సమస్యలు తో సతమాతం అవుతుంటే మధ్యలో పోలీసులు, కోర్ట్ లు lawer ఫీజులు తో జీవితం గల్లంతు, కష్టం మొత్తం నాశనం,ఒంటరిగా ఉండటం best, తప్పుడు498a కేస్సులు పెట్టె భార్య లని దేశద్రోహులు ఎలాంటి శిక్ష వేస్తారో అదే వేయాలి, చాలా భాధ పడుతున్నాం అందరు మీద పెట్టింది, తండ్రి చేతిని పట్టుకోండి, ఆడపిల్లకి ఏకష్టం రానీయడు,
నా భార్య పుట్టింటి కి వెళ్లి కాపురానికి రావటం లేదు ఎన్ని సార్లు పిలిచినా... అయినా నా పిల్లలను చూసుకుని వస్తున్న నా పిల్లలు నాకు దగ్గర అవుతున్నారు అని తెలిసి. నా భార్య భయపెట్టి పిల్లలని నా దగ్గరకు రాకుండా దూరం చేసింది మేడం . నా పిల్లలకి నాతో మాట్లాడాలి అని ఉన్న అమ్మ భయపడి చూస్తూ ఉందిపోతున్నారు
పిల్లల భవిష్యత్తు పైన బాధ్యత ఉన్న తండ్రి, భార్యను వేదించడు. అలా భర్త బాధ్యత తీసుకోకుండా, పిల్లల చదువును కూడా పట్టించుకోకుండా, డబ్బులు కూడా ఇవ్వకపోతే?. అతను తన తల్లి తండ్రి కె మొత్తం డబ్బు ఇచ్చి, వారు చెప్పినట్లు విని, భార్య పిల్లలను నిర్లక్షము చేస్తే?
Visitation rights Annam pedutaya , pillalu school fees teerustaya? Deeni bonda … First comes responsibility of children morally and financially and after only should the visitation rights be given to father..
భర్త ప్రేమతో భార్యకు కష్టపడిన దానిలో భాగం ఇస్తే. భార్య దానిని తన తమ్ముడికి, తల్లిదండ్రులకు దొంగచాటుగా ఇచ్చేసి, ఎవరికీ తెలియకుండా షూరిటీ పెట్టి తనవారికి ఫేవర్ చేసి భర్తకు తెలిసి ఇలా చేశావేమిటని భర్త అడిగితే భర్తతో ఆమె తల్లిదండ్రులు ఇతరులు గొడవపడి ఎవరికీ ఎవరు చెప్పకుండా వాళ్లకఉద్యోగాలు చేసుకుని కొంతకాలం తరువాత భర్త డబ్బు. బంగారం పట్టుకు పోయి, ఆ భర్తపై అతని కుటుంబ సభ్యులపై DVC 498A, కేసులు పెడితే వారు ఎలా స్పందించాలి?
Inko pelli chesikovali ...tharuvavatha civil suite vesikovali ...aa property lo nuvv ni kotha wife tho undali...next inko case 497 vesthe aa case ki lawyer tho sampradinchali ...annitikanna mundu niku job undali ...mental stability undali ...caselu ni time nd court ki vadiliveyali ...after 50 years if u see back ur life u will enjoy ur property with ur new wife and children 😂😂
Antey kadu pillalani chudataniki vachi,pillalani chudakundaa gadavalu pettukoni bayatiki manam chupinchinaa chupinchaledu Ani ,manam godava pettukuntunnamu Ani nindalu vestey.a time lo pillaley chudataniki bayapadutuntey em cheyaali.
