Priyaragalu Movie - Chinna Chiru Chiru video song - Jagapati Babu || Soundarya || Maheswari

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Watch Chinna Chiru Chiru video song from Priyaragalu movie, Starring; Jagapati Babu, Soundarya, Maheswari, Master Anand Vardhan, Based on Priyaragalu Novel, directed by A. Kodandarami Reddy, produced by Sunkara Madhu Murali, written and dialogues by Diwakar Babu, story and screenplay by Yandamuri Veerendranath,cinematography by Hari Anumaalu and music by M. M. Keeravani.
    Click Here To Watch:
    Dil Movie Video Songs - goo.gl/gV6GQC
    Seethakoka Chiluka Movie Video Songs - goo.gl/yDOjPl
    Idiot Movie Video Songs - goo.gl/8q70QQ
    Arjun Movie Video Songs - goo.gl/oKfi7i
    For More Videos:
    ►Subscribe to / idreamfilmnagar
    ►Like us on / idreamfilmnagar
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu...
    ►iPad: tinyurl.com/ls4...
    ►Android: tinyurl.com/m78...
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com

КОМЕНТАРІ • 1,1 тис.

  • @rakeshnagula6400
    @rakeshnagula6400 8 місяців тому +483

    2024 లో ఈ పాటను ఎవరు వింటున్నారు.....this is my favourite song ❤❤❤

  • @SaiShankar4853
    @SaiShankar4853 Рік тому +138

    చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
    కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
    నా ప్రేమ పోతపోసి కన్నానురా
    నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
    నీలో ఉన్నా.. నీతో ఉన్నా.. చిన్నా...
    అటు చూడు అందాల రామచిలకనీ
    చూస్తోంది నిన్నేదో అడుగుదామనీ
    నీ పలుకు తనకి నేర్పవా అనీ
    ఇటు చూడు చిన్నారి లేడిపిల్లనీ
    పడుతోంది లేస్తొంది ఎందుకోమరీ
    నీలాగ పరుగు చూపుదామనీ
    కరిగిపోని నా తీపి కలలనీ
    తిరిగిరాని నా చిన్నతనమునీ
    నీ రూపంలో చూస్తూ ఉన్నా
    చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
    కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
    తూనీగ నీలాగ ఎగరలేదురా
    ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా
    ఈ పరుగు ఇంక ఎంతసేపురా
    ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
    నా గారాల మారాజ కాస్త ఆగరా
    నీ వెంట నేను సాగలేనురా
    ఎంతవెతికినా దొరకనంతగా
    ఎంత పిలిచినా పలకనంతగా
    వెళ్ళిపోకమ్మా..రారా కన్నా
    చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
    కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
    నా ప్రేమ పోతపోసి కన్నానురా
    నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
    నీలో ఉన్నా.. నీతో ఉన్నా..❤

  • @swarthasirupuram9166
    @swarthasirupuram9166 5 місяців тому +39

    2024 lo like vesukondi ... ❤

  • @jathinproductions19
    @jathinproductions19 3 місяці тому +2

    బబ్బి బేటా ఎక్కడ నాన్న 😢😢😢 నా వల్ల కావటంలేదు నాన్న 😢😢😢 ఐ మిస్ యు నాన్న 😢😢😢😢😢😢😢😢😢నా చిన్నప్పటి నుండి వింటున్న కానీ కంట్లో నీళ్లు ఆగటం లేదు 😢ఈ పాట ❤❤

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 роки тому +169

    కరిగిపోని నా తీపి కలలని తిరిగి రాని నా చిన్నతనముని నీ రూపంలో చూస్తూ ఉన్నా... చిన్నా.. super lines👌👌🙏

  • @PraveenKumar-ng1ss
    @PraveenKumar-ng1ss 2 роки тому +341

    ఈ పాట వింటే కళ్ళలో నీళ్లు గుండెల్లో బరవు తెలీకుండా వస్తుంది
    సౌందర్య చాలా గొప్ప నటి

