అన్నా నా మాలల తరుపున మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారో.... మీకు మేము అభిమానులుగా మారినాము.. మొన్న మన మీటింగ్ లో కూడా మీరు గట్టిగా మాట్లాడుతుంటే మా పిల్లలంతా udrekanga అన్నను కలుద్దాం అన్నారు...... Tq అన్నా
మాదిగలు..ఈ వీడియో..ఒక్కరూ కూడా చూడలేదా? మంద..అతి తెలివి గుర్తించారా? బీజేపీ..కి..ఓటు వేసి..మాదిగల చేత వోట్లు వేపించి...ఇప్పుడు.. వచ్చి కాంగ్రెస్ ను..అడుగుతాడు ఏంటి?అని..
మల్లికార్జున్, ఖర్గే,గారు,ఒక, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,,మందా, ఏ లి శ,, నీవు కొంత మంది కి మాదిగలకు, పనికిమాలిన లీడర్,పెదా, ఆ యన, భారత దేశంలో నీ, దళిత లీడర్, నీ బ్ర టుకు, ఏ ంతర, మందా మాదిగ
సోదరా జై భీమ్.. ✊ ఏబీఎన్ మీడియా ఛానల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ., రిజర్వేషన్స్ వర్గీకరణ గురించి, రాజ్యాంగం లేని అంశాన్ని మంద కృష్ణ అన్న ప్రస్తావించడం గురించి., మంచి విశ్లేషణ చేశారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, జై భీమ్ సోదరా... ✊✊
సూపర్ అన్న మంద కృష్ణ కళాకారుల మధ్య కూడా రాజకీయాలు చేస్తుండు ఇది న్యాయం కాదు అన్న. వ్యక్తిగత ఆరోపణలు చేయవచ్చు కానీ కులాన్ని లాగవద్దు. మనోభావాలు దెబ్బతింటాయి. ఈ చిన్న సూచన పాటించు అన్న
అగ్రవర్ణాలు ఈయనకు దగ్గర రానివ్వవు ఎందుకంటే. ఈయన ప్యాకేజ్ వ్యక్తి అన్న విషయం వరకు తెలిసింది. Bjp ప్యాకేజ్ అందిన కి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నాడు.
అన్న బిజెపి మాదిగలకు 100 రోజుల్లో వర్గీకరణ చేసి పెట్టింది. ఫలాలు తింటున్నారు. అందుకే బిజెపికి సపోర్ట్ చేస్తున్నాడు దాంట్లో తప్పేమున్నది అన్న. కృష్ణ అన్న వింటే బాధపడతాడు
Yes.. మందకృష్ణ గారిని ఒక ఉద్యమ కారుడిగా గౌరవించవచ్చు.. 30yrs great.. But చివర్లో తప్పుడు తీర్పును తెచ్చుకొని fool అయ్యాడు.. రాజ్యాంగబద్ధంగా తెచ్చుకోలేక పోయాడు.. ఎప్పుడు చూసిన మాలలపై, మాదిగఉపకులాలపై పడి ఏడవడమే..
సూపర్ గా చెప్పావన్న నీలాంటోడు ఈ విధంగా కౌంటర్ ఎన్కౌంటర్ ఇచ్చట లేక మందకృష్ణ మాదిగ ఆడిందే ఆట పాడింది పాట గత 30 సంవత్సరాల నుంచి మాదిగలను గొర్రెలను చేసిండు ఓటు ఒకరికి ఏం మాట్లాడు కాంగ్రెస్ పార్టీని బదులు చేస్తాడు సూపర్ విశ్లేషణ జై భీమ్ జై జై భీమ్
అన్నా మాదిగలు సింగల్ లార్జెస్ట్ కులము అది మాలలుగా మనం కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ జనాభా కూడా ఎస్సీలు అంటే మనమే కదా . అయితే మొన్న ఎలక్షన్ లో బిజెపికి ఓటు వెయ్యలేదు. గంపగుత్తగా కాంగ్రెస్కు ఓటు వేశారు.. ఇది 100% నిజం... మా చెన్నూరు నియోజకవర్గం వివేక్ వెంకటస్వామి గారి మీద, దాసర పు శ్రీనివాసు అని ఒక మాదిగ సోదరుడు బిజెపి నుండి నిలబడితే, రెండు వేల పైచిలుకు ఓట్లు వచ్చినాయి అన్న. అంటే మిగతా మాదిగల అందరూ కాంగ్రెస్ కు ఓటు వేసినారు. ఇది పచ్చి నిజం.. అన్నగారు మాదిగల కూడా దళితులే .వాళ్లకు తెలుసు బిజెపి మోస పార్టీ అని. పులులు మేకలకు న్యాయం చేస్తాడా అనేది మాదిగ సోదరులకు తెలవదా అన్న. 100% మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్కే గంపగుత్తగా ఓటు వేసినారు .వాళ్లు బిజెపికి ఓటు వేసేది ఉంటే బిజెపి నుండి ఒక్క మాదిగ ఎమ్మెల్యే అన్నా గెలవక పోవునా....?