భర్తతాగుబోతు బార్యతిరుబోతు అయితే పిల్లలు ఎవరిదగ్గర ఉండాలి ఇద్దరూ కావాలని అడుగుతున్నారు తండ్రి కి ఆస్తిఉంది తల్లి కూలిపని ప్రస్తుతం పిల్లలు తల్లి వద్ద ఉన్నా రు వయసు 10'12 అబ్బాయి లు తల్లి భయపెట్టి బెదిరించు చున్నాది
నమస్తే మేడం గారు!! తండ్రి అంటే అస్సలు ఏ మాత్రం ఇష్టం లేని పిల్లలను కూడా, తండ్రికి విజిటింగ్ హక్కుని కోర్టు కల్పిస్తుందా??? ఇప్పటి వరకు అసలు పిల్లలు తల్లి దగ్గర ఎలా ఉన్నారో కూడా తెలియని ఒక నిర్లక్ష్యమైన ఒక తండ్రి, అకస్మాత్తుగా భార్యని వేధించటం కోసం నాకు పిల్లల్ని కల్పించే హక్కు ఇమ్మంటే ఇస్తుందా కోర్టు? దయచేసి తెలుపగలరు...
Madam pillalu thana kada unnapuduu,sakkaga chudaka, show chestunna father ni yatlaa face cheyyalii... na sister ki problem undhi, oka time lo icu ki poyindhi thanu, yapudu kottevaduu... Enka divorce thesukoledhu, malli vallu kallustaru anni maku nammakam[ pilla kosam ]... please guide 🙏
కొంతమంది మగవాళ్ళు పిల్లలతో ఓవర్ అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కేవలం ఇలాంటి సమయాల్లో వాళ్ళను అడ్డుపెట్టుకుని బ్రతికేస్తూ వుండటానికి వాళ్ల పేరు చెప్పుకుని అప్పు తెచ్చుకోవటానికి
నేను ఇండియాలో నా తల్లిదండ్రులు ని చూసుకుంటూ ఉంటున్నాను....భార్య U.S లో చేసిన harassment ని తట్టుకోలేక ఇండియా కి రావలసి వచ్చింది... మా అమ్మాయి కి ఇప్పుడు 4 ఇయర్స్ .... భార్య ఏమో U.S నుంచీ రాకుండ డబ్బు, హోదా, స్వతంత్రత అంటూ U.S పౌరురాలైన కూతురిని పెట్టుకొని అక్కడ జీవితం గడిపేస్తోంది... అక్కడ U.S లో విడాకులు మరియు పిల్లల కస్టడీ డిఫాల్ట్ గా నా ప్రమేయం లేకుండా recent గా తెచ్చుకుంది.... ఇక్కడ ఇండియా లో మళ్ళి డివోర్స్ అండ్ పిల్లకి డబ్బులు (Lumpsum maintenance) కావాలి అంటోంది..... దీనికీ మరి ఒక తండ్రిగా నాకు పారిష్కారం ఏంటో దయచేసి చెప్పండి.
సమస్యలు తో సతమాతం అవుతుంటే మధ్యలో పోలీసులు, కోర్ట్ లు lawer ఫీజులు తో జీవితం గల్లంతు, కష్టం మొత్తం నాశనం,ఒంటరిగా ఉండటం best, తప్పుడు498a కేస్సులు పెట్టె భార్య లని దేశద్రోహులు ఎలాంటి శిక్ష వేస్తారో అదే వేయాలి, చాలా భాధ పడుతున్నాం అందరు మీద పెట్టింది, తండ్రి చేతిని పట్టుకోండి, ఆడపిల్లకి ఏకష్టం రానీయడు,
సుప్రీం కోర్టు తీర్పు చాలా గొప్ప తీర్పు. Achor and Advocate Smt. పావని gaarlaku నా ధన్యవాదాలు.
Very nicely explained ma'am! 🙌🏻
Baga chepparu madam
medam cheppinattu same vishayam naa jivitham lo jaruguthundhi.నాకొడుకుని చూడకుండా చేసారు గొడవ చేసారు .ఒక గొడవలో అత్త చెతుని విరగ కొట్టేశాను.
