic is nonsense. Naku cheyymanu dammuntey??
@@BaluBalu-cg7en Naku ardamindi india lo gorrelu chala Mandi vunnaru ani
@@berardi-nt9dl vare gorrelanu mee charchilo chusintav re nenu yandhuku cheptunna nante neejam teli yali ani dheeni valla nakochedhi ledhu
@@BaluBalu-cg7en nenu hindu raa nayna.
,100
E adavilonunchi vacchavura
మూఢ నమ్మకమే తప్ప
That's true but eerojullo Kooda ala nammakoodadu bro
Anata abadam chrtabadi
Nee bo .Raa
na bondha la black.magic
Banda kadhu padi valluki telsthundhi
Chetha badi😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
బాధింపబడిన వారికే బాధ ఉంటుంది. ఏ జీవితంలో ఇలాంటి సమస్యలు రాకుండా పోవు. అప్పుడు నువ్వు నిజం తెలుకోకా పోవు.
అక్క దేవత పూజారికి మరియు కాటి కాపరి కి తెలియజేయమనగా
ఇంటిపేరు, ఫోటో పెట్టి చేత బడీ చేయడం వలన.... ఏమైంది
బొమ్మ ను చేసి, కోడి రక్తం పూసి, శులం, షీలా పెడితే..... తవ్వి పుడి పుడితే.... తిరిగి... నీ మీదికి.... వస్తుంది..... చేతులు, కాళ్ళు, పడిపోతాయి.......
చేతబడీ.....
అక్కదేవత పూజారి కి తెలియజేయడం ఏమనగ
క్షుద్ర పూజ... ప్రయోగం తిప్పి కొట్ట లంటే...
యుగం యుగం కలియుగం దేవుడు(వెంకటేశ్వర స్వామి, లక్ష్మి దేవి )దయ్యాలుకు చేతబడి కి అనుమతి ఇచ్చాడు తప్పు దేవుడి ది
చేతబడి వేసిన వాడిమీదికి తిప్పలంటే బగలాముఖి మంత్రం కట్టాలి (అమావాస్య రోజు రాయాలి )
పౌర్ణమి సకల దేవతలు వస్యం మెడలో అంత్ర o వేయాలి
అమావాస్య సకల భూతలు వస్యం
మంత్రాగాడి చేతులు కాళ్ళు పడిపోతాయి
గద్ద మంత్రగాడిని బంధిస్తుంది
అమావాస్య రోజు రాసి మంత్రాన్ని అభిమాంత్రించి పూజలో టెంకాయ నీళ్లతో కడిగి పసుపు కుంకుమ.....
వేసి... బగలముఖి మంత్రానికి
ఆంజనేయుస్వామి మరియు నరసింహ స్వామి కలిపి మళ్తాడు కు కట్టాలి
Hello sir help me please na husband nanu వధిలేసి వేరే పెళ్లి chesukunnaru nanu పిల్లల్ని patinchu kovadam ledu sir second wife na barthani ma ఇంటిని vadhili thananthata thanuga వెళ్లిపోవలి elanti manthralu unte chepandi sir please reply evvandi
Sir please reply me
Super Sir