శంకరాభరణరాగాన్ని జానపద బాణిలో హార్మోనియంలో నేర్చుకొందాం గంగాధర్

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 100

  • @koppolejagannadharao3637
    @koppolejagannadharao3637 Рік тому +2

    Super Gangadhar Garu

  • @gurujee8687
    @gurujee8687 3 роки тому +4

    నమస్కారం సార్. మీరు హార్మోనియం వాయించడంలో మీ అనుభవము ఉట్టిపడుతున్నది, అందులో ఎంతో కొంత మాకు వంటపట్టించుకోవాలంటే మీరు పాడుతున్నది యధా తధంగా క్రింద డిస్క్రిప్షన్ లో నోట్స్ కూడా వ్రాస్తే కొత్తగా నేర్చుకునే విధ్యార్థులకు సులువుగా ఉంటుంది అని భావిస్తూ విన్నవించుకుంటున్న. ధన్యవాదాలు.

  • @gurukrupaenterprisesentrep2804
    @gurukrupaenterprisesentrep2804 3 місяці тому

    మీ అభిరుచికి మీ ఆశకు ఇతరులకు మేలు చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు

  • @gnanasagarburugu2639
    @gnanasagarburugu2639 3 роки тому +1

    మీ గాత్రం చాలాబావుందండీ .సంగతులు చక్కగా పలికిస్తున్నారు .మీరు పాడుతుంటే వినడానికి చాలా హాయిగా ఉంది మాష్టారూ ....

  • @therayudu6504
    @therayudu6504 3 роки тому

    గంగాధర్ గారు మీకు చాలా ధన్యవాదాలు మీరు అందరికీ అర్ధమయ్యే విధంగా అన్ని స్మృతులను ఎలా ప్లే చేయాలి ఫింగరింగ్ తో సహా చెప్పే మీ విధానం చాలా బాగుంది ఇలా గతంలో ఎవ్వరూ చెప్పలేదు కె రాఘవాచార్యులు విశాఖపట్నం మధురవాడ

  • @ramachandrarao1146
    @ramachandrarao1146 3 роки тому +6

    సర్. మీ talenent కి ధన్యవాదాలు. మీ మ్యూజిక్ వింటుంటే ఇంకా,ఇంకా వినాలను ఉంది.

  • @pothareddya617
    @pothareddya617 3 роки тому +3

    హార్మోనియం గురించి మందర, మధ్యమా, తార స్థాయి గురించి తెలుసుకున్నాము సర్ బాగ చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 роки тому +1

    బాగా ప్లే చేశారు గంగాధర్ గారు. మరిన్ని వీడియోలు పెట్టండి. నేర్చుకునే వాళ్లకు బాగుంటుంది.

  • @nagendrakumaran8877
    @nagendrakumaran8877 3 роки тому +2

    మి రాగం వింటుంటే అల నిద్దర వచ్చేస్తుంది. యూట్యూబ్ ఉంది కాబట్టి మీలాంటి పండితుల వాయిస్ విన్నాము 👌👌👌

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 3 роки тому

    అద్భుతమైన గాత్రము....Great Harmonist..

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 3 роки тому

    సూపర్ ధన్యవాదాలు సర్ రాగాలాపన చాలా చక్కగా వివరించారు పాటకుడ చాలా బాగుంది మరిన్ని రాగాలు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు సర్

