Railway Workers and Local Witness face to face over Raju Incident | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 роки тому +100

    వాడెక్క వాడెమ్మ పెండింగ్ కేసులలో ఉన్న ప్రతి రేపిస్ట్ మాకు శ్రమ లేకుండా ఇలాగే ఆత్మహత్య చేసుకోవాలి...

  • @mokshalaxmicreations7244
    @mokshalaxmicreations7244 3 роки тому +96

    ఎవరికి వారే యాక్టింగ్ ఆధారగొడుతున్నారు... నాగార్జున గారు కొంచెం చూడండి

  • @nallarajababu8649
    @nallarajababu8649 3 роки тому +135

    ప్రియాంక రెడ్డి కేసులో ఎన్ కౌంటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినవి అందుకే ఇది కొత్త రకం

    • @lovelyanusha7619
      @lovelyanusha7619 3 роки тому +6

      Aite emi alanti vala ni champina papam ledu police Lu encounter chesina tapu emi police Lu ane valu meru patukovachu GA prathi valu matalade valu a pila padina badha aradamu kavadamla meku

    • @nallarajababu8649
      @nallarajababu8649 3 роки тому

      Gud mrng Anusha.vadu chavali vadiki Bhathike hakku ledhu.vadu 2nd day Dorikadu but police lu yela plan cheyyale koncham let indhi. Vallaku kuda prablm lekundda chesaru ani paina Edhi kotha rakam palan ani annanu..

    • @nallarajababu8649
      @nallarajababu8649 3 роки тому

      Hi ...

    • @sudhakarkmr3451
      @sudhakarkmr3451 3 роки тому

      వాడు చేసింది ఘోరాతి ఘోరమైన పాపం,తప్పు.
      ఏది ఏమైనా జడ్జిమెంట్ ఓకె వాడికి అలా జరగటం.

    • @nallarajababu8649
      @nallarajababu8649 3 роки тому

      Tq..

  • @kishore1335
    @kishore1335 3 роки тому +364

    ఎవరు తగ్గట్లా.. ఎవరికి వారు ఆస్కార్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు 😂😂😂😂😂😂😂😂

  • @dbalajinaik
    @dbalajinaik 3 роки тому +164

    Police has given training to these Keymans since last 4 days. Anyhow, always gun encounter is not possible brothers. This time adjust with Traincounter. I appreciate the judgement.

  • @ranjithbandari5654
    @ranjithbandari5654 3 роки тому +8

    అరె నాయన వాడు ఎడికెళ్లి వంచినడు మీరు చూసినర ఇవన్నీ కాదు
    వాడు రాజు న సంచినడా లేదా అంతే
    చైత్ర పాపా కి ఆత్మ శాంతిస్తుంది

  • @anjemudiraj3786
    @anjemudiraj3786 3 роки тому +73

    ఆడో చచ్చింది అన్నమాట నిజమే అయితే చాలా మంచిది చిన్నారి తల్లికి ఆత్మ శాంతిస్తుంది

  • @santaratnam1785
    @santaratnam1785 3 роки тому +14

    అరే నాయనలారా జరిగింది మీ బిడ్డే అనుకొని చెప్పండి రా ట్రైన్ వస్తుంది చూసి ముందుకెళ్లడా అలా వెళ్తే ట్రైన్ పోర్ష్ కి ఎగిరి ఎక్కడో పడలి కదా పడుకున్నట్టుగా ఉన్నాడు ఏమి జరిగిందో అర్థం కాలేదు

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 3 роки тому +289

    వాడు దొరకనప్పుడు వాడిని Encounter చేయండి చంపండి అన్నారు.తీరా చచ్చినాకా అది ఆత్మహత్య కాదు హత్య అని doubts ఏదేమైనా వాడు చచ్చాడుగా

  • @sakethkumar2192
    @sakethkumar2192 3 роки тому +209

    నిజంగా Raju చస్తే మంచిది పాపకు ఆత్మ శాంతిస్తుంది **

  • @nukalasathish9926
    @nukalasathish9926 3 роки тому +442

    పోలీసులు ట్రైనింగ్ బాగానే ఇచ్చారు.