సరిగ్గా వివరించరన్నా మీరు...ఓట్లు ఓపార్టీకి వేయమని తనకులానికి సూచించి, ఇతర పార్టీలో టికెట్లు మాత్రం తాను చెప్పినట్లు తన కులానికి ఇమ్మని కోరడమంటేనే తన కుల సభ్యులను ఓడించాలనేకదా. ఆపెద్జమనిషి గౌరవ అంబేద్కర్ గారిగూర్చి పక్కవాల్లకు కన్నుకొడుతూ ఏకవచనంతో అవమానకరంగా మాట్లాడుతూ మనువాదుల సంకలదూరి దలితుల మౌలిక సూత్రానికే తూట్లుపొడిచి మరలా ఇటీవల నుంచి అంబేద్కర్ గారి నిజమైన వారసులం మేమే అంటూ మాట్లాడడం విడ్డూరం. వాస్తవానికి ఉన్నత విద్యావంతులైన మాదిగ సోదరులు చాలామంది న్యూటరల్ గా వున్నారు. వర్గీకరణపేరుతో దలితుల జాతులకి వ్యతిరేకంగా పయణం భవిష్యత్తులో ఖచ్చితంగా బాదపడుతారు. తన వేలుతో తన కన్నే పొడుచుకుంటున్నాడన్న విషయం త్వరలోనే తెలుస్తది.
నీ సోదర్లు అయినా మాలలా మీదా మీ కేందుకు అంతా ఈర్ష్య,మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చిన దాకా మాల,మదిగలతో కలసి పనిచేసావు,ఇప్పుడు మాలలను వేతిరేకిస్తున్నావు,30స//విభజించo డి అంటున్నారు,ఇద్దర్నీ కలుపుకొని ముందుకు పోయినట్లాయితే మీరు ఈపాటికి సిఎం అయ్యే వారు
Telangana BJP state president.. మాదిగ సోదరుడు కావాలి...మంద కృష్ణ నీకు దమ్ముంటే అది చేయు
అన్నా నా మాలల తరుపున మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారో.... మీకు మేము అభిమానులుగా మారినాము.. మొన్న మన మీటింగ్ లో కూడా మీరు గట్టిగా మాట్లాడుతుంటే మా పిల్లలంతా udrekanga అన్నను కలుద్దాం అన్నారు...... Tq అన్నా
మాలలు అందరు సబ్క్రైబ్ చేసుకోండి అన్న ఛానెల్
మాదిగ అన్నలు తమ్ములు కాంగ్రెస్ కు ఓటు వేయకుండా మందకృష్ణ ఎందుకు అడ్డుపడ్డావు అని ప్రశ్నించండి
చాలా మంచి ప్రశ్నలు ఆగిగారు అన్నా. శుభోదయం Avm media ✊
Super explanation AVM media
Jaibheem jaimala
చాలా మంచి ప్రశ్నలు ఆగిగారు అన్నా
థాంక్స్
Super explain venkatesh anna
నిజం చెప్పారు బయ్యా బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్ ను బద్నాం చేస్తాడేంటి
మంద కృష్ణ మాదిగ అన్న
You are correct brother regarding revanth Reddy.