తల పగల కొట్టింటే సరిపోయేది brother. miss చేశవు
Champidengalsindhi
Champesi vunte peeda pothunde bayya
Mari case ayinda bhayya
Yes.chesaru
Very nicely explained madam.These days girls and their mothers creating lot of problems in the marriages.
The first lawyer i have seen speak to the point, thankyou madam..
Tq very much madam me suggestions chala bagunnayi
Thanks Amma....3 yrs nundi naa kuthuruni chupinhandam lesu....thanks amma
Chala baga chepparu madam miku shathakoti vandanalu madam
Super message medam
నా భార్య పుట్టింటి కి వెళ్లి కాపురానికి రావటం లేదు ఎన్ని సార్లు పిలిచినా...
అయినా నా పిల్లలను చూసుకుని వస్తున్న
నా పిల్లలు నాకు దగ్గర అవుతున్నారు అని తెలిసి. నా భార్య భయపెట్టి పిల్లలని నా దగ్గరకు రాకుండా దూరం చేసింది మేడం .
నా పిల్లలకి నాతో మాట్లాడాలి అని ఉన్న అమ్మ భయపడి చూస్తూ ఉందిపోతున్నారు
So sad Andi
Devudaaaaaaaa😢😢
Thannu west mokam dhanni chiii unstudy person
అంతా అబద్ధం
@@modemramachandraiah8038 yy ela chebuthunnaruu
Very well said Madam 👏👏👏👏👏
Thankyou very much mam
Exallent madam ma lanti father's idi chala diryam ni ichindi
Chala chakkaga chepparu mam danyavadalu
Madem vandanam now iam vv vry happy urs adviser
Madam it's very excellent madam
Pillalu idharki samanangaivaali thandri vere pelli cheskunte aa pillala paristhithi enti thalli cheskodhu pelli so pillalu thallike sontham
Tq మేడమ్...
Baga cheparu medam
Super chala Baga chepparu.
Very very good amma
Best💯👍 No marriage boys. Enjoy with out marriage
పిల్లల భవిష్యత్తు పైన బాధ్యత ఉన్న తండ్రి, భార్యను వేదించడు. అలా భర్త బాధ్యత తీసుకోకుండా, పిల్లల చదువును కూడా పట్టించుకోకుండా, డబ్బులు కూడా ఇవ్వకపోతే?. అతను తన తల్లి తండ్రి కె మొత్తం డబ్బు ఇచ్చి, వారు చెప్పినట్లు విని, భార్య పిల్లలను నిర్లక్షము చేస్తే?
నాది అదే డౌటు
Appude kadha maintenance kosam case lu pedtharu inka doubt em undhi dheentlo
Sir adhe wife pillala kosam alochinchakunda barthanu kadhani vere vaditho velli pothe pattinchukovadhu kadha same problem in my life 😢
Super amma
Thanqu madem 🙏
Visitation rights Annam pedutaya , pillalu school fees teerustaya? Deeni bonda …
First comes responsibility of children morally and financially and after only should the visitation rights be given to father..
భర్త ప్రేమతో భార్యకు కష్టపడిన దానిలో భాగం ఇస్తే. భార్య దానిని తన తమ్ముడికి, తల్లిదండ్రులకు దొంగచాటుగా ఇచ్చేసి, ఎవరికీ తెలియకుండా షూరిటీ పెట్టి తనవారికి ఫేవర్ చేసి భర్తకు తెలిసి ఇలా చేశావేమిటని భర్త అడిగితే భర్తతో ఆమె తల్లిదండ్రులు ఇతరులు గొడవపడి ఎవరికీ ఎవరు చెప్పకుండా వాళ్లకఉద్యోగాలు చేసుకుని కొంతకాలం తరువాత భర్త డబ్బు. బంగారం పట్టుకు పోయి, ఆ భర్తపై అతని కుటుంబ సభ్యులపై DVC 498A, కేసులు పెడితే వారు ఎలా స్పందించాలి?