    • @akhilahoney7750
      @akhilahoney7750 3 роки тому +10

      Nijam chepparu anna anni matalu villavi chi

    • @ravishankar5742
      @ravishankar5742 3 роки тому +10

      Yes correct but anyway he punished 👍👍👍

    • @deshbhakt9062
      @deshbhakt9062 3 роки тому +7

      So what.. they did correct

    • @siddiq4823
      @siddiq4823 3 роки тому +8

      @@akhilahoney7750 tappu chesinavadiki chavu yela ayina vasthadi ede crt way

    • @ap24d70
      @ap24d70 3 роки тому +2

      Manchipane gaa

  • @humanitylives1010
    @humanitylives1010 3 роки тому +1

    Good news

  • @nanigiddalur7426
    @nanigiddalur7426 3 роки тому +29

    చిన్న పిల్లాన్ని అడిగిన చెబుతారు ఎన్ కౌంటర్ అది అని 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @durgamahesh3874
    @durgamahesh3874 3 роки тому +1

    పాప ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్న 🌹😭🌹

  • @rajus591
    @rajus591 3 роки тому +17

    నలుగురు కూడా టాటూ అంటున్నారు ప్రజలు అడిగారా పోలీసులు బాగా ట్రైనింగ్ ఇచ్చారు

    • @siri8313
      @siri8313 3 роки тому

      script ,,body identification imp kada

  • @boraramu8507
    @boraramu8507 3 роки тому +75

    పోలీస్ లకు 10 లక్షల రూపాయలు ఖర్చు మిగిలింది ఆ 10 లక్షల రూపాయలు పాప కుటుంబానికి ఎవ్వండి

  • @rajus591
    @rajus591 3 роки тому +10

    నలుగురు ఒకటే మాట చెబుతున్నారు ఆ మాట చెప్పు మానరా పోలీసులు

  • @pakkapalleturimuchatlu
    @pakkapalleturimuchatlu 3 роки тому +21

    అంత అబధం వాడు చవలె చపెచరు అది నిజం మీరు మాములు పోలిస్ కదూ

    • @punnamimathari1551
      @punnamimathari1551 3 роки тому

      Yes bro

    • @aparnamadugula8688
      @aparnamadugula8688 3 роки тому +1

      Epudu police Lu champeru kadhu...police le champali..alanti vadiki elanti chave correct....

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu 3 роки тому

      అదేదో నిజమ్ చెప్పచు కదా డ్రా మలెందుకు

    • @yuguyugu9253
      @yuguyugu9253 3 роки тому

      Okavela police lu champina thappuledu kada vaadu chavali eppudu manki kavalsindhi yevaru champaru ani kaadu chachindhi vaada kaada ee okkate anavasanga police lu ni blame cheyadhu

  • @కుమారి1991
    @కుమారి1991 3 роки тому +4

    చావటం చాలా మంచిది... ఆ tention lo kuuda తంబ ప్యాకెట్ ఉంది అంటే అది ఆత్మ హత్య

  • @abhisroyal4232
    @abhisroyal4232 3 роки тому +82

    ఎలా జరిగిందో మీ టీవీ వాలు లైవ్ లో చూపించాలి మాటలతో చెపితే అర్ధం కావడం లేదు

  • @naveenone2211
    @naveenone2211 3 роки тому +183

    ఎరుకల వాడు అని ఎలా తెలిసింది వాడు మీతో మాట్లాడలేదు కదా.
    పోనీ ఎదీ ఏమైనా ఆ పాపా కి ఇప్పుడు ఆత్మ శాంతిస్తుంది.

    • @mmohan8925
      @mmohan8925 3 роки тому +4

      గంజా hooku veshalu... అన్న... Media munduku raganae andaruu matladutaru

    • @pasupulakumar7985
      @pasupulakumar7985 3 роки тому

      BIS BOSS...SHOW...IDI...ANY HOW HE HAD ..dead

    • @Hemanthkumar11116
      @Hemanthkumar11116 3 роки тому +3

      Cast gurinchi avasarama

    • @rajupundra9491
      @rajupundra9491 3 роки тому +1

      నిన్న ఇంకో టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు.... వీళ్ళు అడిగితే మేం ఎరుకల వాళ్ళం ఎన్నడట ....

    • @naveenone2211
      @naveenone2211 3 роки тому

      @@rajupundra9491 అన్న ముందు ఆ వీడియోలో సాక్షి చెప్పేది మొత్తం వీను

  • @Mahii.
    @Mahii. 3 роки тому +1

    దిశ ఎన్కౌంటర్ అప్పుడు దేశం అంతా హ్యాపీ గా ఫీల్ అయి పోలీస్ లను ఆకాశానికి ఎత్తేశారు. కానీ, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మానవ హక్కులు వాళ్ళు చేసిన ఆగం వల్ల. డైరెక్ట్ దారిలో వెళ్తుంటే రచ్చ చేస్తే, వేరే దారి వెతుక్కోవాలిగా మరి !! ఏదైనా...అభంశుభం తెలియని ఒక పసిదాన్ని అంత క్రూరంగా చంపిన వాడికి బతికే అర్హత లేదు. అంతే!! దేవుడు చేసినా, పోలీస్ చేసినా అది కరెక్ట్ 👍

  • @FARMERAGRISUPPORT
    @FARMERAGRISUPPORT 3 роки тому +13

    ఈ plan వేయడానికీ 3 రోజులు పట్టింది... నటనకు oscar ఇవ్వాల్సిందే

  • @sivaji3192
    @sivaji3192 3 роки тому +1

    మొత్తానికి మన యోగి సాబ్ ని ఫాలో అయ్యారు.సూపర్..

