Encounter With Raghu : జార్జ్ రెడ్డిని ఎలా చంపారంటే?| Tammareddy Bharadwaj Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2019
  • Encounter With Raghu : జార్జ్ రెడ్డిని ఎలా చంపారంటే?| Tammareddy Bharadwaj Interview | Tolivelugu TV
    #EncounterWithRaghu #TammaReddyBharadwaj #GeorgeReddy
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV

КОМЕНТАРІ • 157

  • @jagansharma1895
    @jagansharma1895 4 роки тому +5

    The most honest and open and very clear i have seen latley...he is so upfront and Frank like the way interview happend..opinions may be differ...JAI HIND

  • @user-ge1fi4rj9t
    @user-ge1fi4rj9t 4 роки тому +10

    భరద్వజా సార్ మీరు జార్జిరెడ్డి గురించి చెపుతుంటే చాలా బాగుంది..మిమ్మల్ని సంప్రదించి సినిమా తీసినట్లైతే ఇంకా చాలా బాగుండేదని నా అభిప్రాయం

    • @venugopalt1908
      @venugopalt1908 4 роки тому +1

      He did already movie name Alajadi based on jorge reddy

  • @RajendraKumar-vt6np
    @RajendraKumar-vt6np 4 роки тому +2

    He was my senior at least 12 years. With due respect sir.

  • @pulindergoud147
    @pulindergoud147 4 роки тому +22

    జార్జ్ రెడ్డి ఉస్మానియా హీరో

  • @svpraveen5653
    @svpraveen5653 Рік тому

    Great Sir Tamma Reddy , for bringing out the facts. We need more people like George Reddy.

  • @cherrychin4668
    @cherrychin4668 4 роки тому +3

    Nice Journalism...🌹👌
    Also భరద్వాజ గారు...🙏💞💘

  • @ramgai1866
    @ramgai1866 4 роки тому +4

    Super sir ...baga chepparu ..

  • @primaryteachersvoice3144
    @primaryteachersvoice3144 4 роки тому +4

    The Name for Humanity, Brotherhood and Charity and Fight against Fundamentalism and Communalism. George Reddy Amar hai.....

  • @shyamsunder-sq2hx
    @shyamsunder-sq2hx 4 роки тому +7

    Lalsalam sir.super anchoring.

  • @anildevi8271
    @anildevi8271 4 роки тому +8

    The real hero

  • @sidhusidhartha10
    @sidhusidhartha10 4 роки тому +25

    Who have bad opinions on ABVP & RSS & BJP

    • @sanithvarma8602
      @sanithvarma8602 4 роки тому +11

      Ipud kerala lo kuda Communists chala mandhi RSS, ABVP and BJP vallani champuthunnaru. Communists em manchollu kadhu andharu anthey.

  • @prajwavlogs5157
    @prajwavlogs5157 4 роки тому +15

    జార్జ్ రెడ్డి గారు ఇచ్చిన దైర్యం నుంచి వచ్చిందే అప్పటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.

    • @user-ge1fi4rj9t
      @user-ge1fi4rj9t 4 роки тому +3

      కాదు బ్రో...తెలంగాణ ఉద్యమం 1969లో,జార్జిరెడ్డి చనిపోయింది 1972 లో,

  • @hitechlab1293
    @hitechlab1293 4 роки тому +2

    సూపర్ సార్

  • @gsvc8357
    @gsvc8357 4 роки тому +6

    Nelanti friend unnandu George reddy athma chala badha padhapadthadi anukuntuna

  • @vinodkumarmantri1283
    @vinodkumarmantri1283 4 роки тому +6

    Good Raghu,nice interview with amicable person..am following you..keep it up. .