మంద కృష్ణ మాదిగ మాదిగలకు నాయకుడా రాజకీయ పార్టీలకు నాయకుడా
రాజకీయ పార్టీలకు బ్రోకర్,, మాదిగలను వాడుకుంటున్నాడు
మంద కృష్ణ అన్న కళ కారులకు గౌరవం దక్కితే కులం కార్డు ఎత్తుత వేందన్న to much anna
Exlentmessage br. Thank you
ఇన్ని జాతులు నీకు సపోర్ట్ ఉంటే ,కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా సపోర్టు ఉంటే, మరి ఒక్క మాదిగ ఎంపీ కూడా ఎందుకు గెలిపించుకో లేదు బిజెపి నుండి
Jai Bhim Jai mala
ఇప్పుడు ఇప్పుడే అర్థం అయితాంది అన్న పాపం మాదిగ సోదరులకు కృష్ణ అన్న గురించి
Jai mala jai jai mala
జై మాల జై జై మాల 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Suppar speech bro
మాదిగలు..ఈ వీడియో..ఒక్కరూ కూడా చూడలేదా?
మంద..అతి తెలివి గుర్తించారా?
బీజేపీ..కి..ఓటు వేసి..మాదిగల చేత వోట్లు వేపించి...ఇప్పుడు.. వచ్చి
కాంగ్రెస్ ను..అడుగుతాడు ఏంటి?అని..
❤❤❤
What an emotion brother, I feel very like you.
నిజం మాట్లాడినవ్
మల్లికార్జున్, ఖర్గే,గారు,ఒక, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,,మందా, ఏ లి శ,, నీవు కొంత మంది కి మాదిగలకు, పనికిమాలిన లీడర్,పెదా, ఆ యన, భారత దేశంలో నీ, దళిత లీడర్, నీ బ్ర టుకు, ఏ ంతర, మందా మాదిగ
Meeru super AVM sir
Super Anna
సోదరా జై భీమ్.. ✊
ఏబీఎన్ మీడియా ఛానల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ., రిజర్వేషన్స్ వర్గీకరణ గురించి, రాజ్యాంగం లేని అంశాన్ని మంద కృష్ణ అన్న ప్రస్తావించడం గురించి., మంచి విశ్లేషణ చేశారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, జై భీమ్ సోదరా... ✊✊
Very correct Anna
Thanks
Correct Brother... Mandakrishna Madigala nu mosam chestunnadu... Madigalu Jaagrathaa....
సూపర్ సర్
Manda krishna ki savu dappu kottale
Jai bheem anna
Sabandham లేకుండ maatladatam మంద krishna ki అలవాటు.
ఎస్సీ ల రిజర్వేషన్ కు ముందు బీసీలే వ్యతిరేకి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూల్చే ది కూడా ఎక్కువ శాతం బీసీలు. అది మందకృష్ణ తెలవదు.
మాలలకు అవార్డు లుపంటలు మంద కృష్ణ గుండె మంట జైభీమ్
జైAVM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనువాదుల బానిస మందకృష్ణ మాదిగ
🎉
పాపం మాదిగ సోదరులకు అర్ధమైతలేదు వాళ్ళను మోసం చేస్తుండని తన ఆస్తులే పెరుగుతున్నాయి కానీ వర్గీ కరణ మాత్రం జరగదు పక్క
సూపర్ అన్న 👌👌👌
Vadini Anna anavaddu daya chesi vadiki arhatha ledu
సూపర్ అన్న మంద కృష్ణ కళాకారుల మధ్య కూడా రాజకీయాలు చేస్తుండు ఇది న్యాయం కాదు అన్న.
వ్యక్తిగత ఆరోపణలు చేయవచ్చు కానీ కులాన్ని లాగవద్దు. మనోభావాలు దెబ్బతింటాయి.
ఈ చిన్న సూచన పాటించు అన్న
సూపర్ క్వశ్చన్స్ అన్న
మాదిగ సోదరులకు సొంత తెలివి ఆలోచన ఉండదా. సోదరులారా
ప్యాకేజీ బ్యాచ్. 1 స్టార్ మంద కృష్ణ
ఇదేమి ర్యాగింగ్ సర్😊
బిజెపి ఎప్పుడో బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షుని చే సి న ది.
