Brahmasri Lakshmananda Guruji About Siddhi Vidhya Rahasyam | Ravi Sastry |

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Brahmasri Lakshmananda Guruji About Siddhi Vidhya Rahasyam | Ravi Sastry | PMC Telugu
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    #meditation #pmc_channel #pmconlinetv #pmclive #patriji #pyramidmeditationchannel #pyramid #pmcchannellive #pmcmeditationchannel #patriji_speeches_telugu #pmcchannelintelugu #siddheswarananda#swamiji#patriji_latest_speeches #patrijimeditation

КОМЕНТАРІ • 127

  • @PMCTelugu
    @PMCTelugu  5 років тому +81

    sidha yoga ashrmam,
    punnapu reddypeta,gurla manadalam,vizianagaram-535002
    ph numbers-8179682622,9346322395,9440399369

    • @prabhakarreddypolamreddy5212
      @prabhakarreddypolamreddy5212 5 років тому +1

      Thank you for providing contact details of guruji.

    • @harinathchaganti1509
      @harinathchaganti1509 5 років тому +2

      thank you so much

    • @sumanirmala
      @sumanirmala 5 років тому +2

      మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా అనిపించింది జీ, ఓం నమశివాయ 🙏

    • @123456zingaro
      @123456zingaro 5 років тому

      PMC Online TV jya

    • @PushpaKumari-ro9ut
      @PushpaKumari-ro9ut 5 років тому

      @@harinathchaganti1509 can

  • @srinivaassattu100
    @srinivaassattu100 5 років тому +6

    మారెళ్ళ రవి శాస్త్రీ జీ మీరు సరైన విధంగా సమ సమాజం దృష్ట్యా గరువుల యొక్క సంపూర్ణ జ్ఞానం ప్రపంచానికీ... పంచడానికి PMC chanel ద్వారా మీరు అందించే ప్రయత్నం మహ యజ్ఞం అద్భుతమైన ప్రయోగం ప్రపంచానికి అనంత ప్రయోజనం కలుగుతుంది.విశ్వమంతటా దాగివున్న గురుదేవులందరికీ... మా మనస్పూర్తిగా ప్రేమాభి వందనాలు తెలియజేస్తున్నాము.👌👌👌💐💐💐

  • @madhavaraochoudarygummadi7409
    @madhavaraochoudarygummadi7409 5 років тому +22

    ఇలా తెలుగు వారి గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకు రావటం .....చాలా........ఆనందంగా ఉంది

  • @venugopalm6997
    @venugopalm6997 3 роки тому +4

    చాలా చాలా బాగుంది. లోతైన విశ్లేషణ. అసాధారణ ప్రజ్ఞ.నమస్కారం వేణుగోపాల్

  • @trimurthuluanupoju6548
    @trimurthuluanupoju6548 5 років тому +38

    మంచి సత్సంగం జరిగింది.గురువుగా రుచాలా విషయాలువివరించారు పరమావందమైంది Pmc వారికి ధన్యవాదాలు.

  • @surendharsurineni6103
    @surendharsurineni6103 4 роки тому +6

    P m c chanal కి ధన్యవాదాలు గురువుగారికి పాదాలకు నమస్కారం, ఎంత వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshnemani7960
    @lakshnemani7960 5 років тому +53

    Dear sir, appreciate your efforts. You are interrupting Guruji a lot which I feel is creating blocks to his flow. Hope you take this in a positive manner

  • @drpoojamaddela3119
    @drpoojamaddela3119 4 роки тому +6

    Blessed to hear great people🙏 Many thanks Ravi Shastri garu🌷

  • @sureshpendem140
    @sureshpendem140 5 років тому +6

    Brhmahrshi Lakshmaandha Guruji Athma Pranamalu , Chala bhaga viverinchar spiritual truths with samskrutha slokalothu ,.
    ఒక మంచి సజ్జన సాంగత్యం , అందరూ వినవలసిన సత్యాలు
    రవీ శాస్ర్తీ మంచి వివరణ , థాంక్స్
    గురు గారికీ థాంక్స్
    PMC ki Thanks
    ఎందరో మహానుభావులు అందరికి వందనములు