    • @laxmipilla4993
      @laxmipilla4993 2 роки тому

      00p0p0 ll

    • @skrajiyakhan9929
      @skrajiyakhan9929 2 роки тому +4

      Avunna

    • @karhikarthi871
      @karhikarthi871 2 роки тому +2

      @@skrajiyakhan9929 శంఓ

    • @swamyvemula890
      @swamyvemula890 2 роки тому

      @@skrajiyakhan9929 toyhkykkkqkkkkkkkktukwkkkkkkkkkkkkkkttkwwkjkqwkkqwkkkkkkkkjkkkklkklpkkkwkwrekkkkkkkkkkkkkkukkkkkkkwkkkkkuukkkkqewkkkkkkkkkkwqkkkeukkukkkkwkktkukkkwkkukkkkktkkkkkkwkkkkkqkkukkkkkkkekekkttkktwkkkwkkkkkkkukkkjkkeekkkkkwkuukkkkktkkkkkkjjk

    • @akankshamudham8883
      @akankshamudham8883 Рік тому

      @@karhikarthi871 lolchi the t

  • @manoharmining9802
    @manoharmining9802 3 роки тому +114

    తరిగిపోని నా తీపి కలలని
    తిరిగిరాని నా చిన్నతనముని నీ రూపంలో చూస్తూ ఊన్నా....... చిన్నా.......

  • @user-zy1ro6ql1d
    @user-zy1ro6ql1d 4 місяці тому +1

    ❤❤❤❤❤❤ ఐ మిస్ యూ సౌందర్య గారు 😢

  • @HareKrishna-fl4hc
    @HareKrishna-fl4hc 3 роки тому +22

    Devudu Manchi Manushulanu thondaraga teesukellipothadu.....Devudu kuda Miss avvi mimalni teesuku poyadu.. ☹️

  • @rojaganesh4520
    @rojaganesh4520 6 місяців тому +18

    ఈ పాట వింటుంటే ఎంత మంది అమ్మాలకి తమ పిల్లల్ని చూడాలి అనిపించింది 🥹🥹

    • @priyathijayani
      @priyathijayani Місяць тому

      naku.....na kodukuni chusukunnanu......nidrapothunnady aadamarachi.....

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 роки тому +105

    చిత్రమ్మ గారి గాత్రం, సౌందర్య గారి అభినయం What a combination 👌 చిత్రమ్మ గొంతు సౌందర్య గారి అభినయానికి కుదిరినట్టు ఇంకే నటికి కుదరదు🙏 Miss you Soundarya garu we miss you so much 😓😓😓మీరు మా మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మలేకపొతున్నాను😭

  • @kirankolipaka718
    @kirankolipaka718 2 роки тому +53

    సౌందర్య గారు మీకు వందనం మా అమ్మ తో ఉన్నట్టు ఉంటుంది ఈ పాట వింట్టుంటే

  • @sp4bu
    @sp4bu 6 місяців тому +6

    ఈ పాట చాలా ఇష్టం

  • @Veronica-bt7gu
    @Veronica-bt7gu 4 роки тому +31

    Ee song chustunte, e lyrics vintunte kanneellu aagavu ennisarlu chusina thanivi teeradu miss u soundarya..

  • @laxmibalam6380
    @laxmibalam6380 4 роки тому +319

    ప్రతి అమ్మకి ఇ పదాలు అంకితం నా ప్రేమ నంత. పోత పోసి కన్నానురా... ఎంత అద్భుతంగా రాశారు..కదా🙏🙏🙏🙏🙏🙏👌👌💞

    • @gaduvuganesh3778
      @gaduvuganesh3778 4 роки тому +7

      O

    • @adaboinaanil2688
      @adaboinaanil2688 4 роки тому +5

      2

    • @pavantelugusong9682
      @pavantelugusong9682 4 роки тому

      @@gaduvuganesh3778 wwsw0qqwqqjiquuwubgssvdvvvvhggghdsyyw_×_×@@77@8+7@yþsttwgqaýqyq7qw76s7w7aa7yyyyyyywywywaq6ywgssyýgsgss@_^@#dhuhhhswbqHi)! ¥(08¥09¥¥is not ££₩6nOOAOaķkqqkwkqkwmwq@#7£#£usuwuqwuu8q8ìw7ua77a7ahaàI0poia780 [[}♡[£!++atatqHi1q))) ¥¥¥8¥

    • @malleshanemoni5157
      @malleshanemoni5157 4 роки тому +1

      Hi 9948085893

    • @shravanthikamarala7395
      @shravanthikamarala7395 4 роки тому +1

      I

  • @ksnkk2362
    @ksnkk2362 2 роки тому +10

    ఆనాటి సాహిత్యం అద్భుతం... చిత్రీకరణ కూడా అమోఘం....

