కోటీ 50 ల‌క్ష‌ల డైరీ ఫామ్‌..స‌క్స‌స్ ఫుల్‌గా న‌డుస్తున్న కూడా న‌ష్టాల్లోనే | Dairy farm in telangana

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • #dairyfarmvideos #dairyfarmtelugu #murrahbuffalodairyfarm #manalocalfarmer
    PLEASE SUBSCRIBE
    NEED YOUR SUPPORT
    విదేశాల్లో చ‌దువుకుని, ఉద్యోగం చేసి స్వ‌దేశంలో త‌న‌కున్న వ్య‌వసాయ క్షేత్రంలో డైరీ పామ్ ఏర్పాటు చేసుకున్నాడు యువ‌రైతు న‌వీన్‌రెడ్డి.యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా, చౌటుప్ప‌ల్ మండ‌లం, య‌స్‌. లింగోటం ప‌రిధిలో త‌న సొంత భూమిలో రెండు షెడ్‌ల‌ను ఏర్పాటు చేసుకొని ప్ర‌స్తుతం 50 గేదేలతో డైరీ ఫామ్ న‌డిపిస్తున్నారు త్వ‌ర‌లో 200 వ‌ర‌కు వాటి సంఖ్య‌ను పెంచుతామంటున్నారు..ఆయ‌న అనుభ‌వాలు మీకోసం..
    న‌మ‌స్తే అంద‌రికీ వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల స‌మ‌గ్ర‌మైన స‌మాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదిక‌గా అందిస్తాం..అలాగే వ్య‌వ‌సాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తాం...దాంతో పాటు శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్"
    స‌మాచారం ఇవ్వడం/ఇంటర్వ్యూల కోసం..+919948533547 వాట్సాప్ మాత్ర‌మే
    Instagram: / manalocalfarmer
    e-mail: yestvtelugu729@gmail.com
    Disclaimer/నిరాకరణ:
    ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు ఇతర వివిధ అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
    "మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
    #manalocalfarmer
    #dairyfarmtelugu
    #dairyfarmbusinessintelugu
    #dairyfarm
    #dairyfarmbusiness
    #murrahbuffalodairyfarm,
    #profitsindairyfarmbusinessintelugu
    #newdairyfarmtipsintelugu
    #buffalodairyfarm
    #successdairyfarm
    #dairyfarming
    #successfulbuffalodairyfarmtelugu
    #cowdairyfarmtelugu
    #hfcowdairyfarmtelugu
    #dairyfarmer
    #dairyfarmingintelugu
    #dairyfarmsintelugu
    #dairyfarmsuccessstorytelugu

КОМЕНТАРІ • 39

  • @rajkumar-zm8te
    @rajkumar-zm8te День тому +3

    Bro miku oka suggestion anukondi emanna anukondi
    Dairy form lo miru animals ki preference ivvali shed ki kadhu shed normal ga vesukoni future lo peddhaga cheskovalsindhi 1.5 Cr lo 80 lakhs shed ke ante miku vacche 2 lakhs lo sagam ate pothundhi
    Bufellos konetappudu telisina person ni pattukellali ledhante chala mandhi yputubers vunnaru sirsa lo manchi animals vuntayi miku 1lakh lone 14 litres istayi miru antha price petti 10 litres kuda iyyani animals ni konnaru and okesari antha invest sari kadhu 10 tho start chesi 3 months ki malla 10 thevali malla 3 months ki 10 ala oka year lo 40 anthe ala penchukunta pothe appudu bagundu ayna ok good luck anna manchi milk sale cheyyandi future lo pakka miku labhalu vastayi thanks

  • @chirupandranki1661
    @chirupandranki1661 4 дні тому +7

    బ్రో గేదెల సంఖ్య పెంచడం ముఖ్యం కాదు. మార్కెట్ ముఖ్యం 65 రూపీస్ అమ్మితే లాభం దేవుడెరుగు అసలుకే ముప్పు వస్తుంది. బై ప్రొడక్ట్స్ కి వెళ్ళు పాలు అమ్మితే ఏమి మిగలదు. గేదెల సంఖ్య పెంచడం మానుకో సరైన లేబర్ లేకపోతె భారీగా నష్టం వస్తుంది.