  • @prakashdadala8220
    @prakashdadala8220 4 роки тому +3

    George is real fighter

  • @bingisuresh9901
    @bingisuresh9901 Рік тому

    👍👍👍🙏🙏

  • @rosindrachiluvuru1743
    @rosindrachiluvuru1743 4 роки тому

    Hats off u sir

  • @Preethibeautyhomesalon
    @Preethibeautyhomesalon 4 роки тому

    Nais sir super

  • @rajesherrolla8507
    @rajesherrolla8507 4 роки тому +5

    George reddy. Real hero

  • @sbvenkanna1094
    @sbvenkanna1094 4 роки тому +1

    Simply he says truth about that issues

  • @sirimallampati345
    @sirimallampati345 4 роки тому

    Sir me eanalisation chala bagundhhi🙏🙏

  • @hitechlab1293
    @hitechlab1293 4 роки тому +4

    సార్ మీరు చెప్పింది నిజం 100%

  • @simhanara1992
    @simhanara1992 4 роки тому +2

    sir..chaala nijaalu daastunnaru ...daachesaaru

  • @bvprasadreddy2868
    @bvprasadreddy2868 4 роки тому +6

    true Sir,
    Discussion is 1st enemy...
    aham(ego) rajyameluthundhi in individual level.

  • @superficialbeleiver4998
    @superficialbeleiver4998 4 роки тому +2

    Do interview with kura rajanna garu

  • @subramanyamreddy4084
    @subramanyamreddy4084 4 роки тому

    Sir your grate intellectual like you come into polits

  • @kandaljennifer9559
    @kandaljennifer9559 4 роки тому

    Sir sir

  • @bogekumar6795
    @bogekumar6795 3 роки тому

    Great George Reddy sir

  • @pratapreddy5552
    @pratapreddy5552 4 роки тому +1

    Good inspiration

  • @vithalnistala2271
    @vithalnistala2271 3 роки тому

    anchor is matured

  • @kothoorchakrapanigoud584
    @kothoorchakrapanigoud584 4 роки тому +2

    రిజర్వేషన్లు గురించి బాగా చెప్పరూ

  • @ajaybobby507
    @ajaybobby507 4 роки тому +25

    Johar joerge reddyyy... Cheguvera of hyderabad

  • @hero.sffgameing3272
    @hero.sffgameing3272 4 роки тому +2

    Pk గురించి బాగా చెప్పారు sir.😃😃😉

  • @vamshikrishna1354
    @vamshikrishna1354 4 роки тому +9

    Champinodu bhathiki undi ee video or movie chusi he will fell guilty for sure I think so.

  • @kranthi3584
    @kranthi3584 4 роки тому +2

    Thammareddy u r expelletion is very good

  • @svamshi5332
    @svamshi5332 4 роки тому +6

    intha bagaa telisin miru innirojulu ayana biopic ndhuku thiyaledhu sir

    • @msaraschandra
      @msaraschandra 4 роки тому +3

      Alajadi anna movie teesaru adi not biopic but inspired by George reddy

  • @veerababubabu7311
    @veerababubabu7311 2 роки тому

    ఈ సమాజం మంచివాళ్ళు నే,చంపుతారు

  • @chandramthorra2572
    @chandramthorra2572 2 роки тому

    Jarji raddi real hero

  • @chandramthorra2572
    @chandramthorra2572 2 роки тому

    Jarji reddy real hero

  • @ajaysiddepalli7916
    @ajaysiddepalli7916 4 роки тому +4

    Thumbnail 5:38
    George Reddy 🔥🔥..!

  • @khushikhushi6
    @khushikhushi6 4 роки тому +5

    Gerogy reddy famili photes up load

  • @narayanarao1231
    @narayanarao1231 4 роки тому +3

    Salute to George reddy

  • @jhansiflower7038
    @jhansiflower7038 4 роки тому +1

    13:00 ledu yem marala University, vallu maralante adi ok kala...

  • @muvvalaraghav7815
    @muvvalaraghav7815 4 роки тому +1

    He himself took alajadi ,movie in 1990. Year that is successful at box office too based on him.main plot ...Ravi character by bhanuchander played the character of George reddy ....y didn’t he share .don’t know..till 20 mins..seen it..