  • @swathirupa4913
    @swathirupa4913 4 роки тому +6

    Thank you PMC channel such a great interviews

  • @yegireddivenkataramana6699
    @yegireddivenkataramana6699 5 років тому +4

    చాలా మంచి సత్సంగం... గురువు గారికి కృతజ్ఞతలు

  • @kolipakaharini5692
    @kolipakaharini5692 5 років тому +9

    First ever spiritual channel 👏🏼chala useful info 👍🏼thanks peddavaru amdariki 🙏🏼

  • @srinivassykam786
    @srinivassykam786 4 роки тому +2

    లక్ష్మణానంద గురువుగారు మీకు నా నమస్కారము.

  • @jayamma4471
    @jayamma4471 4 роки тому +2

    Sir🙏guruvu garu matladinidi chala bhagundi

  • @Blacklilie-k4p
    @Blacklilie-k4p 3 роки тому +1

    Jai gurudeva..jai gurudatta..sri gurubhyoo namaha..hari he om

  • @venkataramanar1391
    @venkataramanar1391 4 роки тому +2

    చాలా బాగా‌ చెప్పారు ధన్యవాదాలు

  • @SANDEEPKUMAR-wk4fr
    @SANDEEPKUMAR-wk4fr 5 років тому +7

    విలువైన సమాచారం.
    🙏🙏🙏

  • @rammohanraomutyala9349
    @rammohanraomutyala9349 4 роки тому +2

    Chala baga cheparu swamy🙏

  • @karthikkkondreddi3222
    @karthikkkondreddi3222 4 роки тому +2

    Thank you gurujee

  • @sriranichowdary1923
    @sriranichowdary1923 4 роки тому +1

    Thank you pmc chanel

  • @ksdksd8378
    @ksdksd8378 4 роки тому +3

    Exellent discussion

  • @saisusheel4085
    @saisusheel4085 5 років тому +3

    👌👏🙏🙏 Chala Bagundi master

  • @roopasudha215
    @roopasudha215 4 роки тому +2

    Giruvu gariki namasumanjalulu🙏🙏

  • @kothurimadhavi6747
    @kothurimadhavi6747 4 роки тому +1

    Thank you so much guruji

  • @raveendraseepana7045
    @raveendraseepana7045 4 роки тому +1

    Thank you pmc channel

  • @thirupathichary6802
    @thirupathichary6802 3 роки тому +1

    Om Sri gurubhyoo namaha 🙏🙏🌹🌹

  • @neelimanjula5825
    @neelimanjula5825 4 роки тому +2

    Pranamalu guru guru garu

  • @NaveenKumar-fd7fr
    @NaveenKumar-fd7fr 5 років тому +2

    Guruvu gariki namasumanjali ...

  • @mitrareddy9804
    @mitrareddy9804 5 років тому +4

    Excellent explanation swamiji

  • @sec0ndlife499
    @sec0ndlife499 5 років тому +5

    Great work by this channel , please take more interviews

  • @madanmohan5910
    @madanmohan5910 5 років тому +4

    VERY MUCH VALUABLE INFORMATION. NAMONAMAHA

  • @radhavlog789
    @radhavlog789 4 роки тому +1

    Great information

  • @andelarenuka6497
    @andelarenuka6497 3 роки тому +1

    Guruvu. Garki pranamallu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venugopalm6997
    @venugopalm6997 3 роки тому