  • @lakshmandokkari4526
    @lakshmandokkari4526 3 роки тому +172

    ఏం తెలవనప్పుడు వాడే అని ఎలా చెప్తార్రా భాయ్, అంతా ఫేక్

    • @Aravind-re5lh
      @Aravind-re5lh 3 роки тому +8

      Vallaki enduku thelidhu ra puka...andariki telsu vadi photo...

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 3 роки тому +5

      ఒరేయ్ నిద్రా, సోషల్ మీడియాలో what's app status lo వాడి ఫోటో ఆనవాళ్లు అన్ని చక్కెర్లు కొడుతుంది

    • @georgereddy8370
      @georgereddy8370 3 роки тому

      Yes Fake News

    • @dodlevenkateshsagar244
      @dodlevenkateshsagar244 3 роки тому +3

      Chanipoyana telusukoni ... interview esthunaru

    • @pasupulakumar7985
      @pasupulakumar7985 3 роки тому +2

      Correct ans

  • @Bhairav1256
    @Bhairav1256 3 роки тому +75

    Actors.. good job

  • @Satyaagraahi
    @Satyaagraahi 3 роки тому +3

    Good conclusion for this crime, hats off telangana police excellent traincounter.

  • @crystalpines3252
    @crystalpines3252 3 роки тому +9

    Jai Telangana Police.....got a logical conclusion to this crime......

  • @vcscharan6112
    @vcscharan6112 3 роки тому +20

    అసలు చచ్చింది వాడే అని నమ్మకం ఏంటి ?

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 роки тому +50

    పోయినాడు గా మళ్ళీ యిది అంత ఎందుకు కెసిఆర్ గారు చాలా మంచి పని చేశారు thank you కెసిఆర్ గారు 🙏 వేస్ట్ ఫెలోస్ టీవీ చూడండి ఎవరు జోలికి వచ్చిన ఇలానే సస్తరు 👍😖😖

    • @wowkannaya7661
      @wowkannaya7661 3 роки тому +1

      Kcr em chesaru ..

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 3 роки тому

      👍👍👍

    • @villagekitchengardenandvlo9546
      @villagekitchengardenandvlo9546 3 роки тому +1

      Kcr ఏం చేశారు తల్లీ...కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు...

    • @ChanduChandu-bs5cj
      @ChanduChandu-bs5cj 3 роки тому

      కేసీఆర్ కి ఎం సంబంధం సంపెట్టప్పుడు ఉండదు సచ్చేటప్పుడు ఉండదు

    • @nabisab4431
      @nabisab4431 3 роки тому +2

      Meru.supr.k.c.r
      .sar

      ,

  • @nukalasathish9926
    @nukalasathish9926 3 роки тому +201

    ట్రైన్ కింద పడితే ముక్కలు ముక్కలుగా అవ్వాలి కదా

  • @adirajkumar
    @adirajkumar 3 роки тому +8

    Super Acting & screen play, director ki Dandaalu.

  • @cutekiddie2958
    @cutekiddie2958 3 роки тому +35

    Nice acting👏
    Vellandii cinemas lo try cheyandiii..........

  • @ArunPatnaiknetworking
    @ArunPatnaiknetworking 3 роки тому

    Thambaku NTV reporter ki gift iyyandi

  • @nagunaik4833
    @nagunaik4833 3 роки тому +32

    నేను నమ్మలేను దొర ఏమ్ అనుకోకు ...

  • @srinukatravath4236
    @srinukatravath4236 3 роки тому

    అన్న 10 లక్స్ తీసుకోండి ఆ తరువాత చెప్పండి bro

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 роки тому +7

    పది రూపాయలు నోటు టీవీ విలేకరి పారేసి మేమే చూసాం అని 24 వర్స్ న్యూసులు వేస్తారు

  • @mahimahendhr7826
    @mahimahendhr7826 3 роки тому +1

    మన ఇండియా లో ఇంకా ఉన్నారు సంతోషం ఉండకూడదు మనం ఈ ఏసోవంటే జరుగకొండ జాగ్రత్త పడాలి ముక్య్నగా తెలంగాణ లో చాలా మంది ఉన్నారు కానీ బార్ షాప్ మద్యం band బాగుంతోంది

  • @srkiran4560
    @srkiran4560 3 роки тому +13

    Open secret is he ENCOUNTERED, court cases lu, human rights dimag kharab endukani Ila picturize Chesaru.