  • @domasunitha1147
    @domasunitha1147 3 роки тому +29

    Miss you Soundarya garu..

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Рік тому +8

    సౌందర్యా నిజముగా తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన గొప్ప వారం అలాంటి ఆ వరాన్ని దేవుడు ఇచ్చి నట్టు ఇచ్చి దేవుడు దగ్గరికి తీసుకెళ్లి మనందరికీ అన్యాయం చేసాడు

  • @kranthi3967
    @kranthi3967 2 роки тому +28

    We miss u soundarya garu😭😭😭😭

  • @shaikhussain1509
    @shaikhussain1509 3 роки тому +17

    Chithramma fans andaru oka like vesskondy

  • @samrattv0005
    @samrattv0005 Рік тому +371

    2023 లో కూడా ఈ song నా favorite సాంగ్ 😊😊😊

  • @eshaekkithaeshwar6821
    @eshaekkithaeshwar6821 3 роки тому +42

    miss u Soundarya Garu😢😢😢😭😭😭😢😢😢

  • @boddipalliramu823
    @boddipalliramu823 Рік тому +5

    సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్నా తనివితీరానిది

  • @padhmapadhma7652
    @padhmapadhma7652 2 роки тому +3

    నాకెంతో ఇష్టమైన పాట నా మనవడి కోసం మరింత ఇష్టంగా పాడుకునే పాట

  • @gangvathsanthosh945
    @gangvathsanthosh945 Рік тому +10

    Sovndriyanu marojanma unte chudalanipisthude maaa...❤❤💓💔💔😢😢😢😢

  • @dise5378
    @dise5378 2 роки тому +49

    Iam in hostel which is 1600km to my home when ever I saw this song iam not controlling my tears 😭

  • @kollikrishnaveni3963
    @kollikrishnaveni3963 4 роки тому +9

    అమ్మ ఒక అభ్వుతాం ఆంభృతాం

  • @mgnanaprasadmjanu228
    @mgnanaprasadmjanu228 3 роки тому +231

    Prathi Amma istapade paata. Miku nachithe oka like vesukondi. I love❤ this 🎵song

  • @rojakorra350
    @rojakorra350 Рік тому +4

    😢miss you soundarya garu ❤my favourite heroine miru lekapoina eppudu na favourite ❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhanubhavya1393
    @bhanubhavya1393 3 роки тому +35

    My bangaram soundarya garuu 😘😘 plzzzz come 😢😢😢 back my angel 😟😟

  • @ganjidivya8103
    @ganjidivya8103 5 місяців тому +2

    Miss you sowndarya garu... A white dress lo nijamga devatha laga unnaru.. Ipati, e song chusthe edupu vastundi..

  • @rameswarareddyn3422
    @rameswarareddyn3422 3 роки тому +34

    ఆర్ద్రత తో కూడిన ఈ పాటను ఎన్నటికీ మర్చిపోలేరు

  • @lololl681
    @lololl681 4 роки тому +279

    Love ❤❤😳😳నా.పేవరెట్.హీరోయిన్ అపుడు.ఎపుడు.😙😙😙😢😢

  • @msraghu1999
    @msraghu1999 3 роки тому +15

    నా ప్రేమ పోత పోసి కన్నాను ర, నిన్ను శ్రీరామ రక్ష లాగా కాపాడగ. నీలో ఉన్న నీతో ఉన్న nice words. Realy soundarya garu mere yappudu telugu vari gundello untaru. We miss u.

  • @mr_pandu2286
    @mr_pandu2286 3 роки тому +27

    Chitramma super singing 🙏🙏🥰🥰😍

  • @uday9697
    @uday9697 Рік тому +10

    naa పేరు చిన్నా. ..నా చిన్నతనం లో మా అమ్మ ఈ పాట చాలా సార్లు పెట్టి వినిపించే ది నాకు ఇప్పుడు 37 years. ఇప్పటికీ నా ఫేవరెట్ సాంగ్

    • @ravig2447
      @ravig2447 Рік тому

      ❤❤❤
      Bro tmllikl😂❤❤😂😂😂❤😂❤😂❤❤❤❤😂😂❤❤😂😂❤❤❤❤😂❤😂❤❤❤❤😂❤😂❤❤❤❤❤❤😂😂❤❤😂❤😊❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jyothimergu2035
    @jyothimergu2035 4 роки тому +29

