సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గుడు రౌడీ ఎమ్మెల్యే పార్థసారథి మీడియా ముందు తెలిపారు...

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 28

  • @Khajaanuproducts
    @Khajaanuproducts День тому +10

    సార్ నమస్తే పార్థసారథికి సార్ గారికి నమస్తే మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ధ్యాస తక్కువ చేసి ఆదోని భవిష్యత్తు డెవలప్మెంట్ కోసం ధ్యాస పెడితే బాగుంటుందని మా యొక్క కోరిక ఆదోని ప్రజలు పొద్దున లేచిన వెంటనే ఇలాంటి వాక్యాలు వినడానికి కాదు ఉండేది ఆదోనిలో పరిశ్రమలు వస్తాయా లేకపోతే రోడ్లు వస్తాయా లేకపోతే మాస్టర్ ప్లాన్ వస్తుందా ఇలాంటివి వస్తా ఏమని ఆలోచనతో మీ వీడియోలు చూస్తారే తప్ప వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి మాట్లాడితే ఎవరూ చూడరు సార్ దయవుంచి మీరు దయవుంచి డెవలప్మెంట్ కోసం వ్యాస పెట్టితే బాగుంటుందని ఆదోని ప్రజల్లో అందరూ గుసగుసలు వినబడుతున్నాయి

    • @Chandu11224
      @Chandu11224 День тому +1

      Nenu MLA sir garu canvasing chese time lone chepina khaja bhai ee mata jargipoina dani gurinchi alochinchadam kadu sir jaragalsina abirudhi panlu gurinchi adoni ku em em avasaramo dani gurinchi alochinchandi sir adoni traffic. Gurinchi old bridge gurinchi factories gurinchi milulu gurinchi roads gurinchi adoni nunchi gatam lo cancel Aina trains gurinchi Ila aneka panlu petukoni ee Sai Prasad Reddy gurinchi matladam kosam MLA ni cheyadam ledu sir mepaina nammakam petti prajalu votu veste eroju karyakartalakosame valla bjp party balopetam chesta unnaru Ila cheyadam valla adoni abirudhi avvadu matalu chepadam prajalani valla vaipuga tipukovadam correct kadu rajiayam matladanu rajakiyam Inka 5 years varaku matladam avasarame ledu only abirudhi gurinche matladukovale annaru ekkada poinai haa hamilu echina matalu ......khaja bhai as a real social service ga meru chestuna videos chala bagunai meku eppudu kuda support ga untam khaja bhai tq

    • @Radhakrish-i5c
      @Radhakrish-i5c День тому +1

      కరెక్ట్ కాజ అన్న

  • @MukeshMukesh-n1x
    @MukeshMukesh-n1x 10 годин тому +2

    జై పార్థసారథి జై బిజెపి

  • @MukeshMukesh-n1x
    @MukeshMukesh-n1x 10 годин тому +2

    ఇన్ని రోజులు 60 40 చూచిప్రజలు కు విసుగు వచ్చినారు ఇప్పటినుంచి అభివృద్ధి ఏంటో చూపిచ్చేస్తాడు జై BJP జై పార్థసారథి

  • @kcvadn9599
    @kcvadn9599 День тому +5

    వద్దు బావ తప్పు ఆదోనిలో మా స్థితిగతులు బాగు చేస్తామని ఉద్దేశంతో నిన్ను గెలిపించాం నువ్వు పొద్దున లేచిన వెంటనే నీ పాసు ముఖంతో ఇలా మాటలు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది నువ్వు ఎంతసేపైనా గాని ఆదోని డెవలప్ చేస్తా అని చెప్పి ఆదోని ప్రజలందరూ ఆశాభావంతో వ్యక్తం గా ఉన్నారు ఇకనైనా ఆదోనిలో కనీసం ఒక చిన్న కాలువలను కట్టిస్తాం అని చెప్పి మేము అనుకుంటున్నాము బావ