    • @umamaheshwari5743
      @umamaheshwari5743 3 роки тому

      Asalu vadu cavakudadu eelativallnu nuni maregenchi addi anndulo pattli batki unndaga meeradaru pattkoni cattke katakuda cenma sustunara chi padi rupayalu pate kollu tagu nwvu

  • @venkatff4654
    @venkatff4654 3 роки тому +5

    Good job for ts police👮

  • @vasanthakumar-nv9fq
    @vasanthakumar-nv9fq 3 роки тому +4

    Ammaelaku ye anyayam jarigina elage ...theliviga champeyandi .....super ts police 🚔😍😍

  • @srk4879
    @srk4879 3 роки тому +27

    Police le Raju itla untadani publicity(tatoo, hait etc) chesaru. Janalandariki oka ide vachela chesaru. Train kinda padi chani poyaka vatine Malli janalaki chupincharau chanipoindi Raju ani.. what a sketch ji...(No encounter needed... it is a suicide)

    • @rojarose9424
      @rojarose9424 3 роки тому +3

      Are vadu atla chasthe andhi.andharu chavalane korukunnam.

  • @sunithastrawberry6124
    @sunithastrawberry6124 3 роки тому +11

    నిజామ లేక వడ్నీ పటుకోలేకా ఇలా ఎవ్వరిదో డెడ్ బడిని వడే అంటున్నర...??

  • @mohammedkingmohammedking7315
    @mohammedkingmohammedking7315 3 роки тому

    very gud

  • @DR-zf5vn
    @DR-zf5vn 3 роки тому +5

    వాడిని ఎన్కౌంటర్ చేసుంటే మాత్రం పోలీస్ లకు నా వందనాలు 💐

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 роки тому +2

    వీళ్లు అబద్ధం చెపుతున్నారు అని అర్థమౌతుంది.

  • @sahithisahithi252
    @sahithisahithi252 3 роки тому +36

    Story Baaga chepthunnaru...
    Director avutaaru ...👌👌👌

    • @deshbhakt9062
      @deshbhakt9062 3 роки тому +4

      Next nene peadtaru... action live lo cheduvu le...... ammayi ni rape chesinodu saste..me doubt lu endi ra bhai

    • @nuthakkisukanya1395
      @nuthakkisukanya1395 3 роки тому +1

      @@deshbhakt9062 asalu chachinodu vade ani enti nammakam... Train guddithe alage vuntundi na body pees pees avuthundi... Chaste no problem... But vadu kaakapothe... Nuv pattukuntavaaa vadini doubt ravatam lo thapu ledu... Asalu akadi varaku evariki dorakakunda... Ela vachadu

    • @purushothamgillella8734
      @purushothamgillella8734 3 роки тому

      Naku doutga undi vadu chaavaledu cell undi unte dorikevadekada mari miru dramalu adutunarani dout

    • @deshbhakt9062
      @deshbhakt9062 3 роки тому +2

      @@nuthakkisukanya1395 patukunike govt and police undi...... govt anta yerri galu ga kanipistunara...repu vadu bratiki undi dorikite ..Valaki telida ala jarigite valaki enta problem ani...

    • @nuthakkisukanya1395
      @nuthakkisukanya1395 3 роки тому

      @@deshbhakt9062 avunaaa... Vundi em peekaru 8 days nunchi.. Govt li police ki em prblm haaa.... Valla pillalaki kaadu ga jarigindi... Priyanka reddy case lo ventane dorikaaru ga mari vidini deniki pattukoledu.... Evadiki cheptharu story lu ante evadokadini champi vade ante nammala... Asalu train kinda padithe body alage vuntundaaa... Cheppandi... Just face ke guddinda train.. Asalu ela nammali...

  • @shaziyashazu1844
    @shaziyashazu1844 3 роки тому

    Super job

  • @siri8313
    @siri8313 3 роки тому +4

    this time no point for human rights to argue,, telangana police 🙏

  • @mallikarjunr1626
    @mallikarjunr1626 3 роки тому

    అరే..అన్నా నీ కథ సూపర్.. స్పీల్ బర్గ్ కు తక్కువ కాని స్టోరీ.. As a human support your story..But sorry for collapsing of our systems

  • @PadalaSureshBabuOfficial
    @PadalaSureshBabuOfficial 3 роки тому +78

    నిజంగా వాడు బాడీ నా లేక కరోన పేషెంట్ బాడీ తీసుకువచ్చి పెట్టారు అక్కడ

  • @kmkmirrormedia8458
    @kmkmirrormedia8458 3 роки тому

    జరిగింది చెప్పినట్లు లేదు... ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉంది....