Annagaru Jai bheem
🌺🙏🌺
అగ్రవర్ణాలు ఈయనకు దగ్గర రానివ్వవు ఎందుకంటే.
ఈయన ప్యాకేజ్ వ్యక్తి అన్న విషయం వరకు తెలిసింది.
Bjp ప్యాకేజ్ అందిన కి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నాడు.
కాంగ్రెస్ దేశం లో ఉండవద్దు అని కృష్ణ అన్న,, ప్లాన్
మధిరలో ఓడిపోయాడు
పోయినసారి కాంగ్రెస్ కు మద్ధతిచుండుగా మరి అప్పుడు ఏమంటారు,
మా మందమర్రి తమ్ముడు అంతడుపుల నాగరాజుకు అవార్డు ఇవ్వాలి. నీలం శ్రీను మందమర్రి
అన్న బిజెపి మాదిగలకు 100 రోజుల్లో వర్గీకరణ చేసి పెట్టింది. ఫలాలు తింటున్నారు. అందుకే బిజెపికి సపోర్ట్ చేస్తున్నాడు దాంట్లో తప్పేమున్నది అన్న. కృష్ణ అన్న వింటే బాధపడతాడు
కాంగ్రెస్..కు..మీకు ఏమి పని
వారి ఇష్టం..
Manda krishna is completely partial, he is not working for best society, Jai Bheem Jai MALA
Matileni krishna manda krishna
Good
Carect anna garu madhilaku bjp Telangana prasident evvamanu thelusthundhi
Mandha Krishna Madhav Sanyasi vadu BJP party ki to Tu
Yes.. మందకృష్ణ గారిని ఒక ఉద్యమ కారుడిగా గౌరవించవచ్చు.. 30yrs great.. But చివర్లో తప్పుడు తీర్పును తెచ్చుకొని fool అయ్యాడు.. రాజ్యాంగబద్ధంగా తెచ్చుకోలేక పోయాడు.. ఎప్పుడు చూసిన మాలలపై, మాదిగఉపకులాలపై పడి ఏడవడమే..
Annaa....nee voice Krishnannaku....simhaswapnam(ghandrimphu)
ఇంతకు ఈ మంద కృష్ణ అన్న దేంట్లో మేధావి,, phd ఏ సబ్జెక్టు,,
BKP KI Votlu vesi ,mantri padhvi Congress nu aduguthunnadu
సూపర్ గా చెప్పావన్న నీలాంటోడు ఈ విధంగా కౌంటర్ ఎన్కౌంటర్ ఇచ్చట లేక మందకృష్ణ మాదిగ ఆడిందే ఆట పాడింది పాట గత 30 సంవత్సరాల నుంచి మాదిగలను గొర్రెలను చేసిండు ఓటు ఒకరికి ఏం మాట్లాడు కాంగ్రెస్ పార్టీని బదులు చేస్తాడు సూపర్ విశ్లేషణ జై భీమ్ జై జై భీమ్
Manda Krishna oka vishanaagu
Jai mala
Anna vadiki baga gaddipettu vadiki eekalu tellapaddayi kani burra peragaledu manaku anti BJP ki support chestunadu
Maadigalu always stayed at the feet of
Brahmanisam
అన్నా మాదిగలు సింగల్ లార్జెస్ట్ కులము అది మాలలుగా మనం కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ జనాభా కూడా ఎస్సీలు అంటే మనమే కదా . అయితే మొన్న ఎలక్షన్ లో బిజెపికి ఓటు వెయ్యలేదు. గంపగుత్తగా కాంగ్రెస్కు ఓటు వేశారు.. ఇది 100% నిజం... మా చెన్నూరు నియోజకవర్గం వివేక్ వెంకటస్వామి గారి మీద, దాసర పు శ్రీనివాసు అని ఒక మాదిగ సోదరుడు బిజెపి నుండి నిలబడితే, రెండు వేల పైచిలుకు ఓట్లు వచ్చినాయి అన్న. అంటే మిగతా మాదిగల అందరూ కాంగ్రెస్ కు ఓటు వేసినారు. ఇది పచ్చి నిజం.. అన్నగారు మాదిగల కూడా దళితులే .వాళ్లకు తెలుసు బిజెపి మోస పార్టీ అని. పులులు మేకలకు న్యాయం చేస్తాడా అనేది మాదిగ సోదరులకు తెలవదా అన్న. 100% మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్కే గంపగుత్తగా ఓటు వేసినారు .వాళ్లు బిజెపికి ఓటు వేసేది ఉంటే బిజెపి నుండి ఒక్క మాదిగ ఎమ్మెల్యే అన్నా గెలవక పోవునా....?