    Emotional song👌👌

  • @sridevipandilla210
    @sridevipandilla210 4 роки тому +21

    No 1can replace u soundarya garu

  • @chiruguda71
    @chiruguda71 3 роки тому +287

    అమ్మకు ప్రతిరూపం మీరు., Miss you అమ్మ...😭😭😭🙏🙏🙏

  • @kolasangavi5679
    @kolasangavi5679 4 роки тому +37

    Heart touching song miss you soundarya gaaru

  • @srikanthk2991
    @srikanthk2991 5 років тому +14

    i love u amma 💖💖💖 ma amma ki pranam e song antey 😘😘😘😘😘😘😘😘😘

  • @mamathanallapu2048
    @mamathanallapu2048 2 роки тому +41

    అమ్మ ప్రేమ ఎంతో గొప్పది, నేను అమ్మ అయిన తరువాత నాకు తెలిసింది

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos5901 2 роки тому +12

    My Favourite song.❤️❤️🌹🌹

  • @harieshreddy2211
    @harieshreddy2211 4 роки тому +28

    Soundarya medam aa abhinayam mee ke saadyam .no body can replace

  • @Bhargav_naik
    @Bhargav_naik Рік тому +6

    Nice song ♥️♥️♥️

  • @bojjarani2252
    @bojjarani2252 2 роки тому +14

    All ways my favorite heroine soundarya akka miss you akka Tollywood number one beautiful wonderful successful heroine mahanati soundarya garu nava rasa natana Mayuri 1990s award winner heroine soundarya garu

  • @venkatreddythandra7316
    @venkatreddythandra7316 4 роки тому +54

    I love so much soundairya .miss u lot .mee smile n Mee acting n total Mila evaru cheyaleru ekada unaro but Mali miru mak kavali mi smile kavali love u so much.no 1 replace u

  • @panjalachandrashekhargoud3326
    @panjalachandrashekhargoud3326 4 роки тому +28

    Ee song vinte maa amma gurthuku vasthundhi i love u amma

    • @asajyothi7339
      @asajyothi7339 3 роки тому

      Amma, why you left me alone? Please nannu tesukellipo. I became alone

  • @yakkalabangarraju9992
    @yakkalabangarraju9992 3 роки тому +5

    Prathi ammaki ankitham ayye song.... happy mothers day may 9th 2021

  • @maguvamaata
    @maguvamaata 3 роки тому +104

    Telugu film industry missed such a beautiful heroine soundarya garu..

  • @ravinderneerudu3779
    @ravinderneerudu3779 Рік тому +2

    Sowdarya is ever green 💚💚💚🍏,we missed you so much medam, tollywood andhalathalli

  • @Kishorevlogs4955
    @Kishorevlogs4955 4 роки тому +7

    Super song and I Love this song

  • @indhuraziya4740
    @indhuraziya4740 2 роки тому +13

    I miss you so much soundarya garu 😭😔

  • @Jeevavakkutelugu
    @Jeevavakkutelugu 3 роки тому +20

    Soundarya ... Greatest heroine

  • @kameshntr8363
    @kameshntr8363 3 роки тому +4

    మా అమ్మ తరువాతే ఎవరన్న నేను బతికేది. మా అమ్మ కోసం మా అమ్మ లేకపోతే నేను లేను అమ్మ లేకుండా నేను ఉండలేను.👩‍👧‍👧👩‍👧‍👧💗💗

  • @ashwinibirukuru2854
    @ashwinibirukuru2854 2 роки тому +90

    She is a excellent actor my childhood favorite actor I miss her 😢 🥰🥰🙏🏻

  • @krishnakanneboina4247
    @krishnakanneboina4247 3 роки тому +8

    Super song.....Nice lyrics. ❣️❣️👌👌

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +8

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому +1

      @vinod bobbala గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому +1

      @vinod bobbala గారు ఈ మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @ramyametta4684
    @ramyametta4684 2 роки тому +5

