బుద్ధి వుందా అప్ లోడ్ చేసిన వాడికి. పాడిన గాయకుడి పేరు వేసుకోవాలి గానీ, ఘంటశాల గారి పేరు మీద వేస్తారా, ఎదురుగా వుంటే చెప్పు తో కొడుదును. తరాలు మారుతున్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాని వ్యవహారం.ఇది విన్న ఈ తరాలవారికి ఘంటశాల ఇలాగే పాడుతారనే తప్పుడు అభిప్రాయం కలిగిస్తుంది.అసలు ఒకసారైనా ఈ పాట పాడిన వ్యక్తి ఎలా పాడేనన్నది పరిశీలించుకొని, ఘంటశాల గారి పేరు మార్చి పాడిన వ్యక్తి పేరు వేయండి.లేకపోతే ఆ మహామనిషి కి మీరు చాలా ద్రోహం చేసిన వారౌతారు.
బుద్ధి నీకు వుందా? Audio Covers అలాగే వుంటాయ్...అప్పటి వాళ్ళకి యిప్పటివాళ్లకి...ఘంటసాల గారి voice యెలా వుంటుందో తెలుసు....ఊరికే ఆవేశ పడిపోకు....UA-cam లో యిదంతా చాలా common......description లో ఒరిజినల్ ఘంటసాల అని పెట్టాను చూశావా? లేదు.....ఆ మహా గాయకుడి వీరాభిమానిగా ప్రేమతో ఆ పాట పాడి upload చేశాను....నీకు చెప్పులే వున్నాయేమో గానీ....నా దగ్గర half a dozen shoes వున్నాయ్....
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
Thank you so much
Poornakesavuluvarikuti
🙏🙏
thank you so much...
బుద్ధి వుందా అప్ లోడ్ చేసిన వాడికి. పాడిన గాయకుడి పేరు వేసుకోవాలి గానీ, ఘంటశాల గారి పేరు మీద వేస్తారా, ఎదురుగా వుంటే చెప్పు తో కొడుదును. తరాలు మారుతున్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాని వ్యవహారం.ఇది విన్న ఈ తరాలవారికి ఘంటశాల ఇలాగే పాడుతారనే తప్పుడు అభిప్రాయం కలిగిస్తుంది.అసలు ఒకసారైనా ఈ పాట పాడిన వ్యక్తి ఎలా పాడేనన్నది పరిశీలించుకొని, ఘంటశాల గారి పేరు మార్చి పాడిన వ్యక్తి పేరు వేయండి.లేకపోతే ఆ మహామనిషి కి మీరు చాలా ద్రోహం చేసిన వారౌతారు.
Yes brother idi okarakamyna cheating ani cheppali.