    చాలా చాలా ధన్యవాదాలు మీకు నమస్కారం వేణుగోపాల్

  • @b.shankarachari3662
    @b.shankarachari3662 4 роки тому +1

    Pmc Best video

  • @pottaappalaraju6770
    @pottaappalaraju6770 5 років тому +2

    Namaskaram Guruvugaru

  • @prasadhprasadh8261
    @prasadhprasadh8261 5 років тому +1

    Chala bhaga cheparu guru garu

  • @gangadharpamarthi4257
    @gangadharpamarthi4257 5 років тому +2

    Super guruvugaru chalabaga vopikaga chaypparu dhanayavadhamulu

  • @davathpranay8399
    @davathpranay8399 4 роки тому +1

    Miku Paadabhivandanalu

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 4 роки тому +1

    Pranamam GURUVUGARU

  • @roopasudha215
    @roopasudha215 4 роки тому

    Chalavisjayalu telipinanduku danyavadamulu Masters 🙏

  • @DharmaShakti130
    @DharmaShakti130 5 років тому +5

    PMC/ PSSM is having good scientific, spiritual, Dharmic expert masters

  • @balajipeetani3308
    @balajipeetani3308 3 роки тому +1

    Om Sri gurubhyo namaha 🌹🙏

  • @sureshjournlist
    @sureshjournlist 3 роки тому

    Hurdaya purvaka danyavadalu🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @honeybee5804
    @honeybee5804 5 років тому +3

    Brahmarshi Lakshamananada Guruji 🙏🙏🙏🙏🙏

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 5 років тому +1

    Adbhutamuga chepparu

  • @ramaraokandi9883
    @ramaraokandi9883 5 років тому

    Dehame Devalayam Jeevude Devudu Anna Goppa vishayanni intha easy ga explain chesinanduku Chala Dhanyavadamulu Guruji. Inka chala vishayalu mea dwara telusukovalani Korukuntunnam Guruji

  • @raaghavraju1999
    @raaghavraju1999 5 років тому +2

    Wonderful informative enlightening 🙏

  • @balavardhanreddy553
    @balavardhanreddy553 4 роки тому

    ఆత్మ నమస్కారం గురువు గారు

  • @mohanchary2141
    @mohanchary2141 5 років тому

    Chala chakkaga vivarincharu guruji 🙏🙏

  • @krishnaiith698
    @krishnaiith698 5 років тому +3

    Very valuable lesson Sir

  • @radhakrishna8180
    @radhakrishna8180 4 роки тому

    Chala Baga yoga very great

  • @mandarisrinivas2977
    @mandarisrinivas2977 5 років тому +5

    Ayyaa meeku namaskaramulu

  • @pranupinkpranu5672
    @pranupinkpranu5672 4 роки тому

    Super swami

  • @Geethaprasad-wv2yq
    @Geethaprasad-wv2yq 5 років тому +8

    గురువుగారిని మాట్లాడనివ్వండి

  • @rvtelugucreations2848
    @rvtelugucreations2848 5 років тому +2

    Good sir

  • @kalpanas452
    @kalpanas452 5 років тому +2

    Nice 👌

  • @krishnabharathi8559
    @krishnabharathi8559 5 років тому

    Chaala manchi satsagam

  • @nandumohan1142
    @nandumohan1142 4 роки тому +3

    సిద్దయోగం లో సిద్దవైద్యం చేస్తారా
    ఏ వ్యాదులకు చేయగలరు
    సిద్దవైద్యాన్ని అగస్త్యమహాముని రూపొందించారు కాదా ?

  • @kbckbc6767
    @kbckbc6767 5 років тому +3

    Excellent

  • @bindukbm
    @bindukbm 4 роки тому +3

    Guruji ..meru cheppe vemana poems aa book lo dorukutai...pls let me know

  • @krishnasallapu9804
    @krishnasallapu9804 5 років тому +3

    🙏🙏🙏

  • @yadalasudhakar3673
    @yadalasudhakar3673 5 років тому +2

    Na hrudaya purvaka krutajnatalu always pmc all

  • @Su11165
    @Su11165 5 років тому

    Great wisdom info thanks guruji

  • @hyndavisgreenary5158
    @hyndavisgreenary5158 5 років тому +1

    Awareness program

  • @SyamGSudar
    @SyamGSudar 5 років тому +3

    👌👌👌🙏🙏🙏

  • @dkalyaan
    @dkalyaan 3 роки тому +1

    🙏❤️🌸

  • @Srivishnutejas
    @Srivishnutejas 5 років тому +1

    Thank you

  • @srikanthgangala5341
    @srikanthgangala5341 4 роки тому

    Guruvu garu naku sidhasram pranayam cheyalani undhi . Nanu anugrahinchagalaru

  • @rameshbabujakka6314
    @rameshbabujakka6314 5 років тому

    Bagundi swamy

  • @kvveerababu
    @kvveerababu 4 роки тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @Trishul2013
    @Trishul2013 5 років тому +1