  • @parsharamuluk8665
    @parsharamuluk8665 3 роки тому +17

    పోలీసు.వాళ్ళు. ఇలానే. డిలు సెయ్య్యలి

  • @vishnumidhe1084
    @vishnumidhe1084 3 роки тому +2

    ఇది పాలిటిక్స్ గేమ్ ఇది తప్పు అని తెలిస్తే మీకు ఇదే గతి పట్టిస్తాం

  • @mohdbilalahmed7154
    @mohdbilalahmed7154 3 роки тому +57

    Pre planned punishment from police to save ten lakhs. What happened but nice punishment

    • @maddalavenkatarao7621
      @maddalavenkatarao7621 3 роки тому

      True

    • @rrv0576
      @rrv0576 3 роки тому +3

      Not 10 lakhs.10 lakhs antha oka amount kadhu bro police department lo. Encounter chesta investigation over ga untadhi

  • @Karthiksahitya
    @Karthiksahitya 3 роки тому

    Super police ,Thankyou

  • @Kallukundaramu
    @Kallukundaramu 3 роки тому +4

    10 లచల్ ఇతనికే ఇవ్వండి

  • @srikanthsrikanth3940
    @srikanthsrikanth3940 3 роки тому

    ఏది అయితే ఏది అయిందని చెప్పేసి.. జెట్ స్పీడ్లో ఎదురు వెళ్లి పడుంటాడు.....

  • @aryasagar2846
    @aryasagar2846 3 роки тому +3

    Great job police and railway department

  • @ramram1598
    @ramram1598 3 роки тому +1

    స్పీడుగా వస్తున్నా ట్రైన్ గుద్దితే మనిషి ట్రాక్ మధ్యలో ఎలా ఉన్నాడు ఏది ఏమన్నా వాడు మరణం మంచిదే

  • @bandaruvasantha4065
    @bandaruvasantha4065 3 роки тому +9

    వాన్ని గాడు అని సంబొధిస్థె బాగుండు

  • @Meerakanna
    @Meerakanna 3 роки тому +2

    Railway tracks lo CCTV photage untundi kadha .. aa photage Live lo pedte baguntundi

  • @ravi1587kumar
    @ravi1587kumar 3 роки тому +5

    Encounter chesi head ni train kindha pettaru....great ts police..👍

  • @pspkinrocky4777
    @pspkinrocky4777 3 роки тому +2

    కమల్ హాసన్ 😂😂 పోలీస్ లు బానే ట్రైనింగ్ ఇచ్చారు

  • @prasadgosula4698
    @prasadgosula4698 3 роки тому +14

    అరేయ్ భాయ్ మీరే వాడ్ని బయపెట్టి వాడ్ని ట్రైన్ కింద పడి చచ్చిలా చేశారు భాయ్. లేకపోతే వాడు ఎదో ఒక ట్రైన్ ఎక్కి వేరే స్టేట్ పారిపోయావాడు

    • @venkati5798
      @venkati5798 3 роки тому +1

      నీవు రాజుకు సపోర్ట్ చేస్తున్నావ్. సిగ్గులేకుండా

    • @prasadgosula4698
      @prasadgosula4698 3 роки тому +1

      @@venkati5798 బ్రో అలాంటి వాడికి ఎవరు సపోర్ట్ చెయరు బ్రో వాళ్లు చెప్పిన కన్వర్షటేషన్ అలావుంది అని ఆలా బ్రో

  • @BestintheNews
    @BestintheNews 3 роки тому

    No 1 Action.

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 3 роки тому +64

    వాడు పొడల్లోకి పారిపోవడం చూసి, అలా రాళ్లు విసిరి వదిలేస్తే, ఒకవేళ వాడు ఏమైనా టెర్రరిస్ట్ అయుండి, రైల్వే ట్రాక్ ని ఏమైనా చేయడానికి అయ్యివుండవచ్చు కదా?

    • @mdabdulkhadar1860
      @mdabdulkhadar1860 3 роки тому +1

      👍👌

    • @AkhandaCollections
      @AkhandaCollections 3 роки тому +4

      Vaallu roju atla entho mandini chustaru...anthenduku meeru kuda roju pichi pichiga thirige vaallani entho mandini chustaru..andarini terrorist ane anukuntara...evaraina anthe

    • @cacvsuryam3820
      @cacvsuryam3820 3 роки тому +2

      @@AkhandaCollections మీరు చెప్పింది కూడా సబాబుగానే ఉంది. కానీ, మీరు చెప్పిన వాళ్లేవరు పారిపోయి దాక్కోరు. కానీ వీడు వీళ్ళని చూసి పారిపోయి పొదల్లో దాక్కున్నాడు అని చెపుతున్నారు కాబట్టి, అటువంటి వాళ్ళని అనుమానించాలి.