80 శాతం మంది మాదిగలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా తెరాస,బీజేపీ పార్టీలకు ఓట్లు వేశారు.
Malas highest voting
Mandii jakson ..award lo kuda abcd cheymantundu ...😂😂
Kaashaayaniki saport ante ne dalitha dhrohi
Yes currect. Why he didn't were saffron towal.
Veedu nidra kuda podu Malala awardulatho
నీకే తిరుగుతరు
😂😢😂😂😂
Manda Krishna Madiga Annaku Maalalapy enduku antha dvesham
సరిగ్గా వివరించరన్నా మీరు...ఓట్లు ఓపార్టీకి వేయమని తనకులానికి సూచించి, ఇతర పార్టీలో టికెట్లు మాత్రం తాను చెప్పినట్లు తన కులానికి ఇమ్మని కోరడమంటేనే తన కుల సభ్యులను ఓడించాలనేకదా.
ఆపెద్జమనిషి గౌరవ అంబేద్కర్ గారిగూర్చి పక్కవాల్లకు కన్నుకొడుతూ ఏకవచనంతో అవమానకరంగా మాట్లాడుతూ మనువాదుల సంకలదూరి దలితుల మౌలిక సూత్రానికే తూట్లుపొడిచి మరలా ఇటీవల నుంచి అంబేద్కర్ గారి నిజమైన వారసులం మేమే అంటూ మాట్లాడడం విడ్డూరం. వాస్తవానికి ఉన్నత విద్యావంతులైన మాదిగ సోదరులు చాలామంది న్యూటరల్ గా వున్నారు. వర్గీకరణపేరుతో దలితుల జాతులకి వ్యతిరేకంగా పయణం భవిష్యత్తులో ఖచ్చితంగా బాదపడుతారు. తన వేలుతో తన కన్నే పొడుచుకుంటున్నాడన్న విషయం త్వరలోనే తెలుస్తది.
AVM Interpreter is wisely handing Krishna.... We support Him.
Sodhara annanu chaduvukomani cheppu
నీ సోదర్లు అయినా మాలలా మీదా మీ కేందుకు అంతా ఈర్ష్య,మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చిన దాకా మాల,మదిగలతో కలసి పనిచేసావు,ఇప్పుడు మాలలను వేతిరేకిస్తున్నావు,30స//విభజించo డి అంటున్నారు,ఇద్దర్నీ కలుపుకొని ముందుకు పోయినట్లాయితే మీరు ఈపాటికి సిఎం అయ్యే వారు
కేంద్ర మంత్రివర్గంలో కూడా మహర్ కులస్తులు ప్రకాష్ పాశ్వాన్ ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మాదిగ వర్గంలో నుంచి ఒక్కరిని కూడా తీసుకోలేదు పెద్దాయన🇮🇳🕉
మాదిగలు క్లారిటీగా ఉన్నారు కానీ నీకె తెలియక మాట్లాడుతున్నావురా
Clarity unte... కడియం మాదిగ కాదరా??? మరి మంద కృష్ణా..కడియం కాదు అని అన్నాడు ఏం క్లారిటీ ఉందో చెప్పురా???
ఇందుకే మేము వర్గీకరణ కోరుకొనేది
ఇవ్వడవురా నివ్వు నీమాటల్లోనే తప్పు ఉంది ఎందుకురా మాట్లాడుతున్నవురా
Em thappu undiraa cheppura