    Nice song lyrics superb sowndarya great actress

  • @chantitelangana6115
    @chantitelangana6115 3 роки тому +124

    2021 Vintuna Vallu Evarana Unte Oka Like Vesukondi Dosthllu

  • @lakshmivarun2322
    @lakshmivarun2322 4 роки тому +370

    పల్లవి
    చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
    కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
    నా ప్రేమ పోతపోసి కన్నానురా
    నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
    నీలో ఉన్నా.. నీతో ఉన్నా..
    చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
    కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
    చరణం 1
    అటు చూడు అందాల రామచిలకనీ
    చూస్తోంది నిన్నేదో అడుగుదామనీ
    నీ పలుకు తనకి నేర్పవా అనీ
    ఇటు చూడు చిన్నారి లేడిపిల్లనీ
    పడుతోంది లేస్తొంది ఎందుకోమరీ
    నీలాగ పరుగు చూపుదామనీ
    కరిగిపోని నా తీపి కలలనీ
    తిరిగిరాని నా చిన్నతనమునీ
    నీ రూపంలో చూస్తూ ఉన్నా
    చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
    కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
    చరణం 2
    తూనీగ నీలాగ ఎగరలేదురా
    ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా
    ఈ పరుగు ఇంక ఎంతసేపురా
    ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
    నా గారాల మారాజ కాస్త ఆగరా
    నీ వెంట నేను సాగలేనురా
    ఎంతవెతికినా దొరకనంతగా
    ఎంత పిలిచినా పలకనంతగా
    వెళ్ళిపోకమ్మా..రారా కన్నా
    చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
    కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
    నా ప్రేమ పోతపోసి కన్నానురా
    నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
    నీలో ఉన్నా.. నీతో ఉన్నా..

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 4 роки тому +17

      మీ ఓపికకి ...మెచ్చుకోవాలి. ఇంత సాంగ్ వ్రాయడానికి.

    • @sphanindar2139
      @sphanindar2139 4 роки тому +4

      Sir meru Sai Baba dandakam lyrics rayata plz jai jai gurunadha Sri sainadha plz🙏🙏

    • @manibojjapu6166
      @manibojjapu6166 4 роки тому +4

      Tu

    • @manibojjapu6166
      @manibojjapu6166 4 роки тому +2

      q,

    • @rajeswarim6283
      @rajeswarim6283 4 роки тому +2

      Ur awesome 😊 👍 tq for lyrics👍 keep it up 👏

  • @Jeevavakkutelugu
    @Jeevavakkutelugu 3 роки тому +7

    Soundarya garuu meeru superb

  • @idrisskmd4838
    @idrisskmd4838 Рік тому +2

    Miss you soundarya garu
    Thalli character ki perfect person

  • @asravani3813
    @asravani3813 5 років тому +98

    I miss u a lot my soundarya garu I remember every moment medam

  • @Masti_familyofficial
    @Masti_familyofficial 4 роки тому +30

    Enni sarlu e song vinnakuda prathisari kallo nillu thiragadam..

  • @VarunKumar-mu4sm
    @VarunKumar-mu4sm 5 років тому +12

    I love this song na ring tone kuda ee songe we miss u soundharya gaaru

  • @vajramsunitha988
    @vajramsunitha988 Рік тому +10

    My favourite song

  • @Dhanvinsurya18
    @Dhanvinsurya18 2 роки тому +8

    Love ur voice chitra mam

  • @neeluangel9
    @neeluangel9 2 роки тому +5

    Greatest love only Mother love ❤

  • @b.anuradha4678
    @b.anuradha4678 2 роки тому +19

    Miss you soundharya garu 🙏🙏😭😭

  • @sandeepkumar-bu6jr
    @sandeepkumar-bu6jr 3 роки тому +1

    Chinnapudu e song vinte ma Amma guruthukuvachide,.... Ma Amma chinnpude chanipoyindi..

  • @ganapathiyelagandula326
    @ganapathiyelagandula326 4 роки тому +76

    No one can explain their mother with words 🤩🥰😍👸

  • @madhihamadhiha3560
    @madhihamadhiha3560 3 роки тому +5

    Super song

  • @sureshindia9395
    @sureshindia9395 4 роки тому +290

    అమ్మ తర్వాతే ఎవరైనా.. 💕

  • @gsblcreations124
    @gsblcreations124 2 роки тому +8

    I ❤️this song soo much

  • @parsharamulu1409
    @parsharamulu1409 4 роки тому +11

    I love this song

  • @sakshimyangel6495
    @sakshimyangel6495 3 роки тому +41

    Still I can't digest that u r not with us😭😥😢 I love you saundarya ma'am so much😘

  • @kiransai533
    @kiransai533 5 років тому +90

    Love💕💕uuu Amma
    Miss uuu Amma😭

  • @praveen4952
    @praveen4952 Рік тому +3

    Good song, miss you soundarya gaaru

  • @sruthitelugu8846
    @sruthitelugu8846 4 місяці тому

    My baby 's fav lullaby....He sleeps by listening to this song...