  • @Radhakrish-i5c
    @Radhakrish-i5c День тому +3

    మోడి గారి లాంటి నీటి మాటలు వద్దండిీ , ఆన్ ఁగౌండ్ వర్క్, డెవెలప్ చేసి చూపించండి సుమీ.. ఆదోని మాష్టార్ ప్లాన్ ఎంతో అవసరం, కీలకం.. యుద్ధ ఁపాతిపాదికన బైపాస్ హైవే అవసరం.. చిన్న పిల్లల, జనాల మీద పెద్ద పెద్ద ఁటక్కులు, RTC బస్సులు దూసుకుపోతున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మహాఁపబోోోోోోోోోోోోోోోోోోోోోోోోోేేేే

  • @brahmanandamy9282
    @brahmanandamy9282 День тому +3

    సార్ సార్ మైనారిటీస్ కి న్యాయం ఎప్పుడు చేస్తారు సార్ మీరు ఇదిగా కోసం డబ్బులు తెస్తామన్నారు ఊరికే మాటలు చెబుతున్నారు తప్ప పనులు అయితే ఏమి కావట్లేదు సార్ మొహమ్మద్ అలీ ఫంక్షన్ హాల్ షాదీ ఖానా ఇదిగా కోసము కబరస్థాన్లో కలుపు అది కమిషనర్ గారికి మీరు చెప్పారు తీయమని చెప్పి కానీ ఇంతవరకు ఏ ఒక్క చిన్న పని జరగలేదు సార్. దీని మీద దృష్టి పెట్టండి సార్ ఎంతసేపు ఇవే మాటలు విని విని సాల్ అయిపోయినాయి మాకు రోడ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు అవుతుంది మాస్టర్ ప్లాన్ ఎప్పుడు అప్లై చేస్తారు చెప్పండి సార్ జరా

  • @y.veerabhadrareddy466
    @y.veerabhadrareddy466 День тому +5

    వుదుర మాటలు మాట్లాడుతున్న రు

    • @vinodkumar-vl8dr
      @vinodkumar-vl8dr День тому

      నీలాంటి పకోడా గానికి మంచి మాటలు ఉధ్ధర మాటలు లానే కనపడతాయి రా గూట్లే గత ఐదు సంవత్సరాలు ఏం పడుకునింటివ..

  • @lingeshbabu17hinn17
    @lingeshbabu17hinn17 День тому +1

    ఉట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టండి పార్థసారథి గారు! MLA పదవి పోగానే మీ వెనకున్న భాజభజంత్రీలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు..😊

  • @smehaboobbasha4588
    @smehaboobbasha4588 День тому +3

    Adoni MLA Garu cover up chastunnaru

  • @YbheemaswamyYbheemaswamy
    @YbheemaswamyYbheemaswamy День тому +5

    ‌ ‌‌ ವದ್ದು ಭಾವ ತಪ್ಪು

  • @braji876
    @braji876 День тому +3

    Supar.ga.chypauv.anna..ma.bada.ni..baga..arthamu.
    Chysukunauv...anna...ni.mataly.maku... dhairyam Anna

  • @YbheemaswamyYbheemaswamy
    @YbheemaswamyYbheemaswamy День тому +3

    Vaddu bava thappu

  • @udayudaykumar3552
    @udayudaykumar3552 17 годин тому +1

    Jai partha saradhi jai bjp

  • @GajendraNaidu-n6e
    @GajendraNaidu-n6e День тому +2

    Jai pratha anna

  • @prabhakarreddy4403
    @prabhakarreddy4403 День тому +1

    Good actor. Not doctor.

  • @hskesavamurthy1145
    @hskesavamurthy1145 День тому +2

    Mogodu.nivvu

  • @hskesavamurthy1145
    @hskesavamurthy1145 День тому +2

    മൊഗ്

  • @tnagarjuna9089
    @tnagarjuna9089 День тому +1

    ఆదోని అభివృద్ధి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి సంకల్పం

  • @tnagarjuna9089
    @tnagarjuna9089 День тому +1

    60:40 వద్దు ఆదోని అభివృద్ధి మొద్దు

  • @naseernaseer4947
    @naseernaseer4947 День тому +2

    Mana desham pm amith sha garu mana baba saheb ambedkar gariki shamapana eppudu cheputaru sir