  • @nareshnari8070
    @nareshnari8070 3 роки тому

    ఈ కామెంట్స్ చూస్తుంటే రాజు చనిపోయిందుకు చాలా బాధ పడుతున్నారు జనాలు... సిగ్గుండాలి , తప్పు చేసిండు , సచ్చిండు గా అది చాలు అనుకోండి. ట్రైన్ కింద పడ్డట్టు లేదు, దెబ్బలు అట్ల ఉండవు, ట్రైన్ టైం కి రాలేదు .ఏంది రయ్య ఇది.🙆

  • @athramjaipal9090
    @athramjaipal9090 3 роки тому +4

    విడి మాటలు చూస్తే అన్ని అభ్భదలే

  • @ArunKumar-tw8ib
    @ArunKumar-tw8ib 3 роки тому

    మీకు మంచి న్యూస్ చిక్కింది. ఇంక నెల రోజులు ఇదే సరిపోతుందిలే

  • @animalsplanet5602
    @animalsplanet5602 3 роки тому +5

    Nice Script Oscar level performance 👏👏👏

  • @navajeevanapriya4905
    @navajeevanapriya4905 3 роки тому

    రోజు వారి కూలిచేసుకుంటే కానీ
    ఇళ్ళుగడవని స్థితి అతనిది...
    పనికి వెళ్ళకపోతే చెత్తకుప్పలో ఉన్న
    అన్నం తినే పరిస్థితి అతనిది...
    అలాంటి వాడికి డ్రగ్స్ దొరుకుతున్నాయ్ అంటే
    హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో డ్రగ్స్ మాఫియా ఏ రకంగా చలామణి అవుతుందో ఊహించుకోవచ్చు...
    దీనికి ప్రభుత్వం ఏ రకంగా చర్య తీసుకుంటుందో చెప్పాలి... 👆🏼😠✊🏼

  • @venkataramanaseshabhattar2982
    @venkataramanaseshabhattar2982 3 роки тому +8

    Acting అని ఎందుకు అనుకోవాలి? గత్యంతరం లేక నిజంగానే train కింద పడి ఉంటాడు. నిజం కాకపోతే.. ఇంతమంది సాక్షులు ఉండరు. ఒక్కడే ఉంటాడు.. ఏవో అబద్ధాలు చెబుతాడు. కానీ ఇంతమందిని manage చెయ్యడం చాలా కష్టం. అంతా కలిసికట్టుగా ఒకే మాట చెప్పలేరు. తప్పకుండా leak అవుతుంది. కనుక నిజమేనని నమ్మొచ్చు.

    • @madiganarendra8542
      @madiganarendra8542 3 роки тому

      Neeku telivi unda bro,train kinda padithe mikkalavutadu,adi encounter bro kotti champaru.

    • @venkataramanaseshabhattar2982
      @venkataramanaseshabhattar2982 3 роки тому

      తెలివి గురించి నువ్వే మాట్లాడాలి. Train driver కూడా నా ట్రైన్ కింద పడ్డాడని సమాచారం ఇస్తాడా? చంపదలుచుకుంటే తప్పించుకోబోయి కాల్పుల్లో చచ్చాడని చెబుతారు గాని.. ఇలా state govt పోలీసులు, రైల్వే వారితో కలసి నాటకాలాడడం technical గా సాధ్యమౌతుందా? పైగా దాదాపు 6,7 మంది సాక్షుల్ని తయారు చెయ్యగలరా? ఎక్కడ తేడా వచ్చినా దొరికిపోతామని తెలీదా?
      అయినా ఇంత ప్రయాసెందుకు? Direct గా చంపినా జనం accept చేస్తారు కదా.. పైగా పరిస్థితులు పోలీసుల కంట్రోల్ లో ఉంటే అనుకున్నట్టు manage చేయొచ్చు అనుకుంటారుగాని.. పోయిపోయి రైల్వే వాళ్ళ చేతుల్లో పెట్టి బేలగా చూస్తారా? అసలు రైల్వే వాళ్లు ఈ పెంటను ఎందుకు నెత్తికెత్తుకుంటారు? కాస్త think చెయ్యి bro

    • @madiganarendra8542
      @madiganarendra8542 3 роки тому

      Karma Ra babu

    • @madiganarendra8542
      @madiganarendra8542 3 роки тому

      Sare me ishta prakarame kaanivvu bro

  • @padalakodandarama906
    @padalakodandarama906 3 роки тому

    *Preplanned super 👍*

  • @vsk2277
    @vsk2277 3 роки тому +25

    Train hits a person and the body falls inside the tracks. Happens only in India. Something mysterious.