  • @molakanibharath
    @molakanibharath 3 роки тому +2

    అమోఘం అద్భుతం స్టీల్ వాయిస్

  • @ERN1995
    @ERN1995 3 роки тому

    ఓహ్...జానపదం లో కూడా ఉతికి ఆరేసినారు...మాస్టర్..suuuuuuperrrr

  • @simonpetersog
    @simonpetersog 3 роки тому

    Em raagam em raagam wah re wah wah wah anna varewah anna

  • @Galiveedukathachitralu
    @Galiveedukathachitralu 3 роки тому +1

    ధన్యవాదాలు sir

  • @arunnagabhyrava5707
    @arunnagabhyrava5707 2 роки тому

    Super ! Chelaabaagaa paaderu 👌

  • @pshivaiah8523
    @pshivaiah8523 3 роки тому +1

    సార్ మీరు ఆర్మోనియం ఎలా నేర్చుకోవాలో స్పష్టంగా చాలా బాగా చెబుతున్నారు🙏🙏

  • @rangaiahtv8782
    @rangaiahtv8782 3 роки тому +1

    Super and Most useful for learners .👍🙏

  • @manjunadhyadavalli2003
    @manjunadhyadavalli2003 2 роки тому

    Great talent my dear brother 🙏🙏👍👍

  • @venkataraoissai3250
    @venkataraoissai3250 2 роки тому

    Melodious . extream fingering... ivrao rtd dyeo sklm

  • @venkatrao7149
    @venkatrao7149 Рік тому

    సూపర్ 👌 👌👍👍🙏

  • @nageswararaovelaga5744
    @nageswararaovelaga5744 3 роки тому +1

    Very good sir 👌🙏

  • @narasingaraovelamakur7316
    @narasingaraovelamakur7316 3 роки тому

    Sir your voice is very good l like

  • @sripadakumar6515
    @sripadakumar6515 3 роки тому

    Ganghadhar meeru chese seva entho abhilashaneeyam nice sir

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 3 роки тому

    Megical voice sir
    What great talent

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 3 роки тому +2

    Excellent teaching sir🙏🙏🙏

  • @mvbcharyulu
    @mvbcharyulu 3 роки тому +2

    Sir meeku dhanyawadalu naku intakalaniki harmonium nerpe guru Telugu varu dorikaru god bless you

  • @davidumma4582
    @davidumma4582 3 роки тому

    Wonderful. You haven taken me to my village (birth place )and reminded my old memories. Thanks

  • @shashidharthanikanti76
    @shashidharthanikanti76 3 роки тому

    Sir great namaskatam

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 3 роки тому

    Sir excellent

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 3 роки тому

    Super tammudu .

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 роки тому +1

    👍🙏🙏🙏

  • @rsssamudramrss6706
    @rsssamudramrss6706 3 роки тому

    Sir shankarabarana Ragani Meru chala habhuthamuga vedio chese ma mpa fast yeaer valaki pampinadhuku andari tharupuna dhanaya vadamulu gangadaerm master garekey.....🙏🙏🙏🌹🌹🌹💯💯💯🌺🌺🌺

  • @mvbcharyulu
    @mvbcharyulu 3 роки тому +1

    Nenu సీనియర్ 69 పాత పాటలు బాగా ఇషటం

  • @RamRajMurty
    @RamRajMurty 3 роки тому

    Nice మాస్టరు sir

  • @rkreddy9474
    @rkreddy9474 3 роки тому

    Excellent teaching sir

  • @ratnakumaruppugunduri394
    @ratnakumaruppugunduri394 3 роки тому

    Thanks sir very interesting

  • @parameshparameshcari5024
    @parameshparameshcari5024 Рік тому

    Mi gathraniki namaskaram sir

  • @chitradhanuchitradhanu2194
    @chitradhanuchitradhanu2194 3 роки тому

    Supper.ga.vivarincharu.sir.dhnyavadamulu

  • @syamkumarpothula1819
    @syamkumarpothula1819 3 роки тому

    Sir hamsadhwani baga aalaapana chesaru Thanq sir

  • @spraokothuru1878
    @spraokothuru1878 3 роки тому

    Namaskaramulu sir .mee gonthuka super gaa vundi sir.

  • @mohanyamanu7513
    @mohanyamanu7513 3 роки тому

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಸಾರ್ ಸೂಪರ್

  • @naninani1532
    @naninani1532 3 роки тому

    🙏🙏🙏💐💐👌👌🌺🌺🌹🌹

  • @krishnareddyyk7919
    @krishnareddyyk7919 3 роки тому

    Super everywhere froframash

  • @nareshthota8080
    @nareshthota8080 3 роки тому

    Guru garu 👌🙏

  • @MYNAIDU-ds5nq
    @MYNAIDU-ds5nq 3 роки тому

    💐🙏👏సూపర్ సార్

  • @KiranKumar-vw4gt
    @KiranKumar-vw4gt 3 роки тому

    Super talent sir

  • @mybeautifulvillegechannal4784
    @mybeautifulvillegechannal4784 3 роки тому +2

    Natabyravi ragam alapana cheppandi gurugaru plz..

