VENDUGGURALU FOLK DJ SONG 2024 | MAMIDI MOUNIKA | MALLIK TEJA | JAIKRISHNA | SHREEYADEEP | LR FOLKS

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 47

  • @LRFolks
    @LRFolks  8 місяців тому +7

    Full song... please watch and share🥰💜...
    Female:_బావ ఒక్కటన్నది చెప్పిచ్చుకుంటే
    నా చేత నేనిత్తు వెండింగురాలు
    వెండి ఉంగరాలు పైడుంగరాలు
    బంగారి కుచ్చుల పూలమాలలు
    Male:_పిల్ల ఒక్కటన్నది పొద్దుపొడుపమ్మ
    తేవమ్మ ని సేత వెండి ఉంగరాలు
    వెండుంగురాలు పైడుంగురాలు
    బంగారి కుచ్చుల పూలమాలలు
    Male:_పిల్లా రెండు‌ అన్నాది సెప్పిచ్చుకుంటే
    నా‌ సేత నేనిత్తు ముత్యాల దండ
    ముత్యాల దండ పగడాల దండ
    పచ్చలో పథకమ్ము బంగారి దండ
    Female:_బావా రెండు అన్నాది రేయిపగలయ్యా
    తేవయ్య నీ సేత ముత్యాల దండ
    ముత్యాల దండ పగడాల దండ
    పచ్చలో పథకమ్ము బంగారి దండ
    Female:_బావా మూడు అన్నాది సెప్పిచ్చుకుంటే
    నా సేత నేనిత్తు యెండి కడియాలు
    యెండి కడియాలు దండె కడియాలు
    బంగారి కుచ్చుల పిల్లనగొయ్యాలు
    Male:_పిల్లా మూడు అన్నాది త్రిమూర్తులమ్మా
    తేవమ్మ నీ సేత యెండి కడియాలు
    యెండి కడియాలు దండె కడియాలు
    బంగారి కుచ్చుల పిల్లనగొయ్యాలు
    Male:_పిల్లా నాలుగన్నాది సెప్పిచ్చుకుంటే
    నా సేత నేనిత్తు నాను‌పథకమ్ము
    నాను‌పథకమ్ము నకిలేసు గొలుసు
    ఓ వన్నె వయ్యారి గొబ్బియ్యాలో
    Female:_బావా‌ నాలుగన్నాది నాలుగు దిక్కులు
    తేవయ్య నీ సేత నాను పథకమ్ము
    నాను‌పథకమ్ము నకిలేసు గొలుసు
    ఓ వన్నె వయ్యారి గొబ్బియ్యాలో
    Female:_ఓ బావా అయిదు అన్నాది సెప్పిచ్చుకుంటే
    నా పంచ పాణాలు నియ్యేను బావా
    అయ్యో నా బావా అందాల బావా
    నా ఏలువట్టి నన్నేలుకోవా
    Male:_ఆహా అయిదు అన్నాది పంచ పాండువాలు
    మామ కూతురా మరదలు పిల్లా
    అత్తినే పిల్లా అందాల పిల్లా
    నీ ఏలువట్టి నిన్నేలుకుంటానే
    అత్తినే పిల్లా అందాల పిల్లా
    Female:_అయ్యో నా బావా అందాల బావా
    నీ అడుగులే నా నూరేళ్ళ తోవ
    Male:_అయ్యో నా పిల్లా రాయే మరదాల
    నీ కోసమే ఉంది సోటు గుండేల
    Female:_అయ్యో నా బావా అందాల బావా
    నీ అడుగులే నా నూరేళ్ళ తోవ

  • @PulkamThirupathi-cm4hh
    @PulkamThirupathi-cm4hh 6 місяців тому +7

    Mammidi Mounika and millikteja valla voice lo superb song

  • @mylumanu_6406
    @mylumanu_6406 8 місяців тому +6

    Super Song.... Nice dance...... Sreeya Chala Baga Dance chesavu raa....Jayakrishnaa Dance kuda Bagundhii

  • @bhoochakram
    @bhoochakram 8 місяців тому +5

    చల్ హాట్ 👌👌👌

  • @chandug3315
    @chandug3315 7 місяців тому +5

    Mounika gari voice super 👌
    Dance super

  • @VasamGanesh
    @VasamGanesh 3 місяці тому +3

    Video editing super ❤

    • @LRFolks
      @LRFolks  3 місяці тому

      Thank you so much

  • @madhavieralla
    @madhavieralla 8 місяців тому +7

    Song superb all the best team...