Inko pelli chesikovali ...tharuvavatha civil suite vesikovali ...aa property lo nuvv ni kotha wife tho undali...next inko case 497 vesthe aa case ki lawyer tho sampradinchali ...annitikanna mundu niku job undali ...mental stability undali ...caselu ni time nd court ki vadiliveyali ...after 50 years if u see back ur life u will enjoy ur property with ur new wife and children 😂😂
Thankq
Same problem thanks iam physical handicapped person
Medam meru chala karect chepparu
మాకు తెలిసినవారు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కి పిల్లలు ను చూపించ లేదు నాన్న అని ఎల్ల పిలుస్తారు విడాకులు కొరకు కోర్టు కేసు వేసిది కోర్టు జరుగుతుంది
Exlent medam
Thank U mam
Do father has rite to take the children for few days in nanamma s custody with father
Super ma'am
Live phone in program cheyyandi
If father married to another person and had a children.... Then where is responsibility....
Super madam
Tq Suman tv
Thanks madum
Manchi explain echaru
Pilladu vunna women ni marriage cheskunte, avida pilladu naaku legal hire avuthada? Plz explain this case
Same doubht
Spr madam thandri customer kadhu
Judges should give protection to fathers and give visitation rights in the interest of children.
Antey kadu pillalani chudataniki vachi,pillalani chudakundaa gadavalu pettukoni bayatiki manam chupinchinaa chupinchaledu Ani ,manam godava pettukuntunnamu Ani nindalu vestey.a time lo pillaley chudataniki bayapadutuntey em cheyaali.
భర్తతాగుబోతు బార్యతిరుబోతు అయితే పిల్లలు ఎవరిదగ్గర ఉండాలి ఇద్దరూ కావాలని అడుగుతున్నారు తండ్రి కి ఆస్తిఉంది తల్లి కూలిపని ప్రస్తుతం పిల్లలు తల్లి వద్ద ఉన్నా రు వయసు 10'12 అబ్బాయి లు తల్లి భయపెట్టి బెదిరించు చున్నాది
మేడమ్ థాంక్యూ. మేకు కన్నీటి వoద నాలు .మహేష్ కాకినాడ సిటీ
నమస్తే మేడం గారు!!
తండ్రి అంటే అస్సలు ఏ మాత్రం ఇష్టం లేని పిల్లలను కూడా, తండ్రికి విజిటింగ్ హక్కుని కోర్టు కల్పిస్తుందా??? ఇప్పటి వరకు అసలు పిల్లలు తల్లి దగ్గర ఎలా ఉన్నారో కూడా తెలియని ఒక నిర్లక్ష్యమైన ఒక తండ్రి, అకస్మాత్తుగా భార్యని వేధించటం కోసం నాకు పిల్లల్ని కల్పించే హక్కు ఇమ్మంటే ఇస్తుందా కోర్టు? దయచేసి తెలుపగలరు...
Madam nadi same problem madam
Ee court lo nayam epatiki jaragadhu anadhi nejam
Madam pillalu thana kada unnapuduu,sakkaga chudaka, show chestunna father ni yatlaa face cheyyalii... na sister ki problem undhi, oka time lo icu ki poyindhi thanu, yapudu kottevaduu...
Enka divorce thesukoledhu, malli vallu kallustaru anni maku nammakam[ pilla kosam ]... please guide 🙏
కొంతమంది మగవాళ్ళు పిల్లలతో ఓవర్ అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కేవలం ఇలాంటి సమయాల్లో వాళ్ళను అడ్డుపెట్టుకుని బ్రతికేస్తూ వుండటానికి వాళ్ల పేరు చెప్పుకుని అప్పు తెచ్చుకోవటానికి
అలాంటి తండ్రులకి వాళ్ళని దూరంగా ఉంచటం తప్పు లేదు...
