Special Interview - 100th Birthday Of Sundaradasu Sri M.S. Rama Rao | MS Srinivas | Devotional Tree

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2021
  • Special Interview - 100th Birthday Of Sundaradasu Sri M.S. Rama Rao | MS Srinivas | Devotional Tree.
    Devotional Tree Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #MSRamarao #MSSrinivasInterview #DevotionalTree
    #MSRamaraoSundarakanda #Balakanda #Sundarakanda
    Follow Us On
    Twitter: / telugushows1
    Facebook: / telugushows
    Instagram: / telugushows

КОМЕНТАРІ • 33

  • @projectsita546
    @projectsita546 3 роки тому +11

    Mana Telugu Jaathy chesukunna Adrushtam M.S.RamaRao garu Telugu vaariga Puttatam ,AaRaamachandrni Bantu Hanumanthula vaari Apsara Karuna Chooragonna Mahaneeyulu .Vaari Rachinchina Sundarakaanda ,Hanumaan Chaaleesa vintuu nerchukoni ippatiki Paadukuntaamu🙏🙏🙏 Jai SreeRam,

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Рік тому +3

    మహాత్ములు ఎం ఎస్ రామారావు గారికి
    భారతరత్న పురస్కారం ఇచ్చి మన దేశ
    గౌరవాన్ని పెంచుకోవాలి. జై హనుమాన్ జై

  • @sujathakonduru3491
    @sujathakonduru3491 Рік тому +2

    Chala baga chepparu sir m.s.ramarao gariki kachitanga padmasri ,padmavibhushan ivvalu antha goppa vaggeyakaruniki 🙏🙏🙏

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 Рік тому +4

    ఈ రోజు నేను ఎమ్మెస్ రామారావు గారి సుందరకాండ వింటానుప్రతి రోజూ అదే వింటానుజయహో సీతారామరావు గారు

  • @maheshads007
    @maheshads007 Рік тому +3

    ఎన్ని జన్మల పుణ్యమో ఎమ్మెస్ రామారావు గారి మనవడుగా పుట్టడం మీకు సార్

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Рік тому +1

    దైవ స్వరూపులు ఎం ఎస్ రామారావు గారికి
    పాదనమస్కారములు. స్వామి గారి మనుమడైన మిమ్ములను చూడాలని వుంది
    దయచేసి చిరునామా తెలపండి స్వామి

  • @kommuruumaprasad
    @kommuruumaprasad 9 місяців тому

    గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి సాధారణ జీవితము గడుపుతున్న నన్ను ఆధ్యాత్మిక మార్గము లోనికి మరల్చి మొదట
    శ్రీ M.S.రామారావు గారి తెలుగు హనుమాన్ చాలిసాను గానము చేయించారు !
    కొన్నాళ్ళకు శ్రీ M.S. రామా రావు గారు విశాఖ సంపత్ వినాయక ఆలయములో శ్రీ సుందరకాండ కార్యక్రమము చేస్తుండగా వారిచే తమ సుందరకాండ పుస్తకముపై " ఆశీస్సులతో అని వ్రాసి సంతకము పెట్టీ " ప్రచారము చేయు నాయనా అని ఆ పుస్తకమును నాకు ఇచ్చెలా చేసారు !
    గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి ఈ సాధకుని చేత 880 కి పైగా సుందరకాండ కధా గానములు చేయించారు !
    సందర్భోచిత వ్యాఖ్యానముతో , సన్నివేశము కనిపించునటుల హావ భావములతో కార్యక్రమము జరిగేలా గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహించారు !
    డాక్టర్ శ్రీనివాస్ తాతగారి పేరు నిలబెట్టెలా చాలా మంచి కార్యములు నిర్వహిస్తున్నారు ! చాలా సంతోషంగా ఉన్నది !
    ప్రతీ దినము సుందరకాండ మన తెలుగు వాళ్ళ ఇళ్లలో వినబడుతూనే ఉంటుంది !
    వందలాది మంది సుందరకాండను గానము చేస్తున్నారు !
    " నలుగురు శ్రద్ధతో ఆలకించగా , నలుగురు భక్తితో ఆలపించగా " అని సుందరదాసుగారు మంగళా శాసనము చేసినట్టుగా జరుగుతున్నది !
    జీవితములో శాంతి కావాలంటే సుందరకాండ ను చదవాలి , పాడాలి , వినాలి !
    - కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ !
    ( సుందరకాండ కదాగాన శిరోమణి )