  • @manjarimudhalliar2579
    @manjarimudhalliar2579 4 роки тому

    Issues meedha mee analysis matallone bavuntundhi, practical ga possible kaadu

  • @mudireddysumalatha9698
    @mudireddysumalatha9698 4 роки тому

    Where is ramchandra reddy?

  • @khushikhushi6
    @khushikhushi6 4 роки тому +1

    Georgy reddy brother brathikay unda

  • @pshankar277
    @pshankar277 4 роки тому +1

    George Reddy Hyderabad che Guevara

  • @narsareddygnr1457
    @narsareddygnr1457 4 роки тому +4

    సబ్జెక్టు వున్న నిర్మాత

  • @jrasayya8460
    @jrasayya8460 3 роки тому

    nijamaina frnd aithe now he is in cine field.george gari gurinchi nijalni chupinchocchu kadha.eyana anukunte adhi sadhyam kadha.bayati vyakthulu aayana gurinchi entho kastapadi telusukuni chupinchalanukuntunnappudu,aayana gurinchi poortiga telisina ilanti varu cinema theesthe,nijalu bayatikosthai kadha.this is my opinion

  • @rkpaluri4863
    @rkpaluri4863 4 роки тому +14

    ముందు గా జార్జ్ రెడ్డి గారికి జోహార్లు. అన్ని బాగానే చెబుతారు.
    పవన్ కల్యాణ్ తో పరిచయము పెద్దగా లేదు అని అన్నారు.
    ఆయన గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
    Cinifield లో అందరూ మంచొల్లే.
    మీకు కానీ మెగా ఫ్యామిలీ మీద విషం కక్కుతారు. ఏమి పాపం చేశారు వాళ్ళు.
    తుఫాను లు వస్తే చందా ఇవ్వటం తప్పా.అప ద లో ఉన్నవాడిని ఆదు కుంటే తప్పా
    మెగా ఫ్యామలీ ఇచ్చిన donations ye ఫ్యామిలీ ఇవ్వలేదు.
    అయినా పవన్ కల్యాణ్ గారికి పిచ్చి సార్ కోట్ల రూపాయలు ఆదాయం వదులుకుని జనాలకోసం రోడ్డు మీదకి వచ్చారు..
    జార్జ్ రెడీ గారు బ్రతికి వుంటే ఆయన సిగ్గు పడే వారు. నేను ఇతనితోన రూం share చేసుకున్నది అని.
    పవన్ కళ్యణ్ dates ఇస్తే cinema తియ్యడానికి ప్రొడ్యూసర్స్ క్యు కడతారు ఆ విషయం నా కన్నా మీకే బాగా తెలుసు.
    ఆయన డబ్బు కోసం రాజకీయాలకి వస్తె బీజేపీ తో కలిస్తే దన బలం అంగ బలం అన్ని వుంటాయి.
    కానీ ఒక నీతివంతమైన రాజకీయం చేయాలని ఒక చేగువేరా , ఒక జార్జ్ రెడ్డి బావలు కల వాడు కాబట్టి అలా చేయలేదు .
    అంత చదువు కున్న మీరు జార్జ్ రెడ్డి లాంటి వారి తో సహచర్యం చేసి కూడా ఇలా మాట్లాడు తున్నారు అంటే ఇప్పుడు అర్థం అయ్యింది ఆయన ఎందుకు చనిపొయాడో
    మీరు ఎందుకు బ్రతికివున్నరో.
    మీరు ఏ ఎండకి ఆగొడుగు పడతారు.
    జార్జ్ రెడ్డి గారు ఎదిరిస్తా రు.
    ఆయనకి మీకు ఇదే తేడా.
    ఫైనల్ గా వొకటి గుర్తుపెట్టుోవాలి సార్. పవన్ కల్యాణ్ పిలుపు ఇస్తే డబ్బు , మద్యం , బిర్యాని పాకెట్స్ కి ఆశ పడి ఎవ్వడు రాడు. స్వచ్ఛందంగా వస్తారు.
    అంత స్టార్ డం వుండి అప్పుల బాధలు పడుతూ జానాల కోసం పని చేయడానికి సిద్ధపడిన ఆయన గొప్పవాడా. రూం లో కూర్చుని అతను waste ane మీరు goppavaaraa .
    నీతి గా సినిమాలు తీసి హాయిగా ఇంట్లో కుర్చోక పని లేక ఎండనక వాన అనక తిరుగుతుంటే మీరు డబ్బుకోసం రాజకీయాలు చేస్తున్నాడు అంటే ఏమి చెప్పాలి సార్ .
    సార్ తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు చని పోతే మీరు ఏమిచేసున్నారు.
    తిత్లి తుఫాన్లు కి, హుదుద్ తుఫాన్లు కి , ఉద్దానం కిడ్నీ సమస్యలకి .చెన్నై తుఫాను కి మీరు ఇచ్చిన డొనేషన్స్ చెప్పండి సార్.
    లైఫ్ లో మీరు గుర్తుపెట్టుకోండి.
    పవన్ కల్యాణ్ లాగ మీరు ఎప్పటికీ అవ్వలేరు.
    నెగెటివ్ కామెంట్స్ చేసే
    తమ్మారెడ్డి భరద్వాజ్ లాగ ఆయన అవ్వ గలడు. కానీ అవ్వడు. ఆయనకి సంస్కారం వుంది .తోటి cine family వ్యక్తి అని.
    రాజదాని రైతులకి మళ్లీ ఆయనే దిక్కు అయ్యాడు.
    రెండు చోట్లా ఓడిపోయాడు పార్టీ నిలబడదు అని అంటున్నారు.
    అయినా ఎపి లో ప్రతిపక్ష నాయకుడు లాగ వున్నాడు.
    రెండు చోట్లా వొడిపోయిన జానాల కోసం పని చేస్తున్న అతనిని మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు.
    దేవుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు సార్. ఆ పాపాలు మన పిల్లలికి తగులుతాయి.
    దేవుడు అందరి పాపాలు ఏదో ఒకరోజు కడుగుతాడు ఆరోజు పాపాల మోతాదు బట్టి శిక్ష వుంటుంది.
    జై హింద్.