    • @LRFolks
      @LRFolks  8 місяців тому

      Thank you andi Plz Share

  • @balashekarnagam525
    @balashekarnagam525 8 місяців тому +5

    Super🎉🎉🎉

  • @naveenmadaboyi6468
    @naveenmadaboyi6468 7 місяців тому +4

    ❤❤❤❤

  • @nakkachand8064
    @nakkachand8064 7 місяців тому +3

    Nies.super

  • @SangamaniS
    @SangamaniS 7 місяців тому +3

    Super ❤❤

  • @Madhukonda-em3ic
    @Madhukonda-em3ic 8 місяців тому +5

    Super super song blockbuster💖❤😘👌👌👌👌👌👍❤💖👌👌👌👌👌👌👌

  • @HunmanlaLavankumar
    @HunmanlaLavankumar 8 місяців тому +4

    Super song anna

  • @ANILPothem
    @ANILPothem 8 місяців тому +4

    Nice డ్యాన్స్ jaya krishna

  • @marikantisrinivasreddy-jy3dl
    @marikantisrinivasreddy-jy3dl 20 днів тому +1

    Very.good.song

  • @KekkarlaKumarGoud
    @KekkarlaKumarGoud Місяць тому +1

    Dj Song Super

  • @krishnamohanmaila9885
    @krishnamohanmaila9885 8 місяців тому +6

    Hai supar song

  • @ArunkumarSoudu
    @ArunkumarSoudu 8 місяців тому +6

  • @SonyFolks
    @SonyFolks 8 місяців тому +5

    Super from Sony folks u tube channel

  • @poshettyshiras4974
    @poshettyshiras4974 8 місяців тому +5

    Beautiful 💞 Song

  • @GopaganiSuraiah
    @GopaganiSuraiah 4 місяці тому +2

    23rd

  • @LavanyaDhadigoppula
    @LavanyaDhadigoppula 7 місяців тому +3

    Sis your fas super

  • @brworld135
    @brworld135 8 місяців тому +4

    ఈ సాంగ్ వేస్ట్
    Old song నే చాలా బాగుంది.

  • @kullayappakullayappa5084
    @kullayappakullayappa5084 8 місяців тому +7

    Naku nachhindi yaah

  • @balulifechanger7687
    @balulifechanger7687 8 місяців тому +10

    Only for watching sreeya 🤗

  • @K.Krutiwk
    @K.Krutiwk 8 місяців тому +6

    Super song...Dance Kuda bagundhii

  • @balakrishnagoud1
    @balakrishnagoud1 8 місяців тому +4

    Mahi🔥

  • @mdnazeer3857
    @mdnazeer3857 8 місяців тому +6

    Heroine ki .Hero set kalay😂

  • @LakkiramuluRamulu
    @LakkiramuluRamulu 5 місяців тому +4

    My favourite singer mounika,,song super

  • @nikhithalava3430
    @nikhithalava3430 8 місяців тому +7

    వీరి ఇరువురి జంట బహుసుందరముగా ఉంది కానీ పాట ను పదో సఖ్య మీద నడిపిస్తున్నారు నృత్యం మాత్రం నాలుగో సక్య మీద నడిపిస్తున్నారు

    • @LRFolks
      @LRFolks  8 місяців тому +1

      మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు Plz Share

  • @Yamasaikumar
    @Yamasaikumar 8 місяців тому +4

    Routine jodi

  • @KarnakatiVijaykunar
    @KarnakatiVijaykunar 8 місяців тому +5

    జోడి సుపర్

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud 8 місяців тому +25

    ఏ పాట చూసినా మంచి జోడి కుందనపు బొమ్మల కట్టు బొట్టు సాంప్రదాయం ప్రకారంగా ఆనందంగా జీవిస్తున్నారు జానా పదాన్ని జనం గుండెల్లోకి దూసుకుపోతున్నారు జానపదం అనేది ఒక కల నైపుణ్యం

    • @LRFolks
      @LRFolks  8 місяців тому +3

      TQ So Much Annagaru 🤝

  • @vijayrodda1578
    @vijayrodda1578 8 місяців тому +4

    antha superb kani ha poranni ukey pettakandi

  • @djmixvisualizers
    @djmixvisualizers 8 місяців тому +6

    🥲not bad it's ok

    • @LRFolks
      @LRFolks  8 місяців тому

      Thank U Plz Share

  • @Luxmanpotti-ft3qj
    @Luxmanpotti-ft3qj 8 місяців тому +4

    Super ♥️

  • @ganeshgangavath289
    @ganeshgangavath289 7 місяців тому +4

    Super 😍 song

  • @saikrishnaentertainments2816
    @saikrishnaentertainments2816 8 місяців тому +6

    ❤❤

  • @nagellianil5447
    @nagellianil5447 8 місяців тому +5

    Nice ❤