  • @SVRembroiderysolutions1414
    @SVRembroiderysolutions1414 3 роки тому +1

    గురువు గారు పద్యాలకు నొటేషన్స్ చెప్పండి

  • @kiran9698-y2z
    @kiran9698-y2z 3 роки тому

    చాలా బాగుంది Sir

  • @k.srinivasamurthy6713
    @k.srinivasamurthy6713 3 роки тому

    Shankrabharahana rag

  • @anchevutu4226
    @anchevutu4226 3 роки тому

    👍👍👍🙏🙏🙏 చేవుటుల‌క్ష్మణ్

  • @akbars315
    @akbars315 3 роки тому

    సూపర్ సార్

  • @bhaamathi9588
    @bhaamathi9588 3 роки тому

    Aahaahaa sabbaaas

  • @kondurunagendra1720
    @kondurunagendra1720 3 роки тому

    Super sir కరోనా లేకుంటే నేర్చు కుండేకి వచ్చే వాన్ని మీ పేరు అడ్రస్

  • @gnagendra
    @gnagendra 3 роки тому

    సూపర్ sri

  • @srinuthelu7011
    @srinuthelu7011 3 роки тому

    😮😮😮🙏🙏🙏

  • @gaddamlalaiahchowdary4244
    @gaddamlalaiahchowdary4244 3 роки тому

    👌👌👌🙏🙏🙏

  • @chalamareddygajjala3992
    @chalamareddygajjala3992 3 роки тому

    😇👍🤝🙏🙏🙏

  • @gmv5173
    @gmv5173 3 роки тому

    Super sir

  • @bwsandy
    @bwsandy 3 роки тому

    abbbaabba...aadukuntunnaru kada sir...good job! clapss

  • @raviKumar-lx5fj
    @raviKumar-lx5fj 3 роки тому

    Nice

  • @sundarrajan3641
    @sundarrajan3641 3 роки тому

    Super

  • @ratnakumaruppugunduri394
    @ratnakumaruppugunduri394 3 роки тому

    I have very much ambition to learn hormonium but not possible

  • @mallikharjunkoredi7543
    @mallikharjunkoredi7543 3 роки тому +2

    What a magical voice sir 😍❤️

  • @kbrao7174
    @kbrao7174 3 роки тому

    Sir class saala bagundi ...

  • @someshgadili2124
    @someshgadili2124 3 роки тому

    గురుభ్యోన్నమః గంగాధర్ గారు, మీరే నా గురువుగారు. హార్మోనియం గురించి భాగా చెప్పారు. కాస్త లైవ్ లో చెప్తే గానీ పూర్తిగా నేర్చుకోలేము. ఆవిధంగా ఆలోచించండి. మళ్ళీ హర్మినిస్ట్ లును తయారు చేసి సంగీతం పై ఆసక్తి నీ పెంచండి. శ్రీ గురుభయోన్నమః🙏🙏🙏🙏

  • @krishnareddyyk7919
    @krishnareddyyk7919 3 роки тому

    Supersir

    • @prabhakarswamirenjarla8285
      @prabhakarswamirenjarla8285 3 роки тому

      వై గంగాధర్ మాస్టర్ బాగున్నారా నేను బాగున్నాను ప్రభాకర స్వామి బుర్రకథ యూనివర్సిటీలో మనం అనేక సార్లు కలుసుకు నాన్ ఫోన్ నెంబర్ పెట్టగలరు ప్రేక్షకులు కోరుకుంటున్నారు గనుక