    • @sreedharam6138
      @sreedharam6138 4 роки тому

      చిల్లరోడు... ignore

    • @hamsaveni8428
      @hamsaveni8428 4 роки тому

      RKP garu bagha chapperandi🙏🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏

    • @diwakard5551
      @diwakard5551 4 роки тому

      ఆడితో ఉన్నోల్లే భరించలేక వదలి పోతున్నారు. మరీ ఎక్కువగా పిచ్చి పెంచుకోకు.

  • @kanakadurgasurabhi8278
    @kanakadurgasurabhi8278 4 роки тому +1

    Yi ayyaru ee manchi pani cheyaru cheyaledhu chetha kadu soolu matuku cheputadu sooma lingam

  • @srujanagopu2025
    @srujanagopu2025 4 роки тому +3

    Where is siril reddy

    • @rafeeq_sultana
      @rafeeq_sultana 4 роки тому +1

      In heaven as he did so many good things for down trodden. He passed away in 2016.

  • @kanakadurgasurabhi8278
    @kanakadurgasurabhi8278 4 роки тому

    Thamma reddy ki andharu telusu kani valle yina Garu telvadu papam

  • @rebelgiri3683
    @rebelgiri3683 4 роки тому

    Cinna doubt sir ,meeku Georgy reddy intha close friend ayithe ayana story vinna make antha asakthi vasthundi meeru close friend ayi unte inni days nundi gurtjuku raleda..inko doubt meere emduku movie teeyalekapoyaru

  • @kanakadurgasurabhi8278
    @kanakadurgasurabhi8278 4 роки тому

    Yi ayya gari ki vi maa yintiki vachedu vadu maa yachedu antaru valu bhaga settle ayyira yi ayyare yi😥 vundi poyadu

  • @reddaiahm6046
    @reddaiahm6046 4 роки тому +1

    Meeku intha age vachindi.. pk ki evaru vote vastharu...