Divorce tharvatha pillala father name compulsory vundala please reply madam,
Undali, just in case if husband is still alive
Madam divorce ainatharuvatha children Ki 10the class exam lo
Thalli intiperu Ame thalli intiperu
Pettukovacha please chepandi
Madam
Ala pettukunte future lo proublms vastai am school education teacher
Pillalanu chudataniki vachina prati sari bharya em matladakundaa pillalanu chupinchina kudaa atanu baryanu kotto ,titto leka bharya tarapu talli,tandrini kottadamo,tittadamo.chesi aanindalu valla meeda (vallu emi anakunna kudaa)vestey vallu em cheyyochu
L
బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి జూదానికి అలవాటు పడి అప్పులు చేసి భార్య పిల్లల్ని ముంచేస్తుంటే ఏం చేయాలి?
😂
Mari bellow 7 yrs lopu pillalu..thalli daggare unte...tiskochukodaaniki..manaku chattalu unnayaa madam
Aada pilalni addupettukuni abbayi talli tandrulani kutumbani duram chesi abbayi sommuto bratike kutumbalu chala unnayi
Avunu asalu pilalu chudakunda divorce estam ane sariki pilalu chudali ani natakalu adathru adhi Ela madam
can we call Pavani madam on the number displayed
ఇదే కేస్ లో తండ్రి పిల్లలను తల్లికి దూరం చేస్తే..........?
Kadupu lo unappude aamma mata vini chapali anukunappudu ela chupistaru
నేను ఇండియాలో నా తల్లిదండ్రులు ని చూసుకుంటూ ఉంటున్నాను....భార్య U.S లో చేసిన harassment ని తట్టుకోలేక ఇండియా కి రావలసి వచ్చింది... మా అమ్మాయి కి ఇప్పుడు 4 ఇయర్స్ .... భార్య ఏమో U.S నుంచీ రాకుండ డబ్బు, హోదా, స్వతంత్రత అంటూ U.S పౌరురాలైన కూతురిని పెట్టుకొని అక్కడ జీవితం గడిపేస్తోంది... అక్కడ U.S లో విడాకులు మరియు పిల్లల కస్టడీ డిఫాల్ట్ గా నా ప్రమేయం లేకుండా recent గా తెచ్చుకుంది.... ఇక్కడ ఇండియా లో మళ్ళి డివోర్స్ అండ్ పిల్లకి డబ్బులు (Lumpsum maintenance) కావాలి అంటోంది..... దీనికీ మరి ఒక తండ్రిగా నాకు
పారిష్కారం ఏంటో దయచేసి చెప్పండి.
Pelli Enduku chesukunav ra nee ayabba
Nee parents a neeku ekuva ainapudu
Oka chinna girl vundi ani kuda lekundaneechuda
Nuvu nee parents kukka chaavu chastaru
Super. Madam
Father visiting chestu, mother meda bad feelings create cheste , vatiki proofs undavu kada, sychological ga pillalu ni dooram chestadu kada
Mother vere vaaditho thirugutunte pillalni thalli daggara vunchadam manchidi antara
Visiting chestuney change chesetattaithey yekkuva time spend chesedi talli. Mari aamey manipulate cheyyadha?
Wife husband and kids ni vadhilesi vellipothe...
Wife suicide chesukunte father ki guardianship issara
Madam ladies ki rights unnai kani aa rights ni miss use chestunnaru
Erojullo baryani bartha ebbanddi pettadam ledu barye barthani ebbanddi peduthunnaru edi 💯 currect
దేవతలు ఇద్దరు
ఉచిత న్యాయ సహాయం
Father ku evali childrens nu
Ento dharidhram
Father mi evali medam
Naa koduku ne 2016 lo choosanu
Akka ni kallu mokutha akka na... paristhiti..elage vundhi
Father mi evali
Naku aru yella nuchi na pillalini duram chesindi
Madam
Naku kuda naa kodukuni chudanivcakunda chesthunnaru .
Very sad , that situation is very tough
Same problem 😢
Very sad bro 😞😒😒
Father avasaram ledule medam
Super amma