    • @rohitht720
      @rohitht720 3 роки тому +1

      Edaithe enti bro, nyayam jarigindi

    • @eshwarnathkakumanu975
      @eshwarnathkakumanu975 3 роки тому +1

      10 lakhs prize money kosam antha

    • @eshwarnathkakumanu975
      @eshwarnathkakumanu975 3 роки тому

      Antha 10 lakhs prize money kosam kada

    • @Neeeemg
      @Neeeemg 3 роки тому +1

      @@eshwarnathkakumanu975 suicide chasukuntey Ivaru 😂😂 patinchali sachipothey ivaru

    • @rohitht720
      @rohitht720 3 роки тому +1

      @@eshwarnathkakumanu975 10lakhs kosam ayithe pranalatho pattistharu

  • @yellapragdaprahalada4662
    @yellapragdaprahalada4662 3 роки тому

    ఈ లాఫ్యూట్ ఇంటర్వ్యూ ఏందీ చచ్చింది ఒక నీచుడు దానికి మళ్లీ ఇవరణ ఏంది అన్న

  • @janakashastri3138
    @janakashastri3138 3 роки тому +9

    పిల్లలు వారిని వారు కాపాడుకొనే వయసు వచ్చేదాకా తలి దండ్రులు గా మనం కాపాడాల్సిందే .. అదీ ఇటువంటి రోజుల్లో. పిల్లలను కాపాడుకోవడానికి టైం లేదు అనుకుంటే పిల్లలను కనకుండా ఉండటమే మంచిది. నీచుల చేతిలో పడకుండా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే టైం దొరికింది అనుకుంటేనే పిల్లలను కనడం మంచిది మరి. ఇతర జీవులను చూడండి. వాటి పిల్లలు వాటిని అని కాపాడుకునే స్థితికి వచ్చేదాకా స్వతంత్రంగా ఆహారం సంపాదించే స్థితికి వచ్చేదాకా వదలవు కదా. అలాంటప్పుడు మనుషులు ఇంకెంత జాగ్రత్త తో ఉండాలి. ఏ పసిబిడ్డ కయినా ఇలాంటి దుస్థితి వస్తే మొదట తల్లిదండ్రులను శిక్షించాలి ... ఆ తర్వాతే నిందితుడిని శిక్షించాలి

    • @sridharannalldass8110
      @sridharannalldass8110 3 роки тому +1

      In slum areas most of the parents neglect there children not all.if we suggest they will listen then neglect in quarrel always with neighbours ...

  • @bukkeravinaik8354
    @bukkeravinaik8354 2 роки тому

    Good news and salute police ❤️

  • @durgakumari979
    @durgakumari979 3 роки тому +4

    రాజుని చూసి చచ్చాడు అని చైత్ర అమ్మా నాన్నలు క్లీన్ చిట్ ఇవ్వాలి మీరెవరు ఇవ్వటానికి ఆ దరిద్రుడిని మీరేమైనా చూసారా? 😎😎😎

  • @karthikdurgam1722
    @karthikdurgam1722 3 роки тому

    ఒక తప్పటడుగు అతన్ని అతని కుటుంబాన్ని నాశనం చేసింది....చిత్ర ఆత్మ శాంతిస్తుంది

  • @archu2373
    @archu2373 3 роки тому +24

    Okalu emo 3 stars antunaru ,inkokalu 5 stars antunaru ...ento ....asalu Raju dead body eh na confirm ga ?

  • @nagireddysajjala2932
    @nagireddysajjala2932 3 роки тому

    అసలు ట్రైన్ డ్రైవర్ స్టేట్ మెంట్ ఎక్కడ లేదు . అంతా డ్రామా, కానీ వాడు చావడం ఇంత ఈజీగా వుండకూడదు, వాని చావును చూసి ఇంకొకడు భయపడాలి

  • @SarvejanaSukhibhavantu
    @SarvejanaSukhibhavantu 3 роки тому +12

    Hope that is Raju's body. Nothing more wanted. Thanks for dogs death. Chanti Dani Athma Ki Shanti Kalagalani aa Devudini Korukundam.

  • @Sathyachetan
    @Sathyachetan 3 роки тому

    Wow nice
    Ntv HMTV TV9 okokaru okavidam ga story rasharu andaru okaty rastay hit ayedi.
    Adi nijam ga vady ayethy super

  • @Rowdy-Doll
    @Rowdy-Doll 3 роки тому +5

    This is the answer for all your comments there is always a gap under the train that if one sleeps flatly under the train he should be alive without any injuries, the only injury/damage to the body is done when the train hits him with a speed, it all depends on how raju stood on the tracks. If he stands side by he should fall away from the tracks if he stands at the centre there is a chance to fall at the centre of the tracks... the body gets out of shape only if he falls on the rails but not on the tracks... there is a second train 🚆 which passes through him without any point of contact with him as he is at the centre....