  • @gauthamreddy196
    @gauthamreddy196 4 роки тому +1

    10.22 sec neku nivu hype ichukunavu kada .. 😂😂

  • @muppalaneniseshasambasivar3058
    @muppalaneniseshasambasivar3058 4 роки тому

    మోసపూరిత పాలన మోడి నైజంమా! అదే జగన్ మోడిని అనుకరిస్తున్నాడా!

  • @panjalanag8207
    @panjalanag8207 4 роки тому +2

    Mojo TV poyeeeee 😜😜😜🖕🖕🖕

  • @ourlordiscomingverysoon783
    @ourlordiscomingverysoon783 4 роки тому +2

    Who stood against babaric caste system

    • @rafeeq_sultana
      @rafeeq_sultana 4 роки тому +1

      If you are from AP, you will have too. Horrible state, both CMs are bad, Jagan a shade better. In Telangana zero caste feelings.

    • @S_Rao
      @S_Rao 4 роки тому

      Happy Person Good joke on Telangana not having caste feelings 🤣
      Whole of India has caste disease!

    • @rafeeq_sultana
      @rafeeq_sultana 4 роки тому

      @@S_Rao If Telangana has caste feeling, tell me how KCR won elections.

  • @maryvankadavath1333
    @maryvankadavath1333 3 роки тому

    Police lu am piku thunnaru West fellow andaru kalisi george ni champysaru

  • @ratnarajud1530
    @ratnarajud1530 4 роки тому +2

    George Reddy is lion. Thammareddy baradwaj is 🦊 (nakka)

    • @rajuxxx7
      @rajuxxx7 4 роки тому

      ఇటువంటి వాళ్ళంతా తన చుట్టూ ఉండే జార్జిరెడ్డి కి అటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. ఇప్పుడు తమ్మారెడ్డి బిల్డప్పులు పెద్ద లీడర్ లాగా... చూడలేక పోతున్నాం.

    • @ntertainer3083
      @ntertainer3083 4 роки тому

      Correct

  • @prasadk.6442
    @prasadk.6442 4 роки тому

    Jaurj ane pilavandi ,andarivaadu jaurj ,one only jaurj ...

  • @eswarareddytetala5368
    @eswarareddytetala5368 4 роки тому +5

    veediki ego ekkuva

  • @reddaiahm6046
    @reddaiahm6046 4 роки тому +2

    Pk comedian polititian

  • @kanakadurgasurabhi8278
    @kanakadurgasurabhi8278 4 роки тому

    Film field waste garu

  • @durgaprasadmaddikonda4839
    @durgaprasadmaddikonda4839 4 роки тому +4

    A desperate person and street rowdy under influence of Vatican made hero

  • @balajibollu7197
    @balajibollu7197 4 роки тому +1

    pawan kalyan guruchi neekandhuku waste fellow

    • @Prashanth_650
      @Prashanth_650 3 роки тому

      Vadu pawala kabatti ra pawala waste fellow

  • @krithikveer3355
    @krithikveer3355 4 роки тому +8

    Sir,Please remove your biased nature on PK and think as a neutral person. He could’ve won both seats if he had a tie up with TDP,Oh in your theory he deliberately lost in both places to help CBN.Please think fully Sir before commenting on PK.Do you know why TDP lost in the elections so badly?.Its because of PK blasting TDP in 2017 and their MLA’s corruption,Jagan also never blasted TDP like that.If he wants CBN to become CM and have an understanding then why he will blast Sir?.I don’t think any common sense people will do like that?.His relentless fight with ysrcp on sand yielded very good results and now that issue got resolved.He is the only person who is fighting for Telugu language but nobody supporting him including you Sir but still he is raising his voice.Please come up with some better stories Sir to defame PK.