    Atma namaskaram guruvu garu

  • @achyutharamani299
    @achyutharamani299 5 років тому +3

    🙏🙏🙏🙏🙏

  • @pratappratap2618
    @pratappratap2618 5 років тому +2

    🙏🙏🙏🙏

  • @ranganatharaonukala7565
    @ranganatharaonukala7565 5 років тому +1

    BRAHMASRI LAKSHAMANA NANDH GURUJI VAARKI SIRASA NAMAMI.

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 5 років тому

    Guruvu gariki dhanyavaadaalu

  • @madhavaraochoudarygummadi7409
    @madhavaraochoudarygummadi7409 5 років тому +3

    భార్య భర్తలు కలిసేటప్పుడు ఏ భావనలో ఉంటారో ఆ రకమైన ,,,,,,,,,జీన్సు,,,,,,,,,,మాత్రమే బిడ్డ లో పరిపూర్ణ మవుతాయు, ,,,,,,,నా అనుభవము. నాకు 70సం//లు

  • @tejachowdary8382
    @tejachowdary8382 5 років тому +3

    Om gurubio namaha

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 5 років тому +2

    jai gurudev 🙏

  • @shivadas3516
    @shivadas3516 4 роки тому +1

    Namskaram guru Garu memu me asramani ki ravalanukuntum alaravali contact no unda .......

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 4 роки тому

    Jai gùru

  • @ramakrishnayadav8972
    @ramakrishnayadav8972 4 роки тому +1

    🙏🙏🙏👌👌👌💐

  • @tesla218
    @tesla218 5 років тому +6

    Low sound, increase sound

  • @kapparao7864
    @kapparao7864 3 роки тому

    🙏

  • @veerendrarao7355
    @veerendrarao7355 5 років тому +1

    Very clear..

  • @karthikankam1114
    @karthikankam1114 5 років тому +1

    Good

  • @knowledgeisourlife3040
    @knowledgeisourlife3040 5 років тому +3

    PMC one of the geetha

  • @pavanisrinivas6668
    @pavanisrinivas6668 5 років тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @TLNReddy
    @TLNReddy 5 років тому +3

    Sir, 🙏, neanu, Mee, chanal, chustututanu, ede, iinko, veraga unade,

  • @mlumudidargah6275
    @mlumudidargah6275 5 років тому +2

    Guruwe garu address kavalayanu

  • @balakrishna-fj7ef
    @balakrishna-fj7ef 5 років тому +2

    Please give Jubilee Hills address

  • @govardhansunkara1179
    @govardhansunkara1179 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ratnavalidasineni4198
    @ratnavalidasineni4198 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govardhansunkara1179
    @govardhansunkara1179 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manguthapadma2563
    @manguthapadma2563 5 років тому +1

    WOW

  • @mvr3607
    @mvr3607 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahalaxmikarri688
    @mahalaxmikarri688 5 років тому +1

    Namaskaram swamiji 🙏 ...... Sandeha nivrutti koraku mimmalni kalavadaniki samayam ivvagalara!!

  • @rajip3400
    @rajip3400 5 років тому

    Very insightful. Could you please share Hyderabad, Mahabubnagar Sidha ashram address. Thank you.

  • @venkataramanaiahr1657
    @venkataramanaiahr1657 5 років тому +1

    Namo namaha dava

  • @vijay-mw2jm
    @vijay-mw2jm 5 років тому +1

    🕉