  • @adivayyaswamy4457
    @adivayyaswamy4457 3 роки тому

    👌👍🙏

  • @maheswaraoiverachakonda6524
    @maheswaraoiverachakonda6524 3 роки тому

    Meeoorpu meneerpu. Suupar

  • @venkataramireddy6288
    @venkataramireddy6288 3 роки тому +1

    సార్ అద్భుతంగా వుంది. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఆన్లైన్లో క్లాస్సేస్ చెప్పగలరా. దయచేసి ఫోన్ నెంబర్ ఇవ్వగలరు

  • @mahanandaiahsongs5399
    @mahanandaiahsongs5399 3 роки тому

    🙏🙏🙏🙏

  • @pshivaiah8523
    @pshivaiah8523 3 роки тому +1

    సార్ హార్మోనియం తొందరగా నేర్చుకోవడానికి వీడియో పెట్టండి సార్

  • @maheshchanal9342
    @maheshchanal9342 3 роки тому

    Sir meelantivari experience neeti taraniki vediolu meri chesi andivvalisinidiga korutunnam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vbrao5200
    @vbrao5200 3 роки тому

    Sir, teach daily .

  • @jiyes7923
    @jiyes7923 3 роки тому +1

    నమస్కరం గంగాధర్ గారు

  • @johnlivingston5524
    @johnlivingston5524 3 роки тому +1

    C# మేజార్ అని పెట్టండి. చాలా మందికి చేర్తుంది.
    Westren పియానో learning lo లేనివెన్నో విషయాలూ carnatic lo ఉన్నాయి.

  • @manachannel1965
    @manachannel1965 3 роки тому

    Please naku hormoniam nerpandi sir

  • @thejlsmediatech2622
    @thejlsmediatech2622 3 роки тому

    Westren note peru kuda ivvandi title lo
    Meru వాయించేది c# major scale

  • @yellappayellappa3498
    @yellappayellappa3498 3 роки тому

    Nageni shefu saru

  • @gafoorshaik7162
    @gafoorshaik7162 3 роки тому

    సినిమా పాట ఏదో ఒకటి కలిపి రాగాన్ని పాడి వినిపించండి..అర్థ మైతుంది..

  • @ggangadhar7351
    @ggangadhar7351 3 роки тому

    Super sir tq so much sir 🙏🙏🙏

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa4407 3 роки тому +2

    జై శ్రీ రామ్ సార్ మీరు మాకు అర్మొనియము నేరుప గలరా సార్

    • @vsrikumar7422
      @vsrikumar7422 3 роки тому

      నాకుగురువులేరు. మీరు చెప్పింది చాలా బాగుంది. కొన్ని రాగాలు తెలుసు ఎవరు పాడిన Harmonium మీద ఫాలోఅవుతాను. చాలా ఆనందంగా వుంది

  • @kbrao7174
    @kbrao7174 3 роки тому

    Sir nagini swaralu class pingaring seppandi

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 2 місяці тому

    ఏంఅయ్యా గంగాధర్ కైశికనిషాధం
    తగిలిస్తే చతుశృతి దైవతం హరికాం
    భోజి ఇపుడు నీవుఆలపించినరాగం
    శంకరాభరణ రాగంకాదు కైశికనిషాధం
    టచ్ ఐంది ఔనాకాదా కనుక అదిశంక
    రాభరణం కాదు నేను మాతయ్యను
    రాస్తున్నాను

  • @karanamapparao607
    @karanamapparao607 2 роки тому

    సూపర్ సార్

  • @PraveenPraveen-tf7vy
    @PraveenPraveen-tf7vy Рік тому

    🙏🙏👌

  • @aueragalhanumanthrayagowda2531
    @aueragalhanumanthrayagowda2531 3 роки тому

    Super Sir

  • @mathstutorialsbyveeraiahsi3664
    @mathstutorialsbyveeraiahsi3664 3 роки тому

    Super

  • @sivasankarraokuraganti5545
    @sivasankarraokuraganti5545 3 роки тому

    Super

  • @johnsreeramudu4558
    @johnsreeramudu4558 3 роки тому

    Super sir

  • @apparao7067
    @apparao7067 3 роки тому

    Super sir