    • @venum2073
      @venum2073 3 роки тому +1

      Your explanation is nonscientific (physics). I will explain why, it doesn't matter where he stand when he stand in the train way, when a such high speed train hits person, then he will be througn away from the track or he might crushed a lot. The speed of the train will be higher than his bodies gravitational force so if you assume train hits him then there is no chance to boady on railway track without hitting second time. If you have a doubt you can do physical experiment by keeping some light weight obejects in your bike moving direction and hit it. The n you can see the how the object moves. That's is Physics proven laws. Finally we Doe's not need how he died. He did a crime and he needa to punish it happen. ఇలాంటి డెత్స్ ఇంకో 5-10 ఇన్సిడెంట్స్ పబ్లిక్ గా జరిగితే. జనాల లో తప్పు చేయటానికి భయం వస్తాది, అది సమాజానికి మంచిది అంతే.

    • @Rowdy-Doll
      @Rowdy-Doll 3 роки тому

      @@venum2073 yes he should be punished but my line is to the people who comments that it is an encounter....might be it can be an encounter but equally it also can be a train accident.

  • @tooringtalkies3598
    @tooringtalkies3598 3 роки тому

    కట్టు కథ పూస గుచ్చినట్టు చెపుతున్నాడు. బాగానే ప్రిపేర్ అయిండ్రు ఇద్దరు.

  • @katravathrajunayak1717
    @katravathrajunayak1717 3 роки тому +3

    వాడు చవడం మంచిధి👍

  • @ramanzee2011
    @ramanzee2011 3 роки тому

    Best story created by ntv

  • @urs_bittu_sweety478
    @urs_bittu_sweety478 3 роки тому +3

    So many stories created by the top director's.. Hat's off to whom??? Comment plz

  • @kanaparthigopalakrishna9805
    @kanaparthigopalakrishna9805 3 роки тому +1

    ఇటువంటి వెధవలకు కాలం వృథా చేయవద్దు.

  • @sharon882priya
    @sharon882priya 3 роки тому +23

    Hmtv lo verevallu enko la story chepparu....shamless people....creating masterpiece stroies....

  • @మింటూ
    @మింటూ 3 роки тому

    ఎట్లా అయితే ఏమైంది సార్, సచ్చిపోయింనడు కదా. ట్రైన్ కింద పడితెంది కొట్టి చంపిన ఏం పర్వాలేదు

  • @phaneendrap9952
    @phaneendrap9952 3 роки тому +8

    మైక్ పట్టుకున్న ఆయనేంటి అలా ఉన్నాడు..

  • @m.sandeepkumar489
    @m.sandeepkumar489 3 роки тому

    కల్పితం

  • @rajunanda7926
    @rajunanda7926 3 роки тому +3

    గుడ్ జాబ్ పోలీస్

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 3 роки тому

    ఒరేయ్, అసలు నీకు మేము ఒక రకంగా కూడా కనిపించడం లేదా ...
    పాట ఉన్నదే నంబరు మీరు ఎంచుకున్న టెంపో ఏ నెంబర్ 😁

  • @matildarosario2341
    @matildarosario2341 3 роки тому +9

    Anyway, nice end for the culprit. This is end for anyone who touch the girls. Thanks for the police.

  • @samsondaniel8009
    @samsondaniel8009 3 роки тому

    Y u r not showing his picture s...?
    Vaadu chachipoyina pic choopinchandi....
    .

  • @neelasrikanth8188
    @neelasrikanth8188 3 роки тому +13

    సోది వద్దు డెడ్ బాడీ చూపు🙄

  • @kothmeerkaramarnath5625
    @kothmeerkaramarnath5625 3 роки тому

    పోలిసులు చాల తెలివిగా ఈ కధని అల్లారు.ఏది ఏమైనా వాళ్ళు చేసింది కరెక్ట్. అయిన ట్రైన్ రాగానే వాడు తల పట్టాల పైన పెట్టాడు సడెన్ గా అని అంటున్నారు.ట్ట్రైన్ వెళ్తే తల తెగిపోవాలి.కాని తెగలేదు.ట్ట్రైన్ వచ్చేటప్పుడు కాళ్ళు బయటకి వేసి కేవలం తల మాత్రమే పట్టాలపై పెట్టాడు అని అన్నారు.కాని బాడి ఏమో పట్టాల లోపల ఉంది.ఎవరు వాన్ని పట్టాల లోపల వేసింది.ఇదంతా ఒక స్ర్కిప్ట్.Anyway justice has won🙏