  • @jaysheelt3713
    @jaysheelt3713 3 роки тому +3

    , nanu nidara lastuna ms Rama Rao gare chalisa vintanu🙏🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Рік тому +2

    శ్రీనివాసరావు స్వామి గారికి యాంకర్ గారికి
    నమస్కారములు. నేను సుందరకాండ
    మామూలుగా వింటూవున్నాను ఇది నా
    భాగ్యం. జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ స్వామి

  • @kadavendivisvanadhguptha1246
    @kadavendivisvanadhguptha1246 Рік тому +2

    Ms ramarao gariki
    Ms srinivaas gari ki
    Padha namskaramulu

  • @chandrasekharbandla6326
    @chandrasekharbandla6326 2 роки тому +3

    Jai gurudeva

  • @haribabumodukuru8736
    @haribabumodukuru8736 8 днів тому

    Ms.ramaraao gaaru vigrhanni moparru loo erpatuku Mee blessings kaavaali

  • @haireyhai
    @haireyhai Місяць тому +1

    Prabhuthvam miru chese manchi panulaki addu rakunda unte chalu

  • @krishnaveni.annamveni10
    @krishnaveni.annamveni10 3 роки тому +2

    Excellent 🙏🏻🙏🏻🙏🏻

  • @Mygodyou
    @Mygodyou Рік тому +1

    నేను నా చిన్నతనంలో ఎమ్మెస్ రామారావు గారు నీ చూడడం సుందరకాండ పారాయణ వినడం జరిగింది నా జన్మ ధన్యమైంది 🙏

  • @shivanitote9564
    @shivanitote9564 Рік тому

    Dhanyam Jeevitam sundara kanda telugu parayanam ma bagyam telugu varamani

  • @rvkameswari7508
    @rvkameswari7508 Рік тому

    M.S.Rama Rao gari chala baga chepparu M.S srinivas garu.Nenu prathi Mangala varam Sundarakanda vintanu.M.S. Rama rao dhanyulu.

  • @chandrasekharbandla6326
    @chandrasekharbandla6326 2 роки тому +3

    Jai hanuman

  • @bharathidevichalimadugu5769
    @bharathidevichalimadugu5769 Рік тому +2

    M. S. R. Gari. Chirunaam. Telupagalaru. Tq

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 6 місяців тому

    🙏🙏

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 Рік тому

    Gurudevo bava

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Рік тому +2

    భక్తుడు ఎన్ని నొప్పులు పడినా పైవాడు వాడిని ఎప్పటికైనా రాజుని రారాజుని చేస్తాడని చరిత్ర చెబుతుంది

  • @parvathidevi8055
    @parvathidevi8055 Рік тому

    Sri Dr P SrinivasaRao garu meeru enni janmalu chaesina punya phalam Sri MSRamarao garu dowhitrifiga puttina mee janma dhanyam sundaradasu gari me sundarskanda parayansm vinna ma janma dhanyam 🙏🙏🙏🙏🙏

  • @rvkameswari7508
    @rvkameswari7508 Рік тому

    Garu

  • @haribabumodukuru8736
    @haribabumodukuru8736 8 днів тому

    Meeru tappanisarigaa puttina village name cheppandi please

  • @haribabumodukuru8736
    @haribabumodukuru8736 8 днів тому

    Sir srinivas gaaru Ms Ramarao gaaru birth village name moparru.guntur district

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 5 місяців тому

    🙏🙏🙏💐💐💐🍋🥭🍎🥭🍋🥭👍

  • @duragaramprasadd-rl8wj
    @duragaramprasadd-rl8wj Рік тому +1

    Jai Hanuman

  • @jaysheelt3713
    @jaysheelt3713 3 роки тому +2

    Hanuman chalisa vintage anni problems saluve avuthai

  • @rvkameswari7508
    @rvkameswari7508 Рік тому

    Gurinchi

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 Рік тому

    Warden kadu librarian ga job chesaru. Poorthi vivarulu meeku teliyadu sir

  • @bhanurekha7844
    @bhanurekha7844 2 роки тому

    All India redio News reder Sri hari garu M.S.Rama Rao gari ni Rajahmundry numdi Hyd teesukellaru ani sri hari gari interview lo chusanu,house land teesukuñappudu kudtana scooter py teesukellarani,land chusi ok chepparani telisimdi,mee interview lo ekkada srihari gaari peru prastavimcha ledu