  • @sangemdairyfarm2327
    @sangemdairyfarm2327 5 днів тому +4

    Brother mainly dairy is not a business it’s a service that we are providing good quality milk to customers

    • @naveenreddyvelga1508
      @naveenreddyvelga1508 День тому

      Service but public doesn’t Need service it seems

    • @sangemdairyfarm2327
      @sangemdairyfarm2327 День тому

      @@naveenreddyvelga1508 they also needed but they want quality milk with less price not for all of them some of them

  • @hussainnunavath8958
    @hussainnunavath8958 5 днів тому +3

    Be strong bro

  • @sambasivaraokotaru8457
    @sambasivaraokotaru8457 4 дні тому +2

    Super experience ❤😊go ahead

  • @AkhandBharathwithBjp
    @AkhandBharathwithBjp 3 дні тому +1

    Confidence swag💗👏

  • @Chillbro54
    @Chillbro54 2 дні тому +1

    Vastavaniki ,let see

  • @madhusribadka1001
    @madhusribadka1001 5 днів тому +1

    Nice information sir

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 4 дні тому +2

    Nice information brother

  • @madhusribadka1001
    @madhusribadka1001 5 днів тому +1

    Nice information

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 6 днів тому +3

    Super

  • @balajipeddi3724
    @balajipeddi3724 4 дні тому +3

    Edina meeru mrkt experience teluskunnaru good luck

  • @santhoshsailla6754
    @santhoshsailla6754 6 годин тому +1

    అన్న మీరు కొంచెం మెల్లగా మాట్లాడండి అర్థం కావడం లేదు

  • @RamRam-nb2pk
    @RamRam-nb2pk 5 днів тому +3

    Anna oke సారి అంత ఇన్వెష్ట్ చేయకూడదు ఒక నెలకి రెందు లేక మూడు తీసుకురావాలి అలాగా అయితే బాగుంటది

    • @vsr2385
      @vsr2385 8 годин тому

      6 నెలలకు 2 !!!

  • @sangemdairyfarm2327
    @sangemdairyfarm2327 5 днів тому +2

    Chala lo profits chudam Chala kastam ienna task

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 4 дні тому +1

    Hi

  • @kiranyadav-iu2ik
    @kiranyadav-iu2ik 5 днів тому +2

    Shed ki 80 lakhs pedte loss avadam pakka, Dairy lo gradual ga dairy capacity penchkuuntu velali 1 St ey construction ki too much invest cheste capital waste avthadi.
    Main thing 150 per animal 10 lts ante miru buying lo experience ledhu ikda Hyderabad lo 12 ltsmilk 120-130 ki dorkthunai animals with milk gurantee miru .nxt time try to buy in Hyderabad

  • @kudikalaravichandra9699
    @kudikalaravichandra9699 5 днів тому +1

    Erragadda market chala better

  • @RameshYadavNaini
    @RameshYadavNaini 5 днів тому +2

    Anna NDDB lo loan subsidy 2cr vastadhi

  • @GouseMohammad-te4rd
    @GouseMohammad-te4rd 5 днів тому +1

    Okesari Anni animals thevadam wrong bro

  • @kspbms7301
    @kspbms7301 3 дні тому +1

    మాటిమాటికీ వాస్తవం వాస్తవం అనమకు బ్రో

  • @santhoshreddyvirupaksha9748
    @santhoshreddyvirupaksha9748 3 дні тому +1

    Can I have Naveen's number please?

  • @Mr_shannu_roy_official.
    @Mr_shannu_roy_official. 4 дні тому +2

    అన్న ఒక్క బర్రె డెలివరీ అయినాక కట్టడానికి 3 months పడుతది కట్టినాక మళ్లీ డెలివరి అవ్వడానికి 10 నెలలు పడుతది
    అయితే కట్టే ముందు 3 నెలలు కట్టినాక 10 నెలలు మొత్తం 13 నెలలు
    ఈ 13 నెలల్లో బర్రె ఎన్ని నెలలు పాలు ఇస్తాది మనకు చెప్పండి అన్న

    • @Sharukhkhanpatan1211
      @Sharukhkhanpatan1211 4 дні тому +1

      1800-2200 Lliters

    • @ashokmandi9947
      @ashokmandi9947 9 годин тому

      Kattaka mana feeding bagunte 6 months isthundhi madhayalo okay putaki tiruguthayi

    • @ashokmandi9947
      @ashokmandi9947 9 годин тому

      3 months ki kattali ante mineral mixture calcium alage liver tonics regular ga ivvali