  • @padmajanagendran
    @padmajanagendran 5 років тому +101

    I miss my mother,but I saw my mother in Chithra Amma, wat a soothing voice Amma, love u maa ❤❤😘

    • @govindpatta8205
      @govindpatta8205 5 років тому +5

      Medam miku marriage ienda...

    • @padmajanagendran
      @padmajanagendran 5 років тому +2

      @@govindpatta8205 anduku bro...

    • @manatelugumuchatlu3
      @manatelugumuchatlu3 4 роки тому +2

      @@padmajanagendran assalu ekada comments chusina mi comment compulsory untadhi chithra gari kosam... really the great nd sweet voice chithra gari voice...

    • @padmajanagendran
      @padmajanagendran 4 роки тому +1

      @@manatelugumuchatlu3 Chithra Amma songs ante naku challa istam so time dorikannapudala Chithra Amma songs ani chustu, vintu unta

    • @subashreddy7005
      @subashreddy7005 4 роки тому

      @@govindpatta8205 o⁴§4þ

  • @muttayalanagalaxmi2520
    @muttayalanagalaxmi2520 Рік тому +1

    Soundarya Garu Gopal nadi new song Maa Baap Ki Na Kuchh Ala Store I love Soundarya😊

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 роки тому +4

    Please upload chala bagundi movie songs

  • @kanchanabonu9604
    @kanchanabonu9604 3 роки тому +1

    Super

  • @muralilimmala8350
    @muralilimmala8350 Рік тому +5

    I miss u amma I love this song so much❤❤❤❤❤❤

  • @saravamshikrishna2275
    @saravamshikrishna2275 3 місяці тому

    Ila nalaga patha patalu gurtu cheskuni vine vallu unnara ❤❤❤❤

  • @gundavarapusaikumar1455
    @gundavarapusaikumar1455 Рік тому +3

    Miss you soundarya garu

  • @srinivasaraosaru7264
    @srinivasaraosaru7264 Рік тому +1

    E song vintunte kallallo neellu gunde barvekkthadhi eannisarlu vinna .

  • @kattakarthikkumar7181
    @kattakarthikkumar7181 3 роки тому +9

    I miss you Soo much 😭💔😭😢 ##soundarya garu....naku meeru Baga gurthuku vastaru madem ....😭😭😭😭

  • @gajulamadhavi246
    @gajulamadhavi246 9 місяців тому +1

    Anthariki istvtam E song❤

  • @bhavyasriramula2756
    @bhavyasriramula2756 Рік тому +3

    2040 lo ee song vinevaalu 👍

  • @keerthireddy98
    @keerthireddy98 3 роки тому +2

    This song makes me so emotional. Tana sontha pillalani ila chuskolekapoindi Soundarya!! I miss her so much!!

  • @dappumalaki1913
    @dappumalaki1913 4 роки тому +20

    Amma nu minchina daivamu laydu
    Love you Amma

  • @Mora-08hk07hk0
    @Mora-08hk07hk0 3 роки тому +2

    Super soundarya garu

  • @maguvamaata
    @maguvamaata 3 роки тому +36

    Chitra mam sung the song very beautifully...

  • @ssaiprakash505
    @ssaiprakash505 4 роки тому +62

    మా అమ్మ గుర్తుకు వచ్చే సాంగ్

  • @sonysony4318
    @sonysony4318 7 років тому +8

    very nice and good song

  • @sagaranupa2682
    @sagaranupa2682 4 роки тому +11

    miss you Amma

  • @sree5472
    @sree5472 3 роки тому +2

    Sowndarya garini chuste.. mana amma ni chusinatte anipinchindi...

  • @chukkapallivenunagasanjeev8723
    @chukkapallivenunagasanjeev8723 4 роки тому +18

    Relaxing song for me