  • @reddaiahm6046
    @reddaiahm6046 4 роки тому +1

    30 years YCP

  • @tkondashiva5528
    @tkondashiva5528 4 роки тому

    Veedu guntanakka

  • @sreeramgarapati9790
    @sreeramgarapati9790 4 роки тому +1

    Jorge reddy friend ani cheppinaayana paruvu tiyyaku

  • @uday3badri
    @uday3badri 4 роки тому +2

    Idu kathalu cheppamante gandhi nehru tho kuda chinnapudu kalisi adukunna antadu

  • @ajsmail637
    @ajsmail637 4 роки тому

    Amaravathi gurinchi statement ichadu appudu tdp venakki Taggaru. Nuvvu nidrapothunnava tammareddy

  • @kandyanamsrinivasulu5609
    @kandyanamsrinivasulu5609 4 роки тому +9

    Rss అప్పటినుండి ఇప్పటివరకు దుర్మార్గులను ఎదురిస్తుందన్న మాట

    • @diwakard5551
      @diwakard5551 4 роки тому +3

      అప్పటి నుండీ ఇప్పటి వరకు RSS అనేదే ఒక దుర్మార్గపు సంస్థ.

  • @ajsmail637
    @ajsmail637 4 роки тому

    Ippudu ardhamaindhi pawan Kalyan daggaraki vellatame niku nachaledu ra

  • @superman-sj1ic
    @superman-sj1ic 4 роки тому

    Orey tammareddy tu ni brathuku cheda .nv entra pavankalyan gurinchi matladedi

  • @malyadrimalyadri5118
    @malyadrimalyadri5118 4 роки тому +1

    Jai pk

  • @vishusarvani8374
    @vishusarvani8374 4 роки тому

    Pavala Kalyani

  • @kandyanamsrinivasulu5609
    @kandyanamsrinivasulu5609 4 роки тому +5

    అబ్బా ఈయన రెడ్డి కాబట్టి జగన్ కు సపోర్ట్ గా మాట్లాడతారు

    • @S.Satish
      @S.Satish 4 роки тому +2

      Who Reddy?
      Tammareddy is surname. He is not Reddy.

    • @rams1030
      @rams1030 4 роки тому +1

      Aayana kamma 😝

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 4 роки тому +1

      తమ్మారెడ్డి 'రెడ్డీ'కాదు. చంద్రం నాయుడు 'నాయుడు' కాదు.
      ఇప్పుడేం చెబుతావు?

  • @vishusarvani8374
    @vishusarvani8374 4 роки тому +2

    Jagan 150 years history unna congressne mattikaripinchadu pk gadu ok lekka

    • @GaneshKumar-zd4mf
      @GaneshKumar-zd4mf 4 роки тому

      congress ni matti kalipinchindhi bjp and trs tdp and jenasena ysrcp ni nasanam cheyabooindhi just miss jagan appudu

    • @sreedharam6138
      @sreedharam6138 4 роки тому

      Evm bjp చెప్పిందా.... pk ycp ను వదలడు

    • @Prashanth_650
      @Prashanth_650 3 роки тому

      @@sreedharam6138 mogga gudu

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 роки тому +11

    జార్జిరెడ్డి భజనలో తరించిపోతున్న కొంత మంది రెడ్డిల మోసుగులో ఉన్న క్రిస్టియన్లు, సినీ మేధావులు ...కొన్ని పత్రికలు ..ఒక సారి ఈ క్రింది ఫోటోల్లో ఉన్నవారి గురించి కూడా తెలుసుకుంటే మంచిది .
    సామా జగన్మోహన్ రెడ్డి ,కాకతీయ లా కాలేజీ విద్యార్థి .పట్టపగలు ...భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున పీపుల్స్ వార్ విద్యార్థి విభాగం RSU కి చెందిన విద్యార్థులు జాతీయ జెండా బదులు నల్ల జెండా ఎగరేస్తున్నప్పుడు ..వాళ్ళని ఎదిరించి తిరిగి జాతీయ జెండా ఎగరేసిన మొనగాడు సామా జగనన్న .ఆ తర్వాత పోలీసులు RSU విద్యార్థుల మీద కేసు నమోదు చేశారు .వారికి వ్యతిరేఖం గా వాంగ్మూలం ఇచ్చే ధైర్యం ఎవరూ చెయ్యని పరిస్థితుల్లో మళ్లీ జగనన్నే ధైర్యం గా ముందుకొచ్చారు .దీనితో కోపం తో రగిలిపోయిన RSU గూండాలు ఎలాగైనా ఆయన అంతం చూడలనుకున్నారు .ఆరోజు రాత్రి పోలీసు స్టేషన్ నుంచి తిరిగొస్తున్న జగనన్నని దారికాచి కాకతీయ యూనివర్సిటీ గేట్ ముందే కత్తిపోట్లతో బలితీసుకున్నారు .ఇందులో సామా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేముంది ?...జాతీయ జెండాని ఎగరేయడమా ?..చట్టానికి సహకరించడమా?
    మేరెడ్డి చంద్రారెడ్డి ...వెనకబడిన పాలమూరు జిల్లా కల్వకుర్తి నుండి దేశభక్తిని గుండెలనిండా నింపుకొని ఉన్నత విద్యకై ఉస్మానియా లో అడుగుపెట్టిన విప్లవ కెరటం.ఓయూ హాస్టల్స్ లో ఇష్టారాజ్యం గా సామ్యవాద విద్యార్థిసంఘాల ఆగడాలు .అక్రమంగా హాస్టల్ లో ఉంటున్న ..నక్సలైట్లు..తీవ్రవాదులు .దీనివల్ల నిజంగా చదువుకునేవాళ్ళకి హాస్టల్ లో సీటు లభించేది కాదు .ఇది ఏ మాత్రం సహించని చంద్రన్న ఏబీవీపీ నాయకుడిగా ప్రతి హాస్టల్ గదిని తనిఖీ చేసేవాడు ,ఉస్మానియా విద్యార్థి కాని వాడినెవాడినైనా తన్ని తరిమేయడం ప్రారంభించాడు .ఈ విషయం లో తన తోటి విద్యార్థుల నుండి సంపూర్ణమైన మద్దతు లభించింది .ఇక తమ ఆటలు సాగవని గ్రహించిన నక్సలైట్లు ఎలాగైనా చంద్రన్నని అంతమొందించాలనుకున్నారు .ఒకరోజు సాయంత్రం చంద్రన్న ఒంటరిగా వున్నప్పుడు .E 2 హాస్టల్ లో నక్సలైట్ల తూటాలకు బలయిపోయాడు .ఇందులో మేరెడ్డి చంద్రారెడ్డి చేసిన తప్పేముంది ?యూనివర్సిటీ లో తిష్ట వేసిన అసాంఘిక శక్తుల్ని తరిమివేయడమా ?..లేక సాయమడిగిన విద్యార్థిని కి సాయపడడమా?
    1970 నుండి 1990 దాకా నక్సలైట్ ఉద్యమం ఎక్కువుగా ఉన్న దశలో ...కాలేజీల్లో భారత్ మాతకి జై అనాలన్నా ..వందేమాతరం అని నినదించాలన్నా ఎవరూ సాహసించేవారు కాదు .ఒక్క ఏబీవీపీ కార్యకర్తలు మాత్రమే వాళ్ళని ఎదిరించి విద్యార్థి శక్తి ..జాతీయ శక్తి అని నినదించారు .ఎంతో మంది నక్సలైట్ల రాడ్ల దెబ్బలు తిన్నారు ...కత్తిపోట్లకు బలయ్యారు ..తూటాలకు అమరులయ్యారు .చెల్లిపెళ్ళికి బట్టలు కొని రిక్షా లో వెళుతూ నక్సలైట్ ల ఉన్మాదానికి బలైన ఏచూరి సీనన్న ...ఒక కృష్ణవర్ధన్ రెడ్డి ...ఒక రామన్న గోపన్న ..ఒక వినోద్ కుమార్ జా , మీరు ఎవరినైతే హీరోగా చూపిస్తున్నారో అదే జార్జిరెడ్డి చేతిలో ..లా కాలేజ్ విద్యార్థిగా ఉన్న విద్యాసాగర్ రావు గారు..భాగ్యనగర్ ఏబీవీపీ సంఘటన కార్యదర్శిగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డి గారు చావు చివరంచుల వరకు వెళ్లి రాలేదా ?..ఇప్పటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ..అప్పటి ఉస్మానియా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి అయిన మురళీధర్ రావు గారి మీద బుల్లెట్ల వర్షం కురిపించలేదా ?
    మేము గర్వంగా చెప్పగలం ..మా ఏబీవీపీ ఈ దేశానికి నిజాయితీ గల ఒక ప్రధానిని ఇచ్చింది ...ఒక ఉపరాష్ట్రపతిని ఇచ్చింది ..ముగ్గురు రక్షణ మంత్రుల్ని ఇచ్చింది ..ఒక ఆర్థిక మంత్రినిచ్చింది..ఒక విదేశాంగమంత్రినిచ్చింది..ఒక హోమ్ మంత్రినిచ్చింది ..అనేకమంది ముఖ్యమంత్రులనిచ్చింది ...మీరు చెప్పగలరా ..మీ మార్క్సిస్టు ...మావోయిస్టు విద్యార్థిసంఘాలన్నీ ఏమిచ్చాయో ఈ దేశానికి .
    కాబట్టి జార్జిరెడ్డి ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయ్యుండొచ్చు ...జార్జిరెడ్డి ఒక ఫెరోసియోస్ స్టూడెంట్ లీడర్ అయ్యుండొచ్చు .కానీ నా దృష్టిలో ఆయన ఈ దేశం స్థితిగతులు అర్థం చేసుకోకుండా పాశ్యాత్త విప్లవ పోరాటాలని చదివి ఊగిపోయిన ఒక ఉన్మాది .
    జార్జిరెడ్డి a miss fired missile ...

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 4 роки тому

      Manudharma shasthram pi mee opinion...

    • @diwakard5551
      @diwakard5551 4 роки тому

      చాలా కష్టపడ్డావ్ గాని ఎంతమంది దళితులు ప్రధానులు, హోమ్ మంత్రులు, రాష్ట్రపతులు అయ్యోరో చూస్తే అగ్రకుల మనుధర్మ సిద్ధాంతం ఎలా పెంచి పోషించారో తెలిస్తుంది.

    • @Prashanth_650
      @Prashanth_650 3 роки тому +1

      Wow entha Baga create chesaru ra ERRIPOOKA

    • @chandrashekharshekhar7639
      @chandrashekharshekhar7639 Рік тому

      ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు.George was a misfired missile.అనవసరంగా ప్రాణాలు కోల్పోయాడు పాపం.

  • @challasreenu5808
    @challasreenu5808 4 роки тому +1

    Orey nee yamma savura naa kodaka....

  • @bhojannarajaram2771
    @bhojannarajaram2771 4 роки тому +4

    Why do you support for this anti social behaviour person.... First you know about him and then you talk about........ 👎👎👎👎👎👿👿👿👿👿

    • @forTeluguaspirants9
      @forTeluguaspirants9 4 роки тому +4

      Mundhu meeru MSc Physics lo oke okka Gold medal saadhinchi chupinchandi memu movie chudamu,meeru movie aapalsina avasaram ledhu, Sarena?

    • @manavatvam1
      @manavatvam1 4 роки тому +5

      Anti social ani nuvu ela decide chesthav ra somberi....

    • @bandisrinivas1358
      @bandisrinivas1358 4 роки тому +2

      Manala rowdy laki bayapade rakam kaduga bayya George reddy.Mulluni mulluthone teeyali so he is rowdy to rowdies.

    • @niramaljyothibabu6341
      @niramaljyothibabu6341 4 роки тому +1

      Casteist bastards never accept revolutionary​ heroes unfortunately today in Indian youth no values beer gutka girls and making money in easy way no principles

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 4 роки тому +1

      How can you say that he is an anti social ....!! Nekunna matapichi..kulapichi ni ikkada puyaku..